tag:blogger.com,1999:blog-1962687827296973401.post5555086204642148694..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఇదిచాలదా!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-31214352162998271582012-09-05T14:26:34.338+05:302012-09-05T14:26:34.338+05:30wow.....superb, నాకు తెలిసి మీరు pictures మీరే dra...wow.....superb, నాకు తెలిసి మీరు pictures మీరే draw చేస్తున్నారు కచ్చితంగా.........Anonymoushttps://www.blogger.com/profile/18076459994790978605noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60864773468728263882012-07-10T11:39:25.750+05:302012-07-10T11:39:25.750+05:30बहुत खूब कहा:-)बहुत खूब कहा:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22446391700876788672012-07-10T11:18:07.648+05:302012-07-10T11:18:07.648+05:30మీ ఆత్మీయ స్పందనకు నెనర్లు...మీ ఆత్మీయ స్పందనకు నెనర్లు...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62213473557896020752012-07-10T11:14:24.124+05:302012-07-10T11:14:24.124+05:30thank youthank youPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46048650436156578082012-07-09T22:53:13.481+05:302012-07-09T22:53:13.481+05:30ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే ...ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!different poetry.రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3671680937127804312012-07-08T19:59:03.195+05:302012-07-08T19:59:03.195+05:30आँख से बाहर निकल कर कोर पर ठहरा रहा ।
ज़िन्दगी पर ...आँख से बाहर निकल कर कोर पर ठहरा रहा ।
ज़िन्दगी पर आँसुओं का, इस तरह पहरा रहा ।
तुम तो आईना रहे, जिसमें हज़ारों अक्स थे
मैं रहा तस्वीर जिसमें, बस वही चेहरा रहा ।Anonymoushttps://www.blogger.com/profile/16607104640227981193noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37690926250138812192012-07-07T15:51:13.633+05:302012-07-07T15:51:13.633+05:30అమ్మో ఇంత బంగారు శిష్య రత్నాన్ని వదులుకుంటానా, డి...అమ్మో ఇంత బంగారు శిష్య రత్నాన్ని వదులుకుంటానా, డియర్, మీ కవితలు చాలా బాగుంటాయి నేనన్నది ఏమిటంటే కోపాన్నీ,విరహాన్నీ, వేదననీ చెప్పాలనుకున్నపుడు తాను ఎంతగా ప్రేమిస్తుందో,ఎంత వేదన అనుభవిన్చిందో అతనికి నచ్చని విరుద్ద చర్యల ద్వారా చెప్పటం అన్ని సమయాలలో సరిపోదు, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమె, మీ కవితని ఇష్టంగా చదివేస్తాను.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52788239293488240282012-07-05T01:27:40.034+05:302012-07-05T01:27:40.034+05:30అదేగా నేకోరుకున్నది. థ్యాంక్సండి!అదేగా నేకోరుకున్నది. థ్యాంక్సండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33535919384663814432012-07-05T01:26:29.556+05:302012-07-05T01:26:29.556+05:30మేడంగారు....అలా ఎదపై తన్నితేనే విరహం, వేదన, కోపంతో...మేడంగారు....అలా ఎదపై తన్నితేనే విరహం, వేదన, కోపంతో ముఖం ఎర్రబడ్డం ఒకేసారి జరుగుతాయేమోనని చిన్నిప్రయోగం చేసానండి:-)
ఎప్పుడైనా ఆలోచించి అందంగా వ్రాయలేదని అలిగి రావడం మానేయకండేం! ఓనాలుగు చీవాట్లు వేయండి కాని వదిలేయకండి:-)Thank You!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11284322758028931972012-07-05T01:14:59.960+05:302012-07-05T01:14:59.960+05:30Thank Q very much.Thank Q very much.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88440327448483346092012-07-05T01:14:29.239+05:302012-07-05T01:14:29.239+05:30మీరు ఇలా మెచ్చుకున్నారంటే అమితానందం:-) థ్యాంక్సండి...మీరు ఇలా మెచ్చుకున్నారంటే అమితానందం:-) థ్యాంక్సండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15038323469925937082012-07-05T01:12:29.259+05:302012-07-05T01:12:29.259+05:30థ్యాంక్యూ!థ్యాంక్యూ!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63663705826018940882012-07-05T01:11:56.370+05:302012-07-05T01:11:56.370+05:30ధన్యవాదాలు...ధన్యవాదాలు...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69869473018206184082012-07-05T01:06:14.034+05:302012-07-05T01:06:14.034+05:30భలేగా నచ్చిందిగా పద్మార్పిత.భలేగా నచ్చిందిగా పద్మార్పిత.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25116381061073162392012-07-04T22:06:30.834+05:302012-07-04T22:06:30.834+05:30ధన్యవాదాలు...
ఎందుకంటే రెండు అర్థాలతో వేర్వేరు భావ...ధన్యవాదాలు...
ఎందుకంటే రెండు అర్థాలతో వేర్వేరు భావాలని అన్వయించుకోవచ్చు
అందుకే సందేహం...:-)
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35017205473948486612012-07-04T18:38:39.679+05:302012-07-04T18:38:39.679+05:30virahamoo vedanaa rendu unnayi yedpai tanni ane ...virahamoo vedanaa rendu unnayi yedpai tanni ane chota inkedainaa upamanam vadi unte inkaa andamgaa undedemo, chaaalaa baaga raasaaru padmgaaru, mee prathi katitha chadivistunci nannu pilustundi mee blog loniki.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33157378458568902372012-07-04T18:00:41.120+05:302012-07-04T18:00:41.120+05:30Once again i can see your mark in this post,keep i...Once again i can see your mark in this post,keep it up.ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77303125138125651212012-07-04T16:54:58.558+05:302012-07-04T16:54:58.558+05:30ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే ...ఋతుపవనాలతో పనేల నీ తలపుల జడివానకి
ఆవిరైన నీ దూరమే చాలు కన్నీరై కురవడానికి!

ఇంతందంగా మీరే చెప్పగలరు పద్మార్పితగారూ..అభినందనలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45675353316494590172012-07-04T16:28:34.920+05:302012-07-04T16:28:34.920+05:30పద్మార్పితగారు చాలా బాగుందండి.పద్మార్పితగారు చాలా బాగుందండి.శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34838786902803393292012-07-04T15:15:32.806+05:302012-07-04T15:15:32.806+05:30పద్మార్పితగారు టచ్ చేసారు విపులంగా వివరించి.
చాలా...పద్మార్పితగారు టచ్ చేసారు విపులంగా వివరించి.
చాలా బాగుందండి.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60820448224604465272012-07-04T15:11:27.902+05:302012-07-04T15:11:27.902+05:30మీ విశ్లేషణా విధానం బాగుందండి.
నచ్చిమెచ్చిన మీకు న...మీ విశ్లేషణా విధానం బాగుందండి.
నచ్చిమెచ్చిన మీకు నెనర్లు...
అది ఎదపై తన్ని అనేనండి.... (గుండెలపై తన్ని కాదంటే కోపంతో ముఖం ఎర్రబడింది అని భావం.)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32124495897202665982012-07-04T15:06:29.598+05:302012-07-04T15:06:29.598+05:30మీకు ఇంతలా నచ్చినందుకు ఆనందమాయనండి. థ్యాంక్యూ!మీకు ఇంతలా నచ్చినందుకు ఆనందమాయనండి. థ్యాంక్యూ!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13830952282216168462012-07-04T15:04:00.012+05:302012-07-04T15:04:00.012+05:30ధన్యవాధాలండి.....
"ఎదపై తన్ని ఎరుపెక్కిన నామో...ధన్యవాధాలండి.....
"ఎదపై తన్ని ఎరుపెక్కిన నామోము గాంచింది"....అంటే నన్ను కాదని వెళ్ళిపోతూ నాలోని కోపాన్ని చూసింది.
"ఎదలో దాగిన ఎర్రని తనమోము చూడకుంది"....నా గుండెల్లో దాగిన తన ఎర్రని(సిగ్గుతో)మోముని చూడకుంది.
అని నా భావం....
అలా ప్రస్ఫుటం చేయలేక పోయినందుకు మన్నించాలి.
Thank You once again....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61445634229798863892012-07-04T07:59:35.562+05:302012-07-04T07:59:35.562+05:30పద్మ గారూ!
విరహంతో మొదలై....
శృంగారపు రంగులతో ఎరు...పద్మ గారూ!
విరహంతో మొదలై....
శృంగారపు రంగులతో ఎరుపెక్కి...
ప్రేమవేదనతో ఎగసింది మీ కవిత...
చిత్రం కూడా బాగుంది.
చిన్న సందేహం..
ఎదపై తన్ని.....అనా
లేక
ఎదపై తనని అనా?
@శ్రీశ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88487179991536380972012-07-04T07:16:08.510+05:302012-07-04T07:16:08.510+05:30చాలా గొప్పగా ఉంది.
"...ఆయుధాలతో అవసరమేల నే అ...చాలా గొప్పగా ఉంది.
"...ఆయుధాలతో అవసరమేల నే అంతమవడానికి
నీ ఛీత్కారమే చాలదా నే కనుమూయడానికి!...."
ఈ ముగింపు అద్భుతంగా అనిపించింది.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.com