tag:blogger.com,1999:blog-1962687827296973401.post1004650484239344126..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: స్వగతంPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-54719292074883963392014-08-24T05:21:30.635+05:302014-08-24T05:21:30.635+05:30వర్షాకాలం సమావేశాలు మీకు వంటబట్టినట్లున్నాయి. నాకు...వర్షాకాలం సమావేశాలు మీకు వంటబట్టినట్లున్నాయి. నాకు అలవాటు కావాలి కదండి ఆకాంక్షగారు :-) క్షమించడం అలవాటు చేసుకోవాలి కానీ అలిగితే ఎలా చెప్పండి. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52037757546906686752014-08-24T05:18:44.528+05:302014-08-24T05:18:44.528+05:30అర్థం కాలేదు అని ఆటపట్టిస్తే ఏం కొత్త అర్థాలు చెప్...అర్థం కాలేదు అని ఆటపట్టిస్తే ఏం కొత్త అర్థాలు చెప్పగలదు అర్పిత :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20576707392240202292014-08-24T05:17:07.245+05:302014-08-24T05:17:07.245+05:30పండువలిచి చేతిలో పెట్టినా తినలేను, అరగదు అంటే ఎలా ...పండువలిచి చేతిలో పెట్టినా తినలేను, అరగదు అంటే ఎలా :-)ఆకాంక్ష.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61500795953364604682014-08-24T05:15:13.485+05:302014-08-24T05:15:13.485+05:30మగువ మనసు ఒక అఘాధం....అర్థం చేసుకోకుండా పైనుండి చూ...మగువ మనసు ఒక అఘాధం....అర్థం చేసుకోకుండా పైనుండి చూసీ చూడనట్లుగా చూస్తేనే గమ్మత్తు, లేదంటే మైండ్ గల్లంతే :-) అయినా యజ్ఞాలు యాగాలు చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఇలా అన్వేషణ ఎందుకు చెప్పండి :-) ( సరదాగా అన్నాను సతీష్ గారు. నిజానికి మీ చిత్రవర్ణన అనన్యసామాన్యం) నా రాతలకి చిత్రాలకి మీ వివరణ శోభాలంకారంగా ఉంది. ధన్యవాధాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31599301445166885072014-08-24T05:02:32.744+05:302014-08-24T05:02:32.744+05:30నన్ను అర్థం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి...."...నన్ను అర్థం చేసుకుంటే ఏమొస్తుంది చెప్పండి...."జోగీ జోగీ రాసుకుంటే బూడిదేగా రాలేది" :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42611240937787352022014-08-24T05:01:00.696+05:302014-08-24T05:01:00.696+05:30కృతి.....ప్రకృతి గురించి చెప్పే జ్ఞాన సంపన్నులు మీ...కృతి.....ప్రకృతి గురించి చెప్పే జ్ఞాన సంపన్నులు మీరు, నిస్సారమైన చిత్రంలో సారాన్ని చూడలేరంటే నమ్మేదెలా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64527162544227045432014-08-24T04:58:23.562+05:302014-08-24T04:58:23.562+05:30మీ అందరి అభిమానం నాలోని భావాలకి అక్షర రూపాన్ని ఇచ్...మీ అందరి అభిమానం నాలోని భావాలకి అక్షర రూపాన్ని ఇచ్చి ప్రేరేపించడం నా అదృష్టం.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7932146190646423612014-08-24T04:56:48.427+05:302014-08-24T04:56:48.427+05:30ఆకాంక్షా....కవితలు కంపుకొడుతుంటే నిద్రమాట అటుంచి ఇ...ఆకాంక్షా....కవితలు కంపుకొడుతుంటే నిద్రమాట అటుంచి ఇంఫెక్షన్ అయ్యే చాన్స్ ఉంది జాగ్రత్త :-) రోజుకో కొత్తది ఎక్కడ రాయను అసలే ఆలోచనలు హరించిపోతుంటే....ఆలోచించు :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43843434570431879622014-08-24T04:53:04.975+05:302014-08-24T04:53:04.975+05:30సంధ్యగారు.....మీ మనసుని హత్తుకునేలా సదా రాసే ప్రయత...సంధ్యగారు.....మీ మనసుని హత్తుకునేలా సదా రాసే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్యూ
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16434709483872679892014-08-24T04:51:48.727+05:302014-08-24T04:51:48.727+05:30విర్రవీగేంత ధైర్యమా నా రాతలకి :-)
విర్రవీగేంత ధైర్యమా నా రాతలకి :-)
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10311727138737080152014-08-24T04:50:36.722+05:302014-08-24T04:50:36.722+05:30ఏడిపిస్తే ఏడ్చేంత చిన్నపిల్లాడివి కాదు కదా మహీ :-)...ఏడిపిస్తే ఏడ్చేంత చిన్నపిల్లాడివి కాదు కదా మహీ :-) నవ్వేయ్
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74569779624560158642014-08-24T04:49:17.709+05:302014-08-24T04:49:17.709+05:30చదివి అస్వాధించి బరువు దించేసుకోండి.:-)
thank youచదివి అస్వాధించి బరువు దించేసుకోండి.:-)
thank youPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32317927808381263462014-08-24T04:48:15.124+05:302014-08-24T04:48:15.124+05:30థ్యాంక్యూ థ్యాంక్యూ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86034906905682362342014-08-24T04:47:47.739+05:302014-08-24T04:47:47.739+05:30padmarpita kush :-)padmarpita kush :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55920731680018042302014-08-24T04:46:46.646+05:302014-08-24T04:46:46.646+05:30మనసున ఉన్నదే మాటల్లో రాయగలం కదండి :-) అభివందనం
మనసున ఉన్నదే మాటల్లో రాయగలం కదండి :-) అభివందనం
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18256476584638758422014-08-24T04:45:14.567+05:302014-08-24T04:45:14.567+05:30వేదనలో పొంగే భావాలు మనసుని తాకుతాయి అన్న భావం నాలో...వేదనలో పొంగే భావాలు మనసుని తాకుతాయి అన్న భావం నాలో...ధన్యవాదాలండి.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41909905967368848382014-08-24T04:43:46.842+05:302014-08-24T04:43:46.842+05:30thank youthank youPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29652749653065175922014-08-24T04:43:35.631+05:302014-08-24T04:43:35.631+05:30వేదన నా హక్కు కాదు నాకు అక్క వినోద్ :-)వేదన నా హక్కు కాదు నాకు అక్క వినోద్ :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3919973835368346982014-08-24T04:42:21.571+05:302014-08-24T04:42:21.571+05:30this is not fair....you are comparing with your pr...this is not fair....you are comparing with your profile pic :-) thank you Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57350431988783602072014-08-24T04:40:57.302+05:302014-08-24T04:40:57.302+05:30పదఝరి మెచ్చిన మీకు వందనాలు.పదఝరి మెచ్చిన మీకు వందనాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11081511407502497602014-08-22T18:18:53.040+05:302014-08-22T18:18:53.040+05:30అమ్మా పద్మక్కో ఇలా ప్రతీసారీ కమెంట్లకి రిప్లైస్ ఇవ...అమ్మా పద్మక్కో ఇలా ప్రతీసారీ కమెంట్లకి రిప్లైస్ ఇవ్వకుండా బ్రతిమాలించుకోవడం భావ్యమా అని నొక్కి వక్కాణిస్తున్నా :-) రండి వచ్చి శాంతపరచండి.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84230358248015571072014-08-22T18:15:37.833+05:302014-08-22T18:15:37.833+05:30సతీష్‌గారు...దండాలండి, చదివి జీర్ణించుకోవడం కష్టమే....సతీష్‌గారు...దండాలండి, చదివి జీర్ణించుకోవడం కష్టమే. :-) ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30175739099884054282014-08-21T10:00:22.689+05:302014-08-21T10:00:22.689+05:30సతీష్ మీకు ఇన్ని భావాలు ఈ కవితలో అర్థమైనాయా!!!!! మ...సతీష్ మీకు ఇన్ని భావాలు ఈ కవితలో అర్థమైనాయా!!!!! మరి నాకందుకు అర్ధంకాలేదు అర్పితగారు :-) Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53184208895168495252014-08-19T12:00:06.645+05:302014-08-19T12:00:06.645+05:30మగువ ప్రేమను అర్థం చేసుకోవాలంటే.... అదొక యజ్ఞమే. ఆ...మగువ ప్రేమను అర్థం చేసుకోవాలంటే.... అదొక యజ్ఞమే. ఆ యజ్ఞం కూడా ఎప్పటికీ పూర్తి కాదు. ఇక్కడి విధి వంచిత కనిపిస్తోంది. కానీ... అంతలోనే అంతర్ముఖాన్ని బయటపెట్టలేని అమాయకత్వమూ... తెలుస్తోంది. కొత్త కొర్కెలు ఆశల వారధులని నా అభిప్రాయం. కాలగర్భంలో శిథిలమైపోయే ఆగాథాలు పాత జ్ఞాపకాలు. వర్తమానం ఆశ.. ఆశను వదిలి అగాధం వైపు చూడడమెందుకని... మీ చిత్రమే చెప్తోంది. మరి.. హృదయానికే స్వచ్ఛత లేదని నిందించడం తగునా. చిత్రంలో కవితానాయిక కూడా వికసించిన ఆశలనే వరించింది.... తడి ఊహల్లో కొత్త దనం కోసం ఆరాటపడుతోంది... అది తప్పని మనసు బిడియపడుతోందేమో గానీ... కాదు ఒప్పేనని హృదయం మద్దతిస్తోంది. అందుకేనేమో ఆ హృదయానికి స్వచ్ఛత లేదని నిందలు. అద్దం లాంటి మనసు ఎప్పటికీ వాడదని మీ చిత్రమే చెప్తోంది. ప్రేమ పుప్పొడి పొందే అర్హత ఆ హృదయానికి మాత్రమే ఉందని... వికసిస్తున్న మీ కథానాయిక మనసు పదేపదే ఘోషిస్తోంది. స్వయం కృతాలు ఎప్పుడూ విధివిచిత్రాలు. స్వగతాలు కానేకావు. కోయిలలా మీ నాయిక పిలిస్తే... నేల రాలిన ఆకులైనా చిగురించక మానవుగా.....? చివరిగా... మీ కవితకు ముక్తాయింపు... స్వగతం కాదు... మనోగత సుమాల జల్లుల హరివిల్లులు చిందించే మకరంద మనోహర చిద్విలాస... తపన. ఇంత కంటే.. నేను మీ కవితను విశ్లేషించలేకపోతున్నాను.... పద్మగారు.సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42172612823923959172014-08-18T22:09:57.968+05:302014-08-18T22:09:57.968+05:30మీరు నాకు ఈ జన్మకి అర్ధంకారు:-) అప్పుడే ప్రేమ ఎంతో...మీరు నాకు ఈ జన్మకి అర్ధంకారు:-) అప్పుడే ప్రేమ ఎంతో మధురం అనే భావాన్ని కలిగిస్తారు. మరో కవితలో ప్రేమ సుద్ద వేస్ట్ అనేటట్లు మా బ్రెయిన్ వాష్ చేస్తారు. అర్ధం అయినా కాకున్నా పర్వాలేదు అంటారు.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.com