tag:blogger.com,1999:blog-1962687827296973401.post4969914661681650596..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మాట వినని వలపు..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-47621569442888471342018-10-20T10:18:29.798+05:302018-10-20T10:18:29.798+05:30అంతరంగ మంత అగ్నిలో పడి చచ్చె
తనువు మదన శిఖల తడిసి ...అంతరంగ మంత అగ్నిలో పడి చచ్చె
తనువు మదన శిఖల తడిసి చచ్చె
బుధ్ధి మొద్దు బారి బూడిదయై చచ్చె
కామ దహన మగుచు ప్రేమ చచ్చె .వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45983668599342190732018-10-20T09:04:27.231+05:302018-10-20T09:04:27.231+05:30This comment has been removed by the author.వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28743359645647721822018-10-20T02:17:38.426+05:302018-10-20T02:17:38.426+05:30త్వరగా అన్నీ సర్దుకుని వచ్చెయ్యండి.త్వరగా అన్నీ సర్దుకుని వచ్చెయ్యండి.Ashahttps://www.blogger.com/profile/12434889509528439634noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62848244011273051792018-09-21T07:46:06.938+05:302018-09-21T07:46:06.938+05:30మనం అసలు పెసలేం కాదండి
మనం ఒక్కసారే అన్నీ అండి
మ...మనం అసలు పెసలేం కాదండి
మనం ఒక్కసారే అన్నీ అండి
మనవండీ మడిసండి ,
దేవుడు మన్నీ స్రుట్టి సేసేశాడండి
మన్నందర్నీ అండి !!

సానా బాగుందండీ !నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28636546601098295012018-09-21T03:59:13.307+05:302018-09-21T03:59:13.307+05:30వ్యక్తిగత కారణాలచే మీ అందరి అభిమాన అభిప్రాయాలకు వి...వ్యక్తిగత కారణాలచే మీ అందరి అభిమాన అభిప్రాయాలకు విడిగా బదులు ఇవ్వలేనందుకు నన్ను మన్నించాలని మనవి చేసుకుంటున్నాను _/\_ మీ పద్మార్పిత. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27752958004638733432018-09-21T01:39:46.007+05:302018-09-21T01:39:46.007+05:30ప్రేమించ కూడదని మీరు అనుకుంటే సరిపోతుందా?
మనసు మెద...ప్రేమించ కూడదని మీరు అనుకుంటే సరిపోతుందా?
మనసు మెదడు ప్రేమించేస్తాయి ఆటోమాటిక్‌గా :) :(పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34020289479772646832018-09-18T23:54:06.287+05:302018-09-18T23:54:06.287+05:30pranam_/|_
kya hua deedi no latest posts.
pranam_/|_
kya hua deedi no latest posts.
Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14926484703528748872018-09-13T05:01:41.626+05:302018-09-13T05:01:41.626+05:30మరండీ !!
సంద్రంలో సుక్కండి,
సినుకులో సిరుగండి,
ఏడి...మరండీ !!
సంద్రంలో సుక్కండి,
సినుకులో సిరుగండి,
ఏడిసకలో పీసండి,
పుత్తకాల్లో కాలీ కాయితవండి,
సిరుగాల్లో సాసండి,
కెరటాల కిస్సన్ది,
సిటుక్కున పగిలే బుడగండి
మావోడికిచ్ఛే సెయ్యండి
సాపవండి, వరవండి,
ఇంకా అండీ
మనం సాలా అండి,
మనం ముక్కెం కాదండి
మనం అసలు పెసలేం కాదండి
మనం ఒక్కసారే అన్నీ అండి
మనవండీ మడిసండి ,
దేవుడు మన్నీ స్రుట్టి సేసేశాడండి
మన్నందర్నీ అండి !!
మరాండీ నేను సుక్కేస్తే ఎక్కువ మాటాడనండి !!
స్ స్ స్ సప్పుడు సేయ్యమాకండి,
పడుకోండి !!

Just for fun... no offence meant !!
Enjoy ;-)Anonymoushttps://www.blogger.com/profile/10069249287620600393noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86044302220590201882018-09-09T00:27:29.250+05:302018-09-09T00:27:29.250+05:30yeh dost gee premal domal manaku vaddu-oka mastu j...yeh dost gee premal domal manaku vaddu-oka mastu jabardastu post raseyEster Ranihttps://www.blogger.com/profile/16998251861133360597noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12777682625965439532018-09-08T23:58:34.033+05:302018-09-08T23:58:34.033+05:30ప్రేమ విషయంలో మనసు వినదు మాట. ఇది సత్యం.ప్రేమ విషయంలో మనసు వినదు మాట. ఇది సత్యం.రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72585057488910601392018-09-08T23:45:13.689+05:302018-09-08T23:45:13.689+05:30Madam unara?
why not giving replies. Madam unara?
why not giving replies. Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76091786296909684562018-09-08T00:16:30.255+05:302018-09-08T00:16:30.255+05:30మనసు మాట వినని వేళ
కనులు కాంతిని చూడని వేళ
గొంతు ...మనసు మాట వినని వేళ
కనులు కాంతిని చూడని వేళ
గొంతు మూగపోయిన వేళ
భావం పొంగని వేళ
కావ్యం కదలని వేళ
నడక దారి మరచిన వేళ
నీవు నీ దారి మళ్ళి
ముందుకు సాగిపో నేస్తమా.. వీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81268695607848039502018-09-08T00:12:29.789+05:302018-09-08T00:12:29.789+05:30మాట వినని మనసు మాట నువ్వు మాత్రం వినటం ఎందుకు?
మనస...మాట వినని మనసు మాట నువ్వు మాత్రం వినటం ఎందుకు?
మనసు నువ్వు చెప్పింది వినేలా చూడు....మనసున్ననిరూపించి ఛాలెంజ్ చేసి బ్రతుకు.......NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89533253717467280602018-09-07T17:40:00.099+05:302018-09-07T17:40:00.099+05:30మనసు మాత్రమేనా మనుషులు మెదడులో పుట్టిన ఆలోచన్లు సై...మనసు మాత్రమేనా మనుషులు మెదడులో పుట్టిన ఆలోచన్లు సైతం ద్రోహం చేస్తాయని అప్పుడెప్పుడో మీరే వ్రాసిన గుర్తు. కవిత బాగుందండి.Prardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92145464253033789572018-09-07T00:16:17.284+05:302018-09-07T00:16:17.284+05:30ప్రణయాకర్షణ దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇద్...ప్రణయాకర్షణ దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇద్దరిలోనూ ప్రణయాలోచనలు కూడా ఎక్కువ అవుతుంటాయి.ఈ ప్రణయాలోచనలు అంతులేకుండా వస్తుంటాయి. అంటే నిరంతరమూ మెలకువతో ఉన్నప్పటి నుంచీ మళ్ళీ నిద్రపోయే వరకూ. ఈ ఆలోచనలకు ప్రత్యెక ఆహ్వానం అవసరం ఉండదు. ఇద్దరి మనసులు తలుపులు తట్టి, వారు ఆ తలుపు తీయక పోయినా ప్రవేశించి వారి మనోప్రాంగణంలో తిష్ట వేస్తాయి. ఈ ఆలోచనలు పిలవని అతిథులుగా వచ్చి, మనసులో తీవ్రఅలజడి రేపుతాయి.ఈ ప్రణయాలోచనల తీవ్రత ఎంత గా ఉంటుందంటే వద్దనుకున్నా వస్తుంటాయి. ఇక మనసు మాట వినదు అనే ప్రసక్తికి తావు ఉండదు ప్రేమలో. GV Sharmahttps://www.blogger.com/profile/16237974624162495702noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33546761737292917552018-09-07T00:06:22.107+05:302018-09-07T00:06:22.107+05:30preminche manasu eppudu mata vinadu madampreminche manasu eppudu mata vinadu madamSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10196059287714633202018-09-06T18:56:54.897+05:302018-09-06T18:56:54.897+05:30ప్రేమించే హృదయం ద్రోహం చేసింది అనడం మీ మనసు పైన మీ...ప్రేమించే హృదయం ద్రోహం చేసింది అనడం మీ మనసు పైన మీరు వేసుకుంటున్న అభాంఢం కదండీ...ఏదైన తిప్పి తిప్పి మిమ్మల్ని మీరు తిట్టుకోవడం ఎందుకో. చిత్రం చాలా బాగుంది.
Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38880482878234908702018-09-06T18:21:26.656+05:302018-09-06T18:21:26.656+05:30Lovely pic & post tooLovely pic & post tooKrishhhhttps://www.blogger.com/profile/08478184473340386860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36173254455344574712018-09-06T18:19:20.003+05:302018-09-06T18:19:20.003+05:30ఇంతకీ ప్రేమించారని ఆనందమా లేక వేదనా?
ఏమోలే ఏది ఏమై...ఇంతకీ ప్రేమించారని ఆనందమా లేక వేదనా?
ఏమోలే ఏది ఏమైనా ప్రేమ గుడ్డిది ప్రేమించడం మాచెడ్డది. ప్రేమించని నేను చర్చించడం నేరం అనమాకండి...హ హ అహా..గౌతమిhttps://www.blogger.com/profile/18245806728474172848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73060412849198028702018-09-06T11:20:03.823+05:302018-09-06T11:20:03.823+05:30ప్రేమించొద్దనీ మీ గుండె కి చెప్పడం బానే ఉంది కానీ ...ప్రేమించొద్దనీ మీ గుండె కి చెప్పడం బానే ఉంది కానీ అది మీ మాట విన్న రోజు ఆ గుండె సవ్వడులు ఆగుతాయెమో పద్మ గారూ....Raajee's raajeeyamhttps://www.blogger.com/profile/14633658536595261375noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48032612054062548582018-09-06T11:16:08.097+05:302018-09-06T11:16:08.097+05:30బాగా చెప్పారండీ..
ప్రేమను పంచడం గొప్ప కాదండీ..
తిర...బాగా చెప్పారండీ..
ప్రేమను పంచడం గొప్ప కాదండీ..
తిరిగి ప్రేమించ బడటం గొప్ప.
ఆ ప్రేమను పంచుకునే హృదయం దొరికితే ఆ బందం ముందు ప్రపంచమే తల వంచుతుంది.
ఆ ప్రేమ అజరామర కావ్యమై నిలుస్తుంది.Raajee's raajeeyamhttps://www.blogger.com/profile/14633658536595261375noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5642356225918651022018-09-05T23:48:50.403+05:302018-09-05T23:48:50.403+05:30మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం
మనిషిక...మనసులేని బ్రతుకొక నరకం
మరువలేని మనసొక నరకం
మనిషికెక్కడ వున్నది స్వర్గం
మరణమేనా దానికి మార్గం

మనసనేది ఒకరికొకరు ఇచ్చినపుడే తెలిసేది
దాచుకుంటే ఎవరికీ అది దక్కకుండా పోతుంది
ప్రేమనేది నీకు నీవే పెంచుకుంటే పెరిగేది
పంచుకునే ఒక మనసుంటేనే ఒక బంధమై అది నిలిచేదిసమీక్షhttps://www.blogger.com/profile/15422027242663808029noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10839443998632424832018-09-05T23:45:29.264+05:302018-09-05T23:45:29.264+05:30రాత్రులు కలలతో కాపురం ha ha haa
రాత్రులు కలలతో కాపురం ha ha haa
Baluhttps://www.blogger.com/profile/10912160742048646563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12108348319325198322018-09-05T23:35:05.835+05:302018-09-05T23:35:05.835+05:30మాట వినని మనస్సు ముందు మనం ఓడిపోక తప్పదు. గుండె గు...మాట వినని మనస్సు ముందు మనం ఓడిపోక తప్పదు. గుండె గుడిలో గుట్టుగా దాచుకున్న తలపులను చెరిపి వేయలేము అలాగని మనసును హెచ్చరించి స్థిమితంగా ఉండలేము. ఏం మాయ చేసి కూడా గుండెను మనం వసం చేసుకోలేము మనము దానికి బానిస. మనసు ఎప్పుడూ ఎవరిమాటా వినదు.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13179017046425937842018-09-05T10:07:10.857+05:302018-09-05T10:07:10.857+05:30అనుకుని ప్రేమించేది ప్రేమ కాదు
అడిగితే ఇచ్చేది మనస...అనుకుని ప్రేమించేది ప్రేమ కాదు
అడిగితే ఇచ్చేది మనసు కాదు
ప్రేమలో Phd చేసిన మీకు చెప్పాలా పద్మార్పితగారు!?...Bhaskarhttps://www.blogger.com/profile/00253165926186874161noreply@blogger.com