tag:blogger.com,1999:blog-1962687827296973401.post4887965393773028892..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: వాడి వాంఛ..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-7552864383073875522019-01-23T04:02:46.135+05:302019-01-23T04:02:46.135+05:30Samajam lo jarugutunna vaati gurinchi, nirmohamata...Samajam lo jarugutunna vaati gurinchi, nirmohamatam ga, nirbayam ga cheppa galigee diryam mee okkarike undhi.

Kani edhe samajam vaari varasatvam nilupukotam kosam adhee maga viryam kosam taha taha laadutunnaru. Idhi em vintanoo teliyaravatam ledhu.Oka Andaniki Snehitudinihttps://www.blogger.com/profile/17339955041677969929noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36492570631545102842018-06-05T23:51:38.659+05:302018-06-05T23:51:38.659+05:30ఇలాంటి పోస్ట్లు నువ్వు మాత్రమే రాయగలవు అని నిరూపిం...ఇలాంటి పోస్ట్లు నువ్వు మాత్రమే రాయగలవు అని నిరూపించావు. Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8606773862879142822018-05-21T01:59:27.202+05:302018-05-21T01:59:27.202+05:30పవర్ఫుల్ పదజాలం
అవసరమైన డోస్ ఇచ్చారుపవర్ఫుల్ పదజాలం
అవసరమైన డోస్ ఇచ్చారుసమీక్షhttps://www.blogger.com/profile/15422027242663808029noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49032455573440215642018-04-25T23:09:10.608+05:302018-04-25T23:09:10.608+05:30Madam A Big Salute.Madam A Big Salute.Omprakashhttps://www.blogger.com/profile/10875979574810824074noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35235370567022684802018-04-22T20:55:47.885+05:302018-04-22T20:55:47.885+05:30ఆడవారిపై జరుగున్న అరాచకాలకు అక్షరరూపంఆడవారిపై జరుగున్న అరాచకాలకు అక్షరరూపంAshahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56957419297439973882018-04-20T22:05:20.358+05:302018-04-20T22:05:20.358+05:30మీ కలానికి మీలో పొంగుతున్న భావాలకు నా శతకోటి వందనమ...మీ కలానికి మీలో పొంగుతున్న భావాలకు నా శతకోటి వందనములు.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69552649998776800222018-04-20T01:56:25.338+05:302018-04-20T01:56:25.338+05:30అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేదించే మగమృగాలూ
...అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేదించే మగమృగాలూ
కడుపు రగిలించే పనులు చేసే కామాంధులూ కొందరైనా ఇది చదివి మారితే అంతే చాలు..
ఇక బూతులు అసభ్య పదజాలం నేను వాడాను అంటారా...మెత్తగా బుజ్జగించి చెబితే జనాలకి ఎక్కదు. అయినా చదివేది అక్షరాలే అసభ్యంగా హేయంగా అనిపిస్తుంటే.. ఇంతకన్నా జుగుస్ప పుట్టించే మాటలు వింటున్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో కదా!!. దయచేసి ఎవ్వరూ ఇక్కడ ఆక్రోశం ఆవేదన చూడండి అంతే కానీ అక్షరాలు అసభ్యకరమా కాదా అని వెతకొద్దని మనవి.
అందరి నిర్మొహమాట స్పందనలకూ అభివందనములు...మీ పద్మార్పిత.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40186107516792699122018-04-19T21:35:29.212+05:302018-04-19T21:35:29.212+05:30మగమృగాలని తిట్టే నిఘంటువు మగమృగాలని తిట్టే నిఘంటువు ..గౌతమిhttps://www.blogger.com/profile/18245806728474172848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26412431433059534942018-04-19T15:50:53.914+05:302018-04-19T15:50:53.914+05:30నీ ఈ పదాల ధాటికి మగజాతి పుట్టుక పైనే అసహ్యం కలుకుత...నీ ఈ పదాల ధాటికి మగజాతి పుట్టుక పైనే అసహ్యం కలుకుతున్నట్లు గోచరిస్తుంది. అయినా అందరూ ఒకే విధముగా ఉంటారు అనుకోవద్దు. మంచీ చెడు అనేవి అందరిలోనూ ఉంటాయి. ఏమైనా సాంఘిక దురాగతం పై మంచి పోస్ట్ వ్రాసావు. ప్రశంసలు ఆశీర్వచనాలు-హరినాధ్ Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91655261296711819312018-04-18T19:25:14.270+05:302018-04-18T19:25:14.270+05:30మొత్తానికి చంపి సమాధి చేసారు
మీ వాడి వేడి పదాలతో.....మొత్తానికి చంపి సమాధి చేసారు
మీ వాడి వేడి పదాలతో..నమస్తే
Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80515122218471289672018-04-18T01:40:26.051+05:302018-04-18T01:40:26.051+05:30ఆహా అద్భుతం అగ్ని కణితలు కురిప్పించారు
అక్షర అవేద...ఆహా అద్భుతం అగ్ని కణితలు కురిప్పించారు
అక్షర అవేదన ఆజ్యంగా పోసి. anantuhttps://www.blogger.com/profile/16558295856376631842noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75941494015358768842018-04-18T01:31:27.007+05:302018-04-18T01:31:27.007+05:30మతి తప్పి గిర్రున తిరిగె తల.మతి తప్పి గిర్రున తిరిగె తల.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68284340318596246062018-04-17T18:35:34.609+05:302018-04-17T18:35:34.609+05:30కరెంట్ ఎఫైర్స్ విషయాలపై కామాంధుల కు కరెంట్ షాక్ కొ...కరెంట్ ఎఫైర్స్ విషయాలపై కామాంధుల కు కరెంట్ షాక్ కొట్టేలా రాశారు.... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90625605587857460492018-04-17T15:58:01.531+05:302018-04-17T15:58:01.531+05:30జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పదునైన ప...జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పదునైన పదాలతో మీరు అందించిన పోస్ట్ బాగుంది.T.S.N.Murthyhttps://www.blogger.com/profile/11860337483626562332noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52548186904450514792018-04-17T04:32:47.600+05:302018-04-17T04:32:47.600+05:30MOST POWERFUL LINESMOST POWERFUL LINESSureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6277310401980943822018-04-17T04:30:26.802+05:302018-04-17T04:30:26.802+05:30పవర్ఫుల్ పట్టున్న పదాలతో మగజాతిని చీల్చి చెండాడారు...పవర్ఫుల్ పట్టున్న పదాలతో మగజాతిని చీల్చి చెండాడారు Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83075311012086310542018-04-16T22:05:15.936+05:302018-04-16T22:05:15.936+05:30మీరు...
రాసింది చదివిన తరువాత
మనసు భారంతో మూగబోయిం...మీరు...
రాసింది చదివిన తరువాత
మనసు భారంతో మూగబోయింది Prardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59925274646782926382018-04-16T21:49:50.909+05:302018-04-16T21:49:50.909+05:30ఎంతో కోపంతో భావాన్ని వెళ్ళబుచ్చారు కదా. :(ఎంతో కోపంతో భావాన్ని వెళ్ళబుచ్చారు కదా. :(Deepakhttps://www.blogger.com/profile/02617708367189524764noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63701144457025790252018-04-16T21:46:53.257+05:302018-04-16T21:46:53.257+05:30సృష్టిలో స్త్రీ పురుషులు సమానం అయినప్పుడు ఎందుకు ఇ...సృష్టిలో స్త్రీ పురుషులు సమానం అయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది?Tulasihttps://www.blogger.com/profile/13734765499636954513noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72660215362738305462018-04-16T16:01:56.719+05:302018-04-16T16:01:56.719+05:30చదువుతుంటే గుండె పగిలి ఘోషిస్తుంది. మనిషిగా ముఖ్యం...చదువుతుంటే గుండె పగిలి ఘోషిస్తుంది. మనిషిగా ముఖ్యంగా మగవాడిగా పుట్టినందుకు తలదించుకునేలా చేసాయి మీ ప్రతీ వాఖ్యాలు. ఎంతో మానసిక సంఘర్షణకు లేనై ఆవేదన చెదితేనే ఇటువంటి పదాలు బయటికి వస్తాయి అనిపిస్తుంది. మనం మనుషులం మానవసమాజాల్లోనే బతుకుతున్నామా? పశువులకు ఉన్న రక్షణ కూడా మనం చిన్న ఆడకూతుర్లకు కల్పించలేక పోతున్నామా? స్త్రీని లైంగికానందం తీర్చుకునే ఒక వస్తువుగా భావించి తీర్చుకుని చంపి పారేయడం అమానుషం. Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52698730063609945002018-04-16T15:43:20.370+05:302018-04-16T15:43:20.370+05:30నిజానిజాలు భావోధ్రేకాలను నిర్భయంగా వెదజల్లే మీ గట్...నిజానిజాలు భావోధ్రేకాలను నిర్భయంగా వెదజల్లే మీ గట్స్ ఎప్పుడూ ఆలోచనాత్మకంగానే కాదు అందులో సత్యం దాగి ఉంటేనే మీరు వ్రాస్తారనేది నిర్విదాంశం. అందుకే మీరంటే చెప్పలేని అభిమానం. Hanuhttps://www.blogger.com/profile/18202207700555500689noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44181142116147702712018-04-16T15:34:23.719+05:302018-04-16T15:34:23.719+05:30భావస్వేఛ్ఛకు బలం ఉందని నిరూపించిన కవిత
ఇది దమ్ము ప...భావస్వేఛ్ఛకు బలం ఉందని నిరూపించిన కవిత
ఇది దమ్ము పట్టున్న కవిత
కడుపు రగిలించే కామాంధులకు ఈ కవిత కనువిప్పు కావాలి.NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91936946558390206232018-04-16T15:21:05.416+05:302018-04-16T15:21:05.416+05:30అగ్రహారంలో నీహారిక మాటలు చెల్లవు కదా ? అగ్రహారంలో నీహారిక మాటలు చెల్లవు కదా ? నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3351007851708954642018-04-16T14:53:48.527+05:302018-04-16T14:53:48.527+05:30
అదేమండీ నీహారిక గారు మీరు మౌన నిరసన అంటే యెలా ? ఓ...
అదేమండీ నీహారిక గారు మీరు మౌన నిరసన అంటే యెలా ? ఓ సంవత్సరం వెలి వేయాలిగా ? అథమ పక్షం ఓ నెలైనా ? ప్చ్ ! మరీ యింత పార్షి యాలిటీ యా !

ఇంతకీ శ్యామలీయం వారెక్కడ పోయారబ్బా ?

వారొస్తే పద్మార్పిత గారికే మగునో

నారాయణ నారాయణ

ఇంత అన్ పార్లియ మెంటరీ యా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88522214753679106402018-04-16T08:52:36.029+05:302018-04-16T08:52:36.029+05:30మీరు వాడిన పదజాలానికి నా మౌనంతో నిరసన తెలియజేస్తున...మీరు వాడిన పదజాలానికి నా మౌనంతో నిరసన తెలియజేస్తున్నానునీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.com