tag:blogger.com,1999:blog-1962687827296973401.post2284639314768963817..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అక్షరాభరణంPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger43125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-49623041164846374232018-01-12T14:19:17.897+05:302018-01-12T14:19:17.897+05:30Very attractive blog you have. Very attractive blog you have. Baluhttps://www.blogger.com/profile/10912160742048646563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91663007383415220562017-12-10T14:30:05.335+05:302017-12-10T14:30:05.335+05:30మీ అక్షరాలు నిజంగా అందమైన ఆభరణాలు.మీ అక్షరాలు నిజంగా అందమైన ఆభరణాలు.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77555910405584881022017-12-09T01:28:19.909+05:302017-12-09T01:28:19.909+05:30_/\_అందరికీ పద్మార్పిత నమస్సుమాంజలి_/\_
_/\_అందరికీ పద్మార్పిత నమస్సుమాంజలి_/\_
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63057401905901980292017-12-06T22:35:04.965+05:302017-12-06T22:35:04.965+05:30మీరు రాసే అక్షరాలు అన్నీ బాగుంటాయి.మీరు రాసే అక్షరాలు అన్నీ బాగుంటాయి.కమలhttps://www.blogger.com/profile/09245562270841609325noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82429940428076535462017-12-06T21:35:00.654+05:302017-12-06T21:35:00.654+05:30అక్షరాలని ఆలింగనం చేసుకుని మరీ రాస్తావు పద్మా అందు...అక్షరాలని ఆలింగనం చేసుకుని మరీ రాస్తావు పద్మా అందుకే అవి నీ వశం.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20001126592276380302017-12-05T22:28:54.833+05:302017-12-05T22:28:54.833+05:30Belated birthday greetings.Belated birthday greetings.SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52157396455778039752017-12-05T22:23:00.910+05:302017-12-05T22:23:00.910+05:30అక్షర ఆభరణాలు అతివిలువైనవి
అనుభవాలకు అక్షర రూపాలు...అక్షర ఆభరణాలు అతివిలువైనవి
అనుభవాలకు అక్షర రూపాలు
anantuhttps://www.blogger.com/profile/16558295856376631842noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46971435822858470902017-12-05T15:43:06.850+05:302017-12-05T15:43:06.850+05:30మీ అక్షరఆభరణాలు మాబోటి ఎందరికో ప్రేరణలు పద్మగారు
న...మీ అక్షరఆభరణాలు మాబోటి ఎందరికో ప్రేరణలు పద్మగారు
నూతనభావాలు మరిన్ని వెదజల్లండి పరిమళాలను ఆస్వాధిస్తాము. తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82196531660111359652017-12-05T15:29:54.299+05:302017-12-05T15:29:54.299+05:30మీ అక్షరాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.మీ అక్షరాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29399328080357974132017-12-05T15:22:28.364+05:302017-12-05T15:22:28.364+05:30అలరించే అక్షరాలకు హద్దులు ఆనకట్టలు వేయనేల?
భావాస్వ...అలరించే అక్షరాలకు హద్దులు ఆనకట్టలు వేయనేల?
భావాస్వేఛ్ఛ కొలనులో పద్మాలను విరబూయనియ్యిNANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36238424349890279742017-12-05T09:28:41.980+05:302017-12-05T09:28:41.980+05:30రాసెదెలానూ తెలుగులో ఐనప్పుడు.. భాషకూడా తెలుగు వాడొ...రాసెదెలానూ తెలుగులో ఐనప్పుడు.. భాషకూడా తెలుగు వాడొచ్చుకదా...Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81508205358854851052017-12-05T09:12:27.127+05:302017-12-05T09:12:27.127+05:30విశ్వక్సేనుడు గారు కదళీ కంటక న్యాయం చెపుతున్నారు. ...విశ్వక్సేనుడు గారు కదళీ కంటక న్యాయం చెపుతున్నారు.

అర్ధం తో వచ్చే రుచిని అర్ధపాకం అంటారు. అర్ధ పాకం లేకుండా సాగిపోయే కవిత్వాన్ని బబుల్గమ్ కవిత్వం అంటారు.

“ఆ అవ్వే మరణిస్తే
ఆ పాపం ఎవ్వరి” దని
వెర్రిగాలి ప్రశ్నిస్తూ
వెళిపోయింది!
ఛందస్సు అంటే అంటే ఇలా తేలికగా అర్ధం అయ్యేలా ఉండాలి ! కవిత్వంలో వేము, వంకాయ, పోకచెక్క పాకాలని సర్వదా విసర్జించమని, రేగి, చింత, దోస పాకాలు కాస్త సంస్కరించి మెరుగు పరిస్తే ఆస్వాద యోగ్యాలవుతాయని, ద్రాక్ష, మామిడి, కొబ్బరి పాకాలని ఎల్లవేళలా ఆస్వాద యోగ్యాలేనని పండితుల ఉవాచ ! నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3704656809800199272017-12-05T01:49:25.194+05:302017-12-05T01:49:25.194+05:30గీ మరిసేటి మాయరోగమొచ్చి
నీ పుట్టినదినం మరిసినా
ఆల...గీ మరిసేటి మాయరోగమొచ్చి
నీ పుట్టినదినం మరిసినా
ఆలస్యంగా సెప్పినా అల్గమాకు
మస్తుగ జేసుకో బర్తడేలు.. Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8805864083410604602017-12-04T23:48:48.281+05:302017-12-04T23:48:48.281+05:30ఈ అన్నింటికంటే జిలేబి పాకం బహు రంజుగా ఉండును... వే...ఈ అన్నింటికంటే జిలేబి పాకం బహు రంజుగా ఉండును... వేడిగా అనిపించే చల్లని కావ్యాలను ఇట్టే నమిలి చప్పరించి మింగేయొచ్చు....
చీర్స్....

జిలేబీయమంతా పద్మార్పితమేనా !?!? విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30265462676928277992017-12-04T22:32:24.771+05:302017-12-04T22:32:24.771+05:30వేరీ నైస్ మీ అక్షరాలు.వేరీ నైస్ మీ అక్షరాలు.Ashahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88450340684984603182017-12-04T22:06:21.787+05:302017-12-04T22:06:21.787+05:30మీ అక్షరాలు మనసుని దోచుకునే అస్త్రాలు
మీ అక్షరాలు మనసుని దోచుకునే అస్త్రాలు
Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44971233373997644262017-12-04T20:59:38.126+05:302017-12-04T20:59:38.126+05:30
విజయానికి చిరునామా మీ అక్షరాలు
చెదిరిపోని భావాలకు...
విజయానికి చిరునామా మీ అక్షరాలు
చెదిరిపోని భావాలకు ప్రతిరూపాలు
జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.
Dhamoohttps://www.blogger.com/profile/16757574224636401640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39417191822490121242017-12-04T20:54:30.289+05:302017-12-04T20:54:30.289+05:30ఆ రెంటికీ మధ్యలో కదళీ పాకం అనేది ఇంకొకటి ఉంటుంది. ...ఆ రెంటికీ మధ్యలో కదళీ పాకం అనేది ఇంకొకటి ఉంటుంది. ద్రాక్ష కంటె దీనికి తొక్క వొలుచుకునే అదనపు పని ఉంటుంది కదా... అలా, ద్రాక్షా పాకం కంటె కొంచెం కష్టమైనది కదళీ పాకం.phaneendrahttps://www.blogger.com/profile/13035965540812884948noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91089886599821080232017-12-04T20:17:30.410+05:302017-12-04T20:17:30.410+05:30@ chiranjeevi,
కావ్యం వ్రాయబడే శైలిని పాకం అంటారు...@ chiranjeevi,

కావ్యం వ్రాయబడే శైలిని పాకం అంటారు. ఇవి రెండు విధాలు.

1.ద్రాక్షాపాకం: సరళమైన పదాలతో రసస్పూర్తిని వెంటనే కలిగించేది.(ద్రాక్షపండు నోటిలో వేసుకోగానే రసాన్ని వెంటనే ఆశ్వాదించగలుగుతామే అలాగన్నమాట !)

2.నారికేళ పాకం : రసం నిగూడంగా ఉండి కొంచెం శ్రమతో బుద్ధిని పదునుపెట్టి అర్ధం చేసుకుంటేగానీ అర్ధం చేసుకోలేని శైలి.(నారికేళం అంటే కొబ్బరిని కోసినవెంటనే తినడానికి వీలవదు,పీచుని తీసి,పెంకుని పగలగొట్టి,లోపలి పదార్ధాన్ని నమిలితేగానీ రసాస్వాదన చేయలేం)

కావ్య రచనా విధానాలు మూడు రకాలు.
1. పద్యకావ్యం
2. గద్యకావ్యం
3. పద్యగద్యోభయో కావ్యం లేదా చంపూకావ్యం అని అంటారు.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58442811125647978342017-12-04T19:48:10.742+05:302017-12-04T19:48:10.742+05:30సాధారణ అక్షరాలకు ప్రేమ రసాయనం పూస్తారు
మీ పదాల నైప...సాధారణ అక్షరాలకు ప్రేమ రసాయనం పూస్తారు
మీ పదాల నైపుణ్యం, అమరిక బాగున్నాయి. అందుకే మీకు ఇంత అభిమాన జనం!Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21690715375928787512017-12-04T19:28:50.511+05:302017-12-04T19:28:50.511+05:30అక్షర నీరాజన అభినందనలు....!!అక్షర నీరాజన అభినందనలు....!!సమీక్షhttps://www.blogger.com/profile/15422027242663808029noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69352457404015137322017-12-04T19:13:46.312+05:302017-12-04T19:13:46.312+05:30తుపాకీ తూటాలు మీ అక్షరాలు.తుపాకీ తూటాలు మీ అక్షరాలు. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64515686851899608002017-12-04T17:55:30.494+05:302017-12-04T17:55:30.494+05:30janamdin mubarak didi.janamdin mubarak didi.Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38772322246610826112017-12-04T17:01:26.283+05:302017-12-04T17:01:26.283+05:30మనసులని దగ్గర చేర్చే సాన్నిహిత్యం, తెలుగుభాష పై ఎన...మనసులని దగ్గర చేర్చే సాన్నిహిత్యం, తెలుగుభాష పై ఎనలేని ప్రావీణ్యం చూసాను నీ ప్రతీ పదంలోను. ఎవరి మనసునీ నొప్పించని మాధుర్యం నీ మాటల్లో/కమెంట్స్ లో ఉంది. ఇక రాతలు భావాల విషయానికి వస్తే ఏ పోస్ట్ కి అదే నిత్య నూతనం అనిపిస్తుంది. ఇలా పదికాలపాటు చల్లగా వర్ధిల్లు అర్పిత-హరినాధ్
Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6077714626513749152017-12-04T14:41:41.564+05:302017-12-04T14:41:41.564+05:30అక్షరమాలకు పుట్టినరోజు శుభాకంక్షలు
కవితల విరిబోణి...అక్షరమాలకు పుట్టినరోజు శుభాకంక్షలు
కవితల విరిబోణికి శుభ ఆశ్శిస్సులు.. Goutamssehttps://www.blogger.com/profile/04104412076166896023noreply@blogger.com