tag:blogger.com,1999:blog-1962687827296973401.post152134830882433526..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మాతృ శోకం..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-76872772169323600172017-03-25T00:34:48.338+05:302017-03-25T00:34:48.338+05:30అమోఘభరితం
మీ
రాతలు
కవితలు
అమోఘభరితం
మీ
రాతలు
కవితలు
వీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35644082084780279762017-03-17T23:23:28.404+05:302017-03-17T23:23:28.404+05:30అందరి అభిమానాక్షరాలకు నమస్సుమాంజలులు._/\_అందరి అభిమానాక్షరాలకు నమస్సుమాంజలులు._/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68203211294210560122017-03-15T20:38:28.205+05:302017-03-15T20:38:28.205+05:30Thank you Aakaanksha gaaru for your concern..
మీ ...Thank you Aakaanksha gaaru for your concern..

మీ అందరి ఆదరాభిమానాలకు పాత్రుణ్ణి.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63462795714858300582017-03-15T19:38:49.388+05:302017-03-15T19:38:49.388+05:30సహృదయులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది
కోలుకుని మరింత ఉ...సహృదయులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది
కోలుకుని మరింత ఉత్సాహంతో ఉరకలు వేస్తారుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15520700149085470572017-03-15T19:36:09.347+05:302017-03-15T19:36:09.347+05:30దేశం ఏడువైపో దీని పయనం
దుఃఖంతో పాటు అన్నీ ప్రశ్నలే...దేశం ఏడువైపో దీని పయనం
దుఃఖంతో పాటు అన్నీ ప్రశ్నలే
తిరిగిరాని యువత కోసం పడిగాపులు
మానవత్వం మరల చిగురించేది ఎప్పుడో?ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85726211764431737162017-03-15T19:03:15.321+05:302017-03-15T19:03:15.321+05:30శ్యామల్ రావు గారు, నరసింహ రావుగారు, నాగమల్లేశ్వర ర...శ్యామల్ రావు గారు, నరసింహ రావుగారు, నాగమల్లేశ్వర రావుగారు, శర్మ గారు, పద్మార్పిత గారు.. మీ అందరి సహృద్యతకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఇహ నా ఆరోగ్య విషయానికి వస్తే క్రమక్రమంగా మెఱుగు పడుతోంది. ఈ రోజు డాక్టర్ పరిశిలించి భయము మరేమి అక్కరలేదని భరోసా ఇచ్చారు.
చికిత్సనందించిన డా. కే. ఎస్ వేంకటాచలం, డా. బీ. స్రవంతి, డా. బీ. హిమబిందు బృందానికి ధన్యవాదాలు.

శ్యామల్ రావు గారు మీకొక మాట: ఎదుటివారి మనోభావాలను హేళన చేసి ఆనందించేవారి విజ్ఞత ఎటువంటిదో పెద్దలు పూజ్యులైన తమవంటి వారికి తెలియనిదా.. గతమనేది కదలిపోయిన నావ.. జ్ఞాపకాల తోవ.. నా క్షేమం కాంక్షించి పలకరించారు నాకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయం అది. అందులోనే మానవత దృక్పథం అవగతం అవుతోంది. కనుక నిశ్చింతగా ఉండండి.

జై శ్రీమన్నారాయణ
15.03.2017 19:03Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59607699163546973142017-03-15T10:12:03.717+05:302017-03-15T10:12:03.717+05:30ఫరవాలేదు శ్యామలరావు గారు, మీరు చెప్పింది understan...ఫరవాలేదు శ్యామలరావు గారు, మీరు చెప్పింది understandable. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87888443433257806862017-03-15T08:53:14.975+05:302017-03-15T08:53:14.975+05:30విన్నకోట వారు, ప్రస్తుతం కొన్ని నెలలుగా ఊపిరాడని ప...విన్నకోట వారు, ప్రస్తుతం కొన్ని నెలలుగా ఊపిరాడని పరిస్థితిలో ఉంది నా ఉద్యోగజీవితం. అందుచేత నేను ప్రస్తుతకాలంలో బ్లాగులు చూస్తున్నదీ తక్కువే బ్లాగులు వ్రాస్తున్నదీ తక్కువే. ఇక్కడి అందరి స్పందనలూ కూడా పూర్తిగా చూడనేలేదు. ఈబ్లాగుకు సంబంధించి నా పూర్వానుభవాలు విచారకరాలే. మాలికలో వ్యాఖ్యను చూసిన పిదప, కేవలం శ్రీధర్ గారిని పరామర్శించటానికే ఇక్కడికి రావటం జరిగింది. మరలా ఏమన్నా అవాంచనీయమైన వ్యాఖ్యలు ఇక్కడ నాపైన వెలువడినా నేను చూసి స్పందించేందుకు అవకాశాలు తక్కువ కాబట్టి పై విధంగా వివరణ ఇచ్చుకున్నాను కాని వేరే ఉద్దేశం ఏమీ లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20315738288135954362017-03-15T00:43:48.337+05:302017-03-15T00:43:48.337+05:30దేశాభిమానం పెరిగింది. జై భారత్ మాతాకీ
దేశాభిమానం పెరిగింది. జై భారత్ మాతాకీ

Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71645002229914173262017-03-14T10:46:38.879+05:302017-03-14T10:46:38.879+05:30ఎవరైనా Spamming అనుకుంటారనే అనుమానం ఎందుకు వచ్చింద...ఎవరైనా Spamming అనుకుంటారనే అనుమానం ఎందుకు వచ్చింది శ్యామలరావు గారు? శ్రీధర్ గారిని మీలాగే పరామర్శించిన వారు ఇతరులు కూడా ఉన్నారు కదా, మా స్పందనని కూడా అలాగే అనుకునే ప్రమాదం ఉందా ఏమిటనే ఆదుర్దాతో అడుగుతున్నాను, ఏమనుకోకండి 🤔. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1016349912987511782017-03-14T08:48:45.072+05:302017-03-14T08:48:45.072+05:30I sparingly visit this blog. I came here to expres...I sparingly visit this blog. I came here to express my concern for Sridhar Bukya and wish him a speedy recovery. Hope none would view this visit as spamming. Thanks to all. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66690592129288636852017-03-14T02:12:24.428+05:302017-03-14T02:12:24.428+05:30చాలా అర్థవంతంతో కూడిన ప్రశ్నలు
ఆలోచించ వలసిన విషయం...చాలా అర్థవంతంతో కూడిన ప్రశ్నలు
ఆలోచించ వలసిన విషయం. సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84438474094063923242017-03-13T23:56:38.315+05:302017-03-13T23:56:38.315+05:30దేశం మొత్తం పరేషాన్ ఉన్నది ఏం చేద్దాం?దేశం మొత్తం పరేషాన్ ఉన్నది ఏం చేద్దాం?Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81289509585092530402017-03-13T23:05:05.399+05:302017-03-13T23:05:05.399+05:30గొప్ప పోస్ట్ పద్మగారు.గొప్ప పోస్ట్ పద్మగారు.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2297459019004108992017-03-13T17:16:12.370+05:302017-03-13T17:16:12.370+05:30పద్మగారు.. మీ అందరి ఆశిస్సులు.. ఆ భగవంతుని అభయము.....పద్మగారు.. మీ అందరి ఆశిస్సులు.. ఆ భగవంతుని అభయము.. ఇవన్ని ఉండగా త్వరిత గతిన కోలుకోగలనని ఆశిస్తున్నాను!

Thank You Padma Gaaru, and everyone for the moral support in the time of adversity.

May Lord Malayappa's Blessings Be Showered Upon Everyone.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53971171872488648502017-03-13T14:02:22.262+05:302017-03-13T14:02:22.262+05:30sarmaగారు ...పర్వాలేదండి, ఇక్కడైతేనేం...ఇబ్బంది, క...sarmaగారు ...పర్వాలేదండి, ఇక్కడైతేనేం...ఇబ్బంది, కబ్జా వంటి పదాలని ఇబ్బంది పెట్టకండి:)
పలకరింపులు, పరామర్శలు, చర్చలు, అభిమానం, అప్యాయతా, సలహాలు, సవరింపులు వంటివి మీ బోటి పెద్దలందరి నుండి కోరుతూ....మనఃపూర్వక ఆహ్వానం! _/\_ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22378837391963970732017-03-13T13:48:15.836+05:302017-03-13T13:48:15.836+05:30అయ్యో...ఇప్పుడే చూస్తున్నాను.
ఆఫీస్ లో బిజీగా, ఆద...అయ్యో...ఇప్పుడే చూస్తున్నాను.
ఆఫీస్ లో బిజీగా, ఆదివారం కూడా డ్యూటీ ఉంది అందుకే చూడలేకపోయాను.
సారీ టు రీడ్ అబౌట్ దిస్ శ్రీధర్ గారు.
మీరు త్వరగా కోలుకుని చైతన్యవంతంగా ఆయురారోగ్యాలతో ఉండాలిని కోరుకుంటాను.
Take Rest and Get Well Soon My Friend.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32333252938081974792017-03-13T06:43:05.235+05:302017-03-13T06:43:05.235+05:30Thank you to all those who inquired about my healt...Thank you to all those who inquired about my health condition. I am really obliged for the responses, advices and blessings received wishing me a speedy recovery. I hope I shall be fine within a week to 10 days from now.
I extend my sense of gratitude to each and everyone who have commented in response to my comment. Especially I thank Padma gaaru for giving this chunk of data platform for discussion regarding the same. I assure that if it caused any inconvenience to you or anyone then I sincerely apologize the same.

With due regards and with folded hands, this I reciprocate as gratitude.

13.03.2017
06:43Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49117670018858234892017-03-13T06:26:23.033+05:302017-03-13T06:26:23.033+05:30నిన్నటికి నేటికి కాస్త బాగుంది సర్.. అయ్యో సర్.. ఇ...నిన్నటికి నేటికి కాస్త బాగుంది సర్.. అయ్యో సర్.. ఇందాకా తొందరపాటులో మీరు రెండు కామెంట్లు పెట్టెసరికి నేను ఒకటి మీది మరోకటి నరసింహ గారిది అనుకుని పైన అలా వారిని కూడా ప్రస్తావించి సంబోధించటం జరిగింది. తామిరువురు ఏమి అనుకోరనె భావిస్తున్నాను. నాకు పూర్తిగా నయమైతే ఈ "మాతృ శోకం" కవితలో గల ఈ కమెంట్ లైన్ లోనే తెలియజేస్తాను.

"సర్వే జనాః సుఖినోభవంతు. సర్వే సంతు నిరామయా"Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80353372786632158712017-03-13T06:13:04.314+05:302017-03-13T06:13:04.314+05:30శర్మ తాతయ్యా.. నా బ్లాగ్ నేను ముప్పై నవంబర్ రెండువ...శర్మ తాతయ్యా.. నా బ్లాగ్ నేను ముప్పై నవంబర్ రెండువేల ఏడు సంవత్సరంలోనే మొదలుపెట్టాను సుమి. కాకపోతే ఏదో సెటింగ్ తేడా వచ్చి ఎవరి కమెంట్లు అక్కడ పబ్లిష్ కావటం లేదు. పై పెచ్చు నరసింహా సర్ అనట్లుగా బహుశ పద్మ గారిని ఇబ్బందికి గురి చేస్తున్నామేమోనన్న సంశయం.. కాని వారు నాకు కూడా పెద్దలు, సహృద్యులు గనుక వారు ఏమనుకోరనే అనుకుంటున్నా.. తీరిక వేళలో ఏమి పాలుపోనప్పుడు లేదా మనసు బాగోలేనపుడు నా బ్లాగ్ ను సందర్శించి ఆ భావాలను అక్షరాలుగా మలచి టపాలుగా పెట్టడం అప్పుడప్పుడు చేసుకోపచ్చని నాకనిపించి దాదాపు పదేళ్ళ క్రితమే బ్లాగ్ లోకానికి వచ్చాను.
విన్నుకోట సర్.. దీ ఫ్యాక్ట్ ఇజ్ నాట్ రియల్లి ఇన్ దీ ఏజ్.. ఇట్ ఇజ్ బట్ ఇన్ దీ స్పిరిట్.. సో ఐయామ్ హోపింగ్ ఏ స్లో బట్ స్టెడి రికవరి టూ నార్మాలిటి. మీరు చెప్పినట్లుగానే ఓ నెలరోజుల దాకా బరువులెత్తనులేండి.

"మందర పర్వతాన్ని తన డిప్పపై మోసిన కూర్మ స్వామి, అటు ఇటు ఊగిసలాడుతు క్షీరసాగరాన్ని చిలికిన ముక్కోటి దేవతలు, హాలాహలాన్నే సేవించిన నీలకంఠుడు స్ఫూర్తి సహనానికీ."

గోవర్ధనోద్ధార గోవిందSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73912909936340954762017-03-13T05:23:27.097+05:302017-03-13T05:23:27.097+05:30'అంతయూ మనమేలునకే' అనుకోమన్నారు. ఇదే మంచి త...'అంతయూ మనమేలునకే' అనుకోమన్నారు. ఇదే మంచి తరుణం, భలే మంచి సమయం, ఒక బ్లాగ్ మొదలెట్టెయ్యరాదూ! :) ఈ మాటలు అక్కడే చెప్పుకోవచ్చూ! పద్మగారికి ఇబ్బందీ ఉండదు :)sarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73595899450194313932017-03-13T05:23:04.050+05:302017-03-13T05:23:04.050+05:30నమస్తే విన్నుకోట నరసింహ సర్.. మీరు చెప్పింది అక్షర...నమస్తే విన్నుకోట నరసింహ సర్.. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. ఇంకో పావుగంటైతే ఇంటికి చేరుకుంటాననగా జరిగిన సంఘటన అది. నేనైతే ఆ ఇంపాక్ట్ కి కిడ్నిలు రప్చర్ అయ్యుంటాయా అని చాలా భయపడ్డాను. అదృష్టవశాత్తు అలాంటిదేమి జరగలేదు. కాని వెనకనుండి కారు ఢికొట్టడం వలన వీపుకి, చేతికి, కాలికి గాయాలతో బయటపడ్డాను. బుధవారం రివ్యు కి రమ్మన్నారు. అపటికి అంతా సర్దుకుంటే గనక అదే పదివేలు. టీ.టీ. ఇంజెక్షన్ తో పాటు వెన్నునొప్పికి జెల్, గాయాలకి డస్టింగ్ పౌడర్ ఇత్యాదులిచ్చారు సర్. కాకపోతే కాసేపు నిలబడి అనక కూర్చుంటే లేదా కాసేపు కుర్చోని అనక నిలబడితే మాత్రం నెప్పి భలేగా ఉంది. నా వయసు ముప్పై ఏళ్ళు సర్.. పైగా నాకు ఎలాంటి దురలవాటు లేదు.. మదుమేహం, అధిక రక్తపోటు లాంటివి లేవు.. ఇప్పటికైతే అంతా నార్మల్ అని డాక్టర్ గారి సలాహా. ఇలాగే వచ్చే బుధవారం కల్లా ఈ గాయాలు, వెన్నునెప్పి ఇవన్ని మానిపోతే స్థిరవారం నాడు వేంకటేశ్వరుని దర్శించుకుంటానని మొక్కుకున్నాను సర్.

Thank You Sir, for the tips, advice and wishes. I am hoping a speedy recovery too. Looking forward to the Doctor's Advice Optimistically.

జై అచ్యుతానంద
13.03.2017
05:22Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49877077086117736142017-03-13T05:03:13.953+05:302017-03-13T05:03:13.953+05:30శ్రీధర్ జీ
శుభోదయం. నిన్నటికంటె ఈ రోజు బాగుంది కద...శ్రీధర్ జీ
శుభోదయం. నిన్నటికంటె ఈ రోజు బాగుంది కదూ! అదే కాలం చేసే చిత్రం. చిన్నవాడివి కదా! తొందరగానే మళ్ళీ పరుగులు పెడతావయ్యా! నడుము తగిలిన దెబ్బ మాత్రం అశ్రద్ధ చెయ్యద్దూ...భయంలేదు,భయంలేదు.

భగవంతునిపై నమ్మకమే నడిపిస్తుంది. మీరు లేచేదాకా ఇలా పలకరిస్తే మీకు ఇబ్బందా?

పద్మగారి బ్లాగ్ ని కబ్జా చేసేస్తున్నామా?

ఆనంద వరద గోవిందsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92186121409590427932017-03-13T00:00:12.668+05:302017-03-13T00:00:12.668+05:30శ్రీధర్ బుక్యా గారు, ఇప్పుడే గమనించాను ప్రమాదం గుర...శ్రీధర్ బుక్యా గారు, ఇప్పుడే గమనించాను ప్రమాదం గురించి మీరిక్కడిచ్చిన సమాచారం.
మన మానాన్న మనం వెడుతున్నా కూడా ఏదో ఒక వాహనం వచ్చి మన పై పడిపోవడం ఈ నాడు రోడ్ల మీద మామూలైపోయింది. చాలా మటుకు వాహనదారుల నిర్లక్ష్యం, ఇదొక దురదృష్టకర ధోరణిగా తయారయింది. గుడ్డిలో మెల్ల మీరు ప్రాణాపాయం నుండి బయటపడడం.
ఫ్రాక్చర్లు ఏమీ జరగలేదని డాక్టర్లు నిర్ధారించారని ఆశిస్తాను. ఎక్స్-రే తియ్యాలంటే తీయించుకోండి, అది మీ మంచికే. టి.టి. ఇంజక్షన్ ఇచ్చినట్లున్నారుగా. అలాగే ఏంటీ-బయాటిక్ మందులు (అవసరమైతే), నెప్పి నివారణ మాత్రలు ఇచ్చారని తలుస్తాను. నేను డాక్టర్ కాను గానీ - వీపుకు దెబ్బ తగిలిందంటున్నారు కాబట్టి బాగా విశ్రాంతి తీసుకోండని, ముఖ్యంగా కొంతకాలం పాటు ఏ రకమైన బరువులు ఎత్తవద్దని నా సలహా (ఈ జాగ్రత్తలు మీ డాక్టర్ గారు చెబుతారులెండి). ఇలా అడిగినందుకు ఏమనుకోకండి గానీ - మీ వయసును బట్టి చూస్తే షుగర్ లేదనే ఆశిస్తాను; ఒకవేళ దురదృష్టవశాత్తూ ఉంటే గనక కంట్రోల్ లో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.
నేనూ రోడ్ ప్రమాద బాధితుడనే, కాబట్టి ఈ విషయంలో మీకు సీనియర్ని 🙂. కాకపోతే మీరు యువకులే గనక త్వరగా కోలుకుంటారు. All the best and speedy recovery 👍. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27350263781659352052017-03-12T22:35:43.611+05:302017-03-12T22:35:43.611+05:30thank you for your kind concern nmr sir. hopefully...thank you for your kind concern nmr sir. hopefully trying my level best to recover from the pain and ordeal. it is really a miracle to be alive from such a fatality. it's all almighty's grace and the blessings of my parents as well as good wishes of well-wishers like you all people.
I hope, I may be back in proper and sound health in another week.. currently my fingers are working fine.. and hopefully I assume that I will get well very soon.

thank you once again, sri sharma tatayya, sri shyamaleeyam tadigadapa sir and sri nagamalleswara rao bandi sir..!
it is said that sometimes adversities reveal the humanity levels in the persons. I am grateful that via Padma madam's Blog, I have these many well-wishers and I owe all this to lord malayappa.

good night sirSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com