tag:blogger.com,1999:blog-1962687827296973401.post5081438703588309038..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కొత్త పుష్పంPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-51037697611062698952015-07-20T00:07:29.274+05:302015-07-20T00:07:29.274+05:30సుందరరసైక భాక్తికభాష్పం
మీ ప్రేమకవితా కొత్తపుష్పం
...సుందరరసైక భాక్తికభాష్పం
మీ ప్రేమకవితా కొత్తపుష్పం

సుమధుర సుమ ధూపం
దేదీప్యమాన మీ భావపద్మం

Congrats Madam for Wonderful conceptual poem Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9292234882774621962015-07-19T13:52:12.397+05:302015-07-19T13:52:12.397+05:30 అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన ప... అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!పరిమళభరితమైన పన్నీరుకే నాచు పట్టిందన్న ఆ పాపాత్ముడికి పుట్టగతులు ఉండవండి. పుష్కర స్నానం అంటూ పుణ్యం కోసం ములిగి తేలుతున్న పాకుడు నీళ్ళలో కాదా ఏంటి. మనసు మలినం పెట్టుకుని పుణ్యం పురుషార్థం అంటూ ఈ పూజలు పుష్కర స్నానాలు ఎందుకో.
మీ కవితాపటిమ నానాటికి అందనంత ఎత్తుకి ఎదిగిపోతుందండి. చిత్రం అత్యద్భుతంఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38773771598832980692015-07-17T00:58:53.933+05:302015-07-17T00:58:53.933+05:30క్రొత్తరకం పుష్పవిలాపమా పద్మగారుక్రొత్తరకం పుష్పవిలాపమా పద్మగారుభైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28876886111459447632015-07-17T00:48:49.143+05:302015-07-17T00:48:49.143+05:30ఆదరిస్తున్న అందరి అభిమానానికి శతకోటి వందనాలు_/\_
...ఆదరిస్తున్న అందరి అభిమానానికి శతకోటి వందనాలు_/\_

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8938918917104713272015-07-16T14:02:16.256+05:302015-07-16T14:02:16.256+05:30పూజలు చేయ పూలు తెచ్చాను అనే పాట విన్నాం
అక్షరాలని ...పూజలు చేయ పూలు తెచ్చాను అనే పాట విన్నాం
అక్షరాలని పుష్పాలు చేసి రాసిన మీ కవితల్ని చదువుతున్నాం. శభాషో శభాష్ నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19186124218234845862015-07-16T13:52:31.463+05:302015-07-16T13:52:31.463+05:30మరో కొత్త పదపుష్ప ప్రయోగం బాగుంది పద్మార్పితమరో కొత్త పదపుష్ప ప్రయోగం బాగుంది పద్మార్పితసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39203140240471844572015-07-15T15:41:46.774+05:302015-07-15T15:41:46.774+05:30మరో అందమైన ప్రేమకావ్యం. చిత్రం బహుసుందరంమరో అందమైన ప్రేమకావ్యం. చిత్రం బహుసుందరంతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11115065388063196622015-07-15T15:04:20.408+05:302015-07-15T15:04:20.408+05:30గిట్ల రాస్తరనే నేను ఫిదా అయ్యినా :-)గిట్ల రాస్తరనే నేను ఫిదా అయ్యినా :-)Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41968751470542834302015-07-15T14:36:55.941+05:302015-07-15T14:36:55.941+05:30పన్నీరుకి నాచుపట్టడం, సహనమే సాంబ్రాణి ధూపం అవ్వడం,...పన్నీరుకి నాచుపట్టడం, సహనమే సాంబ్రాణి ధూపం అవ్వడం, ఆత్మ విశ్వాసమే హోమంగా మారడం...నీ ఊహాశక్తి జోహారులు పద్మార్పితా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు తల్లీ-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76622624084161347852015-07-15T14:18:31.502+05:302015-07-15T14:18:31.502+05:30asalu how you will get this thoughts. marvelous ma...asalu how you will get this thoughts. marvelous mam.
Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12806671034052094932015-07-14T23:04:01.803+05:302015-07-14T23:04:01.803+05:30 అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన ప... అభ్యంగన స్నానమే చేసి ఆతృతగా అందిస్తే
నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె!excellent Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16844306417345554632015-07-14T16:36:34.191+05:302015-07-14T16:36:34.191+05:30పూజాసామాగ్రితో ప్రేమపలుకులు ఏంటి పద్మా?పూజాసామాగ్రితో ప్రేమపలుకులు ఏంటి పద్మా?శాంతకుమారిhttps://www.blogger.com/profile/02720785774220079710noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76910555050646717302015-07-13T23:58:17.259+05:302015-07-13T23:58:17.259+05:30సుపరో సూపర్ అంతే ఇంకేం లేదు.సుపరో సూపర్ అంతే ఇంకేం లేదు.Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16251512069545404692015-07-13T23:56:27.254+05:302015-07-13T23:56:27.254+05:30చిత్రంలోని వయ్యారమే చూడనా
పద్మాక్షరాల్లోని విన్యాస...చిత్రంలోని వయ్యారమే చూడనా
పద్మాక్షరాల్లోని విన్యాసమే కాననా
పతిపదంలో నీ ప్రతిభ కనబరిచావు. అభినందనలు.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37909119768396923282015-07-13T23:52:25.270+05:302015-07-13T23:52:25.270+05:30మాటలకి, వాక్యాలకి అందని భావాలోచనలు మీ కవితలు. వాటి...మాటలకి, వాక్యాలకి అందని భావాలోచనలు మీ కవితలు. వాటికి తగిన రంగున్ రంగుల చిత్రపటాలు. అధ్బుతః తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23322448351507430252015-07-13T21:11:26.314+05:302015-07-13T21:11:26.314+05:30పుష్పాన్ని పువ్వుతో ఏం కొట్టేది అని తూటాలంటి కవితల...పుష్పాన్ని పువ్వుతో ఏం కొట్టేది అని తూటాలంటి కవితల్తో కొట్టారా :) :) :) :) :) :) :) Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2384136392843578392015-07-13T21:04:30.434+05:302015-07-13T21:04:30.434+05:30పద్మార్పిత చాలదా...మరో పద్మం ఎందుకు?పద్మార్పిత చాలదా...మరో పద్మం ఎందుకు?పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81975235177944101002015-07-13T21:02:56.553+05:302015-07-13T21:02:56.553+05:30పుజాసామాగ్రిని అక్షరాలతో అభిషేకం చేసారు. కుడోస్పుజాసామాగ్రిని అక్షరాలతో అభిషేకం చేసారు. కుడోస్రాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61247167110765653652015-07-13T16:46:28.154+05:302015-07-13T16:46:28.154+05:30మీ పద ప్రవాహానికి మాటలులేవు
చిత్రం అతిసుందరం.... మీ పద ప్రవాహానికి మాటలులేవు
చిత్రం అతిసుందరం.... Anonymoushttps://www.blogger.com/profile/13891823188254240668noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78386196255503474132015-07-12T17:21:02.942+05:302015-07-12T17:21:02.942+05:30'' నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె
...'' నాచుపట్టిన పన్నీరు పనికిరాదని గేలిచేసె
మంగళప్రదమే కాదని మనసుకే మసిపూసె
సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె ''
ఎంత బాగా రాశారండీ ! !
Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19840811445861489022015-07-12T16:29:22.684+05:302015-07-12T16:29:22.684+05:30 నా హావభావాలని హారతి కర్పూరంలా హరిస్తే
సహనమే సాంబ్... నా హావభావాలని హారతి కర్పూరంలా హరిస్తే
సహనమే సాంబ్రాణి ధూపమై సరిహద్దులే గీసె
భావం కవితలో బాగా పండింది. అభినందనలు.
అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54065283634270168782015-07-12T14:06:30.263+05:302015-07-12T14:06:30.263+05:30ప్రేమ పుష్పంప్రేమ పుష్పంghousuddin shaikhttps://www.blogger.com/profile/11475454669478718648noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74268717652962058772015-07-12T12:50:48.699+05:302015-07-12T12:50:48.699+05:30Extraordinary Poetry

Excellent Painting MamExtraordinary Poetry

Excellent Painting MamSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88052879481334471322015-07-12T11:47:58.025+05:302015-07-12T11:47:58.025+05:30మీ అక్షరసంపదకు నా సలాం
కొత్తగా విరియడం ఏమిటి రోజుక...మీ అక్షరసంపదకు నా సలాం
కొత్తగా విరియడం ఏమిటి రోజుకో కొత్త పరిమళాన్ని ఆస్వాధిస్తూనే ఉన్నాం. త్యాంక్యు
Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88606145229667486232015-07-12T11:31:21.890+05:302015-07-12T11:31:21.890+05:30కవితాభిమానులకు మీరు అందించిన మరో క్రొత్త పరిమళంకవితాభిమానులకు మీరు అందించిన మరో క్రొత్త పరిమళంరుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.com