tag:blogger.com,1999:blog-1962687827296973401.post2254889497231699522..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఏం లిఖించను?Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger41125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-10903092623454583602016-04-01T22:14:43.930+05:302016-04-01T22:14:43.930+05:30meerila raastu undaali memila chaduvutu undaali.. ...meerila raastu undaali memila chaduvutu undaali.. super pic.. కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81638429103850776212016-03-27T18:49:31.492+05:302016-03-27T18:49:31.492+05:30మీ ఆప్యాయ వ్యాఖ్యలకు అభివందనములు.మీ ఆప్యాయ వ్యాఖ్యలకు అభివందనములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75006473695194803232016-03-23T18:45:46.194+05:302016-03-23T18:45:46.194+05:30ఏమి వ్రాసినా బాగుంటుంది
వ్రాస్తూ ఉండండి.ఏమి వ్రాసినా బాగుంటుంది
వ్రాస్తూ ఉండండి.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23353537169588263112016-03-23T14:56:51.790+05:302016-03-23T14:56:51.790+05:30so far you are writing well. continue so far you are writing well. continue SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67028932326639509522016-03-23T14:53:38.404+05:302016-03-23T14:53:38.404+05:30happy holi didihappy holi didiPreetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7999220428419555092016-03-23T00:58:43.832+05:302016-03-23T00:58:43.832+05:30oooixviiiivxiiixivxxiiooo
వర్ణనకు వర్ణాలైనా సరితూగ...oooixviiiivxiiixivxxiiooo
వర్ణనకు వర్ణాలైనా సరితూగని సప్తవర్ణాల హోళి
సప్తవర్ణాల సమాహారం ధవళకాంతుల పౌర్ణమి
oooixviiiivxiiixivxxiioooSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44165699570340362832016-03-22T19:17:51.121+05:302016-03-22T19:17:51.121+05:30ధన్యోస్మీ రాజారావు సర్..
పదాలను కలగల్పితే పదబంధమగ...ధన్యోస్మీ రాజారావు సర్..

పదాలను కలగల్పితే పదబంధమగును..
పదాలను పలుకగా మాటలగును..
అటులనే
మనిషి మనిషి నడుమ స్నేహబంధం పటిస్టమైనచో.. కలకాలం నిలుచును..

క్రమేపి అక్షరక్రమములతోడ లిఖించే కావ్య భావం యెటులనైనా పదవినియోగమ్ గావింపగ కఠినాతికఠినమైన పదము దెచ్చినా అర్దము ఉండకనుండన

మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు రాజారావు సర్Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15549943212111725302016-03-22T17:46:36.984+05:302016-03-22T17:46:36.984+05:30
శ్రీధర్ బుక్యా గారూ !
ఆదరముగ మొదటి చివరి యక్షరక్ర...
శ్రీధర్ బుక్యా గారూ !
ఆదరముగ మొదటి చివరి యక్షరక్రమముల్
మోదమ్ముగ కూర్చితిరి , ఇ
దేదో యొక వింత మెప్పు తీరుగ నుండెన్ .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62842059284047814332016-03-22T17:19:52.611+05:302016-03-22T17:19:52.611+05:30వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
@జిలేబి ...వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
@జిలేబి .....
లక్షాకులు మారేడువ ?
లక్షాకులు పుణ్యతులసి రమణీయములా ?
లక్షాకులు తమ్ములముల ?
లక్షాకులు లక్షలాది రసహృదయములా ?వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12179659986154410642016-03-21T22:04:09.778+05:302016-03-21T22:04:09.778+05:30హన్ననా..మీరు తప్పులు చేస్తే ఊరుకుంటామాహన్ననా..మీరు తప్పులు చేస్తే ఊరుకుంటామారమ్య ప్రియంhttps://www.blogger.com/profile/08493205924050508213noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82782138756014678532016-03-21T21:52:59.383+05:302016-03-21T21:52:59.383+05:30అభిమాన కవయిత్రికి అభినందనలు
"World Poetry Day...అభిమాన కవయిత్రికి అభినందనలు
"World Poetry Day"Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84611982904683853842016-03-21T06:24:50.293+05:302016-03-21T06:24:50.293+05:30
జయఁతి తే సుకృతినః రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేష...
జయఁతి తే సుకృతినః రస సిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషాం యశః కాయే, జరామరణజం భయం

రస సిద్ధి కలిగిన కవి పుంగవులకు మహామహులకు చావు పుట్టుకల భయం ఉండదు వారు వారి వారి మంచి పనులతో కలకాలం సుస్థిర స్థానం సంపాదించేదరుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18862884581721174832016-03-21T06:20:53.174+05:302016-03-21T06:20:53.174+05:30పాతో పోల జడ రాల పలు వెల తని దృల లదు చోరు సన కోగ..
...పాతో పోల జడ రాల పలు వెల తని దృల లదు చోరు సన కోగ..

ఇదేదో వింత భాష అనుకునేరు.. లక్కాకుల వేంకట రాజా రావు సర్ గారి పద్యం తాలుకు మొదటి, చివరి అక్షరాలతో తయారైన ద్విపదాలు.. సరదాగా మెచ్చుకోలుగా ఇలా రాస్తిని.. క్షమాపణలతో..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16082587100675144712016-03-21T05:38:45.138+05:302016-03-21T05:38:45.138+05:30వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
జిలేబి
వారెవ్వా ! సెహభేషు "లక్షాకుల" !
జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39225373826919006682016-03-21T01:49:14.569+05:302016-03-21T01:49:14.569+05:30అరమరికలు లేని భావాలకు అక్షరాలు తోడు ఉంటానంటే
ఏ కంద...అరమరికలు లేని భావాలకు అక్షరాలు తోడు ఉంటానంటే
ఏ కంద, సీస పద్యాలో తెలియక పోయినా రాస్తూ తప్పులెన్నో చేస్తూనే ఉంటాను!Good padmaSandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83246633092358601602016-03-20T23:23:26.249+05:302016-03-20T23:23:26.249+05:30ఈ కాలం లో ఏ కాలం లోను కల్తి లేనిది అమ్మ ఆప్యాయత.. ...ఈ కాలం లో ఏ కాలం లోను కల్తి లేనిది అమ్మ ఆప్యాయత.. కల్మషమెరుగనిది నాన్న దీవెన.. మచ్చలేనిది స్నేహం.. సాటిలేనిది అనుబంధం.. విశ్వసనీయతకు ఆలంబనం నమ్మకమనేది.. తక్కినవన్ని మీరు చెప్పిన విధంగా కల్తిలకు దాసోహమయ్యాయి ఆకాంక్షగారు..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65869455578896714872016-03-20T22:27:57.847+05:302016-03-20T22:27:57.847+05:30మీకు మీరు అనుకుంటే సరిపోతుందామీకు మీరు అనుకుంటే సరిపోతుందాజీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27875250586928107112016-03-20T21:43:51.462+05:302016-03-20T21:43:51.462+05:30అక్షర జ్ఞానసంపత్తు మొత్తం మీ సొత్తు
జీవితంలో ఎదురై...అక్షర జ్ఞానసంపత్తు మొత్తం మీ సొత్తు
జీవితంలో ఎదురైయ్యే ఎత్తుపల్లాలు మీకొక లెక్కా చెప్పండి.
అందమైన భావాలతో అందరినీ మెప్పించగలరు..వ్రాయండి Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3599969515322811662016-03-20T21:40:32.029+05:302016-03-20T21:40:32.029+05:30లెస్స పలికినారు వెంకట రాజారావుగారు.లెస్స పలికినారు వెంకట రాజారావుగారు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81163353520401081512016-03-20T21:27:03.244+05:302016-03-20T21:27:03.244+05:30పాండిత్య బురదల బరిలోని దురదతో
పోట్లాడు దున్నల ప...పాండిత్య బురదల బరిలోని దురదతో
పోట్లాడు దున్నల పొత్తులేల ?
జనవాడుక పదాలు చంధస్సులో వాడ
రాదన్న జడులతో వాదులేల ?
పదిమంది మెచ్చినా , పదపడి తప్పులు
వెదుకు నసూయకు వెరవ నేల ?
తప్పులే గాని , యేయొప్పు గానగ లేని
ధృతరాష్ట్ర గాళ్ళతో తీర్పులేల ?

లక్షలాదిగ చదువరుల యెదలందు
చోటు దక్కించుకున్న మీ సాటి రారు ,
‘ సరస సాహిత్య కవితా వసంత గాన
కోకిలవు నీవు , పద్మార్పితా ! ’ కనంగ .
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18853825997491577232016-03-20T09:31:27.402+05:302016-03-20T09:31:27.402+05:30My Pleasure SirMy Pleasure SirSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61561362498369436352016-03-20T02:36:58.103+05:302016-03-20T02:36:58.103+05:30little bit difficult to understand.little bit difficult to understand.Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35478660503953518592016-03-20T00:11:58.689+05:302016-03-20T00:11:58.689+05:30Thank you sridharjiThank you sridharjiPashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34698370600801849022016-03-19T23:11:20.901+05:302016-03-19T23:11:20.901+05:30Samsung Galaxy Note 4 SM N910GSamsung Galaxy Note 4 SM N910GSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80756050354786582542016-03-19T23:10:52.071+05:302016-03-19T23:10:52.071+05:30Mobile lo aithey meeru keyboard select chesukovaal...Mobile lo aithey meeru keyboard select chesukovaali sir..

Settings.. Language and Inputs.. Keyboards and Input Methods.. Language Settings.. Keyboard Selection.. EN, HI, TE..

This will enable Multi Language Input Support, thereby, one can easily type in the language of their interest sir..

Thank youSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com