tag:blogger.com,1999:blog-1962687827296973401.post3571809259934927634..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: దొంగ ప్రియుడుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-45915382831152903232014-05-22T21:21:38.664+05:302014-05-22T21:21:38.664+05:30దొంగ కదా దాక్కున్నాడు దొంగ కదా దాక్కున్నాడు Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46538527047080666292014-05-22T20:20:26.258+05:302014-05-22T20:20:26.258+05:30Yevvarru ee dongga priyyuddu Padmarpita garu.Yevvarru ee dongga priyyuddu Padmarpita garu.Anonymoushttps://www.blogger.com/profile/15523177364420378583noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82605111523502318812014-04-16T21:16:53.304+05:302014-04-16T21:16:53.304+05:30Thanks to everyone for accepting my thoughts and w...Thanks to everyone for accepting my thoughts and words._/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-51895086161150265072014-04-16T21:13:26.360+05:302014-04-16T21:13:26.360+05:30Sruti....how are you?. Hope everything is fine.Sruti....how are you?. Hope everything is fine.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60684477817226682202014-04-16T21:04:56.939+05:302014-04-16T21:04:56.939+05:30మీ టేస్ట్ నాకు బాగానచ్చింది. మీ దొంగప్రియుడు బాగున...మీ టేస్ట్ నాకు బాగానచ్చింది. మీ దొంగప్రియుడు బాగున్నాడు.:-)మాయావిశ్వంhttps://www.blogger.com/profile/06676030916920800207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60818903579561478802014-04-11T08:10:39.044+05:302014-04-11T08:10:39.044+05:30దొంగోడైతే అన్నీ దోచేస్తాడు మరి... పర్వాలేదా. బాగుం...దొంగోడైతే అన్నీ దోచేస్తాడు మరి... పర్వాలేదా. బాగుందండి.సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86101789522076331052014-04-10T18:25:52.078+05:302014-04-10T18:25:52.078+05:30దొరలాంటి దొంగోడు దొరికితే ఇంకెన్ని కవితలు వ్రాసేస్...దొరలాంటి దొంగోడు దొరికితే ఇంకెన్ని కవితలు వ్రాసేస్తారో.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75643411414052713712014-04-10T18:06:06.893+05:302014-04-10T18:06:06.893+05:30its very funny:-) its very funny:-) శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34230067309433845612014-04-10T15:06:25.668+05:302014-04-10T15:06:25.668+05:30Wait for my brother, he is taking rest in Rajahmun...Wait for my brother, he is taking rest in Rajahmundry jail.:-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2650219303665196312014-04-10T09:52:56.022+05:302014-04-10T09:52:56.022+05:30పద్మా గారు... జాగ్రత్త !! అన్నీ దోచుకొని వెళ్ళిపో...పద్మా గారు... జాగ్రత్త !! అన్నీ దోచుకొని వెళ్ళిపోతాడేమో !! విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43409701405138960182014-04-10T01:09:20.378+05:302014-04-10T01:09:20.378+05:30నేను ఈ బ్లాగ్ ని 2008 నుండి ఫాలో అవుతునన్నాను... అ...నేను ఈ బ్లాగ్ ని 2008 నుండి ఫాలో అవుతునన్నాను... అపుడు నా వయసు 20. ..మా sir బ్లాగ్స్ అంటే మీకు తెలుసా అంటే నేను ఇంటెర్నెట్ లో చూస్తే ఈ బ్లాగ్ కనిపించింది..ఇ ఒక్కటే కాదనుకోండి కాని మిగతా బ్లాగ్స్ అన్ని ఆగిపోయయ్..ఈ బ్లాగ్ చుసినపుడల్లా చాలా ఆనందంగా ఉంటుంది ఈ మద్య ఫెస్ బుక్ గ్రూప్స్ పేజిలు ల వలన చాలా బ్లాగ్స్ ఆపేసి ఆ పేజిలలోకి వెల్లిపొయారు కాని ఈ బ్లాగ్ ఇoకా అలా అలా కొనసాగుతు ఆనందాన్ని ఇస్తుంది yahoohttps://www.blogger.com/profile/16686604452237353156noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62226102268926067672014-04-09T23:41:05.605+05:302014-04-09T23:41:05.605+05:30పద్మ మనసు దోచినవాడు దొంగైనా దొరేపద్మ మనసు దోచినవాడు దొంగైనా దొరేసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20040892581627284462014-04-09T19:16:43.546+05:302014-04-09T19:16:43.546+05:30మనసులో ఉన్న ఒక్కొక్క కోర్కెను కవిత లోని కథానాయకిచ...
మనసులో ఉన్న ఒక్కొక్క కోర్కెను కవిత లోని కథానాయకిచే మనసార చెప్పించిన శైలి బాగుంది.
చెలికాడు తనవాడే కావాలని స్వార్ధంతో అన్నా - చెప్పించిన తీరు మధురంగా అనిపించింది.

" అవ్వాలి....అవ్వాలి అన్నీ అతడికి నేనే అవ్వాలి
ఆర్భాటమేం లేకుండా హంగులన్నీ అమర్చాలి
ఈర్ష్యపడే పూర్వజన్మఫలం వాడు నాకు అవ్వాలి "

ఇక్కడ మాత్రం అన్నీ తానె అయి తనకున్న మక్కువను అందంగా వ్యక్తం చేసింది మీ కథానాయకి.
తనకు ప్రియుడు కావాలని ఆరాటపడ్డా .... తానూ ఓ మంచి ప్రియురాలేనని భావయుక్తంగా చెప్పించారు పద్మార్పిత గారు.
బాగుంది కవిత.

*శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89204759852972805082014-04-09T15:30:59.080+05:302014-04-09T15:30:59.080+05:30మోటు ప్రియుడికోసం మేటికవితనే అల్లేశారు మాడం... చిల...మోటు ప్రియుడికోసం మేటికవితనే అల్లేశారు మాడం... చిలిపిగా చాలా బాగుంది.Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56909457689794248442014-04-09T07:50:03.754+05:302014-04-09T07:50:03.754+05:30అయితే గియితే మీరు దొంగల రాణి అన్నమాట:-) good feel....అయితే గియితే మీరు దొంగల రాణి అన్నమాట:-) good feel..వడ్రంగిపిట్టhttps://www.blogger.com/profile/10080951023033444230noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16044981124634084402014-04-09T05:02:19.261+05:302014-04-09T05:02:19.261+05:30ఎవరికీ చిక్కని దొంగోడై నాలోనే ఉండాలి
నా మనసే దోచి ...ఎవరికీ చిక్కని దొంగోడై నాలోనే ఉండాలి
నా మనసే దోచి నాకు మాత్రమే బంధీ కావాలి
మానసచోరుడై నా మదినే అలరించాలి
చాలా బాగుంది అభినందనలు పద్మార్పిత గారు! శుభోదయం!!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10250081889024832102014-04-08T20:08:05.063+05:302014-04-08T20:08:05.063+05:30ఇలా అని తెలిస్తే చోరవిద్యే అభ్యసించి అప్లికేషన్ పె...ఇలా అని తెలిస్తే చోరవిద్యే అభ్యసించి అప్లికేషన్ పెట్టుకునేవాళ్ళం. అన్నీ అయిపోయాక ఇప్పుడు అనౌన్స్ చేస్తే ఎలా :-) Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74047492514171373642014-04-08T20:03:55.333+05:302014-04-08T20:03:55.333+05:30దొంగ ప్రియుడైతేనేమి పద్మార్పిత కలంలో దొరైపోయాడు, అ...దొంగ ప్రియుడైతేనేమి పద్మార్పిత కలంలో దొరైపోయాడు, అదృష్టవంతుడు తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52066271886144713902014-04-08T18:46:26.513+05:302014-04-08T18:46:26.513+05:30మీ దొంగప్రియుడు దొరబాబే, భలే పసందైన జంట. చూసినోళ్ళ...మీ దొంగప్రియుడు దొరబాబే, భలే పసందైన జంట. చూసినోళ్ళ కళ్ళకి చేసుకున్నంత :-)Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31887018217230115242014-04-08T13:17:03.310+05:302014-04-08T13:17:03.310+05:30ఎంత చిలిపిగా ఉందో ఆడమనస్సు కనిపిస్తుంది.
అల్లరి ...ఎంత చిలిపిగా ఉందో ఆడమనస్సు కనిపిస్తుంది.
అల్లరి పిల్లని తప్పకుండా ఆదరిస్తాడూ..,అల్లుకుంటాడూ. పద్మా బాగుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58921697318793306632014-04-08T11:26:58.468+05:302014-04-08T11:26:58.468+05:30కుదిరితే కళ్యాణం కూడానా:-) కుదిరితే కళ్యాణం కూడానా:-) Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55707834525047817502014-04-08T01:21:35.222+05:302014-04-08T01:21:35.222+05:30అద్గదీ పద్మార్పిత సత్తా అంటే అలా కావాలి కావాలి అని...అద్గదీ పద్మార్పిత సత్తా అంటే అలా కావాలి కావాలి అని కావల్సినవి అడిగి తీసుకోవాలి :-)Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.com