tag:blogger.com,1999:blog-1962687827296973401.post4629761661674779146..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఇంకేమనను!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-39327410972719320792012-04-21T01:33:49.908+05:302012-04-21T01:33:49.908+05:30Padma...U R different & Ur thoughts R superb.Padma...U R different & Ur thoughts R superb.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85730319460738467532012-04-20T21:49:37.117+05:302012-04-20T21:49:37.117+05:30కవిత బావుంది అంతకుమించి బొమ్మ బహుబాగుందండీ!కవిత బావుంది అంతకుమించి బొమ్మ బహుబాగుందండీ!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92014673681526653432012-04-17T02:01:07.602+05:302012-04-17T02:01:07.602+05:30Thanks to everyone...Thanks to everyone...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77778014301444272782012-04-14T21:20:19.665+05:302012-04-14T21:20:19.665+05:30goodgoodi HaTe YoUhttps://www.blogger.com/profile/12943644058927729415noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2826704547332897592012-04-14T03:28:18.666+05:302012-04-14T03:28:18.666+05:30గజల్ బాణిలో, గాన యోగ్యంగా, రమణీయ కమనీయ పదాలతో, మీ ...గజల్ బాణిలో, గాన యోగ్యంగా, రమణీయ కమనీయ పదాలతో, మీ కవిత గొప్పగా ఉంది
ఇలా ప్రేమ, ప్రణయ కవితలు రాసే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు .
'చితి' నుండి అనే పద మొక్కటే అంత అవసరం లేనిది అనిపించింది
మీ కవితా గేయానికి అభినందనలుబాలకృష్ణా రెడ్డిhttps://www.blogger.com/profile/04230205129663741255noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67934207901257270142012-04-12T15:22:00.451+05:302012-04-12T15:22:00.451+05:30nice padma.......nice padma.......శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65885291687301259492012-04-11T08:11:00.755+05:302012-04-11T08:11:00.755+05:30" జలతారు వెన్నెలగారికి "అశుభసూచకపదాలు&qu..." జలతారు వెన్నెలగారికి "అశుభసూచకపదాలు" పాయసంలో నలకల్లాగ అనిపించి ఇబ్బంది పెట్టాయి. "
శ్యామలీయంగారు అన్నది నాకు మీ కవితలలో ( పాయసం) లో మీరు వాడుతున్న కొన్ని పదాలు ( చితి, కడతేరిపోవటం) నలకలుగా కనిపించాయని పద్మ గారు. Just want to clarify, that you express yourself so well, that you deserve Kudos for your writing skills.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73295791603119010362012-04-11T00:21:53.736+05:302012-04-11T00:21:53.736+05:30పద్మార్పితగారి భావాలధాటికి నుజ్జు అయిపోదా ప్రేమప్ర...పద్మార్పితగారి భావాలధాటికి నుజ్జు అయిపోదా ప్రేమప్రపంచం:)
That's Great.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91518581760110818252012-04-10T23:46:14.050+05:302012-04-10T23:46:14.050+05:30@ ప్రేరణగారు...మీ అభిమానపు భావదొంతరులకు కృతజ్ఞతలండ...@ ప్రేరణగారు...మీ అభిమానపు భావదొంతరులకు కృతజ్ఞతలండి!
@ oddula ravisekharగారు... నా కవితలు, బొమ్మలు మీరు నచ్చి మెచ్చినందుకు ఆనందమండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88856822211005701182012-04-10T23:37:22.268+05:302012-04-10T23:37:22.268+05:30@ శ్యామలీయంగారు... నా కవితలోని నీలినీడలు మిమ్మల్ని...@ శ్యామలీయంగారు... నా కవితలోని నీలినీడలు మిమ్మల్ని కలవరపెడితే.
మీ అభినందనల గాలితెమ్మెరలు నన్ను ఆహ్లాదపరిచాయండి.
జలతారువెన్నెలగారి పదాలు పాయసంలో నలతలు కావనిపిస్తున్నాయి,
అవి సువాసననిచ్చే యాలకుగింజల పొడి అనుకుంటానండి.......:-)
మీ మనఃపూర్వకాభినందనాలకు ధన్యవాదాలండి!

@ కెక్యూబ్ వర్మగారు...Just enjoy the feel of fragrance. Thank Q!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66299421862379389942012-04-10T22:44:48.328+05:302012-04-10T22:44:48.328+05:30@ ♛ తెలుగు పాటలు ♛...thank Q.
Its my pleasure!
@...@ ♛ తెలుగు పాటలు ♛...thank Q.
Its my pleasure!

@ జలతారువెన్నెలగారు... అన్నీ సవ్యంగా ఉండి అహ్లాదకరమైన వాతావర్ణంలో ఆనందంగా ఉన్నప్పుడు, అడిగినవి అందించడం గొప్పతనం ఏముంది?
కష్టమైనా నష్టమైనా ఏమీ ఇవ్వలేక పోయినా ఇవ్వగలను, అడిగిచూడు ప్రాణమైనా అని చెప్పాలన్నదే నా ప్రయత్నమండి!
అయినా మనలోమాట ప్రాణం ఇవ్వమని నేనడగనులెండి, ఇస్తానంటానేకాని...so don't worry:-)
భాధ ఎందుకండీ? ఇలా కాస్త కమెంట్స్ టఫ్ గా ఉంటేనేకదా నా మెదడుకి పని...so be happy:-)
Thanks for comment.

@ వనజవనమాలిగారు... ధన్యవాదాలండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44666367679708046732012-04-10T21:43:23.027+05:302012-04-10T21:43:23.027+05:30కవితలకు మీరెన్నుకునే బొమ్మలు,కవితల్లోని గాఢత చాలా ...కవితలకు మీరెన్నుకునే బొమ్మలు,కవితల్లోని గాఢత చాలా లోతయిన అర్థాలను చెబుతున్నాయి.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79495889380444107172012-04-10T18:11:05.746+05:302012-04-10T18:11:05.746+05:30ఏమో...ఈ భావావేశాలు, ప్రేమలో ప్రాణత్యాగాలు ఎంతవరకూ ...ఏమో...ఈ భావావేశాలు, ప్రేమలో ప్రాణత్యాగాలు ఎంతవరకూ నిజమో తెలీదు కానీ
పద్మార్పిత ప్రాణం తీయడమైనా పోయడమైనా సున్నితంగా చెపుతారు అనేది మాత్రం నిజం.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5096553069840169752012-04-10T16:32:28.467+05:302012-04-10T16:32:28.467+05:30no words...just feel the fragrance of touching lin...no words...just feel the fragrance of touching lines...:-)కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64690146974703871442012-04-10T14:34:35.637+05:302012-04-10T14:34:35.637+05:30పద్మగారు,
మీ అందమైన కవితలో నైరాశ్యపు నీలినీడలు నన్...పద్మగారు,
మీ అందమైన కవితలో నైరాశ్యపు నీలినీడలు నన్ను కొంచెం కలవర పెడుతున్నాయి.

జలతారు వెన్నెలగారికి అశుభసూచకపదాలు పాయసంలో నలకల్లాగ అనిపించి ఇబ్బంది పెట్టాయి.

కాని విప్రలంభం శృంగారంలో అత్యంత కవితావేశాన్ని కలిగించే అంశం. దాంట్లో మరణంలాంటి దారుణమైన స్థాయీ భావామూ కడపట ఉంది.

అయితే, కవయిత్రి నేర్పుగా సమాగమప్రస్తావనాపూర్వకంగా అమంగళాన్ని ప్రతిహతం చేస్తూ మంగళాద్యాని మంగళాంతాని అని చక్కగా ముస్తాబు చేసారు కవితని.

మనఃపూర్వక శుభాభినందనలు.
ఇలాగే అనేక మంచి కవితలు వ్రాయాలి పధ్మగారూ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4246640862945090672012-04-10T05:33:57.599+05:302012-04-10T05:33:57.599+05:30...నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
...మరి నా నిఛ......నీ ఊపిరిలో నేనే ఉన్నాను అంటావు...
...మరి నా నిఛ్ఛ్వాసలో నాకు దూరమౌతావు...
...ఎందుకిలా అంటే నవ్వి నా ఊపిరై పోతావు...
very nice...వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20308814120123137342012-04-10T01:56:09.037+05:302012-04-10T01:56:09.037+05:30పద్మ గారు, బాగుంది మీ కవిత.
మీ కవితలన్ని బాగున్నా...పద్మ గారు, బాగుంది మీ కవిత.
మీ కవితలన్ని బాగున్నాయి.ఈ మధ్యనే చదివాను చాలమటుకు.కాని నాకు నచ్చనది ఒక్కటే..
మీరు కొన్ని కవితలలో చితి, కడతేరిపోవటం,మ్రుత్యువు అన్న పదాలు వాడారు.అది మాత్రం నాకు నచ్చలేదు. ఇలా చెప్పి మిమ్మల్ని బాధపెట్టినటైతే క్షమించండి!జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4641777617943871332012-04-10T01:34:06.217+05:302012-04-10T01:34:06.217+05:30wowwow♛ ప్రిన్స్ ♛https://www.blogger.com/profile/14727516707284828091noreply@blogger.com