tag:blogger.com,1999:blog-1962687827296973401.post4393126029805493901..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మిగిలింది!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-38180801383826465352017-03-10T02:01:52.270+05:302017-03-10T02:01:52.270+05:30
అందరి అభిప్రాయ స్పందనలకు అభివందనములు _/\_
ఆలస్యంగ...
అందరి అభిప్రాయ స్పందనలకు అభివందనములు _/\_
ఆలస్యంగా జవాబు ఇస్తూ..విడి విడిగా రిప్లైయ్స్ ఇవ్వనందుకు మన్నిస్తారని ఆశిస్తూ...మీ పద్మార్పిత.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10263481294304828622017-03-08T23:45:16.271+05:302017-03-08T23:45:16.271+05:30అంతర్జాతీయ మహిళదినోత్సవశుభాకాంక్షలు.అంతర్జాతీయ మహిళదినోత్సవశుభాకాంక్షలు.Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32216719693020746662017-03-08T23:01:35.915+05:302017-03-08T23:01:35.915+05:30Wish U Happy Women's Day Padmarpita.Wish U Happy Women's Day Padmarpita.Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82277630660799835392017-03-08T17:23:44.353+05:302017-03-08T17:23:44.353+05:30ధన్యోస్మి మాతా మీ ఆశిర్వచనానికి
తామెల్లరికి మహిళ ద...ధన్యోస్మి మాతా మీ ఆశిర్వచనానికి
తామెల్లరికి మహిళ దినోత్సవ శుభాభినందనలుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77855833568394548022017-03-08T09:10:48.324+05:302017-03-08T09:10:48.324+05:30
శ్రీధర బుక్యా గారికి
మీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రా...
శ్రీధర బుక్యా గారికి

మీకు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45506951284957242232017-03-08T07:23:39.304+05:302017-03-08T07:23:39.304+05:30పద్మ గారికి మరియు సమాజ నిర్మాణంలో తాము ఎవరిని తీసి...పద్మ గారికి మరియు సమాజ నిర్మాణంలో తాము ఎవరిని తీసిపోమని తెలియజేసే ప్రతి అమ్మ కు.. ప్రతి చెల్లి కి.. ప్రతి అక్క కి.. కుటుంబ బాధ్యతలను సక్రమంగా భర్తతో పాటు తన భుజాన కూడా సమానంగా పంచుకునే ప్రతి భార్య కి.. కృతజ్ఞతాభివందనాలతో విమెన్స్ డే విషెస్ తెలియజేస్తున్నాను.

(గమనిక: నాకింకా వివాహం కాలేదు.కనుక పైన తెలిపిన విషెస్ లో విషెస్ తెలిపిన తీరులో ఏదైనా పొరపాటు ఉంటే క్షంతవ్యుణ్ణి)

08 Mar 2017

To Every Honourable Respected Womanfolk, Wishing them Women's DaySri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43598421954187057632017-03-08T07:14:01.884+05:302017-03-08T07:14:01.884+05:30నిజమేనా.. తప్పదా.. ఎందుకో మరి..
అయినా జీవితం పట్ల ...నిజమేనా.. తప్పదా.. ఎందుకో మరి..
అయినా జీవితం పట్ల ఆరాటం తగ్గదు..
మరణం తథ్యమని తెలిసినా ఆశ వీడదు..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15499214737532828352017-03-04T23:34:14.504+05:302017-03-04T23:34:14.504+05:30ఎచట నుంచి వీచెనో ఈ ప్రణయ విరహ రాగం.ఎచట నుంచి వీచెనో ఈ ప్రణయ విరహ రాగం.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23364310666796957652017-03-04T15:34:46.116+05:302017-03-04T15:34:46.116+05:30బృందావనినా ఎటు జూచిన.. రంగుల కేళి
రాధాకృష్ణులు సమా...బృందావనినా ఎటు జూచిన.. రంగుల కేళి
రాధాకృష్ణులు సమాయత్తమై.. ఆడేను హోళి
రంగురంగుల కాలి మువ్వలాయే.. రాధిక పదమున
రంగులన్ని నవ్వుల పువ్వులాయే.. మాధవుని మోవిన
ఒకరి వెంట ఒకరు తిరగాడుతు.. వసంతాన్ని తలపించే

అలకేలనని ప్రశ్నించే రాధిక.. అసలు తానే అలిగే కదా
పలుకలేక మౌనమై యెదలో నిండే.. హృదయ సడిలా
ముమ్మారు పలకరించినా.. కనుసైగలే భాషాయేనా
చూసి చూడనట్లు.. కనురెప్పలు వాలేనా ఇలా
రాధిక పిలువగా.. మాధవుడు సాక్షాత్కరించే భళా
ఓ భామిని.. నీ యెదుట నిలిచే గోపబాలుడీ వేళా

రాధాకృష్ణార్పణమస్తు

హోళికా పూర్ణిమ (12 మార్చ్) మరియు శ్రీ హేవిలంబి నామ ఉగాది (29 మార్చ్) సందర్భోచితము.

~శ్రీ~
నీలవర్ణ నీలవేణిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52205180317284004162017-03-03T20:50:04.118+05:302017-03-03T20:50:04.118+05:30ఎండాకాలం వచ్చినాది వానజల్లు లేదు ప్రేమజల్లు కుర్వద...ఎండాకాలం వచ్చినాది వానజల్లు లేదు ప్రేమజల్లు కుర్వద్
నీడల నిమ్మలంగుండాలె పద్మమ్మా..చెప్పేది జర ఇనుకో Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39962494462346238292017-03-03T01:20:21.408+05:302017-03-03T01:20:21.408+05:30తూటాలు లేక తుపాకి మూలపడింది.తూటాలు లేక తుపాకి మూలపడింది. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10644106198972353202017-03-02T17:14:21.237+05:302017-03-02T17:14:21.237+05:30మదిలో మెదిలే భావాలు అక్షరాలై అలరారే వేళ కవితాక్షరి...మదిలో మెదిలే భావాలు అక్షరాలై అలరారే వేళ కవితాక్షరిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36257669075888032792017-03-02T16:51:03.326+05:302017-03-02T16:51:03.326+05:30మనసున్న వారే ప్రేమకు అర్హులా: మరి శివుడు పార్వతి
మ...మనసున్న వారే ప్రేమకు అర్హులా: మరి శివుడు పార్వతి
మాట ఇస్తే ఎన్ని జన్మలైనా నెరవెరాలా: మరి విష్ణువు ఆదిలక్ష్మి
అలుసుగాకా అలసటే చివరాఖరున మిగలాలా: మరి నల దమయంతి
నరకాన్నే జయించి నెగ్గి నిర్వచనమవ్వాలా: మరి సతిసావిత్రి సత్యవంతుడుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24202699614310192862017-03-02T16:39:12.465+05:302017-03-02T16:39:12.465+05:30మనసుని అర్థం చేసుకునే వారు వేరోకరి మనసును మభ్య పెట...మనసుని అర్థం చేసుకునే వారు వేరోకరి మనసును మభ్య పెట్టలేరు.
అలా కాని పక్షంలో మానవత్వం కోల్పోయి
సమాజంలో మనలేక ఒల్లకుండిపోతారు సాహెబ్ పాషాజిSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38873544801017057042017-03-02T16:35:37.077+05:302017-03-02T16:35:37.077+05:30Thank You Sir,
For Your Kind Blessings.
Always Obl...Thank You Sir,
For Your Kind Blessings.
Always Obliged and Humbled.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37472168467761185872017-03-02T16:34:37.655+05:302017-03-02T16:34:37.655+05:30జీవి చిట్ట చివరి మఝిలి ఎలాగు కాటిలో కాలి బూడిదగా మ...జీవి చిట్ట చివరి మఝిలి ఎలాగు కాటిలో కాలి బూడిదగా మారటమే కదా. అటువంటప్పుడు బ్రతికున్ననాళ్ళైనా మంచి మర్యాద మానవత్వంతో బ్రతకాలని. నిజమైన నిజాయితిగల ప్రేమ ఐతే వేరొకరి చెడును కోరుకోదని. ఆ వ్యత్యాసం తెలిసి మసులుకునేవారు కాలి బూడిదగా మారినా కాని వారి సత్కార్యాలు జ్ఞాపికలై వారిని గుర్తు చేస్తూనే ఉంటాయి ఎన్ని ఏళ్ళు గడచిన కూడా. ఏకిభవిస్తారా రాగిణి మ్యాడమ్. నేను చెప్పిన మాట వాస్తవమే కదా పద్మ గారు.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15825494806355750392017-03-02T14:15:47.837+05:302017-03-02T14:15:47.837+05:30ప్రేమించని నీకు మనసేలా
మరుజన్మకై నేడు మాట్లాడాలా ...ప్రేమించని నీకు మనసేలా
మరుజన్మకై నేడు మాట్లాడాలా
ప్రేమంటే అంత అలుసేల
ప్రేమిస్తే బ్రతుకు నరకమవ్వాలా?ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74157818399077915012017-03-02T13:59:26.090+05:302017-03-02T13:59:26.090+05:30
గోగుపువ్వుల కొంటెచూపుల గోవమీఱెడి కోటరీ!
మేఘమాలిక...

గోగుపువ్వుల కొంటెచూపుల గోవమీఱెడి కోటరీ!
మేఘమాలిక తాకగానట మేనిజల్లన మారెనౌ
సాగరమ్మున సాగిపోవుచు సాధనమ్మును జేయుచూ
రాగయుక్తపు పద్మమాలిక రాగమాలిక దెచ్చెనౌ

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42684392596696997832017-03-02T13:27:21.092+05:302017-03-02T13:27:21.092+05:30ప్రేమించడం తెలియని వారికి మనసుండి ఏం లాభం?
ప్రేమిం...ప్రేమించడం తెలియని వారికి మనసుండి ఏం లాభం?
ప్రేమించము అంటూ మనసుని గాయం చేసేవారిని ఏమనాలి?
కవితలో భావం మనసుని తడుతుంది మాడం.Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52476630024205104382017-03-02T13:19:37.863+05:302017-03-02T13:19:37.863+05:30That's true.
Explained nicely Sridhar
God bles...That's true.
Explained nicely Sridhar
God bless you my dear-HarinathHarinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88200934695859249002017-03-02T13:16:15.752+05:302017-03-02T13:16:15.752+05:30ప్రేమ పిడిబాకులా పొడిచి చివరికి బూడిద చేస్తుంది అం...ప్రేమ పిడిబాకులా పొడిచి చివరికి బూడిద చేస్తుంది అంటారా?రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85097123797299698522017-03-02T13:11:06.231+05:302017-03-02T13:11:06.231+05:30ప్రేమకు జ్ఞాపకాల తాకిడి తప్పదు
అందులో విరహ వేదనా త...ప్రేమకు జ్ఞాపకాల తాకిడి తప్పదు
అందులో విరహ వేదనా తప్పదు
హృదయం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు
కంట నీరు రాక తప్పదు
ప్రేమంటే ఇదేనని తెలిసి కూడా
మనసు వద్దని చెబితే వినదు..
సాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42814233219843794652017-03-01T18:58:21.299+05:302017-03-01T18:58:21.299+05:30అయ్యో అయ్యో అయ్యయ్యో చివరికి మిగిలింది బూడిదా అహ హ...అయ్యో అయ్యో అయ్యయ్యో చివరికి మిగిలింది బూడిదా అహ హా హానాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50467403138197413032017-03-01T18:55:24.479+05:302017-03-01T18:55:24.479+05:30getting bored of sad poems madam :)
change your po...getting bored of sad poems madam :)
change your poetry according to season and trend. SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85626324282626314752017-03-01T18:50:23.330+05:302017-03-01T18:50:23.330+05:30ప్రకృతి పిడుగై గుండెల్ని పిండగా..ఇది ఎంతో ఏమో తెలి...ప్రకృతి పిడుగై గుండెల్ని పిండగా..ఇది ఎంతో ఏమో తెలియదు మీ కవితాభావాలు మాత్రం ఖచ్చితంగా గుండెల్ని పిండుతాయి. ఏదైనా ప్రేమలో ఎదబాటే బాగుంటుందనేది నా భావం. Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.com