tag:blogger.com,1999:blog-1962687827296973401.post4125194732291630702..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కలయికPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-78472848261633335252016-11-19T01:05:24.895+05:302016-11-19T01:05:24.895+05:30అందరి ఆప్యాయతకి అక్షరాదరణకి వందనములు_/\_
అందరి ఆప్యాయతకి అక్షరాదరణకి వందనములు_/\_
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24177798841622779262016-11-16T08:19:19.431+05:302016-11-16T08:19:19.431+05:30Thank you Sir,
Obliged and Humbled by your Blessin...Thank you Sir,
Obliged and Humbled by your Blessings and Wishes.
~శ్రీ~
వక్రతుండ వినాయకSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88281822834385877072016-11-15T23:51:40.030+05:302016-11-15T23:51:40.030+05:30Good and happy to know about you Sridhar. Thanks f...Good and happy to know about you Sridhar. Thanks for your sweet introduction. God bless you and your family. Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2906639045184218842016-11-15T21:38:17.890+05:302016-11-15T21:38:17.890+05:30పద్మ గారు..
ఈ కవిత కి మీరు పెట్టిన పిక్ పై చిన్న హ...పద్మ గారు..
ఈ కవిత కి మీరు పెట్టిన పిక్ పై చిన్న హింది కవిత:~

పతా నహి షాయద్ వక్త్ హి ఖుద్ గవాహ్ రహా హోగా
ఓ మాసూమియత్ భరా చెహరా సికుడ్ సా గయా హోగా
ఉన్ కోమల్ ఆఁఖోఁ మేఁ కిసీ నా కిసీ కా చెహరా ఝలక్ ఉఠా హోగా
బాహర్ సే దేఖో తో హఁసి కా పర్దా హి నజర్ ఆయా హోగా
అందర్ సే పర్ఖో తో బేకుసూర్ మన్ చకనాచూర్ హుఆ హోగా

గుడ్ నైట్ పద్మ గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79620808672322984702016-11-15T05:16:53.466+05:302016-11-15T05:16:53.466+05:30Janardhan Sir,
Let me clarify the doubt..
I came a...Janardhan Sir,
Let me clarify the doubt..
I came across Padma Arpita's Blog in 2013. Since then I have been writing comments on her poetry page.
I usually blend the theme of the poem written by her and comment in the style that does not ruin the original meaning of the poem. We both are different, also located at different places, 150 to 180 km apart. We are like pen friends, in current terminology, e-friends.

It is said:

na chora haaryam na cha raaja haaryam na bhaatr bhaajyam na cha bhaarakaari
vyayam krte vardhate eva nityam vidyadhanam sarvadhana pradhaanam

saduna chor khoser veni, saduna raaj sadaai khoser veni, bhai bhai maa vyaanter veni, sadu bhaari sadaai reni.

sadu kasokechi vona katra khutaadatho atraa bharaava kannaayitoi.. jetij sadutini moto dhanam ee jagatema doosro cheni

This is to let you know that we do not share any similarities, nor we come from the same place.

Thank you.

Jagatvyaapta Janardana
Viswavyapta Viswanatha
Kaartika Maasameeyam
Shiva Naaraayanam
Naarayanena Shivam

~Sri~Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82017907122890450622016-11-15T01:12:30.462+05:302016-11-15T01:12:30.462+05:30Pamarpita what happen to your poetry?
You and Srid...Pamarpita what happen to your poetry?
You and Sridhar are same?
Don't stop writing. Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5967709657049307672016-11-13T23:06:03.717+05:302016-11-13T23:06:03.717+05:30ప్రేమని వలపునీ అందంగా చిత్రించడం లో మీరు సిద్ధహస్త...ప్రేమని వలపునీ అందంగా చిత్రించడం లో మీరు సిద్ధహస్తులు 😊💐విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65107550311999872672016-11-12T22:59:04.791+05:302016-11-12T22:59:04.791+05:30టూకీగా..
₹2000 ₹500 కొత్తనోట్లు వస్తున్నాయని
ఒక్క...టూకీగా..

₹2000 ₹500 కొత్తనోట్లు వస్తున్నాయని
ఒక్కసారిగా గుబులు దిగులు చుట్టుముట్టి
పగలు రేయి ఒకటిగా చేసి బ్యాంకుల్లో
పాత నోట్లకట్టలను తెచ్చి అనెక్స్ 5 నింపి
వాటినిచ్చి యాభైలు వందలు సేకరించి

రెండు వేల నోటును చూడాలని
నూటొక్క రాగం అందుకోలేక తటపటాయిస్తుంది
ఏటిఎమ్ సీడీఎమ్ లు మౌనముద్ర దాల్చగా
బ్రాంచ్ మెనేజర్ సైతం డబ్బు సరిపోలేదని చేతులెత్తేస్తే కష్టమంది! డిసెంబర్ ముప్పై దాటితే ముప్పే అంటోంది

ఎండలో క్యూలో నిలబడి పాత నోట్లు చమటతో తడిసిపోతున్నా
పట్టుసడలని విక్రమార్కుల్లా తోపులాటనైన భరించి క్యాష్ తెచ్చుకొమంటుంది ఒక్కసారిగా కొత్త నగదు చేతికందితే ఆనందమే చేరువౌతుంది!

ఈ కవిత వ్యాఖ్యతో ఈ కవితకు వ్యాఖ్య పాత వేయ్యి మరియు ఐదు వందల నోటు మాదిరిగా మూగబోతుంది.

పదుగురికి క్షమాపణలతో..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31981942648235314372016-11-12T08:33:17.875+05:302016-11-12T08:33:17.875+05:30బ్యాంక్ వద్ద క్యూలైన్లు చూస్తుంటే కార్తికమాస వనభోజ...బ్యాంక్ వద్ద క్యూలైన్లు చూస్తుంటే కార్తికమాస వనభోజనాల సందడి ముందే మొదలైదనుకోక తప్పదు. వారుంటున్న ఇళ్ళనుండి వచ్చి సొమ్ము జమచేసి వెనుదిరిగేలోగా పగలు కాస్త సాయంత్రం ఐపోతుందని తెలిసి కొద్దిమంది తినుబండారాలు వెంటతెచ్చుకుని తింటున్నారు కూడాSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26671746784250067752016-11-12T07:45:54.348+05:302016-11-12T07:45:54.348+05:30దాచుకున్న పాత ₹1000, ₹500 ఎక్కడ చిత్తుకాగితాలుగా మ...దాచుకున్న పాత ₹1000, ₹500 ఎక్కడ చిత్తుకాగితాలుగా మారిపోతాయేమోనని అందరికి గుండెలో గుబులు సెగలు అంటుకుంటున్నాయి.. వాటిని రేయింబవళ్ళు లైన్ లో నిలబడి ఖాతలలో జమచేసి ఊపిరి పీల్చుకుంటున్నారు. Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22552631966378448122016-11-12T07:41:53.337+05:302016-11-12T07:41:53.337+05:30నవంబర్ ఎనిమిది తేదిన డిమోనిటైజేషన్ ₹2000, ₹500 కొత...నవంబర్ ఎనిమిది తేదిన డిమోనిటైజేషన్ ₹2000, ₹500 కొత్త నోట్ల రాక మరియు అందుబాటు, పాత ₹1000, ₹500 మార్పిడి వెసులుబాటు, బ్యాంకులు, సీడీఎమ్ ఏటీఎమ్ వద్ద భారిగా జనాల లైన్లు, పోలిస్ వ్యాన్ లలో కొత్త నోట్లను బ్యాంక్ లలో తరలింపు, కొన్ని చోట్ల వంద నోట్ల కొరత.. వీటన్నిటిని ఏకరూపు పెడుతు పద్మగారు రాసిన ఈ కవితకి మరియు పదుగురు రాసిన కమెంట్లకి రిప్లైలు ఇచ్చాను.. అన్యథ భావించరని కోరుతున్నాను..
నాతోపాటుగా మీ అందరికీ కూడా "శీఘ్రమేవ ద్వీసహస్రపంచశతనవినధనప్రాప్తిరస్తు" ;)Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85692043093014074932016-11-12T07:32:51.662+05:302016-11-12T07:32:51.662+05:30తొమ్మిదో తారిఖు నుండి డీమోనేటైజేషన్ జనాల్లో ప్రకంప...తొమ్మిదో తారిఖు నుండి డీమోనేటైజేషన్ జనాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది నయని గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37625231706359081872016-11-12T07:29:29.984+05:302016-11-12T07:29:29.984+05:30లైన్ లో నిలబడలేక.. గంటల తరబడి ఎండలో చమటలు పెట్టిస్...లైన్ లో నిలబడలేక.. గంటల తరబడి ఎండలో చమటలు పెట్టిస్తుంది ఈ ₹2000 ₹500 తతంగంSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17436062042274839972016-11-12T07:27:15.650+05:302016-11-12T07:27:15.650+05:30చెల్లాచెదురుగా మూలమూలలో దాగిన వేలు ఐదొందలు నోట్లను...చెల్లాచెదురుగా మూలమూలలో దాగిన వేలు ఐదొందలు నోట్లను దులిపి కుప్పగా పోసి అతి త్వరలో కొత్తగా చలామణి అయ్యే రెండు వేలు మరియు ఐదొందలు విలువ కలిగిన నోట్లకై జనం బ్యాంకు లలో సిడియమ్ ఏటీయం సివీఎమ్ కియోస్క్ లలో క్యూ కడుతోంది..వాటిని రెండు వేలుగా తిరిగి చేజిక్కించుకుంటుంది !

(ఆర్ బీ ఐ అత్యవసర డిమోనేటైజేషన్ షెడ్యుల్ దృష్ట్య)Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31133403443370889862016-11-12T07:25:13.829+05:302016-11-12T07:25:13.829+05:30కొద్దిరోజులుగా బ్యాంకులన్ని కిటకిట చెట్టు కింద ప్ల...కొద్దిరోజులుగా బ్యాంకులన్ని కిటకిట చెట్టు కింద ప్లీడర్ మూవిలో తనికెళ్ళ భరణి లా "పాత సహస్ర పంచశతాలు మార్చుతాం" అంటున్నాయి.
ముప్పావు గంట బారులు తీరినా రెండే రెండు రెండువేల నోట్లు అందుతున్నాయి. కొద్ది సేపటికే కౌంటర్ ఖాళి. ఓపిక నశించి వెనుదిరగటం తరువాయి.. ఇటువైపు స్థితిగతులు వీటినే తలపిస్తున్నాయి మార్కండేయ గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63156955668216793512016-11-12T07:13:10.916+05:302016-11-12T07:13:10.916+05:30₹2000 రాక తెలిసి అంబరమంత సంబరం కాని ఇంకా చేతికి ము...₹2000 రాక తెలిసి అంబరమంత సంబరం కాని ఇంకా చేతికి ముట్టలేదు. మరి కొద్దిరోజులు ఈ ఎదురు చూపులు సాగుతాయి.. అనట్లు మరి కొద్దిరోజుల్లో ఏటీఎమ్ లో మరో కొత్త క్యాసేట్ రాబోతోందిట.. అదే యాభై రూపాయల క్యాసేట్.. నెలాఖరు దాకా జనాల ఇక్కట్లు.. సంవత్సరాఖరు దాకా డబ్బులు అందలేదని నిట్టూర్పులు అవస్థలు తప్పవండి అమ్ముగారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81942520934615929152016-11-11T06:54:30.633+05:302016-11-11T06:54:30.633+05:30ఔ మల్ల మస్తుగా జెప్పినావ్..
ఐదొందల్ పదొందల్ మార్చన...ఔ మల్ల మస్తుగా జెప్పినావ్..
ఐదొందల్ పదొందల్ మార్చనికి బోతే..
ఇట్లనే వన్నాది పరేషాని.. ఇయాలారేపు ఐతారం దాఁకా సద్దుమణుగుతాది..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38611733284479426032016-11-10T19:11:18.848+05:302016-11-10T19:11:18.848+05:30:-) ha ha ha:-) ha ha haRamya Manchahehttps://www.blogger.com/profile/03709291243988754670noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64779748339054138222016-11-09T22:16:21.889+05:302016-11-09T22:16:21.889+05:30రాక తెలిసి అంబరం అంత సంబరం చేయడం మీ భావాలకే చెల్లు...రాక తెలిసి అంబరం అంత సంబరం చేయడం మీ భావాలకే చెల్లు. యినా ఈ ఎదురు చూపులు, నిట్టూర్పులు ఎన్నాళ్ళు చెప్పండి.అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17461361563122416202016-11-09T21:25:47.885+05:302016-11-09T21:25:47.885+05:30జనం అంతా చిల్లర కోసం పరేషాన్ పరేషాన్-ప్రేమ లేదు దో...జనం అంతా చిల్లర కోసం పరేషాన్ పరేషాన్-ప్రేమ లేదు దోమలేదు గంతా పైసలే.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13130846244816318362016-11-09T18:37:06.899+05:302016-11-09T18:37:06.899+05:30ayyayyo chetilo dabbulu poyene
ayyayyo velu vandal...ayyayyo chetilo dabbulu poyene
ayyayyo velu vandalaayene
modi government vachindi
vunnadhantha vudchesindi
veyi aidondalu poyi rendu velochesindi

small parody on demonetisation

09 Nov 2016Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54396818642560531622016-11-08T23:31:15.143+05:302016-11-08T23:31:15.143+05:30చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి చెదిరిన స్వప్...చెల్లాచెదురైన కోరికల్ని కుప్పగా పోసి చెదిరిన స్వప్నాలని తిరిగి కలగంటుంది....touching రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10338286313306143732016-11-08T23:10:47.409+05:302016-11-08T23:10:47.409+05:30ఎదురు చూసి ఓపిక నశించిన తరువాత కలిసినా కబుర్లాడే ఓ...ఎదురు చూసి ఓపిక నశించిన తరువాత కలిసినా కబుర్లాడే ఓపిక ఉండదేమో పద్మాజీ :) :0 :)Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6547174134381527162016-11-07T23:50:21.524+05:302016-11-07T23:50:21.524+05:30వలపుసెగలు అంటుకుంటే అంతే కదా
రేయిపగలు అంతా ప్రేమమయ...వలపుసెగలు అంటుకుంటే అంతే కదా
రేయిపగలు అంతా ప్రేమమయం కొన్నాళ్ళు
ఆ పైనే అసలు కధ మొదలు.Radhamadhavihttps://www.blogger.com/profile/03979371438258842625noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56474986696641740922016-11-07T23:29:29.263+05:302016-11-07T23:29:29.263+05:30మనసుని చక్కిలిగిలి పెడుతుంది ఈ కవిత.మనసుని చక్కిలిగిలి పెడుతుంది ఈ కవిత.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.com