tag:blogger.com,1999:blog-1962687827296973401.post4981853827266556748..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఏం జీవితం!?Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-2044284884216300162016-03-30T22:01:47.373+05:302016-03-30T22:01:47.373+05:30This comment has been removed by the author.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46305179769883361082016-02-08T09:56:14.298+05:302016-02-08T09:56:14.298+05:30This comment has been removed by the author.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62660784845920138442016-01-12T01:10:19.433+05:302016-01-12T01:10:19.433+05:30అందరి అక్షరాభిమానానికి నమస్కారములు_/\_అందరి అక్షరాభిమానానికి నమస్కారములు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34452510661118292052016-01-10T12:51:15.312+05:302016-01-10T12:51:15.312+05:30"కాలం కాస్త ఓపిక పట్టమంటుంది..
సహనం ఇంకెంత సమ..."కాలం కాస్త ఓపిక పట్టమంటుంది..
సహనం ఇంకెంత సమయం అనడుగుతుంది
ఉదయం లేచింది మొదలు ఉరుకులుపరుగులు!
విశ్రాంతి కోసం వెతుకులాట విశ్రాంతి లేకుండా"

ఎద్దనవలె మొద్దనవలె
తాగుబోతనవలె కావరమనవలె
ఇంతకన్న గొప్ప కవిత్వం
చెప్పగలనన్న కవిని
అహంకారి యనవలె
సాధురే సాధు సాధు హసాదు బల్ పసండు పద్మార్పితా?!
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18616577540262028822016-01-09T14:32:25.449+05:302016-01-09T14:32:25.449+05:30ఔ మల్లా.. మీ మోబైల్ నంబర్ స్పెల్లింగ్.. నాకు తెరియ...ఔ మల్లా.. మీ మోబైల్ నంబర్ స్పెల్లింగ్.. నాకు తెరియాద్..
గక్కణేమో గిట్లనే ఉంది..
చాయా గిళాసు ని సీడీ ట్రేలా పెట్టిండు..
కాప్ స్మాల్ గలిపి ఒత్తిండు..
మార్కర్ తో క్లిక్ క్లిక్ రాసిండు..
గంతే మల్ల.. గిసోంటివి జరుగుతుంటాయనట్టు

వారి మస్తు పరేశాని చేసిండు.. భేజా ఫ్రై..
వినోద్ గారు.. నవ్వాలో ఎడ్వాలో ఎరికైతలే..
షార్ట్ ఫిలిం పార్Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6122723595774697832016-01-09T07:29:03.620+05:302016-01-09T07:29:03.620+05:30తదా.. ఆచాంఛా గారు.. మలే.. భలె భలే
2016:
felice ann...తదా.. ఆచాంఛా గారు.. మలే.. భలె భలే
2016:
felice anno nuovo duemila sediciSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74132357409771385952016-01-09T07:20:42.669+05:302016-01-09T07:20:42.669+05:30ఏమో ఆకాంక్ష గారు.. ఈజీ టు మింగిల్ డిఫికల్ట్ టు అండ...ఏమో ఆకాంక్ష గారు.. ఈజీ టు మింగిల్ డిఫికల్ట్ టు అండర్ స్టాండ్ ఇజ్ హోప్ ఫుల్లి ది రియల్ డెఫినిషన్ యాండ్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్.. ఒక్కోసారి మనసు కకావికలం ఔతే వచ్చే ఉద్విగ్నతకు తార్కాణం ఇలాంటి కవితలు.. లేకుంటే నేనెపుడు కాస్తో కుస్తో సరదాగానే ఉంటాను.. హ్యాపి న్యు ఇయర్ ఇపుడు చెప్తున్నాను తొమ్మిది రోజుల పిమ్మటSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29544331531876220642016-01-08T23:10:32.818+05:302016-01-08T23:10:32.818+05:30గమనిక:- అంటూ జీవితం గురించి వివరించారు ఏం శ్రీధర్ ...గమనిక:- అంటూ జీవితం గురించి వివరించారు ఏం శ్రీధర్ గారుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92004111273968603062016-01-08T23:08:32.379+05:302016-01-08T23:08:32.379+05:30నయనిగారు మీరు చిత్రం గురించి అడగవలసింది సతీష్ కొత్...నయనిగారు మీరు చిత్రం గురించి అడగవలసింది సతీష్ కొత్తురిగారిని, హ హా హాఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74685689873602054422016-01-08T23:06:50.311+05:302016-01-08T23:06:50.311+05:30ఛా కొత్త సంవత్సరం ఉషారు పుట్టిస్తారు అనుకుంటే....ఇ...ఛా కొత్త సంవత్సరం ఉషారు పుట్టిస్తారు అనుకుంటే....ఇదేమిటి ఇలా నిరుత్సాహ పరిచారు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33374625324837128652016-01-07T22:54:40.983+05:302016-01-07T22:54:40.983+05:30దీనమ్మ జీవితం .... అనబడు ఈ షార్ట్ ఫిలిం చూడుడి.....దీనమ్మ జీవితం .... అనబడు ఈ షార్ట్ ఫిలిం చూడుడి...
https://www.youtube.com/watch?v=_t83-QwBY-w

విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3431337942862484822016-01-07T21:58:34.745+05:302016-01-07T21:58:34.745+05:30జీవితమంటే జాణ కదా...నెరజాణ !జీవితమంటే జాణ కదా...నెరజాణ !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69056725132948860242016-01-07T20:24:52.691+05:302016-01-07T20:24:52.691+05:30పద్మగారు జీవితం గురించి రాస్తూ స్త్రీ చిత్రాన్ని ప...పద్మగారు జీవితం గురించి రాస్తూ స్త్రీ చిత్రాన్ని పెట్టడంలో ఆంతర్యం ఏమిటో వివరిస్తారా ;)Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82223364280227377262016-01-07T20:20:50.327+05:302016-01-07T20:20:50.327+05:30ఏమైనా బ్రతుకుతూ సాగవల్సిందే జీవితంఏమైనా బ్రతుకుతూ సాగవల్సిందే జీవితంనాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71524942045088620072016-01-07T10:04:43.547+05:302016-01-07T10:04:43.547+05:30గమనించండి: ఒక్కొక్కసారి మనం అసహనానికి గురైనపుడు అక...గమనించండి: ఒక్కొక్కసారి మనం అసహనానికి గురైనపుడు అకారణంగానే కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శిస్తు ఉంటాం.. కాని మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. క్షణికావేశం వలన ఎదుటివారి మనసునే కాదు పరోక్షంగా ఎవరి మనసును వారే గాయపర్చుకుంటుంటాం. కోపం మరునిమిషమే నిన్ను అధః పాతాళానికి అణగార్చి నిష్క్రమిస్తుంది.. కాని అంతలోనే జరగరాని నష్టం జరిగిపోతుంది.. మనిషిగా మన విలువ ఎదుటివారిని గౌరవించడం వలన మెరుగుపడుతుంది.. మంచిని అలవర్చుకుంటే కనిసం ఏ ఒకరి మదిలోనైనా ఓ చిరుజ్ఞాపకంగా మిగిలి ఉంటాం..

అదే జీవితానికి సార్థకత

~శ్రీ~Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69253106065738108022016-01-06T23:51:01.187+05:302016-01-06T23:51:01.187+05:30ఇది కూడా లేని వాళ్ళు ఎందరో!total compromise in sin...ఇది కూడా లేని వాళ్ళు ఎందరో!total compromise in single line. well said SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40785644699859471892016-01-06T23:44:36.178+05:302016-01-06T23:44:36.178+05:30నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన...నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది!
Great and true lines mam
జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11771403224765575922016-01-06T23:31:19.530+05:302016-01-06T23:31:19.530+05:30ఎవరో చెప్పిన విషయాన్ని మరింత అందంగా చెప్పడం మీకే చ...ఎవరో చెప్పిన విషయాన్ని మరింత అందంగా చెప్పడం మీకే చెల్లింది పద్మాSandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68255372463862157792016-01-06T17:13:56.232+05:302016-01-06T17:13:56.232+05:30పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే..ఏం జీవితమో...పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే..ఏం జీవితమో ఏమోYohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42657559483415655052016-01-06T09:37:23.489+05:302016-01-06T09:37:23.489+05:30అందుకే నీ పై అన్నీ అభియోగాలే జీవితమా
అయినా మౌనంగాన...అందుకే నీ పై అన్నీ అభియోగాలే జీవితమా
అయినా మౌనంగానే సాగిపోతుంటాను...
beautiful expression ...

మేడం గారు...
హృదయ పూర్వక
నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
మీకూ - మీ కుటుంబానికి ...nmrao bandihttps://www.blogger.com/profile/18000294622651942416noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86967384626838675182016-01-06T00:03:29.006+05:302016-01-06T00:03:29.006+05:30పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
నిదుర పూర్త...పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
నిదుర పూర్తిగా పట్టదు, కలలు నిజం కావు...నిజం నిజం తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43415405754185023882016-01-05T21:42:19.003+05:302016-01-05T21:42:19.003+05:30ఏం జీవితం
పాడు జీవితం
మూడునాళ్ళ ముచ్చటఏం జీవితం
పాడు జీవితం
మూడునాళ్ళ ముచ్చటరమ్య ప్రియంhttps://www.blogger.com/profile/08493205924050508213noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56696101499436189052016-01-05T21:40:07.815+05:302016-01-05T21:40:07.815+05:30అది తెల్వకనే పరేషాన్... హా హా హాఅది తెల్వకనే పరేషాన్... హా హా హాMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82726341637330257562016-01-05T18:21:35.060+05:302016-01-05T18:21:35.060+05:30నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన...నైపుణ్యం నడివీధుల్లో నర్తిస్తుంటే..
అదృష్టం అందమైన భవనాల్లో హాయిగా ఉంది
ఇదే తంతు జీవితాంతం సాగుతూనే ఉంది
పరిష్కరించుకునే కొద్ది మరిన్ని సమస్యలే
మీ ఈ కవిత మీ శైలికి కాస్త భిన్నంగా ఉందండోయ్ :-)అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44552082856338254382016-01-05T18:06:07.748+05:302016-01-05T18:06:07.748+05:30ఎవరి జీవితం ఎప్పుడూ ఎవ్వరికీ నచ్చినట్లు ఉండదు, అలా...ఎవరి జీవితం ఎప్పుడూ ఎవ్వరికీ నచ్చినట్లు ఉండదు, అలాగని ఏ ఆశయాలు లేకుండా సర్దుకు పొమ్మని చెబితే సాగిపోవడం కష్టమే కాదు దుర్లభం. చాలా చక్కగా విభిన్న రీతిలో చెప్పావు. అభినందనలు అర్పిత-హరినాథ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.com