tag:blogger.com,1999:blog-1962687827296973401.post3655745549128436687..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఇలా జరగనీPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-50607920316300944302015-02-18T22:29:52.958+05:302015-02-18T22:29:52.958+05:30ఇలానే జరగనీయండీ... మీరేం చెప్పినా ఓ తాత్వికత అంతర్...ఇలానే జరగనీయండీ... మీరేం చెప్పినా ఓ తాత్వికత అంతర్లీనంగా ఒద్దికగా ఒదిగిపోయుంటుంది కదా.. అభినందనలతో.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31721355494996835102015-02-18T00:31:40.088+05:302015-02-18T00:31:40.088+05:30సూపర్ పెయింటింగ్ మాడం. ఎక్కడ దొరుకుతాయండి బాబు మీక...సూపర్ పెయింటింగ్ మాడం. ఎక్కడ దొరుకుతాయండి బాబు మీకు ఈ చిత్రాలు. కవిత అదరహో అదుర్స్Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8343409093544366182015-02-15T10:27:51.353+05:302015-02-15T10:27:51.353+05:30మీ భావాలకి అద్దంపట్టే మరో కవిత ఇది.మీ భావాలకి అద్దంపట్టే మరో కవిత ఇది.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23349973814073160212015-02-15T09:27:53.111+05:302015-02-15T09:27:53.111+05:30స్పందనలతో ప్రేరణనిస్తున్న అక్షర అభిమానులు అందరికీ ...స్పందనలతో ప్రేరణనిస్తున్న అక్షర అభిమానులు అందరికీ అభివందనం_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37161520832336054532015-02-14T21:44:19.153+05:302015-02-14T21:44:19.153+05:30HAPPY VALENTINE DAY PADMA.HAPPY VALENTINE DAY PADMA.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72625218191959948922015-02-09T23:59:51.474+05:302015-02-09T23:59:51.474+05:30మీ వివరణ బాగుందండి శ్యామలీయంగారు.పద్మార్పిత తెలియక...మీ వివరణ బాగుందండి శ్యామలీయంగారు.పద్మార్పిత తెలియకుండా/తెలుసుకోకుండా అనాలోచితంగా ఏదీ వ్రాయరని మా నమ్మకం. చాలా ఏఅళ్ళుగా ఆవిడ బ్లాగ్ ని ఫాలో అవుతున్న అనుభవం.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59083771741799197112015-02-09T23:56:35.997+05:302015-02-09T23:56:35.997+05:30సుమధురభావాల సుమమాలకి తగిన చిత్రాన్ని జోడించారు పద్...సుమధురభావాల సుమమాలకి తగిన చిత్రాన్ని జోడించారు పద్మార్పిత.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71182949228591279422015-02-09T23:19:00.198+05:302015-02-09T23:19:00.198+05:30జబర్దస్త్ తూటాలాంటి మాటలు. :-)జబర్దస్త్ తూటాలాంటి మాటలు. :-) Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42747792373116819482015-02-09T23:07:00.414+05:302015-02-09T23:07:00.414+05:30రోజు రోజు అభిమానం పెరిగి అభినందించడానికి అక్షరాలు ...రోజు రోజు అభిమానం పెరిగి అభినందించడానికి అక్షరాలు కరువైపోతున్నాయి పద్మ.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41787380945795413532015-02-09T22:52:57.497+05:302015-02-09T22:52:57.497+05:30so beautiful art pic padmaji.so beautiful art pic padmaji.Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44091386564740280022015-02-09T19:10:07.591+05:302015-02-09T19:10:07.591+05:30తలవంచని నీ ఆత్మస్థైర్యమే నీ ఆలోచనలకి నీ భావాలకి ని...తలవంచని నీ ఆత్మస్థైర్యమే నీ ఆలోచనలకి నీ భావాలకి నిచ్చెనలు అవే నీవు అధ్భుతమైన కవితలు అందించేలా చేసాయి. ధీర్ఘాయుష్మాన్ భవః-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2585559195432374622015-02-09T01:58:24.427+05:302015-02-09T01:58:24.427+05:30అందమైన భావాలతో కూడిన మీ కవితలా జీవితం సాగిపోతే ఎంత...అందమైన భావాలతో కూడిన మీ కవితలా జీవితం సాగిపోతే ఎంతో బాగుంటుంది పద్మార్పతగారు.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24156932401469473752015-02-09T01:48:08.808+05:302015-02-09T01:48:08.808+05:30as usual your poem rocks.as usual your poem rocks.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9800758392552338622015-02-08T08:41:00.289+05:302015-02-08T08:41:00.289+05:30హరిబాబుగారూ,
ఎగురు అన్నదే సరైన రూపం కదా, అందుచేత మ...హరిబాబుగారూ,
ఎగురు అన్నదే సరైన రూపం కదా, అందుచేత మీతో ఏకీభవించలేకపోతున్నాను. విహంగినై గగనాన్నే తాకనీ అన్నదే బాగుందని నా అభిప్రాయం, విహంగినై గగనాన్ని తాకనీ అన్నదీ సరైనప్రయోగమే ఐనా అర్థఛ్ఛాయాబేధం కొంత ఉంది కాబట్టి కవయిత్రితోనే ఏకీభవిస్తున్నాను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73454870514774849892015-02-07T22:22:27.077+05:302015-02-07T22:22:27.077+05:30ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
గు...ప్రేమనే అన్వేషిస్తూ పై మెరుగులకే లొంగక బయట పడనీ
గుండె పగిలితే అతుక్కుని గుణపాఠమై ముందుకు సాగనీ
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి చెడుని మరచిపోనీ
మచ్చలనే దాచి చందమామనై చీకటిలో వెలుగునే పంచనీ! outstanding lines mam.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24738212368404533432015-02-07T19:37:33.568+05:302015-02-07T19:37:33.568+05:30మంచి స్ఫూర్తినిచ్చే కవితను వ్రాశారు పద్మార్పిత
మంచి స్ఫూర్తినిచ్చే కవితను వ్రాశారు పద్మార్పిత
ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84190487544576535702015-02-07T15:06:11.730+05:302015-02-07T15:06:11.730+05:301."మరల ఎగురనీ" బదులుగా "మరల ఎగరనీ&q...1."మరల ఎగురనీ" బదులుగా "మరల ఎగరనీ" అంటే మరింత బాగుంటుంది!
2"విహంగినై గగనాన్నే తాకనీ" బదులుగా "విహంగినై గగనాన్ని" అంటే మరింత బాగుంటుంది!

మొత్తం మీద భావం ఆశని నింపేదిగా బాగుంది!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69121681029997850782015-02-07T00:01:17.690+05:302015-02-07T00:01:17.690+05:30మాడం మరోమారు మీకు వందనం. అచ్చ తెలుగు ఆత్మబలం ఉన్న ...మాడం మరోమారు మీకు వందనం. అచ్చ తెలుగు ఆత్మబలం ఉన్న భావమాల అందించారు.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69253163430780271382015-02-06T23:58:39.882+05:302015-02-06T23:58:39.882+05:30బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
విప్ప...బరువు తీరి మనసు తేలికైనదని తెలిసి మరల ఎగురనీ
విప్పారిన రెక్కలు ఆరగానే విహంగినై గగనాన్నే తాకనీ!
Very good positive thoughts. Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14794301454265773212015-02-06T23:56:44.321+05:302015-02-06T23:56:44.321+05:30Mastugundi. paintinglo nuvvena akka.Mastugundi. paintinglo nuvvena akka.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4558384667148233152015-02-06T21:10:54.888+05:302015-02-06T21:10:54.888+05:30మీలోని పాజిటివ్ ఆలోచనలే మిమ్మల్ని ఇంత అనందంగా వ్రా...మీలోని పాజిటివ్ ఆలోచనలే మిమ్మల్ని ఇంత అనందంగా వ్రాయడానికి ప్రేరేపిస్తున్నాయి అనిపిస్తుంది మీ ఈ అధ్భుతమైన కవిత చదువుతుంటే. కుడోస్ పద్మార్పితఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73432088568574180342015-02-06T18:33:23.226+05:302015-02-06T18:33:23.226+05:30ఇలా జరగనీ అని అన్నీ మంచి మాటలు మీరే చెప్పేస్తే మా ...ఇలా జరగనీ అని అన్నీ మంచి మాటలు మీరే చెప్పేస్తే మా విశ్వం అసలే మాలోకం ఏం చెప్పగలడు చెప్పండి. మీ కవితా మాయలో పడ్డం తప్ప :-)మాయావిశ్వంhttps://www.blogger.com/profile/06676030916920800207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36091699950628296482015-02-05T23:47:17.309+05:302015-02-05T23:47:17.309+05:30అన్నీ మంచివే జరగనీ అంటే ఇంక చెడుకి ఆస్కారం ఎక్కడుం...అన్నీ మంచివే జరగనీ అంటే ఇంక చెడుకి ఆస్కారం ఎక్కడుంటుంది అర్పితగారు.Radhamadhavihttps://www.blogger.com/profile/03979371438258842625noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78778758681666745872015-02-05T23:15:47.047+05:302015-02-05T23:15:47.047+05:30+వ్ థాట్స్.. మీ బ్లడ్ గ్రూప్ B+ అన్నమాట :-)+వ్ థాట్స్.. మీ బ్లడ్ గ్రూప్ B+ అన్నమాట :-)విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48953773629580103132015-02-05T23:12:51.122+05:302015-02-05T23:12:51.122+05:30Xordinary feel kavithaXordinary feel kavithaSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.com