tag:blogger.com,1999:blog-1962687827296973401.post1589076308167871486..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: వృక్షవేదన.. Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-47780412876967678132017-09-06T01:59:36.766+05:302017-09-06T01:59:36.766+05:30Evergreen postEvergreen postSreedharhttps://www.blogger.com/profile/04906238244660750870noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48897474577454178532017-09-04T21:24:52.236+05:302017-09-04T21:24:52.236+05:30సూపర్ రాసారు మాడం.సూపర్ రాసారు మాడం. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-51454347291502187542017-08-11T17:20:49.776+05:302017-08-11T17:20:49.776+05:30వృక్ష సంపదను కాపాడమని పెట్టిన పోస్ట్ చాలా బాగుంది....వృక్ష సంపదను కాపాడమని పెట్టిన పోస్ట్ చాలా బాగుంది.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26828617510805441922017-08-08T20:42:36.907+05:302017-08-08T20:42:36.907+05:30Save water
Save water
Somuhttps://www.blogger.com/profile/02774941232748064420noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5522535297246950362017-08-02T21:45:12.910+05:302017-08-02T21:45:12.910+05:30చెట్టు గోడు కదిలించి మనిషి వాటిని కత్తిరించరాదని ప...చెట్టు గోడు కదిలించి మనిషి వాటిని కత్తిరించరాదని ప్రార్ధన.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30427330805716452742017-08-02T21:06:47.564+05:302017-08-02T21:06:47.564+05:30వృక్ష ఆవేదన మనసుని తాకింది.వృక్ష ఆవేదన మనసుని తాకింది.భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72845714676488533082017-08-02T14:21:48.739+05:302017-08-02T14:21:48.739+05:30చెట్ల విలాపం వివరణ బాగుంది.చెట్ల విలాపం వివరణ బాగుంది.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42422628215711702792017-08-02T02:01:20.684+05:302017-08-02T02:01:20.684+05:30అందరి స్పూర్తి వాక్యాలకు..పద్మాంజలి _/\_
అందరి స్పూర్తి వాక్యాలకు..పద్మాంజలి _/\_

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37217631418544527572017-07-31T23:46:11.350+05:302017-07-31T23:46:11.350+05:30పాడుగాలిని కడుపులో నింపుకుని ప్రాణవాయువు మీకు ఇస్త...పాడుగాలిని కడుపులో నింపుకుని ప్రాణవాయువు మీకు ఇస్తున్నాను
100% correctDhamoohttps://www.blogger.com/profile/16757574224636401640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31825985239754732692017-07-31T23:42:56.109+05:302017-07-31T23:42:56.109+05:30చెట్లను కాపాడమని బాగారాసారు మాడం.చెట్లను కాపాడమని బాగారాసారు మాడం.Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70466053995302353382017-07-30T05:08:31.917+05:302017-07-30T05:08:31.917+05:30ప్రకృతికి ఆధారమైన చెట్లను సంరక్షిస్తూ ప్రకృతికి ప్...ప్రకృతికి ఆధారమైన చెట్లను సంరక్షిస్తూ ప్రకృతికి ప్రాణం నరికివేతకు గురవుతున్న వృక్షాలకు పునర్జన్మను ఇద్దాం రండి.
Goutamssehttps://www.blogger.com/profile/04104412076166896023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82573553312998482662017-07-30T04:54:27.982+05:302017-07-30T04:54:27.982+05:30ఒక్క చెట్టును నాటితే వందసార్లు కాశీయాత్ర చేసినంత ప...ఒక్క చెట్టును నాటితే వందసార్లు కాశీయాత్ర చేసినంత పుణ్యమని ఓ నమ్మకం. పాపపుణ్యాల ప్రస్తావన పక్కన పెడితే, మొక్కను నాటితే ప్రకృతికి మంచి జరుగుతుంది. గువ్వలూ కాకులూ గూళ్లు కట్టుకుంటాయి. చీమలూ దోమలూ పురుగూపుట్రా... చుట్టుపక్కల చేరిపోతాయి. మొత్తంగా, చెట్టును నమ్ముకుని బతికే జీవాల సంఖ్య ఐదొందల దాకా ఉంటుంది. అంటే, ఒక్క చెట్టును నాటితే ఐదొందల జీవాల్ని పోషించినట్టే. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెట్టుమీది పక్షులన్నీ పొలాల్లోని చీడపీడల్ని తిని, రైతుకు అండగా నిలుస్తాయి. చెట్టును నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు! కన్న బిడ్డలు మోసం చేస్తే చేయొచ్చు కానీ పెంచిన చెట్లు నష్టం కలిగించవు. మంచి ఉపయోగకరమైన కవిత-హరినాథ్.Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49881515770296794682017-07-30T04:37:33.003+05:302017-07-30T04:37:33.003+05:30Claps
Claps
ClapsClaps
Claps
ClapsKrishhhhttps://www.blogger.com/profile/08478184473340386860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58391325904025057312017-07-30T04:34:20.822+05:302017-07-30T04:34:20.822+05:30చెట్లు పలకరించవు కాని చల్లగాలిని పంచుతాయి
ఎండలో నీ...చెట్లు పలకరించవు కాని చల్లగాలిని పంచుతాయి
ఎండలో నీడను ప్రసాదించి ఎండి రాలిపోతుంటాయి
మాట్లాడకుండా మనసులో మదన పడుతుంటాయి
తమ ఉనికి కరువైతే మనకు కీడు అని చెబుతాయి
ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18658030691562584002017-07-29T21:14:38.017+05:302017-07-29T21:14:38.017+05:30వృక్షో రక్షిత రక్షితఃవృక్షో రక్షిత రక్షితఃSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67638375587754212692017-07-29T14:27:55.531+05:302017-07-29T14:27:55.531+05:30మానవా.....మనసు ఉన్న మనిషివి కదరా నీవు ఇకనైనా మారవా...మానవా.....మనసు ఉన్న మనిషివి కదరా నీవు ఇకనైనా మారవా
manushulu marali.....NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-759431376733954932017-07-29T08:54:28.563+05:302017-07-29T08:54:28.563+05:30చెట్లను నాటి ప్రాణకోట్లను రక్షించమని చెట్టు రోధిస్...చెట్లను నాటి ప్రాణకోట్లను రక్షించమని చెట్టు రోధిస్తున్నట్లు బాగారాశారు.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57655659241857145372017-07-29T08:50:24.870+05:302017-07-29T08:50:24.870+05:30చెట్లు లేకపోతే పీల్చే ప్రాణవాయువుకు లోటు
చెట్లు న...చెట్లు లేకపోతే పీల్చే ప్రాణవాయువుకు లోటు
చెట్లు నరికితే వాతావరణానికి కలుగుతుంది చేటు
నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82512585005599717012017-07-28T16:06:00.109+05:302017-07-28T16:06:00.109+05:30Trees do so much for you and me, saving them is th...Trees do so much for you and me, saving them is the key, so a better future we can all see.
Good awareness poem.Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56262696724292725242017-07-28T15:50:01.052+05:302017-07-28T15:50:01.052+05:30పూలకొమ్మలతో చెట్ట్లూగుతూ చల్లగానిస్తూ
గిజిగాడి గూ...పూలకొమ్మలతో చెట్ట్లూగుతూ చల్లగానిస్తూ
గిజిగాడి గూళ్ళు కట్టుకుని కోయిల పాటలు పాడుతూ
నిలువనీడలేని నిర్భాగ్య పసివారిని ఊయలలూగిస్తూ
మనిషిపోయినా తరం మారినా నిరంతరం నిలబడేవి చెట్లు
కాని రానురాను నిర్దాక్షిణ్యంగా వృక్షాలను నరికివేస్తుంటే
నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడం మూర్ఖత్వం
వాటిని రక్షించి మనల్ని మనం కాపడుకోవడం మానవధర్మం
మీ కవితలో చెట్లు కూలటంలోని ఆవేదన బాగావ్రాసారు.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57342768254288038472017-07-28T15:21:53.491+05:302017-07-28T15:21:53.491+05:30ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు క...ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
గుండె కోతలెన్నైనా మండి పడదు చెట్టు
మమతల జాబిల్లి మూగతల్లి చెట్టు
పెంచిన ప్రేమపాశమే గంటుపడిందేమో
నేలకొరిగిన పుడమిబిడ్డ ఆ చెట్టు
ప్రాంగణం చిన్నబోయింది లేక చెట్టు
ప్రకృతి పరితపించి కలవరపడె
మౌనమూర్తియై కాలం కదలసాగె
తన పట్టులన్నీ సడలి కూలె చెట్టు
మనిషి మనుగడను మోడు చేసె చెట్టు..సాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91428854124382770172017-07-28T12:08:59.660+05:302017-07-28T12:08:59.660+05:30వృక్ష వేదన ను ఆలకించి, ఆలోచించి, ఆవేదన తో అక్షర అర...వృక్ష వేదన ను ఆలకించి, ఆలోచించి, ఆవేదన తో అక్షర అర్పితం చేసి అందించిన పద్మార్పిత గారికి అభినందనలు ఇంద్రధనస్సుhttps://www.blogger.com/profile/06446617375793992296noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49051182996515041592017-07-28T10:34:14.210+05:302017-07-28T10:34:14.210+05:30ప్రేమాయణం అంటే ముఖం మొత్తినట్లు పద్మార్పితకు
లోక స...ప్రేమాయణం అంటే ముఖం మొత్తినట్లు పద్మార్పితకు
లోక సంస్కరణోద్యమము వైపు పయనించదొడిగె ఆలోచనలు👍Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45187967028734731532017-07-28T09:07:25.141+05:302017-07-28T09:07:25.141+05:30మనిషి మనుగడకు చెట్లు ఆధారం వాటిని కాపాడుకోవడం మన ధ...మనిషి మనుగడకు చెట్లు ఆధారం వాటిని కాపాడుకోవడం మన ధర్మం.. చక్కగా చెప్పారు తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82139174626488167482017-07-28T07:41:41.664+05:302017-07-28T07:41:41.664+05:30తాను ఉన్న చోటుని మరిచిపోదు
ఎంత ఎదిగినా ఒదిగి చల్లన...తాను ఉన్న చోటుని మరిచిపోదు
ఎంత ఎదిగినా ఒదిగి చల్లని నీడను సమకూర్చే

తాను కాలాలన్నిటిలో సహనంగా ఉంటూనే
రాళ్ళతో తనను గాయ పరచినా గాని తీపి ఫలాలను సమకూర్చే

మహావృక్షమై నీడనిచ్చే చెట్టు.. కాదు ఎవరికి చేటు
గింజను ఈ రోజున నాటితే.. తరతరాలకు సేవలందించే

ప్రకృతి ఒడిలో పచ్చల హారంలా
సేవ తాత్పర్యతను ఆఖరి నిమిషం వరకు బోధించే

నైస్ థీమ్ ఆన్ ఇంపార్టన్స్ ఆఫ్ ఫోలియేజ్ కంజర్వేషన్ ఫర్ కరెంట్ యాండ్ అప్కమింగ్ జెనెరేషన్స్..

Even for the Timely Rains, Easy Season Changes, Ground Water Balance, Erosion Check, and as Pollution Filter, the Trees play a pivotal role in the Nature.

Awesome Poem, Padma GaaruSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com