tag:blogger.com,1999:blog-1962687827296973401.post2383747766286087022..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: వక్రించిన విధి....Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-54847317955425815352021-05-31T16:06:44.159+05:302021-05-31T16:06:44.159+05:30Lovely - Heart touching narration - Its passionat...Lovely - Heart touching narration - Its passionate write up - Your favorite Suresh 2222https://www.blogger.com/profile/01883398405848287796noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44580572477379497372015-11-21T11:32:19.590+05:302015-11-21T11:32:19.590+05:30Manasunu dravimpa chesina katha. vaasthava jeevita...Manasunu dravimpa chesina katha. vaasthava jeevitaaniki mudi padi unda kudadu ani aasaPILLALAMARRI SRINIVAShttps://www.blogger.com/profile/05559831732242066265noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74106100016843339092013-09-20T21:43:40.213+05:302013-09-20T21:43:40.213+05:30wow !!wow !!విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44387126879188056802013-05-12T20:04:32.858+05:302013-05-12T20:04:32.858+05:30మొదటి ప్రయత్నం..ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో చేయాలని ...మొదటి ప్రయత్నం..ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో చేయాలని .. ... mehdi alihttps://www.blogger.com/profile/12706741339504192804noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50775972902826974822010-03-07T16:12:58.933+05:302010-03-07T16:12:58.933+05:30మీ తొలి ప్రయత్నం అభినందనీయం. అక్షరాలు పదాలు, వాక్య...మీ తొలి ప్రయత్నం అభినందనీయం. అక్షరాలు పదాలు, వాక్యాలు,సన్నివేశాలు ఎక్కడినుండొ ఒకచోటనుండి వినియోగించుకుంటెనే కదా వ్రాయగలుగుతాం. ఏ అక్షరమూ ఎవరిదీకాదు .మీ మనసులో వెల్లువెత్తే భావాల అలలను అణచిపెట్టకండి. ప్రొసీడ్ .శెభాష్ .మీరు వ్రాయ గలుగుతున్నారు . అభినందనలు... శ్రేయోభిలాషి ....నూతక్కికనకాంబరంhttps://www.blogger.com/profile/17551642954606839099noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77631052168558133752008-12-25T16:08:00.000+05:302008-12-25T16:08:00.000+05:30థాంక్సండి.......ప్రయోగాల ప్రయత్నంలో ప్రక్కదోవ పడిత...థాంక్సండి.......ప్రయోగాల ప్రయత్నంలో ప్రక్కదోవ పడితే సరిచేస్తారని ఆశ్శిస్తున్నాను.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41575272551480340602008-12-24T02:07:00.000+05:302008-12-24T02:07:00.000+05:30మొదటి ప్రయత్నమైనా బావుందండి. ఇంకా క్రొత్త క్రొత్త ...మొదటి ప్రయత్నమైనా బావుందండి. ఇంకా క్రొత్త క్రొత్త ప్రయోగాలు చేస్తారని ఆశిస్తూChange Makerhttps://www.blogger.com/profile/16015770425699519805noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86403252187703070032008-12-22T17:53:00.000+05:302008-12-22T17:53:00.000+05:30రాజేంద్ర కుమార్ గారు..మీకు నా ప్రత్యేక ధన్యవాదాలండ...రాజేంద్ర కుమార్ గారు..మీకు నా ప్రత్యేక ధన్యవాదాలండి.
నిజానికి భ్లాగ్ లో వ్రాయడం అంటే పుంఖానుపుంఖలుగా రాయకూడదేమో అన్న మిడి మిడి జ్ఞానంతో కధని కుదించాలనుకున్నానండి.మీ ఆశ్శీసులు సదా కోరుతూ....once again thanks for ur suggestion.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40074308820693223322008-12-22T17:34:00.000+05:302008-12-22T17:34:00.000+05:30రాధికగారికి,మాలతిగారికి ధన్యవాదాలండి.....అనుకుమార్...రాధికగారికి,మాలతిగారికి ధన్యవాదాలండి.....
అనుకుమార్ గారు ఈసారి టైటిల్ విషయములో శ్రధ్ధ వహిస్తాను, థాంక్సండి......Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33630656155910448582008-12-22T11:40:00.000+05:302008-12-22T11:40:00.000+05:30padmagarumee katha chadivanu entho nachindi.kani s...padmagaru

mee katha chadivanu entho nachindi.

kani seershika title peru lo konchem vividyathanu pradarsinchandi.
ika ravigaru chesina comments chadivanu andaru ayana antha etthu edagalani bavistharu kani rathriki rthre avvaru kada time paduthundi meeru ilanti vyangya coments ki veravakunda dhiryam ga rayandi.
inka manchi manchi kathaltho mammalni alristharani asissthu ...........Anukumarhttps://www.blogger.com/profile/11531470936684250183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84261702901201940032008-12-21T18:44:00.000+05:302008-12-21T18:44:00.000+05:30ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి ...ఇది నేను మొదటిసారిగా వ్రాస్తున్న కధ, ఎంతో కుదించి వ్రాయాలి అన్న ప్రయత్నంలో .... కుదించి ఒక కధను ఎలారాయగలరు?మీ పని రాసుకుంటూ పోవటమే,అలా అభ్యాసము కూసు విద్య అయ్యాక,తినగతినగ వేము తియ్యనయ్యాక,అప్పుడు శిల్పం వగైరా సాంకేతికవిషయాల జోలికెళ్ళండి.అసలు చిన్న కధలు రాయటం సాహిత్యరచనలో చాలా పెద్దపని కాబట్టి కాస్తాగి మీరు ఆపని చెయ్యాలని,మీరు సాధనతో,శ్రమతో ఆ పరిణితి త్వరలో సాధిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నాను.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84364888239190225152008-12-21T16:45:00.000+05:302008-12-21T16:45:00.000+05:30నాకు ఆసినిమాలు తెలీవు కనక కథ కథగానే చదివేను. బాగుం...నాకు ఆసినిమాలు తెలీవు కనక కథ కథగానే చదివేను. బాగుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44320951635436077512008-12-21T03:03:00.000+05:302008-12-21T03:03:00.000+05:30మొదటి ప్రయత్నం అభినంద నీయం.మొదటి ప్రయత్నం అభినంద నీయం.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25349027128800143592008-12-21T03:02:00.000+05:302008-12-21T03:02:00.000+05:30రవిగారూ... కధలు చదివి సినిమాలు చూసి ఆస్వాదించి రాస...రవిగారూ... కధలు చదివి సినిమాలు చూసి ఆస్వాదించి రాసిందే కాని అనుభూతిని పొంది, అనుభవంతో రాసింది కాదు కదండీ. ఈ కధలో మరెన్నో సినిమాలు, నవలలు దాగి ఉండవచ్చు...
అయినా నిర్మొహమాటంగా మీరు చేసిన వ్యాఖ్య ప్రశంసనీయం...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44489722195662271742008-12-21T00:01:00.000+05:302008-12-21T00:01:00.000+05:30పద్మార్పిత గారు మీ కదా చదివాకా క్షణ క్షణం సినిమాలో...పద్మార్పిత గారు మీ కదా చదివాకా క్షణ క్షణం సినిమాలో పరేష్ రావల్ ,నర్సింగ్ యాదవ్ మద్య సీన్ గుర్తు కొచ్చింది. అందు లో పరేష్ రావల్ మౌత్ ఆర్గాన్ మిద ఏవో పిచ్చి tunes వాయించి ఏం పాటరా ఇది అంటే తెల్వద్ సారూ అంటుంటాడు అలాగా వెన్నెల్లో ఆడపిల్ల కదకే కొంచెం characters పేర్లు మార్చి , కాన్సర్ బదులు కిడ్నీ సమస్య పెట్టి,శారీరకం గా చచ్చే బదులు మానసికం గా చచ్చే కధానాయికను పెట్టి కదా రాసే ప్రయత్నం చేసారేమో అని పించింది.అలాగే మరోచరిత్ర లో అద్బుతమైన విరహ ప్రేమికుల మధుర గీతం విధి చేయు వింతలన్నీ మీ కధ లో సన్నీ వేసానికి అస్సలు నప్పలేదు.ఆ టైం లో వచ్చేది జాలి కరుణ. విరహం కాదు.అయిన మీ మొదటి ప్రయత్నం అభినంద నీయం.Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.com