tag:blogger.com,1999:blog-1962687827296973401.post5102994236921390810..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మదితలుపులుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-9217523836907313092014-01-06T01:48:29.028+05:302014-01-06T01:48:29.028+05:30Thanks for your commentsThanks for your commentsPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80998287616917305352014-01-06T01:47:59.055+05:302014-01-06T01:47:59.055+05:30మెహదీగారు థ్యాంక్యూ వెరీమచ్మెహదీగారు థ్యాంక్యూ వెరీమచ్Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59983752695931377452014-01-06T01:47:02.698+05:302014-01-06T01:47:02.698+05:30మీదైన పంధాలో బాగుందండి మీ కవిత.మీదైన పంధాలో బాగుందండి మీ కవిత.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8929634983392964372014-01-06T01:45:28.704+05:302014-01-06T01:45:28.704+05:30మీ స్పందనకు ధన్యవాదాలండి.మీ స్పందనకు ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78210798147278823472014-01-05T19:29:26.162+05:302014-01-05T19:29:26.162+05:30your self analysis endariko margadarsakam. Good po...your self analysis endariko margadarsakam. Good poetry arpita ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69197986610322790892014-01-05T17:18:33.816+05:302014-01-05T17:18:33.816+05:30మీ కవిత చాలా బాగుంది పద్మ గారు..
మీ కవిత చాలా బాగుంది పద్మ గారు..
mehdi alihttps://www.blogger.com/profile/12706741339504192804noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45328274126058561682014-01-05T11:36:28.302+05:302014-01-05T11:36:28.302+05:30కొందరు ఆడిన
చదరంగపు పావునైయ్యా కానీ
ఎత్తులు పై ఎత్...కొందరు ఆడిన
చదరంగపు పావునైయ్యా కానీ
ఎత్తులు పై ఎత్తులతో
ఎవ్వరి అంతరాత్మతో ఆడుకోలేదు
నాలో నేను నలిగిన క్షనాల్లో తప్ప
ఆవేశాన్ని అణచి పదాలకి
పదునుపెట్టీ ఏదో రాయలనుకున్నాను
అది నన్ను నేను
ఒదార్చుకోవడానికే
సూటిపోటి మాటలతో
ఎదలని గాయపరచాలని లేదు ..

ఆమాటలన్న వాళ్ళు బానే ఉన్నారు
పడ్ద నేను తప్ప ఎందుకిలా

అని నేను అడుగను .. అడుగలేను
అర్హత లేదని తెలిసిన క్షనాలివి

అలసినా సొలసి
నిరాశ పడిన మనస్సుతో
అక్షారాలని ఆశ్రయించా కానీ
ఆవేదనను కాస్త
చల్లార్చుకుందామనే
కసి తీర్చుకోమంటూ
కాలానికి కళ్ళెం ఇవ్వలేదు
అయిన కోందరికి నేనో పావు నయ్య
అవకాసం దొరికినప్పుడల్లా
ఆడుకుంటూనే ఉన్నారు
ఆవేదన అంతా
అలిగి పోయేలా ఆక్రోశించానే కానీ
సడలిన సత్తువతో సంస్కారం
ఎన్నడూ వీడలేదు..
నేనెప్పుడూ మారలేదు
మారను కుడా
అవకాశవదిని కాదు
నీవెప్పుడూ
వుండాలని కోరుకునే వాడీని తప్ప

Note :- ఫద్మాగారు మీ కవిత స్పూర్తితో మీ పదాలకు పరికొన్ని పదాలు చేర్చి నా మనస్సులోని నివేదనను ఇలా వెల్లడించాను నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25768864621628754942014-01-04T18:57:27.894+05:302014-01-04T18:57:27.894+05:30చక్కని కవిత రాసి మా మనసులను దోచుకున్నారు పద్మార్పి...చక్కని కవిత రాసి మా మనసులను దోచుకున్నారు పద్మార్పిత గారు ..చాలా బాగుంది ....నవజీవన్ https://www.blogger.com/profile/09211800933533714597noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88269582542176122612014-01-04T11:19:20.809+05:302014-01-04T11:19:20.809+05:30S Thank Q Very much:-)S Thank Q Very much:-)శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9797042244278961042014-01-04T01:04:13.857+05:302014-01-04T01:04:13.857+05:30నేను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని రాయలేదు యోహంత్.....నేను ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాలని రాయలేదు యోహంత్.....నన్ను నేను సముదాయించుకోవాలని ఇలా...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77152602206916921462014-01-04T01:01:05.867+05:302014-01-04T01:01:05.867+05:30Thank you and wish you the same. Hope everything i...Thank you and wish you the same. Hope everything is fine Anu.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19256755031161039312014-01-04T00:58:45.984+05:302014-01-04T00:58:45.984+05:30తర్కించే ఆస్కారం ఇవ్వకూడదనే తర్కంగారు ఈ ప్రయాస :-)...తర్కించే ఆస్కారం ఇవ్వకూడదనే తర్కంగారు ఈ ప్రయాస :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20242174924342327842014-01-04T00:56:25.964+05:302014-01-04T00:56:25.964+05:30కుసలమేనండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ర...కుసలమేనండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాయనా వద్దా అన్న మీమాంసలో కొట్టు మిట్టాడుతున్నా అందుకే ఆలస్యం _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50529816186094390202014-01-04T00:53:14.276+05:302014-01-04T00:53:14.276+05:30కాలమే నిర్ణయిస్తుందని వేదనకి వ్యధ చెందకుండా ఉండలేం...కాలమే నిర్ణయిస్తుందని వేదనకి వ్యధ చెందకుండా ఉండలేం కదండీ.....అయినా మనం ఏదో ఉంది ఏదో జరుగుతుంది అనుకుని పంజరంలో బంధీగా ఉండేకన్నా ఎదురీది సాగిపోవడం మిన్న కదా.... వేదన కూడా పద్మార్పిత ఫ్రెంఢ్ కదండీ :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35926418840013031382014-01-04T00:48:29.591+05:302014-01-04T00:48:29.591+05:30Happy New Year!!
Happy New Year!!
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63961816778551241172014-01-04T00:33:11.696+05:302014-01-04T00:33:11.696+05:30గుండెలయ వేదనలన్నీ ఒకేరాగంలో వినిపిస్తాయి కామోసు.గుండెలయ వేదనలన్నీ ఒకేరాగంలో వినిపిస్తాయి కామోసు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18823590536195468422014-01-04T00:29:24.894+05:302014-01-04T00:29:24.894+05:30కొన్ని స్వయంకృతాపరాధాలన్న సంశయంలో అప్పుడప్పుడూ తప్...కొన్ని స్వయంకృతాపరాధాలన్న సంశయంలో అప్పుడప్పుడూ తప్పదు కదండీ :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81264081090567064542014-01-04T00:24:49.895+05:302014-01-04T00:24:49.895+05:30same 2 U. What to write thinking :-)same 2 U. What to write thinking :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19329180763082437122014-01-04T00:22:14.493+05:302014-01-04T00:22:14.493+05:30ఆలోచిస్తున్నా ఆకాంక్షఆలోచిస్తున్నా ఆకాంక్షPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48089885282743826882014-01-04T00:21:01.340+05:302014-01-04T00:21:01.340+05:30 ఇదేమిటి శ్రీపాదగారూ.....
ఏదో అక్షరాలని అమ్మా అయ్య... ఇదేమిటి శ్రీపాదగారూ.....
ఏదో అక్షరాలని అమ్మా అయ్యా అని బ్రతిమిలాడి ఆశ్రయిస్తే మీరు నాకు పోటీగా ఇలా పద ప్రాసలతో కొనియాడి పోటీకి రావడం తగునా? :-) ఇలా అయితే నేను పదాల ప్రాసకై మిమ్మల్ని ప్రాధేయపడాలేమో :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63391236825171425262014-01-04T00:16:31.067+05:302014-01-04T00:16:31.067+05:30THANK YOU .THANK YOU .Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18419984945197847642014-01-04T00:16:07.867+05:302014-01-04T00:16:07.867+05:30మీ అందరి అభిమానం ఉన్నతకాలం ఆవేదనని ఎన్నడూ ఎవరికీ క...మీ అందరి అభిమానం ఉన్నతకాలం ఆవేదనని ఎన్నడూ ఎవరికీ కలిగించడమే కాదు అగుపించకుండా చిరునవ్వుతో కప్పేస్తానండి....అనికేత్ గారు. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25481893707210207622014-01-04T00:13:02.177+05:302014-01-04T00:13:02.177+05:30_/\_ thanks in all languages_/\_ thanks in all languagesPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38518189485953373522014-01-04T00:11:22.907+05:302014-01-04T00:11:22.907+05:30Hum agar iss pyaar ke qhaabil hai tho....isse nibh...Hum agar iss pyaar ke qhaabil hai tho....isse nibhaana chaahathe hai. Thank you Abhilashini Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46496689249513871022014-01-04T00:09:10.414+05:302014-01-04T00:09:10.414+05:30అక్షరాలతో ఆడుకునేంత చనువు ఇంకా అబ్బలేదు మహీ.....అక...అక్షరాలతో ఆడుకునేంత చనువు ఇంకా అబ్బలేదు మహీ.....అక్షరాలపై అమితమైన అభిమానం... అంతటి అభిమానం మీ అందరి నుండి కోరుతూ...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com