tag:blogger.com,1999:blog-1962687827296973401.post2072441965628433352..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ప్రశ్నాక్షరాలుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-43903970977608660052015-06-03T01:54:04.191+05:302015-06-03T01:54:04.191+05:30అక్షరాస్త్రాలు అయ్ బాబోయ్ అన్నీ ప్రశ్నలే...,,, జవ...అక్షరాస్త్రాలు అయ్ బాబోయ్ అన్నీ ప్రశ్నలే...,,, జవాబు లు ఇవ్వలేనివి కాకున్నా ఇవ్వనివే అద్భుతంవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59287935963709671562015-05-16T21:55:14.901+05:302015-05-16T21:55:14.901+05:30అయ్యబాబోయ్ మాకు రాయడం రాదని ఇంతలా తిట్టాలా :-)
అయ్యబాబోయ్ మాకు రాయడం రాదని ఇంతలా తిట్టాలా :-)
తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58954462445134067382015-05-14T19:42:10.749+05:302015-05-14T19:42:10.749+05:30ఈ అక్షరబాణాలు ఎవరి పై సంధించినట్లోఈ అక్షరబాణాలు ఎవరి పై సంధించినట్లోMaheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30466007630260535102015-05-14T09:36:36.633+05:302015-05-14T09:36:36.633+05:30ప్రశ్నా శరాలు సూటిగా... ప్రశ్నా శరాలు సూటిగా... కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48331795038617898642015-05-11T23:50:36.250+05:302015-05-11T23:50:36.250+05:30స్పందనలను వారి అమూల్యమఒన అభిప్రాయాలను అందజేసిన బ్ల...స్పందనలను వారి అమూల్యమఒన అభిప్రాయాలను అందజేసిన బ్లాగ్ మిత్రులందరికీ వందనములు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64264175119581254062015-05-11T13:44:15.648+05:302015-05-11T13:44:15.648+05:30అక్షరా సత్యాన్ని చెప్పావు. ఏవో అర్థం కాని నాలుగు ప...అక్షరా సత్యాన్ని చెప్పావు. ఏవో అర్థం కాని నాలుగు పంక్తు రాసేసి, ఎందుకు రాసామో కూడా తెలియకుండా పోజులు కొటే వాళ్ళ బూజు దులిపావు. చిత్రంలో నాకు ఏ భావం గోచరించడం లేదు.-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76669053224683592432015-05-10T19:16:09.716+05:302015-05-10T19:16:09.716+05:30మాడం ఇన్ని ప్రశ్నలు ఎవరిని అడిగారు, జవాబు దిరికింద...మాడం ఇన్ని ప్రశ్నలు ఎవరిని అడిగారు, జవాబు దిరికిందా? పిక్ బాగుంది. కవిత నాకు అంతగా నచ్చలేదు.భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38314800062735932422015-05-10T00:46:04.274+05:302015-05-10T00:46:04.274+05:30మమ్మల్ని ఇన్వాల్ చేయకండి...వీ ఆర్ ఓన్లీ రీడర్స్ :-...మమ్మల్ని ఇన్వాల్ చేయకండి...వీ ఆర్ ఓన్లీ రీడర్స్ :-)Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88912614947912771302015-05-09T14:25:05.929+05:302015-05-09T14:25:05.929+05:30this post belongs to poets.
painting is good.this post belongs to poets.
painting is good.Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77401767825606436512015-05-09T14:19:39.585+05:302015-05-09T14:19:39.585+05:30this is the style of yours. keep rocking mam.this is the style of yours. keep rocking mam.Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49789193598430631532015-05-08T16:08:22.091+05:302015-05-08T16:08:22.091+05:30బహుశ ఇక్కడి సందర్భం లో కాళిదాసు ఆ కాళిదాసు కాదేమోన...బహుశ ఇక్కడి సందర్భం లో కాళిదాసు ఆ కాళిదాసు కాదేమోనండి రాగిణి గారు. ఎవరో దారిన పోయే దానయ్యో లేకా పాచి పళ్ళ దాసారో మరెవరో పద్మగారికే తెలియాలిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20649692796754190892015-05-08T16:06:10.826+05:302015-05-08T16:06:10.826+05:30దుమ్ము రేగితే కళ్ళు మూసుకోండి ఆకాంక్ష గారు. ఎండాకా...దుమ్ము రేగితే కళ్ళు మూసుకోండి ఆకాంక్ష గారు. ఎండాకాలం లో షరామామూలే..పాపం కాళిదాసుచేసిందంటూ ఏమి లేదండి.. కాళికాంబ ఆశిస్సులతో కవితలు రాసారు.. అతనేమి సేల్ఫీ లకు ఫొస్ ఇవ్వలే కదండీ పద్మ గారు మరి అలా ఎందుకన్నారో అంతుపట్టలేదు. బేర్ బేర్ మంటూ అల్యూమినియం రేకు గీకిన రొద వినిపిస్తుంటే అలా అంటారేమి ఆకాంక్ష గారు.. :-(( క్షమాపణలతో Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86645305318179195122015-05-08T15:55:19.063+05:302015-05-08T15:55:19.063+05:30అనగనగ కథ లో లాగా ఏడూ చేపలు మాదిరి ఏడూ ప్రశ్నలు వేద...అనగనగ కథ లో లాగా ఏడూ చేపలు మాదిరి ఏడూ ప్రశ్నలు వేద్దాము అనుకున్నారో ఏమో పద్మగారు.. విచిత్రముగా వైవిద్యముగా ఆరు చేపలే ఎందినట్టు ఇక్కడ కూడా ఆరు ప్రశ్నలనే ఎండగట్టారు మరి ఆ ఏడవ చేప ఎందుకు ఎందలేదో ఏమో అది కూడా ఎండి ఉంటె చక్కగా ఏడూ ప్రశ్నలు/పంక్తులు వచ్చేవేమో :-P Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14652019338508927042015-05-07T23:55:29.164+05:302015-05-07T23:55:29.164+05:30పద్మా మరీ ఇంత ఘాటుగా అంటే ఎలాగమ్మా.
వ్రాయలేని మాలా...పద్మా మరీ ఇంత ఘాటుగా అంటే ఎలాగమ్మా.
వ్రాయలేని మాలాటి వాళ్ళ సంగతి సరే, వ్రాయడం వచ్చిన వాళ్ళు వ్రాయడం మానేస్తారు. నిన్ను తిట్టుకుంటూ.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90454023019825336072015-05-07T23:52:08.337+05:302015-05-07T23:52:08.337+05:30ఈ కవిత ఖచ్చితంగా నన్ను కాదు.
నాకు చదవడమే తప్ప రాయ...ఈ కవిత ఖచ్చితంగా నన్ను కాదు.
నాకు చదవడమే తప్ప రాయడం రాదు :-)Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14836981553020719052015-05-07T21:17:48.668+05:302015-05-07T21:17:48.668+05:30మిమ్మల్ని మీరే అనుకున్నారా ఏంటి??? :-)మిమ్మల్ని మీరే అనుకున్నారా ఏంటి??? :-)విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48264301755119889952015-05-07T08:28:07.440+05:302015-05-07T08:28:07.440+05:30ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తూనే సమాజం లో దాగిన కొన...ఎందుకు ఎందుకు అని ప్రశ్నిస్తూనే సమాజం లో దాగిన కొన్ని రుగ్మతలను మీ శైలి లో కాస్త కటువుగా దీటువుగా చెప్పారు పద్మ గారు. వ్యంగ్యం పాళ్ళు కనిపిస్తున్నా.. ఎండగట్టిన తీరు బాగుంది.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40435093288374298322015-05-06T21:46:28.079+05:302015-05-06T21:46:28.079+05:30దుమ్మెత్తి పోస్తుంది నన్ను కాదుకదా...:-)
అయినా నే...దుమ్మెత్తి పోస్తుంది నన్ను కాదుకదా...:-)
అయినా నేను కాళిదాసుని కాదుకదా!?
మొత్తానికి అక్షరాలు ప్రశ్నించాయి అంటూ ఎవరినో యేకి పాడేసారు. చిత్రం సూపర్.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53762890849694836182015-05-06T20:45:43.144+05:302015-05-06T20:45:43.144+05:30No more questions madam.No more questions madam.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78891924452739481152015-05-06T14:37:24.726+05:302015-05-06T14:37:24.726+05:30 చీకటిలో చైతన్యాన్ని చంపేసి చితిని పేర్చిన నీవు
కల... చీకటిలో చైతన్యాన్ని చంపేసి చితిని పేర్చిన నీవు
కల్లబొల్లి కబుర్లే వ్రాసి కాళిదాసులా ఫోజు ఎందుకు?
ఇంతకీ ఈ కాళిదాసు ఎవరండి? బొమ్మ బాగుందండి.రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47975669496108911142015-05-05T23:07:42.704+05:302015-05-05T23:07:42.704+05:30పద్మార్పిత గారి కలం నుంచి జాలువారిన అక్షరాలు సంధి...పద్మార్పిత గారి కలం నుంచి జాలువారిన అక్షరాలు సంధిస్తున్న ప్రశ్నలు ఆలోచింపజేసేవిదంగా ఉన్నాయి... సూటిగా సుట్టిలేకుండా అన్నట్టు కవిత అద్భుతంగా వ్రాశారు... సలాం! మ్యాడం... Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36587669493977394282015-05-05T22:44:51.697+05:302015-05-05T22:44:51.697+05:30different style poem from you. good-1different style poem from you. good-1 తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28411120635027029142015-05-05T21:18:29.648+05:302015-05-05T21:18:29.648+05:30ఆచరించని వాటినే అభ్యుదయ భావాలు అంటారు. వాటిని వ్రా...ఆచరించని వాటినే అభ్యుదయ భావాలు అంటారు. వాటిని వ్రాయడమే తప్ప చేసేది ఏముంటుందని. :-)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22655649234206214562015-05-05T19:06:19.379+05:302015-05-05T19:06:19.379+05:30ఎవరినో మొత్తానికి ఉతికి ఆరేసారుఎవరినో మొత్తానికి ఉతికి ఆరేసారుSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87364123727272078512015-05-05T16:11:18.574+05:302015-05-05T16:11:18.574+05:30అధ్భుతం పద్మగారు...
అక్షరాలతో ప్రశ్నలని అస్త్రాలుగ...అధ్భుతం పద్మగారు...
అక్షరాలతో ప్రశ్నలని అస్త్రాలుగా సంధించారు.
చిత్రంలో మీ ప్రతిబింబం ప్రస్ఫుటమౌతుంది.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.com