tag:blogger.com,1999:blog-1962687827296973401.post4256904579045200213..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అపరిచితులం అవుదాం... Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-21795610492746755692022-05-17T09:13:50.128+05:302022-05-17T09:13:50.128+05:30ardmnv_eightardmnv_eightSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14446724495724622022018-06-13T23:18:55.787+05:302018-06-13T23:18:55.787+05:30సుమధుర రసవత్తరంగా అలరించారు భావాలని.సుమధుర రసవత్తరంగా అలరించారు భావాలని.Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6038335707158971112018-06-07T13:02:37.200+05:302018-06-07T13:02:37.200+05:30మీరు అందరికీ సుపరిచితులే
మరచిపోదాం అనుకున్నా మరువ...మీరు అందరికీ సుపరిచితులే
మరచిపోదాం అనుకున్నా మరువనివ్వవు మీ పదబంధాలు.తాతినేనిhttps://www.blogger.com/profile/17978185641426963787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67889488846330879182018-05-29T23:23:13.521+05:302018-05-29T23:23:13.521+05:30
బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ T.S.N.Murthyhttps://www.blogger.com/profile/11860337483626562332noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14563858173917116862018-05-26T02:09:19.365+05:302018-05-26T02:09:19.365+05:30ఎంత మంది పరిచయస్తుల మధ్యన తచ్చాడుతున్నా..
మనసుకి ...ఎంత మంది పరిచయస్తుల మధ్యన తచ్చాడుతున్నా..
మనసుకి నచ్చిన వారు లేనప్పుడు అందరూ అపరిచితులే
అభిమాన అక్షరపరిచయస్తులందరికీ అర్పిత అంజలిఘటిస్తున్నది! Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89060746803891363092018-05-23T16:58:51.759+05:302018-05-23T16:58:51.759+05:30నీహారిక గారు,
అద్బుతమైన పరధర్మము కన్నా, కాస్త చెత...నీహారిక గారు,
అద్బుతమైన పరధర్మము కన్నా, కాస్త చెత్తగా ఉండే స్వధర్మమే మిన్న అన్నారు. యాజిటీజుగా ఇలానే కాదనుకోండి. కొంచెం డీసెంటుగా, అధ్యాత్మికత మేళవించి. అంటే చెత్తపనైనా మన పని మనం చేసుకోవడమే మంచిది. అనవసర విషయాలలో తల దూర్చకుండా అన్నది. కొంత మంది తమ బరువు దించుకోవడానికి మనమీద లేనిపోని బాధ్యతలు పెడుతూ ఉంటారు. అంతేనా ఆ బాధ్యత మనదే అని మనల్ని దబాయించేస్తారు కూడా. అలాంటివాటికి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. ఇక్కడ పాయింటేమిటాంటే .. స్వధర్మాన్ని పాటించడం మాత్రమే కాదు, ఇతరులకు వారి ధర్మాన్ని వారే నిర్వర్తించాలని అది వేరే వారి నెత్తిమీద రుద్దకూడదని చెప్పడం అన్నమాట.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76689409342041956142018-05-23T16:11:11.682+05:302018-05-23T16:11:11.682+05:30ఆగండి ఆగండి పద్మార్పితాజీ...ఆలోచించకుండా అపరిచితుల...ఆగండి ఆగండి పద్మార్పితాజీ...ఆలోచించకుండా అపరిచితులం అయిపోదాం అని కమిట్ అయిపోతే ఆపై కష్టమేమో! Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8979635714991596752018-05-23T16:09:11.198+05:302018-05-23T16:09:11.198+05:30ఆరునెలలుగా అగుపించలేదు అభిమానసంఘం ప్రతినిధి అయ్యుం...ఆరునెలలుగా అగుపించలేదు అభిమానసంఘం ప్రతినిధి అయ్యుండి మీరు ఈ విధంగా...అంతా కుశలమే కదా???
Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83440122742137635592018-05-23T16:04:19.947+05:302018-05-23T16:04:19.947+05:30నిహారికగారు బాగా చెప్పారు.
ఒకసారి ఒంటిరి జీవితాని...నిహారికగారు బాగా చెప్పారు.
ఒకసారి ఒంటిరి జీవితానికి అలవాటు పడిన ప్రాణి బంధాల వంటి బంధిఖానాలో కూరుకుపోదు ఎగిరిపోవడానికే మొగ్గు చూపితుంది సుమా! పద్మార్పితగారు మీరు ఈ విషయమై ఆలోచించండి ధీర్ఘంగా హాన్....... Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69452905876423398632018-05-23T10:00:40.380+05:302018-05-23T10:00:40.380+05:30మావారు కూడా ఇలాగే అడిగారు కదా అని అపరిచితులమయిపోదా...మావారు కూడా ఇలాగే అడిగారు కదా అని అపరిచితులమయిపోదాం అనేసుకుని ఒక సంవత్సరం దూరంగా ఉన్నాం.మళ్ళీ కొత్తగా పార్కులో మొక్కజొన్న కండెలు తింటూ ఊసులాడుకుని,సినిమాలు చూసుకుని టా టా బై బై చెప్పుకుని విడి విడిగా బ్రతకడం ఎంతబాగుందో చెప్పలేను. ఏ బాధ్యతా లేకుండా సోంబేరిలాగా(మీనింగ్ అడక్కండి) బ్రతకడం కూడా ఎంజాయ్ చేయాల్సిందే !
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44313339558019930372018-05-22T16:18:29.758+05:302018-05-22T16:18:29.758+05:30चलो एक बार फिरसे अजनबी बनजाये हमदोनोचलो एक बार फिरसे अजनबी बनजाये हमदोनोJai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43121561145737046522018-05-22T16:09:18.893+05:302018-05-22T16:09:18.893+05:30పీడా విరగడయ్యింది. మళ్ళీ కలవడం ఎందుకు చెప్పండి ? వ...పీడా విరగడయ్యింది. మళ్ళీ కలవడం ఎందుకు చెప్పండి ? విడిపోవడములో ఉన్న అనందాన్ని పోగొట్టుకోవడానికా? Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24496089942020340382018-05-22T14:04:06.463+05:302018-05-22T14:04:06.463+05:30https://padmarpitafans.blogspot.in/2018/05/blog-po...https://padmarpitafans.blogspot.in/2018/05/blog-post.html?m=1Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62727124769277635102018-05-22T10:58:36.414+05:302018-05-22T10:58:36.414+05:30భావసంఘర్షణ నుంచి ప్రేమ సంఘర్షణ దాకా... మీ అక్షరాలు...భావసంఘర్షణ నుంచి ప్రేమ సంఘర్షణ దాకా... మీ అక్షరాలు పదిలం మేడం!!
ఈ కవిత అద్భుతం!! Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41942522676983924502018-05-21T20:39:40.134+05:302018-05-21T20:39:40.134+05:30గొంతు దాటి రానీయకు
గుండెలోని భావాలను
గొంతులోనే త్...గొంతు దాటి రానీయకు
గుండెలోని భావాలను
గొంతులోనే త్రుంచేయి
మనసులోని మాటలను
కంటిలోనే ఇంకిపోనీయి
కన్నీటి శోకాలను
నవ్వు రాకపోయినా
విరిసి నవ్వనీ పెదవులను
వెలుగు లేనిదే
నీడ కూడా రాదు నీతోను
కాలం కలసిరానిదే
అనుకున్నది జరుగదు...
సాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34396725901827898622018-05-21T20:15:51.129+05:302018-05-21T20:15:51.129+05:30beautiful paintingbeautiful paintingKrishhhhttps://www.blogger.com/profile/08478184473340386860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58689230192271500982018-05-21T20:12:06.167+05:302018-05-21T20:12:06.167+05:30చాలా బాగుంది మీ ఊహ.
మీ భావాలకు కొంచెం ఆర్ధ్రత ఎక్...చాలా బాగుంది మీ ఊహ.
మీ భావాలకు కొంచెం ఆర్ధ్రత ఎక్కువగానే కలబోసి రాసినట్లున్నారు. మనసు మడతల్లోతరచి చూసేకొద్దీ
ఎన్ని రంగుల చిత్రాలో మీలో. Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60904285059992869212018-05-21T19:47:54.436+05:302018-05-21T19:47:54.436+05:30పరిచయాలు అపరిచితం అవ్వడం కష్టం
అదే మన వ్యక్తిత్వం...పరిచయాలు అపరిచితం అవ్వడం కష్టం
అదే మన వ్యక్తిత్వం మంచిది అయితే అపరిచితులు కూడా పరిచయం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతారు. ఇక ప్రేం విషయానికి వస్తే ఒకసారి అభిమానం ప్రేమ అనేది ఏర్పడిన తరువాత చాలా కష్టం అది త్రుంచుకోవడము తరిగిపోవడము కూడా...Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22788306317745173512018-05-21T15:36:52.625+05:302018-05-21T15:36:52.625+05:30ఎడబాటులో ఎదలు కొట్టుకోవడం కామన్
మీరు కొంచెం డిఫరెం...ఎడబాటులో ఎదలు కొట్టుకోవడం కామన్
మీరు కొంచెం డిఫరెంట్ థింక్ చెయండి మ్యాడం T.S.N.Murthyhttps://www.blogger.com/profile/11860337483626562332noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77129377210373970822018-05-21T01:56:44.902+05:302018-05-21T01:56:44.902+05:30పరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపక...పరిచితులు చేసే గాయాల కన్నా అపరిచితులు వదిలే జ్ఞాపకాలే ఎంతో నయం. ఒక్కోసారి అవే పదిలం మధురం అనిపిస్తాయి అప్పుడప్పుడు అపరిచితులు సుపరిచితులుగా మారే ఆస్కారం కూడాలేకపోలేదు.సమీక్షhttps://www.blogger.com/profile/15422027242663808029noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20305863114349799292018-05-21T01:49:21.215+05:302018-05-21T01:49:21.215+05:30Good & BadGood & BadSureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72308897994395198502018-05-21T00:00:48.446+05:302018-05-21T00:00:48.446+05:30పరిచితులు అపరిచితులు అవుతారా...మీ భవల్లోనే సాధ్యం....పరిచితులు అపరిచితులు అవుతారా...మీ భవల్లోనే సాధ్యం.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34773938948154755522018-05-20T23:52:41.953+05:302018-05-20T23:52:41.953+05:30జరగని వాటిపై ఎక్కువగా స్పందించడం అనవసరమే అనిపిస్తో...జరగని వాటిపై ఎక్కువగా స్పందించడం అనవసరమే అనిపిస్తోంది. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37606683701642281872018-05-20T21:54:02.717+05:302018-05-20T21:54:02.717+05:30బంధాల్లో బందీ అయ్యాక... ఈ అపరిచిత వైపరీత్యం ఏలనో.....బంధాల్లో బందీ అయ్యాక... ఈ అపరిచిత వైపరీత్యం ఏలనో... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73776894117140525772018-05-20T20:32:22.280+05:302018-05-20T20:32:22.280+05:30Oh...
Still in loveOh...
Still in love Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.com