tag:blogger.com,1999:blog-1962687827296973401.post1398628508263388907..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మనసు ముక్కలుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-59121349286762144622020-06-04T16:22:14.428+05:302020-06-04T16:22:14.428+05:30This comment has been removed by the author.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30006295972816000522020-05-20T16:58:52.715+05:302020-05-20T16:58:52.715+05:30మాటల మందారలు మనసుసును చుట్టూకున్నట్టు ఉందిమాటల మందారలు మనసుసును చుట్టూకున్నట్టు ఉందినేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86801115235148613912020-05-20T01:04:59.656+05:302020-05-20T01:04:59.656+05:30మనసు ముక్కలు అయితే అతుక్కుంటుంది గుర్తుండిపోతుంది....మనసు ముక్కలు అయితే అతుక్కుంటుంది గుర్తుండిపోతుంది.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15297292952907562452020-05-19T03:50:19.240+05:302020-05-19T03:50:19.240+05:30"మనసు ముక్కలు అయినా ప్రతీ ముక్కా ఒక కధ చెబుతు..."మనసు ముక్కలు అయినా ప్రతీ ముక్కా ఒక కధ చెబుతుంది
మనకు నచ్చిన కధను నచ్చని కధను వినవలసిందే అనుకుంటా"
అందరి అభిమాన స్పందనలకు ఆర్పిత అభివందనములు _/\_

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27663728838970834932020-05-18T15:52:47.903+05:302020-05-18T15:52:47.903+05:30Good one PadmarpitaGood one PadmarpitaRatnakarhttps://www.blogger.com/profile/16139031179820608337noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3212864072923576682020-05-18T15:18:06.749+05:302020-05-18T15:18:06.749+05:30రెండు పాత్రలు పోషించారా?రెండు పాత్రలు పోషించారా?పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9741309937978240862020-05-17T21:54:38.523+05:302020-05-17T21:54:38.523+05:30లోకం అంతా నిరాశ మీ దారిలోనే ఉంది మేడంలోకం అంతా నిరాశ మీ దారిలోనే ఉంది మేడంT.S.N.Murthyhttps://www.blogger.com/profile/11860337483626562332noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77757077624648841092020-05-17T21:30:45.657+05:302020-05-17T21:30:45.657+05:30ఆశ నిరాశల నడుమ లోలకంలా జీవితం
నవ్వు ఏడుపుల నడుమ మి...ఆశ నిరాశల నడుమ లోలకంలా జీవితం
నవ్వు ఏడుపుల నడుమ మిళిత రాగంలా జీవితం
కన్నీటికి పన్నీటికి కరుగుతు ఓరుగుతు జీవితం
రెప్పపాటు కాలంలో అనంతకోటి భావాల ఝరి జీవితంSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50966224169079933122020-05-14T23:02:49.667+05:302020-05-14T23:02:49.667+05:30chakkani chitram
chikkani bhaavamchakkani chitram
chikkani bhaavamUMAhttps://www.blogger.com/profile/05694040121739168319noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50827160304769588352020-05-14T00:01:05.819+05:302020-05-14T00:01:05.819+05:30కవిత అసాంతం స్పూర్తితో నిండినది.కవిత అసాంతం స్పూర్తితో నిండినది. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9851177886588749412020-05-13T23:49:31.191+05:302020-05-13T23:49:31.191+05:30విడివడిన గుండెలు కలవకపోతే ప్రేమకి అర్థమేలేదువిడివడిన గుండెలు కలవకపోతే ప్రేమకి అర్థమేలేదుBaluhttps://www.blogger.com/profile/10912160742048646563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32581918618740892892020-05-13T18:54:12.758+05:302020-05-13T18:54:12.758+05:30Even the darkest night will end and the sun will r...Even the darkest night will end and the sun will rise.
Very nice Optimism post. Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31394853630391387702020-05-13T17:29:20.448+05:302020-05-13T17:29:20.448+05:30ముక్కలు అయ్యింది మనసులే మనుషులంకాదు..ultimate ముక్కలు అయ్యింది మనసులే మనుషులంకాదు..ultimate NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76645268849271540352020-05-13T17:23:12.916+05:302020-05-13T17:23:12.916+05:30Well said and very nice of you dear.Well said and very nice of you dear.B.Ashokhttps://www.blogger.com/profile/11295471897744877558noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72144874897543431642020-05-13T16:02:12.892+05:302020-05-13T16:02:12.892+05:30మనిషి విశ్వాసం నిరాశకు గురైనప్పుడు
మనిషికి లభించేద...మనిషి విశ్వాసం నిరాశకు గురైనప్పుడు
మనిషికి లభించేది కేవలం ఆశ మాత్రమే
..గౌతమిhttps://www.blogger.com/profile/18245806728474172848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90520896950273231392020-05-13T15:55:23.665+05:302020-05-13T15:55:23.665+05:30ప్రేమ పొందడమే జీవితమా?
నిన్నునీవు ప్రేమించుకోలేవా?...ప్రేమ పొందడమే జీవితమా?
నిన్నునీవు ప్రేమించుకోలేవా?
మరణం ఆపని నీ యశమే
నిరతం అదే నీ గెలుపు...

గెలవకపోతేనేం భయమా?
ఓటమి చూడనిది జయమా?
మట్టిని తాకిన విత్తనమే
మానై పొందును చేతనము..
వీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67545714088442789772020-05-13T15:43:15.237+05:302020-05-13T15:43:15.237+05:30Very inspired one.Very inspired one.Emanuelhttps://www.blogger.com/profile/07683231384433404196noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37430568093787245042020-05-12T19:17:46.241+05:302020-05-12T19:17:46.241+05:30ధన్యవాదాలు అశోక్ గారు. మీరు చెప్పింది కూడా సబబే. ఎ...ధన్యవాదాలు అశోక్ గారు. మీరు చెప్పింది కూడా సబబే. ఎందుకంటే నేడు మనం చూస్తున్న ఈ కోవిడ్ మహమ్మారి వంటి ఉపద్రవాలెన్నో తట్టుకుని కాలానికి ధీటుగా నిలిచినవారు ఈ సమాజాన లేకపోలేరు. మనిషిలో గల ఆశావాహ దృక్కోణం ఏనాడు మరుగున పడకూడదు. టైమ్ ఇజ్ దీ ఓన్లి ఫ్యాక్టర్ దట్ డిసైడ్స్ ఎవరిథింగ్.. ఎనిథింగ్ దట్ హ్యాపెన్ ఆర్ ఇజ్ హ్యాపెనింగ్ ఆర్ అబౌట్ టూ హ్యాపెన్ మస్ట్ ఆండ్ శుడ్ గెట్ ఇట్ సెల్ఫ్ ఇన్ దీ క్రానికల్ ఆఫ్ టైమ్. ఆఖరుకి శ్రీకృష్ణార్జున సంవాదములో సైతం కాలం యొక్క విశిష్టతను తెలియజేశారు.. ఏక కాలం లో ఒకే వాక్యం ఏదైనా ఉందా అని అంటే.. "ఇప్పుడు ఉన్న కాలం మరలి రాదు" అని చెప్పారట.. దిస్ ఇజ్ ఆల్ బట్ ఏ సింపల్ ప్లే ఆఫ్ టైమ్..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58854775667473766312020-05-12T17:50:44.463+05:302020-05-12T17:50:44.463+05:30mukalani badram chesi atikinchokovachu :)mukalani badram chesi atikinchokovachu :)సరోజినిhttps://www.blogger.com/profile/12946720204216733336noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56876995709023299602020-05-12T16:56:19.709+05:302020-05-12T16:56:19.709+05:30ప్రేమబంధాలు తెగిపోయినప్పుడు మానసిక క్షోభ తీవ్రాతిత...ప్రేమబంధాలు తెగిపోయినప్పుడు మానసిక క్షోభ తీవ్రాతితీవ్రంగావుంటుంది.
నిరాశా నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. ముందుగానే మానసికంగా బంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూవస్తే ఏ సమస్యావుండదు. మనం కొన్నిసార్లు ఎంత కాపాడుకుందాం అనుకున్నా నిలవని వాటితోనే అస్లైన సమస్యలు ఎదురౌతాయి. చక్కని చర్చనీయాశం ఆలోచించవలసిన విషయము ఇదీ. B.Ashokhttps://www.blogger.com/profile/11295471897744877558noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10647570842498000442020-05-12T16:47:03.169+05:302020-05-12T16:47:03.169+05:30మనలో నిరాశతో, నిరాశాపూరిత దృక్పథంతో ఉండేందుకు దారి...మనలో నిరాశతో, నిరాశాపూరిత దృక్పథంతో ఉండేందుకు దారితీయగల దైనందిన జీవితంలోని ఒత్తిళ్లను కొద్దిమంది మాత్రమే తప్పించుకోగలుగుతున్నాం. కష్టాలున్నా ఆశావాదాన్ని పెంపొందించుకోవడంవల్ల ప్రయోజనం ఉందని ఇటీవలి అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఒక ఆశావాది పరాజయాన్ని చవిచూస్తే ఎలా భావిస్తాడు? ఆయన ఆ పరాజయాన్ని శాశ్వతమైనదిగా పరిగణించడు. అంటే ఆయన వాస్తవాన్ని పట్టించుకోడని దానర్థంకాదు. బదులుగా, ఆయన దానిని గుర్తించి, విషయాన్ని పరిశీలిస్తాడు. ఆ తర్వాత పరిస్థితులు అనుమతించినంతవరకు, పరిస్థితిని మార్చడానికి లేదా మెరుగుపర్చడానికి చర్యతీసుకుంటాడు.
అయితే, నిరాశావాది తాను కష్టాలను అనుభవించాల్సి వస్తున్నందుకు తరచూ తననుతాను నిందించుకుంటాడు. కష్టాలు శాశ్వతమైనవని, తన బుద్ధిహీనత, అసమర్థతవల్ల లేదా తాను ఆకర్షణీయంగా లేనందువల్ల వాటిని ఎదుర్కొంటున్నాని అనుకుంటాడు. అందువల్ల తాను నెగ్గుకురాలేననే ఉద్దేశంతో ఆయన ఆశలు వదులుకుంటాడు.

ఆశావాదం మన ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని ప్రభావితం చేస్తుంది. ఆశావాదులు ఒత్తిడిని చక్కగా ఎదుర్కొనగలరు. వారు మానసిక కృంగుదలకు లోనయ్యే అవకాశం కూడా తక్కువ.

అయితే, సమస్యలు పెరుగుతూ పోతున్నట్లు అనిపించే లోకంలో ఆశావాదులుగా ఉండడం అంత సులభమేమీ కాదు. కాబట్టి, ఆశావహ దృక్పథంతో ఆలోచించడం కష్టంగా ఉన్నట్లు చాలామందికి అనిపించడంలో ఆశ్చర్యంలేదు.
Happy to be share my views.B.Ashokhttps://www.blogger.com/profile/11295471897744877558noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85665189616200511802020-05-12T12:29:56.852+05:302020-05-12T12:29:56.852+05:30We welcome Partial CoViD Lockdown in India with RO...We welcome Partial CoViD Lockdown in India with ROG (Red-Orange-Green) Zones.
We are against India becoming CoViD ROG (Hindi word for Illness) Zone

#CoViD_Termination_Steps
#Economy_Booster_Steps
#Anticipating_CoronaFree_India_Very_Soon
#StaySafe_StayHealthy
#CoViDVaccine_NeedOfTheHour

12.05.2020Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44677728685103529612020-05-12T09:20:55.484+05:302020-05-12T09:20:55.484+05:30నేను బాగున్నాను సర్.. పద్మ గారి కవిత థీమ్ లో అదే ప...నేను బాగున్నాను సర్.. పద్మ గారి కవిత థీమ్ లో అదే పంథా లో వ్యాఖ్యానించాను సర్.. కోవిడ్ కలకలం తో అతలాకుతలం అవుతున్న జన సంద్రం తో కాస్తంత దిగాలుగా ఉంది. ఉన్న పళాన లాక్ డౌన్ ఎత్తివేస్తే ఆ వైరస్ ప్రభావం మొత్తం భారతావనిపై ఉండబోతోందని అంటున్నారు.. అదే లాక్ డౌన్ ను కొనసాగిస్తే జీవన శైలి, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందంటున్నారు.. లాక్ డౌన్ సడలిస్తే నిన్నటి గ్రీన్ కాస్త ఆరెంజ్ నుండి రెడ్ కు మారవచ్చు లేదా రెడ్ నుండి ఆరెంజ్ నుండి గ్రీన్ కూ మారవచ్చు..పైగా వైద్యులకు పోలిసు వ్యవస్థకు వెసులుబాటు ఉంటుంది. ఏదేమైనా చిన్న యంత్రంలో పెద్ద సామగ్రి ఇరుక్కుని ఆ యంత్రమే ఛిద్రమయ్యే వీలును ముందుగానే పసిగట్టి ఆ సామగ్రిని ఆ యంత్రానికి సరిపడ సరఫర చేస్తే అటు యంత్రానికీ ముప్పు ఉండదు, ఇటు సామగ్రి మనం అనుకున్న పరిమాణంతో మనకు దక్కుతుంది. అలానే మన ప్రభుత్వాలు, జనాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తు దేశాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అనుకుంటున్నాను. వీటన్నిటికంటే కోవిడ్ టీక తయారి జాప్యం లేకుండ తయారైతే ఇక ఏ ఇబ్బంది ఉండదు. వందే మాతరం.

డిస్క్లైమర్: పైన తెలిపింది అభిప్రాయం మాత్రమే.సగటున సమాజంలో కోవిడ్ చూపుతున్న ప్రభావం వలన జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని సమాలోచనలో వచ్చిన సూచన మాత్రమే. ఇందువలన మంచిగాని చెడుగాని జరిగితే దానికి నేను బాధ్యుణ్ణి కాను. ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకుని వాటిని సక్రమంగా అమలు చేసే వీలు ఉంటుంది. అయా ప్రభుత్వాలు వాటి పరిధి మేరకు జనహితానికై సమగ్ర కృషితో ముందుకు సాగి కరోనా ను పూర్తిగా మట్టుబెట్టి మరల సస్య శ్యామల భారతావనిని చూడగలమనే ఆశాభావం.

~ధరణిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66996775386520147492020-05-12T02:46:07.494+05:302020-05-12T02:46:07.494+05:30ఎన్ని గుండెలు మీకు ఇన్నిసార్లు ముక్కలవడానికి ?ఎన్ని గుండెలు మీకు ఇన్నిసార్లు ముక్కలవడానికి ?విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43084692683354675792020-05-12T01:40:54.436+05:302020-05-12T01:40:54.436+05:30Even the darkest night will end and the sun will r...Even the darkest night will end and the sun will rise. Be positiveSureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.com