tag:blogger.com,1999:blog-1962687827296973401.post5073057442064443986..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నేను పతివ్రతను కాను!!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger105125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-6343139621998500202019-12-23T11:33:32.017+05:302019-12-23T11:33:32.017+05:30ఘంటములను చేతిలో పట్టుకుని రాసేవారు, ఆ రోజులలో లేఖక...ఘంటములను చేతిలో పట్టుకుని రాసేవారు, ఆ రోజులలో లేఖకులు - [ఉదా ;- విశ్వనాధ గారికి, ఆయన సోదర భాస్కరుడు ] ఉండేవారు, లేఖకులకు వ్రాతపని మాత్రమే కాబట్టి - అచ్చుతప్పులు కొంచెం కొంచెం - అక్కడక్క్డక్క్డాడ్ తఠపడేవి, - ఇక్కడ అది జరిగి ఉండవచ్చును ...... &
ఇద్దరి = దరి -> ఈ దరి = ఈ తరుణంలో - అనే అర్ధాలని - అన్వయించవచ్చును -
= GamTamulanu cEtilO paTTukuni raasEwaaru, aa rOjulalO lEKakulu - [udaa ;- wiSwanaadha gaariki, aayana sOdara BaaskaruDu ] umDEwaaru, lEKakulaku wraatapani maatramE kAbaTTi - accutappulu komcem komcem - akkaDakkDakkDAD taThapaDEwi, - ikkaDa adi jarigi umDawaccunu ...... &

1. "ఇద్దరు క్రిష్ణులు" కేవలం గణాల పొందిక .. ఘోషయాత్రాఘట్టంలో తిక్కన్నగారి మాటలు, నా వ్యాఖ్యను మరొకసారి పరిశీలించగలరు. అక్కడ తిక్కన్నగారు శుక్రాచారులనోట పలికించిన మాటగా .......... ;
2. 'కృష్ణుల నిధ్దర నిర్దహించు - nawadawana - 179 gugul+https://www.blogger.com/profile/11348040884242913275noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24997647848237196572015-12-02T07:52:00.580+05:302015-12-02T07:52:00.580+05:30అతి మృదుతర సత్వ భాషణునికి ....
అఖిలాండా .... న...అతి మృదుతర సత్వ భాషణునికి ....
అఖిలాండా .... నాథునికి
సీతా ......
పతికి హారతీరే సీతా ....
పతికి హారతీరే .......

బంగారురంగు భుజంగుని పైని చెలంగుచును మరకతాంగుడు మీరపు
తెరంగున మెరయు తన అంగనతో పలుకంగ జూచి ఉప్పొంగుచు
సీతా ...
పతికి హారతీరే ......

అక్కరతో నిరుప్రక్కల నిలిచి తళుక్కని మెరయగ చక్కని మోమున
చుక్కల రాయని మక్కువతో సరి ముక్కెర కదలగ గ్రక్కున
సీతా ......
పతికి హారతీరే ......

రాజ విభాకర రాజ ధరామర రాజ శుకాజ విరాజలు చూడగ
రాజ మానమగు గాజుల ఘల్లన రాజిత శ్రీ త్యాగరాజ నుతునికి
సీతా .....
పతికి హారతీరే .....Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78872006647956788492015-12-01T20:38:29.692+05:302015-12-01T20:38:29.692+05:30ఆహా ఏమి ఈ భేతాళ కథావెంకోగాధోపాక్యానము :) పాకము న ప...ఆహా ఏమి ఈ భేతాళ కథావెంకోగాధోపాక్యానము :) పాకము న పడ్డ జిలేబీయం లా ఉన్నది :)

सुपर कहानी :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56372961846842531702015-12-01T05:41:42.308+05:302015-12-01T05:41:42.308+05:30
న్యూ టక్కరి అమ్మాయి :)
ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వంద ...
న్యూ టక్కరి అమ్మాయి :)

ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు వంద కామింటులు :)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73655326892617363832015-11-30T21:48:25.400+05:302015-11-30T21:48:25.400+05:30నూటొక్క జిల్లాల్లో లేరండీ ఇట్లాంటి అమ్మాయి.....
నూటొక్క జిల్లాల్లో లేరండీ ఇట్లాంటి అమ్మాయి.....
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29230037656273959772015-11-30T21:46:32.287+05:302015-11-30T21:46:32.287+05:30100100నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85729462469883919812015-11-30T21:45:32.718+05:302015-11-30T21:45:32.718+05:309999నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45563862818643760572015-11-30T19:38:15.494+05:302015-11-30T19:38:15.494+05:30పట్టు వదలని విక్రమార్కుడు మర్రిచెట్టు పైనున్న యువక...పట్టు వదలని విక్రమార్కుడు మర్రిచెట్టు పైనున్న యువకుడి శవాన్ని భుజముపై వేసుకుని బయలుదేరుటకు ఉద్యుక్తుడు కాగా , భేతాళుడు ఆతనిని నిలువరించి , " ఓ రాజా ! నీకు ఒక కధ చెప్పెదను . సావధానముగా వినుము . ఆధునిక కాలములో , శ్వేతవరాహకల్పమునందు జంబూ ద్వీపమునందుగల భరతవర్షమున , మేరుపర్వతమునకు దక్షిణ దిగ్భాగమున గోదావరీతీర ప్రదేశము నందు గాడేపల్లి వెంకట్ అనే ఒక బీద బ్రాహ్మణుడు నివసించుచుండెను . ఆతడు ఏ విధముగా బీదవాడో చెప్పెదను . ఆతనికి లలితకళలనిన ఎనలేని మక్కువ , ఆరాధన . పూర్వజన్మమునందు మహాపాపియగుటచే లక్ష్మీ కటాక్షమున్ననూ , శారదాకటాక్షము లేక " సుకవితా యద్యస్తి రాజ్యేన కిం ? ( చక్కటి కవిత్వముండిన ఎడల చాలును , రాజ్యమెందులకు ? " ) అని ఆతడు వగచుచూ సదా చింతాక్రాంతుడై ఉండెను . ఒకనాడు ఆతడు ఆకలి గొని , మధుర ఫలములకై అన్వేషించుచు కారడవులలో తిరుగుచుండెను . ఒకచోట నుండి మరొక చోటికి అచ్చట నుండి వేరొక చోటికి తిరిగి తిరిగి , ఫలములు కానక ఆకలితో డస్సి అలసిసొలసెను . ఇంతలో అనూహ్యముగా ఆతని ముందుకు ఒక దేవత ప్రత్యక్షమాయెను . ఆమె ఒక చేత పద్మమునూ , మరొకచేత అమృత భాండమ్మునూ ధరించియుండెను . ఆ దేవతా స్త్రీ మిక్కిలి వాత్సల్యముతో ఆతనికి దివ్య భోజన పదార్ధమును వడ్డించెను . ఆ వంటకము పేరు తామరాకు పై నీటి బొట్ల వంటి ఈ పరిచయాలు ఏలనో . అది మిక్కిలి రుచిగా యుండెను . వెనువెంటనే ఆతడు ఇంకా భోజనము కావలెనని కోరగా , ఆమె పడతి లోని పడుచుదనాన్ని చూస్తున్నారు అనెడి వంటకమును వడ్డించెను . ఆతడు ఆవురావురుమని కడుపార భుజించెను . ఆతని గుండె బరువెక్కెను , మనసు విషాదభరితమాయెను . కన్నులు ధారాపాతముగా వర్షించెను , ఎందులకో ఆతడు ఆశ్చర్యముగా వెక్కివెక్కి ఏడ్చెను . కొన్ని ఘడియల వరకు ఆతడు మామూలు మనిషి కాలేకపోయెను . అటు పిమ్మట రెండు మూడు దినముల కొకసారి ఆ దేవత ఆతనికి కనిపించి భోజనము పెట్టుచుండెను . కృతజ్ఞత గలవాడగుటచే క్రమక్రమముగా వెంకట్ ఆ దేవతకు అపరిమితముగా రుణగ్రస్తుడయ్యేను . మన్మధనామ సంవత్సరం కార్తీక మాసమునందు స్వల్పముగా వెంకట్ ఆ దేవత ఋణమును తీర్చుకొనెను "-------- భేతాళుడు ఇంత వరకే కధ చెప్పి " ఓ రాజా ! వందో కామెంటు వ్రాసే భాగ్యము వెంకట్ కు గలదా ? లేదా ? ఈ ప్రశ్నకు తెలిసీ సమాధానము చెప్పక పోయావో , నీ తల వేయి వ్రక్కలగును "' అని ప్రశ్నించెను . దానికి విక్రమార్కుడు చిరునవ్వు నవ్వి ఇట్లనెను '' ఖచ్చితముగా ఆ అవకాశము వెంకట్ కు లేదు . ఏలననగా , ఇక ఆతని గొంతు పాప ప్రభావము చేత మూగబోవును . సనాతన ధర్మము , దేవాలయము , దైవము , సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచే విధముగా బుద్ది హీనులవలె దుర్గంధము వెదజల్లిన ఎయిర్ కండిషనర్లను ఉద్దేశ్య పూర్వకముగా విస్మరించి , పక్ష పాతమును ప్రదర్శించి , వెంకట్ పాపాత్ముడాయెను . వందో కామెంటు వ్రాసే అవకాశము ఆతనికి లేదు . ఆ భాగ్యము --- పైకి కాషాయము లోన కషాయము ధరించి , బహుపత్నీకుడి ఒకానొక పత్నియైన ఉసి .... రిక రిక రిక రిక సాధ్వికో , ఇరువది ఇరువది క్రికెట్టు ఆటలో సభికులను ఉత్సాహ పరచుటకై గంతులు వేయు '' చీర్ " గాళ్ జాంగ్రీ బేబీ ... బీబీబీ కో లేక వేరేవ్వరికైనా దక్కును " . సరియైన సమాధానము లభించిననూ , విక్రమార్కునికి మౌన భంగమగుట చేత , భేతాళుడు శవంతోసహా తిరిగి చెట్టెక్కెను .Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64984502042282103622015-11-30T16:06:30.253+05:302015-11-30T16:06:30.253+05:30
జస్ట్ త్రీ కామెంట్స్ టు గొ ఫార్ సెంచురీ !:)
జిలే...
జస్ట్ త్రీ కామెంట్స్ టు గొ ఫార్ సెంచురీ !:)

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44083243764697452652015-11-30T16:05:55.195+05:302015-11-30T16:05:55.195+05:30గాడేపల్లి వారి పేరడీ సూపెర్ !
ఇక్కడ వారు కామింటర...గాడేపల్లి వారి పేరడీ సూపెర్ !

ఇక్కడ వారు కామింటర్ల తో
వడ్డింపు చేస్తున్నారు
వారి జూనియర్ తో కలిసి
ఫ్యాను క్లబ్ ని రక్షించుకోవడంకోసం
కామెంటు కోసం వచ్చిన బాహిరీ కామెంటర్ల తో :)
పోరాడుతున్నారు :)

చీర్స్
జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8802930903978384392015-11-30T09:07:29.964+05:302015-11-30T09:07:29.964+05:30జూనియర్ :- సీ...... నియర్ ! సీ..... నియర్ ! సీని...జూనియర్ :- సీ...... నియర్ ! సీ..... నియర్ ! సీనియర్ !
ఇటు అటు కాని హృదయం తోటి ఎందుకు సార్ !
ఈ చర్చలు మీకు ?
అటు ఇటు మీరొక వారధి కట్టి
బస్సులు నడపాలని తలచేరు !
ఒడ్డున ఉండరు ! నదిలో దూకరు ......

వెంకట్ :- ఏరా ! వనభోజనాల్లో ఆబగా మింగింది అరక్క బాగా పైత్యం ప్రకోపించినట్టుంది ! నువ్వూ పేరడీలు మొదలు పెట్టావ్ ?

జూనియర్ :- అది కాదు సీనియర్ ! ఆ వీధీ ఈ వీధీ అంటూ అడ్డమైన వీధులూ తిరిగొచ్చాకా కొంచెం మీరు ఏదో ఆలోచనలో పడినట్టున్నారు ?

వెంకట్ :- అవునురా ! ఈ రోజుల్లో పఠనాసక్తి , రాయాలనే అభిరుచి ఉన్న వాళ్ళెందరు ? చక్కనిశైలి ఉంది . ఒక్క ఆ అవలక్షణమే లేక పోతేనా ....

జూనియర్ :- ఏదీ , ఆ వంకరబుద్ది మీరా , పుల్ల విరుపు హల్వాల గురించేనా మీరు మాట్లాడేది ?

వెంకట్ :- తప్పు , రచయితల గురించి అలా మాట్లాడకు . నాకు నచ్చదు .

జూనియర్ :- మై డియర్ సీనియర్ ! న నింబ వృక్షో మధుర త్వమేతి.... వేపచెట్టు ఎప్పటికీ మధుర ఫలాలనివ్వదు . సాక్షాత్తూ సరస్వతీ పుత్రుడయిన ఒక గొప్ప కళాకారుడు ఆ ఒక్క అవలక్షణం వల్లే ఏమయ్యాడో స్వాతికిరణం లో విశ్వనాథ్ గారు చెప్పలేదా ?

వెంకట్ :- యద్భావం తద్భవతి ! సానుకూల దృక్పధంతో ఆలోచించు . నాకు ఎవ్వరి మీదా కోపం గానీ ద్వేషం గానీ లేవు . అందరూ మంచివారే !

జూనియర్ :- నాలుగుసార్లు బావా బావా అన్న హల్వా బేబీ మాటలు వినేసరికి , గురువుగారు కాస్త మెత్త పడ్డట్టున్నారు . హు .. త్యాగయ్యా ! ఎంత వారలైనా .....

వెంకట్ :- ఛ..ఛ.. ఏమిటా అప్రాచ్యపు మాటలు ? ఎవరైనా తెలియనితనంతోనే తప్పులు చేస్తారు గానీ , తెంపరితనంతో కాదు ...

జూనియర్ :- తెలియక అడుగుతున్నాను , నెత్తిమీదకు అంత వయస్సొచ్చినా ఇంకా తెలియనితనం అంటారు ఏమిటి సీనియర్ ?

వెంకట్ :- చూశావా , నువ్వే తెలియకఅడుగుతున్నాను అంటూ అడిగావు ! ఎంతటి ప్రజ్ఞావంతులనైనా నిప్పుని నివురు కప్పినట్టు , వారి గొప్పతనాన్ని ఆ దుర్గుణం మరుగున పరుస్తుంది . అది వదిలించుకుంటే , వాళ్ళు కూడా షోడశ కళలతో అలరారే శంకరుని మకుట భూషణాలు అవుతారు . షిరిడీ సాయిబాబాగారు ఒకరి గురించి చెడుగా మాట్లాడేవారి గురించి ఏమి చెప్పారో నీకు తెలుసు కదా ! ఇంకెప్పుడూ నాముందు ఎవ్వరి గురించీ చెడుగా మాట్లాడవద్దు . సరే , నేను చెప్పినట్టు చెప్పు ... సర్వే జనా స్సుఖినో భవంతు

జూనియర్ :- ఒక సర్వే చేసి , వేరే సర్వే ఫలితాలు ప్రకటించే మీడియా జనాలు అంతా సుఖంగా ఉండాలి

వెంకట్ :- లోకా స్సమస్తా స్సుఖినో భవంతు

జూనియర్ :- ఈ లోకం ఆ లోకం , ఈ స్వర్గం ఆ స్వర్గం అని కాకుండా అంతా సుఖంగా ఉండాలి .

వెంకట్ :- ఓం శాంతి శ్శాంతి శ్శాంతిహి ....... Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86329201655331662442015-11-29T18:39:36.203+05:302015-11-29T18:39:36.203+05:30ఇంద్రుడు ఏలే అమరావతి ఉన్న స్వర్గం , విశ్వామిత్ర స్...ఇంద్రుడు ఏలే అమరావతి ఉన్న స్వర్గం , విశ్వామిత్ర స్వర్గం అని రెండు స్వర్గాలు ఉన్నట్టుగా ఈ రెండు కోవలకీ చెందిన రచయితలకి రెండు రకాల స్వర్గాలు ఉంటాయి . ఎవరి స్వర్గం లో వాళ్ళు ఉంటారు... వెల్ సెడ్ వెంకట్ జీ.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68089457786204264342015-11-29T06:08:14.501+05:302015-11-29T06:08:14.501+05:30గాడేపల్లి వెంకట్ గారు,
చాలా బాగా విశ్లేషించారు ! ...గాడేపల్లి వెంకట్ గారు,

చాలా బాగా విశ్లేషించారు ! సూపెర్ ; కీప్ ఇట్ అప్ !

చీర్స్
జిలేబి
జస్ట్ సెవెన్ కామెంట్స్ టు టార్గెట్ సెంచురీ :)
కీప్ ది సెన్సేషన్ గోయింగ్ ఆన్ !
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76507011170518431502015-11-29T00:48:12.520+05:302015-11-29T00:48:12.520+05:30హరిబాబు గారూ , ఇక్కడ ఉండేది ఫ్యాన్స్ , ఫ్యాన్స్ కా...హరిబాబు గారూ , ఇక్కడ ఉండేది ఫ్యాన్స్ , ఫ్యాన్స్ కాని వాళ్ళు అని కాదండి . ఇక్కడ ఉన్నది కూడా మీరన్నట్టు ఇద్దరే . కానీ , వాళ్ళ గురించి చెప్పేముందు ఒక్కమాట . 64 కళలున్నా , లలితమైనవి అయిదే , వాటిలో కూడా మొట్ట మొదటిది కవిత్వము . అవునా కాదా ? అంటే కవి లేదా రచయిత అన్నవాడు ఎంత గొప్పగా ఉన్నతం గా ఉండాలి ? అయితే దురదృష్టం , ఈమధ్య కాలం లో కవులు రెండు రకాలుగా ఉన్నారు . వారూ కవులే , వీరూ కవులే . మొదటి రకం కవులు సృష్టి కర్తలు , ఒరిజినల్స్ . వీరు గిరీశం , మధురవాణి , పూర్ణమ్మ , ఏకవీర , కోణంగి , చింతామణి , బిళ్వమంగళుడు లాంటి పాత్రలను సృష్టిస్తారు . మరోరకంగా చెప్పాలంటే అపరిచితుడు , చంద్రముఖి , ఠాగూర్ , మగధీర , పెళ్లి కాని ప్రసాదు , శంకరాభరణం శంకరశాస్త్రి , అరుంధతి , అంతులేనికధలో సరిత , ఇదికధకాదులో సుహాసిని లాంటి పాత్రలు ....... ఒక్కొక్కళ్ళని కాదు షేర్ ఖాన్ ఒంద మందినీ ఒకేసారి పంపించు , సిటీకి కమీషనర్లు వస్తారు పోతారు చంటిగాడు లోకల్ , నాకు ఇక్కడేమనిపిస్తే అది చెబుతాను ఇక్కడేం తోస్తే అది చేస్తాను , వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ ..... లాంటి డైలాగులు ఒరిజినల్ గా సృష్టించేవాళ్ళు అన్నమాట . వీళ్ళు తోటి రచయితలతో చాలా హుందాగా ఉంటారు , వీలుంటే ఒక మంచిమాట మాట్లాడతారు . లేకపోతే మౌనం గా ఉంటారు . ఇక రెండోరకం వారు . రాయగలరో సృష్టించ గలరో తెలీదు గానీ , మొదటి రకం రచయితలు సృష్టించిన వాటిని పేరడీ చేసి , వెకిలి కామెడీ చేసి హాస్య నటులతో అవే పాత్రలను నవ్వు పేరుతో నటింపచేసి పొట్ట పోసుకునేవాళ్ళు . పొట్ట కూటి కోసమైతే పరవాలేదు కానీ , వీరిలో కొందరు స్వయం గా సృష్టించే సత్తా , చేవ లేకనో మరే కారణమో గానీ , ఆ ఒరిజినల్ రైటర్స్ ని చూసి అసూయ చెందుతారు . సంగాత్ సంజాయతే కామః , కామా క్రోదోభి జాయతే , క్రోదాద్భ వతి సమ్మోహః సమ్మోహా స్మ్రుతి విభ్రమః స్మృతి భ్రంశా బుద్ది నాశొ బుధ్ధి నాశా వినశ్యతి .... అని గీతాకారుడు చెప్పిన విధం గా , ఆ మాత్సర్యం వారిని ఒక్కో మెట్టూ దింపి చివరికి అధమాధమ స్థితి కి చేర్చి .... నిష్కారణం గా వ్యక్తిగత ద్వేషం దూషణ పేరడీ కవిత్వం ఇలాంటివి మొదలు పెడతారు . రచయితలుగా అశుధ్ధ భక్షకులై విచక్షణ వీడి ఒరిజినల్ రైటర్స్ మీద అవాకులు చెవాకులు పేలుతూ ఆనందం పొందుతారు . వీరి పేరడీ కవిత్వం , దూషణ వల్ల ఒరిజినల్ రైటర్స్ కి కలిగే నష్టం ఏమీ లేదు . మీరా స్వయం గా ఒక భజన్ లో చెప్పు కుంది ... లోగ్ కహే మీరా బైజూ బావరీ ... అని . జనాలు మీరాని బైజూ బావరీ అన్నారుట . అంటే ఏమిటో మీకు తెలీనిది కాదు . ఎ సెన్స్ లెస్ అండ్ షేం లెస్ లునటిక్ హు సింగ్స్ అండ్ డాన్సెస్ ఎట్ ఎనీ టైం , ఎట్ ఎనీ ప్లేస్ , ఇన్ ఎనీ స్టేట్ . వాళ్ళు అన్నంత మాత్రాన మీరాబాయి బైజూ బావరీ అయిపోదు కదా ! మీరా ఎప్పటికీ మీరా నే ! ఇంద్రుడు ఏలే అమరావతి ఉన్న స్వర్గం , విశ్వామిత్ర స్వర్గం అని రెండు స్వర్గాలు ఉన్నట్టుగా ఈ రెండు కోవలకీ చెందిన రచయితలకి రెండు రకాల స్వర్గాలు ఉంటాయి . ఎవరి స్వర్గం లో వాళ్ళు ఉంటారు . మీరు పద్మార్పిత ఫ్యాన్స్ అని అనుకుంటున్నవాళ్ళు మీలాగ సృష్టి కర్తలయిన ఒరిజినల్ రైటర్స్ ని అభిమానించేవాళ్ళు అన్నమాట . మనది ఇంద్రుడు పరిపాలించే స్వర్గం మిత్రమా !Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65439175494345608422015-11-28T22:59:34.572+05:302015-11-28T22:59:34.572+05:30మీరు రాసే కవితలపై కాదు ఈ రభస అనుకుంటా... మొత్తానిక...మీరు రాసే కవితలపై కాదు ఈ రభస అనుకుంటా... మొత్తానికి సెన్సేషనల్ పోస్ట్ :-)జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43628274871305773162015-11-28T16:43:01.094+05:302015-11-28T16:43:01.094+05:30ఏదయితే అది అయింది, అయిందేదో మంచికే అయింది,అవబోయేదీ...ఏదయితే అది అయింది, అయిందేదో మంచికే అయింది,అవబోయేదీ మంచికే అవుతుంది, మీ కవితలకి భయపడి పద్మార్పిత గారు ఫాం లోకి వచ్చేసారు కదా ? Good..Good..లేకపోతే అంతా నన్నాడిపోసుకునేవారు. నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13487096011982373632015-11-28T16:39:32.042+05:302015-11-28T16:39:32.042+05:30No, That's not myself ! Thanks !No, That's not myself ! Thanks !నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83346415518432855622015-11-28T16:01:26.547+05:302015-11-28T16:01:26.547+05:30నన్నో సందేహం పీడిస్తోంది . వేరే పేరుతో ఉండడంవల్ల గ...నన్నో సందేహం పీడిస్తోంది . వేరే పేరుతో ఉండడంవల్ల గుర్తుపట్టలేకపోతున్నాను , నీహారిక గారు .....వైజాగ్ ....గజల్స్ ..... కవిసంగమం గ్రూపులో...... తవ్వకాలు పేరుతో చిన్నప్పటి జ్ఞాపకాలని ఒక సిరీస్ లాగా .... అక్కా ! మీరేనా ?Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87562853838495783452015-11-28T15:43:10.328+05:302015-11-28T15:43:10.328+05:30మీరు ఆవిడ ఫ్యాన్ కాదని ఎవరన్నారు ? శ్రేయోభిలాషి కన...మీరు ఆవిడ ఫ్యాన్ కాదని ఎవరన్నారు ? శ్రేయోభిలాషి కనుకే ఆవిడ అలా రాయాలి ఇలా రాయాలి బాగుండాలి పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు . నా సంగతి వేరే ! నేను మీలాగా ఆవిడ ఫ్యాన్ ని కాదు . అర్ధమైంది . మీ మనసులో పుట్టిన సందేహానికి సమాధానం ఇదిగో . ఆవిడ నా ఫ్యాన్ . అందుకే ఇక్కడకొచ్చి ఇంత శ్రమ తీసుకుని ఈ చర్చలో పాల్గొంటున్నాను . ఎవరి ఫ్యాన్స్ ని వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి కదా బ్రదర్ ! ఏమిటా ఫక్కుమన్న శబ్దం ? నాకసలే సౌండ్లు గిట్టవు . సైలెన్స్ . Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32354848427590203592015-11-28T09:18:50.308+05:302015-11-28T09:18:50.308+05:30నేను చెప్పిందీ అదే!
మీరు చెప్పిందీ అదే?
అయినా యెం...నేను చెప్పిందీ అదే!
మీరు చెప్పిందీ అదే?

అయినా యెందుకింత రభస జరిగింది?!
చెప్పిన నాకూ అక్షింత లేల తగిలవలె!?

బహుశ ఇక్కడ యే తీర్పు చెప్పినా
పద్మార్పిత అభిమాన సంఘం వారే చెప్పాలి కాబోలు?
అప్పుడే అది శంఖంలో పోసినట్టు తెర్ధసమం అవుతుందా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41959822974104283142015-11-27T17:54:49.394+05:302015-11-27T17:54:49.394+05:30పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని ,...పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని , జవాబు చెప్పారని
అనుకుంటున్నారు . నాకు మాత్రం మీలో చాలా ఉదాశీనత , నిర్వేదం
కనిపించాయి . రచయితలు భావం కోసం ఎన్నో రకాల పద ప్రయోగాలు
చెయ్యడం , విమర్శల జడివానలు వెల్లువెత్తడం ఈనాటిదా ? చర్చ
కొంచెం వాడిగా సాగిన మాట వాస్తవం . కానీ సున్నితమైన మనసున్న
మీలాంటి పెద్దవారు కొంచెం గట్టి పడాలి . గతంలో చంద్రబోస్ రాసిన
సినిమా పాట ఉదాహరణ చెప్పాను . ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెబుతాను వినండి .
ఒకసారి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,
అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "
అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో .......

కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమల గర్భుని వశమా
నెల నడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం
నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా
గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక
అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .
ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా
పద్యం చెప్పాడు .

ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!

భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని
అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?
భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?

ఎంత వెటకారం ! అలసని పెదనా !అని సంబోధిస్తూ ...

దీనికీ సభికులు నిశ్శబ్దం గానే ఉన్నారు .
అల్లసాని వారు ఆ పదాన్ని మార్చలేదు . ఆ పద్యాన్నీ వెనక్కి తీసుకోలేదు .
రెండు పద్యాలూ చరిత్రలో అలాగే నిలిచి పోయాయి .
ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !
Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25635835742785128002015-11-27T13:16:32.497+05:302015-11-27T13:16:32.497+05:30అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
భాష పై మమకారము రచ...అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
భాష పై మమకారము రచనలన్న అనురాగము
మధురమయిన వాక్యము సొగసైన భావము
ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
వినిపిచని రాగము కనిపించని నేస్తము
సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
దృఢమైన చిత్తము కడు మొండి తనము
ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22475937656967983592015-11-26T23:40:36.454+05:302015-11-26T23:40:36.454+05:30ఇంత పొడవు కవిత వ్రాసి...ఇంకా రావేమే అంటారు ఏం!!!??...ఇంత పొడవు కవిత వ్రాసి...ఇంకా రావేమే అంటారు ఏం!!!???ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50661933092983074172015-11-26T23:38:32.513+05:302015-11-26T23:38:32.513+05:30యుద్దం తరువాత ప్రశాంతత...మీ కమెంట్ చదువుతుంటే.యుద్దం తరువాత ప్రశాంతత...మీ కమెంట్ చదువుతుంటే.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2220376614507723502015-11-26T15:42:17.735+05:302015-11-26T15:42:17.735+05:30స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
అలరారు కవితల కొ...స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
అలరారు కవితల కొలువు మీది
తెలుగు సంస్కృత పద తియ్యందనాలతో
అలరారు కవితల కొలువు మీది
చదివించు గుణమున్న చక్కని శైలితో
అలరారు కవితల కొలువు మీది
రమణీయ శృంగార రస మనోజ్ఞతలతో
అలరారు కవితల కొలువు మీది

చదువరుల మనోల్లాస సంజనిత చతుర
శత సహస్రాది వ్యాఖ్యల జల్లు కురిసి
యలరు బంగారు కవితల కొలువు మీది
నిజము పద్మార్పితా ! కమనీయ కవిత !!
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.com