tag:blogger.com,1999:blog-1962687827296973401.post4347103842950315636..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: చిత్రాంగిPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-25917043065414330042014-01-21T18:04:50.386+05:302014-01-21T18:04:50.386+05:30మీ చిత్రాంగి చాలా తుంటరిది మరియు కొంటె కోణంగి. మీ చిత్రాంగి చాలా తుంటరిది మరియు కొంటె కోణంగి. Anonymoushttps://www.blogger.com/profile/16710147004276697622noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71702847221927286462013-11-21T00:23:08.164+05:302013-11-21T00:23:08.164+05:30హాస్యానికి కాస్త సరసశృంగారాన్ని జోడించి పదాచిత్రంగ...హాస్యానికి కాస్త సరసశృంగారాన్ని జోడించి పదాచిత్రంగా మలచి కాసేపు మిమ్మల్ని నవ్వించాలని చేసిన నా ఈ ప్రయత్నాన్ని మన్నించిన ప్రతి కళాకవితారాధకులకు ప్రణామం _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73847066288277663522013-11-20T16:47:42.215+05:302013-11-20T16:47:42.215+05:30పద్మా.. చిత్రం చూసే కదా ఈ కొంటె కవిత పుట్టిందీ..
క...పద్మా.. చిత్రం చూసే కదా ఈ కొంటె కవిత పుట్టిందీ..
కానీ మీ కలం నుండి వచ్చి దాని జన్మ సార్దకమయ్యింది.
అభినందనలు డియర్. Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21528255095122287392013-11-20T10:55:17.930+05:302013-11-20T10:55:17.930+05:30కలికి వెన్నెల్లో కులుకులెన్నో నేర్చి
వాలు చూపుల్ల...కలికి వెన్నెల్లో కులుకులెన్నో నేర్చి
వాలు చూపుల్లో వగలునంత ఏర్చి కోర్చి
వయ్యారాలు ఒలకబోసి ముసి ముసిగా
చూపు తిప్పనియ్యక కసి కసిగా
జాణ వలె నెరజాణ వలె ఊరించిన ఓ చిత్రాంగి
బహు చక్కగా ఉన్నది నీ ఊసుల కోణంగి

పరమాద్భుతమైన కావ్యం ఇది కావ్యార్పిత
అన్ని కోణాలు కవితలో యిట్టె ఇనుమడింప చెయ్యడం లో మీకు మీరే సాటి పద్మ గారు Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4802389755726333642013-11-19T23:54:16.229+05:302013-11-19T23:54:16.229+05:30గడుసరిదే....అడ్రస్ అడిగినా చెప్పదు :)గడుసరిదే....అడ్రస్ అడిగినా చెప్పదు :)THARKAMhttps://www.blogger.com/profile/15664282039864865644noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67530854584320090062013-11-19T23:38:39.915+05:302013-11-19T23:38:39.915+05:30చిత్రమైన చిన్నది ఈ చిత్రాంగి :-)చిత్రమైన చిన్నది ఈ చిత్రాంగి :-)Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21831031955150504012013-11-19T22:08:19.462+05:302013-11-19T22:08:19.462+05:30ఊరించే చిత్రాంగి ఉత్తుత్తిది కాదు
నరుడి నాడి తెలిస...ఊరించే చిత్రాంగి ఉత్తుత్తిది కాదు
నరుడి నాడి తెలిసిన నేరజాణ
పద్మార్పిత ఊపిరి ఊదిన కల్కి
--హరినాధ్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3217841369232339692013-11-19T08:25:14.160+05:302013-11-19T08:25:14.160+05:30ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే.. అర్ధాలే వేరులే... అ...ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే.. అర్ధాలే వేరులే... అర్ధాలు వేరులే.. అర్ధాంగీ అంతే.
వద్దువద్దు అంటే ముద్దుముద్దూ అని... బెట్టు చేస్తోందిలే అని.. వదిలేస్తే.. చాటుగా
వెళ్లి బుంగమూతి పెడతారు. మగడి ముందు వగలు పోకపోతే... సరసాంగి చిలిపితనం
ఎలా తెలిసేది... పద్మగారు.. అడువారి సైకాలజీ... అగాధమంత లోతైనదండీ...సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78556271475191010082013-11-18T23:49:46.422+05:302013-11-18T23:49:46.422+05:30హా హా :-)హా హా :-)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90747763756822886442013-11-18T22:34:50.869+05:302013-11-18T22:34:50.869+05:30హాస్యరసాన్ని కూడా అద్భుతంగా పండించగలరు మీరుహాస్యరసాన్ని కూడా అద్భుతంగా పండించగలరు మీరుతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20000448606147978842013-11-18T19:55:07.135+05:302013-11-18T19:55:07.135+05:30ఏం చెప్పారండి....మగవారిని స్కాన్ చేసి మరీ చూపించార...ఏం చెప్పారండి....మగవారిని స్కాన్ చేసి మరీ చూపించారు. పద్మా సింపుల్ గా చప్పట్లు తప్ప ఇంకేమన్నా ఇంకేం రాసేస్తారో Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45654980501646624862013-11-18T19:05:24.352+05:302013-11-18T19:05:24.352+05:30చిత్రాంగి సొగసు చూడతరమా
అడుగు ముందుకేస్తే అయస్కాంత...చిత్రాంగి సొగసు చూడతరమా
అడుగు ముందుకేస్తే అయస్కాంతం
వెనక్కి వేస్తే గుండె యమభారం
మీ బ్లాగ్ చూస్తుంటే కవితలు పొంగుకొస్తాయిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81059941367502000542013-11-18T19:04:39.831+05:302013-11-18T19:04:39.831+05:30కొంటెకోణంగితో ఆ మాత్రం జాగ్రత్త అవసరమే కదా! కాదంటా...కొంటెకోణంగితో ఆ మాత్రం జాగ్రత్త అవసరమే కదా! కాదంటారా?? చిత్రం భలే విచిత్రంగా వుంది పద్మార్పిత గారూ..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72880412431170327782013-11-18T17:59:09.134+05:302013-11-18T17:59:09.134+05:30 చిత్రాంగి కొప్పున పూలెట్టుకుని......కెవ్వువ్వువ్వ... చిత్రాంగి కొప్పున పూలెట్టుకుని......కెవ్వువ్వువ్వు కేక:-):-Pసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30092385129404261242013-11-18T17:35:10.408+05:302013-11-18T17:35:10.408+05:30ఆమాత్రం దానికి ఇలా ఊరించడమెందుకో? చిత్రాంగిని భలే ...ఆమాత్రం దానికి ఇలా ఊరించడమెందుకో? చిత్రాంగిని భలే చిత్రంగా చిత్రించారే... పద్మార్పిత గారు.. విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54393250383828168992013-11-18T16:29:01.397+05:302013-11-18T16:29:01.397+05:30Its really Interesting:-)) chitrangi chala chitran...Its really Interesting:-)) chitrangi chala chitranaane undi:-)) super:-)) Keka:-))శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22397190687968933362013-11-18T16:17:26.027+05:302013-11-18T16:17:26.027+05:30చల్లగా గిల్లి జోలపాడిన చిత్రాంగి బహు తెలివైన చిన్న...చల్లగా గిల్లి జోలపాడిన చిత్రాంగి బహు తెలివైన చిన్నది.
కవిత, చిత్రం రెండూ గిలిగింతలు పెడుతున్నాయి :)Anonymousnoreply@blogger.com