tag:blogger.com,1999:blog-1962687827296973401.post2849233869748394013..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నాకు నచ్చేసాడు Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-74801829871833832012014-11-01T16:17:00.915+05:302014-11-01T16:17:00.915+05:30స్పందించి నా భావాలకి ఊపిరిపోస్తున్న ప్రతి అభిమాన హ...స్పందించి నా భావాలకి ఊపిరిపోస్తున్న ప్రతి అభిమాన హృదయానికి మనస్పూర్తిగా అంజలిఘటిస్తున్నాను.....మీ పద్మార్పిత. _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43302968034870952262014-10-31T22:57:23.161+05:302014-10-31T22:57:23.161+05:30ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్...ఏ దాహం తీర్చమని నన్ను అడగలేని వాడు...
లవ్వంటూ జివ్వుమని లొట్టలేస్తూ జుర్రుకోలేడు
మనస్సాక్షంటూ బాసలుచేసి బంధం వీడిపోడు
ఈ మూడులైన్స్ లో లోతట్టుభావాన్ని పలికించారు పద్మా,
మీ భావాలోచనల సారాంశం అమోఘం.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2173050819179486702014-10-29T22:18:58.573+05:302014-10-29T22:18:58.573+05:30మీకు నచ్చినోడు నాకు నచ్చాడుమీకు నచ్చినోడు నాకు నచ్చాడుRadhamadhavihttps://www.blogger.com/profile/03979371438258842625noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62353833439523602222014-10-29T14:54:38.539+05:302014-10-29T14:54:38.539+05:30eeayanaite mari no more danger kadaa.. proceed..:-...eeayanaite mari no more danger kadaa.. proceed..:-Pకెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67941757379196103332014-10-28T15:25:55.151+05:302014-10-28T15:25:55.151+05:30your choice is unltimately good padmaji.బాగుందిyour choice is unltimately good padmaji.బాగుందిPreetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85800524230840363042014-10-28T01:24:06.686+05:302014-10-28T01:24:06.686+05:30మీరు వెరైటీగా ప్రేమించగలరేమో కానీ మాయవిశ్వం జంట మన...మీరు వెరైటీగా ప్రేమించగలరేమో కానీ మాయవిశ్వం జంట మనుషుల మధ్యనే సుమా మాయావిశ్వంhttps://www.blogger.com/profile/06676030916920800207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91655788408504896102014-10-28T00:21:14.567+05:302014-10-28T00:21:14.567+05:30వామ్మో గిట్ల సెప్పి పరేషాన్ జేయమాకు ఓయ్ పదమ్మ.సచ్చ...వామ్మో గిట్ల సెప్పి పరేషాన్ జేయమాకు ఓయ్ పదమ్మ.సచ్చి నేను పీనుగును గాలేను గదా :) :pMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80616203506610176142014-10-28T00:04:45.059+05:302014-10-28T00:04:45.059+05:30Madamji marie bhootalakanna teesipoyama manushulam...Madamji marie bhootalakanna teesipoyama manushulam. meru chepparu ante adi rule anthe :-)నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43904525161159725102014-10-27T17:23:40.227+05:302014-10-27T17:23:40.227+05:30దాహం తీర్చమని ఇప్పుడు మిమ్మల్ని అడగడు సరే,
గతంలో ...దాహం తీర్చమని ఇప్పుడు మిమ్మల్ని అడగడు సరే,
గతంలో కూడా ఎవరినీ అడిగిన దాఖలాలు కనబడటం లేదు
అన్ని పళ్ళూ రాలకుండా అలాగే ఉన్నాయి చూడండి! chandramohanhttps://www.blogger.com/profile/13082410028701918679noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82873431359194890062014-10-26T22:33:52.157+05:302014-10-26T22:33:52.157+05:30ఏమోనండి ఆకాంక్ష గారు. నిజంగా దయ్యాలు చదవగలరంటారా?ఏమోనండి ఆకాంక్ష గారు. నిజంగా దయ్యాలు చదవగలరంటారా?Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11780649134530192552014-10-26T22:12:18.532+05:302014-10-26T22:12:18.532+05:30పద్మగారు ఏంటో అంతా మీ భ్రమ :-) మీకవితలు చదివి బొమ్...పద్మగారు ఏంటో అంతా మీ భ్రమ :-) మీకవితలు చదివి బొమ్మలు చూసి పుర్రె కూడా పిచ్చెక్కి వెర్రివేషాలు వేస్తుందేమో:-)...ఆలోచించండి.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61911078776786935872014-10-26T22:04:48.583+05:302014-10-26T22:04:48.583+05:30పద్మా బాగున్నాడు నీకు నచ్చినవాడు.
తప్పకుండా ప్రత్య...పద్మా బాగున్నాడు నీకు నచ్చినవాడు.
తప్పకుండా ప్రత్యేకలక్షణాల గుణసంపన్నుడేవాడు-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41558614503362531842014-10-26T18:59:06.295+05:302014-10-26T18:59:06.295+05:30నిజంగా మాయా మర్మం తెలీనోడు, నాకూ నచ్చేశాడు పద్మా....నిజంగా మాయా మర్మం తెలీనోడు, నాకూ నచ్చేశాడు పద్మా.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9421615229581628442014-10-25T23:59:55.491+05:302014-10-25T23:59:55.491+05:30ఇంతమంది ఉండగా వీడు నచ్చాడేవిటో...పద్మ అన్నిటిలో స్...ఇంతమంది ఉండగా వీడు నచ్చాడేవిటో...పద్మ అన్నిటిలో స్పెషల్ సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21113364505432682542014-10-25T23:57:28.262+05:302014-10-25T23:57:28.262+05:30పుర్రెలని ప్రేమిస్తానంటూ తుపాకీ తూట్లు పేల్చకండి మ...పుర్రెలని ప్రేమిస్తానంటూ తుపాకీ తూట్లు పేల్చకండి మా మనసులో. :-) Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71233713795984400332014-10-25T23:54:37.556+05:302014-10-25T23:54:37.556+05:30మీరు కపాళం పైన కూడా కరుణ చూపించి ప్రేమించగలరు. గొప...మీరు కపాళం పైన కూడా కరుణ చూపించి ప్రేమించగలరు. గొప్ప మనసు మీది.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92071241638571346092014-10-25T23:48:02.229+05:302014-10-25T23:48:02.229+05:30హా హా ఎముకల వీరుడు మీ మీరాకుమారుడు. చూడచక్కనోడు మీ...హా హా ఎముకల వీరుడు మీ మీరాకుమారుడు. చూడచక్కనోడు మీ మనసు దోచినాడు :-)రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33943431429111442532014-10-25T19:09:52.935+05:302014-10-25T19:09:52.935+05:30అమ్మో...మీ కలల రాకుమారుడిని చూస్తే భయమేస్తుంది...అ...అమ్మో...మీ కలల రాకుమారుడిని చూస్తే భయమేస్తుంది...అయినా ఇంత భయాన్ని గొల్పే ఈ పుర్రె మనిషి మీకెలా నచ్చాడండి..కాకపోతే మీ మదిని దోచిన వాడు, మనస్సాక్షంటూ బాసలుచేసిన వాడు కాబట్టి మీ కవితలో కథానాయకుడిగా మాకూ నచ్చేశాడు.. నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1063019147405919702014-10-25T15:49:21.517+05:302014-10-25T15:49:21.517+05:30నేను బాధలో ఉన్నా ఈ కవితతో అలరించారు
ఏదేమైనా గ్రే...నేను బాధలో ఉన్నా ఈ కవితతో అలరించారు
ఏదేమైనా గ్రేట్ అండి తమరు పద్మగారు

ఇహ

నిటారుగా నిలవని వాడు
అస్తికల పుర్రేవాడు
ఎలా సరితూగాడు

తునిక యంత్రాన జోకిన తన ఎముకలకు మించి ఏమిలేనోడు
గుండెకూడా ఎక్కడుందో (ఎక్కడ పడిపోయిందో) ఎరుగనివాడు
పైనుండి కిందదాకా ఎముకలే బొక్క బోర్ల పడితే విరిగిపోయే వాడు
అవయవాలు లేని ప్రేతాత్మ పంజరం వాడు ఎలా నచ్చాడు

భావాలు భావోద్వేగాలు తెలినోడు
నవ్వమన్న ఎదవామన్న పళ్ళు మాత్రమె ఎకిరించే వాడు
మూడు ముళ్ళకు బదులు మూడార్లు పెట్టె ఘనుడు
ఎలా ఎలా ఎలా నచ్చాడు ఇప్పటికే బ్రతికి సచ్చాడు :-)

(హాస్యం వ్యంగ్యం ప్రయోగించాను పద్మగారు )

మీ దీపావళి కవిత బాగుంది. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18735497342799773442014-10-25T15:35:49.042+05:302014-10-25T15:35:49.042+05:30దీపావళి స్పెషల్ ఏమో మహి గారు ఈ కొత్త పుర్రె బాంబు ...దీపావళి స్పెషల్ ఏమో మహి గారు ఈ కొత్త పుర్రె బాంబు :-)Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36520919709391056472014-10-25T11:12:40.535+05:302014-10-25T11:12:40.535+05:30నైస్ సెలక్షన్నైస్ సెలక్షన్విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3282002032989873412014-10-25T11:08:59.375+05:302014-10-25T11:08:59.375+05:30Ha ha ha.... మేడం ఇలా ఎలా రాసేస్తారో మీరు . భలే ఉన...Ha ha ha.... మేడం ఇలా ఎలా రాసేస్తారో మీరు . భలే ఉన్నాడండి మీ హీరో....
మొత్తానికి భయపెట్టారు :-) Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31358584529562496952014-10-25T01:26:28.111+05:302014-10-25T01:26:28.111+05:30అన్యాయం అక్రమం దురాగతం దౌర్జన్యం భూమిపై బ్రెయిన్ ల...అన్యాయం అక్రమం దురాగతం దౌర్జన్యం భూమిపై బ్రెయిన్ లేని వాళ్ళం మేమంతా వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మీరు గాల్లో ఎగిరి ఊగే పుర్రెని మీ హీరోగా సెలెక్ట్ చేసుకోవడం. నచ్చేసాడంటూ మా గుండెలపై బాంబులు రువ్వడం అమానుషం :-)Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91923626399309048182014-10-25T01:23:45.670+05:302014-10-25T01:23:45.670+05:30మీకు కావలసిన వారు గాలిలో తెలిపోయే దెయ్యమై ఉండాలా :...మీకు కావలసిన వారు గాలిలో తెలిపోయే దెయ్యమై ఉండాలా :-)Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1932403311283510172014-10-25T01:12:29.835+05:302014-10-25T01:12:29.835+05:30మీకు నచ్చితే మాకు నచ్చినట్లే. ఆలస్యం ఎందుకు మూడు మ...మీకు నచ్చితే మాకు నచ్చినట్లే. ఆలస్యం ఎందుకు మూడు ముళ్ళు కాదు కాదు 666 ముళ్ళు వేయమనండి చచ్చి వ్రేలాడుతుంటాడు మీ వెంట :)Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.com