tag:blogger.com,1999:blog-1962687827296973401.post5600841556998744001..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: చేజారినPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-17480357527727569952014-05-04T19:11:10.612+05:302014-05-04T19:11:10.612+05:30అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవ...అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో!//// మీకు మాత్రమె సాధ్యం ఇలాంటి కవితలు రాయడం. చక్కని భావంతో అలరించారు. మాయావిశ్వంhttps://www.blogger.com/profile/06676030916920800207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67073053462878615102014-04-26T21:25:10.823+05:302014-04-26T21:25:10.823+05:30పద ప్రశ్న బంధనం బాగుంది పద్మార్పితాపద ప్రశ్న బంధనం బాగుంది పద్మార్పితాప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23601078458616097532014-04-26T20:26:31.381+05:302014-04-26T20:26:31.381+05:30పద్మగారు, నిజానికి కవిత అర్ధం అవడం కష్టం. నాలుగుసా...పద్మగారు, నిజానికి కవిత అర్ధం అవడం కష్టం. నాలుగుసార్లు చదవాల్సి వచ్చింది . పరిపూర్ణ ప్రతిభావంతురాలు ఈ కవిత వ్రాసిన వ్యక్తి అని ఒక ప్రముఖ వ్యక్తి అంటే ఎంతో గొప్పగా అనిపించింది. ఎంతైనా మా గురువు మీరు .Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49294002119524244012014-04-26T15:07:53.467+05:302014-04-26T15:07:53.467+05:30తెలుగమ్మాయి మాటే నాదీను... తెలుగమ్మాయి మాటే నాదీను... కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21024128816138473572014-04-25T23:10:00.941+05:302014-04-25T23:10:00.941+05:30వేదనే అయినా చిత్రంలోని ధీమా మీ కవయిత్రి మాటల్లో కన...వేదనే అయినా చిత్రంలోని ధీమా మీ కవయిత్రి మాటల్లో కనబడుతుంది.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80909137282578555102014-04-25T12:23:15.747+05:302014-04-25T12:23:15.747+05:30ఏమాటకామాటే.....ఏడుపులో కూడా అందంగానే ఉంటార.:-) ఏమాటకామాటే.....ఏడుపులో కూడా అందంగానే ఉంటార.:-) Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47265072213861188192014-04-24T06:06:56.854+05:302014-04-24T06:06:56.854+05:30:):):):)Karthikhttps://www.blogger.com/profile/04422745221712456425noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3173230130780591612014-04-23T23:00:53.229+05:302014-04-23T23:00:53.229+05:30ఎందుకని ఇంత వ్యధ చెందే పదాలు అని అడిగి వేదనలో ముని...ఎందుకని ఇంత వ్యధ చెందే పదాలు అని అడిగి వేదనలో మునిగి బయటకు రాలేనంత గొప్పగా .
చేజారిపోతున్న తెలుగుతనం నీ పదాలతో కొత్త ఊపిర్లు పోసుకుంటుంది-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91082813310297791942014-04-23T22:09:13.284+05:302014-04-23T22:09:13.284+05:30దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో!...ఎదను...దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో!...ఎదను పిండినా కవితకు ఊపిరిపోసిందిజీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64843930189975920302014-04-23T18:35:01.686+05:302014-04-23T18:35:01.686+05:30అంధమైన తెలుగు అక్షరాలకు వేదిక మీ బ్లాగ్ పద్మ గారు:...అంధమైన తెలుగు అక్షరాలకు వేదిక మీ బ్లాగ్ పద్మ గారు:-)
ప్రతీ పదం చాల మృదువుగా, అందంగా మీ భావాలతో తీర్చిదిద్దుతారు:-)
ఇవన్ని మీ మనసు పలికిన మౌన భావాలు కదా!
మేము మీ బ్లాగ్ లో మెంబెర్స్ అవడం మా అదృష్టం:-) షుక్రియ:-)శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83898251921070794992014-04-23T09:49:39.146+05:302014-04-23T09:49:39.146+05:30మీ మనసు పలికిన మౌన భావాలా ఇవి. చాలా సున్నితంగా ఉన్...మీ మనసు పలికిన మౌన భావాలా ఇవి. చాలా సున్నితంగా ఉన్నాయి.
అంతే భారంగానూ ఉన్నాయి. పూరేకులు, ఆ కిందనే ముళ్లు. పసిప్రేమ, బోసినవ్వు
ఒకటే. మీ కవిత అలానే ఉంది. చాలా బాగుంది పద్మగారు. నిండైన వ్యక్తిత్వం...
ఉన్నప్పుడే.. ఇలాంటి నిండైన కవితలు వస్తాయి.
సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29985881496957571352014-04-23T09:29:22.343+05:302014-04-23T09:29:22.343+05:30అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవ...అదిమిపెట్టిన ఆశలన్నింటినీ ఆలోచనాక్షరమాలల్లి
స్వయంవరానికి రానన్న వరునికి వలపుపీఠమిచ్చి
కళ్యాణ తోరణం అనుకుని తమలపాకుల పందిరల్లి
బంధమేదో బహుగట్టిది అంటూ విందులు ఎందుకో...? ఎవరికోసం ఈ ఎదురు చూపులు నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78524391974164582662014-04-22T23:56:34.553+05:302014-04-22T23:56:34.553+05:30నువ్వు వ్రాస్తూ ఉండు, మేము చదివి ఆస్వాధిస్తూ ఉంటాం...నువ్వు వ్రాస్తూ ఉండు, మేము చదివి ఆస్వాధిస్తూ ఉంటాం, ఇంతకుమించి ఏం చెప్పను.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58260314084722212592014-04-22T21:42:56.972+05:302014-04-22T21:42:56.972+05:30అందమైన అక్షరమాల ... అధ్భుతం మేడం.
అందమైన అక్షరమాల ... అధ్భుతం మేడం.
Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65040512252164360672014-04-22T21:29:20.526+05:302014-04-22T21:29:20.526+05:30నా ఆలోచనలకు అందనంత అందమైన అద్భుత భావవీచక.నా ఆలోచనలకు అందనంత అందమైన అద్భుత భావవీచక.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48751267221521796722014-04-22T20:52:58.181+05:302014-04-22T20:52:58.181+05:30ఇంత భారమైన భావాలతో మనసుని భారం చేసి అంతలోనే మళ్ళీ ...ఇంత భారమైన భావాలతో మనసుని భారం చేసి అంతలోనే మళ్ళీ మరో పోస్ట్ లో మల్లెపూలవాన జల్లులతో ముంచేస్తారు కాబట్టి ఈ భారాన్ని సునాయసంగా మోసేస్తున్నాం.....మల్లె పూలవానకై ఎదురుచూస్తూMarkandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17574058437651187292014-04-22T18:41:28.358+05:302014-04-22T18:41:28.358+05:30"పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని
గొంతు..."పతనమైన పరిచయంలో నుండి పుట్టిన భావాన్ని
గొంతు నులిమేసి రాగం రంజింపజేసిందంటే నమ్మి"
"అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి"
"పసితనానికీ పరిపక్వానికీ నడుమ ప్రేమబీజమేసి
అంకురించని అనురాగానికి పరిపూర్ణత్వం జోడించి"
ఇంత పరిణితి చెందిన వాక్యాలు ఎలా సాధ్యం పద్మా!
చదివినప్పటి నుండి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా నువ్వు నా నెచ్చెలివని.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71122769181435671542014-04-22T15:16:51.619+05:302014-04-22T15:16:51.619+05:30నీవొక కవితల కల్పపతరువు. Hats off. నీవొక కవితల కల్పపతరువు. Hats off. Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14573213573858546112014-04-22T12:00:45.362+05:302014-04-22T12:00:45.362+05:30అవును. ఈ వ్యాకులతకు అర్ధం ఉంది.
ఆలోచనా సరళి అలా స...అవును. ఈ వ్యాకులతకు అర్ధం ఉంది.
ఆలోచనా సరళి అలా సాగిపోవడమూ సహజమే మరి.
" అవనికీ అంబరానికీ నడుమ అంచనాల్లేని నిచ్చెనేసి
చలనంలేని చెలిమిలో చంచలమైన నెచ్చెలిని గాంచి
మెండైన మైత్రినందీయలేని అల్పాయుష్షుపై బాసచేసి
దరహాసంలో దగ్గరైన దుఃఖాన్ని బంధించడం ఎందుకో! " ......

ఎన్నో భావాలున్న కవిత ఇది. కదిలించింది కుడాను.
ఇలా రాయడం మీకే సాధ్యం పద్మార్పిత గారూ .
సరస్వతీ దేవి మీ నాలుకపై స్థిర పడిపోయిందా అని అబ్బురపడ్డా.
కవిత కు జోడించిన 'బొమ్మ' ఆకర్షణ తో పాటు కవితకే కొత్త రంగులద్దింది.
అభినందనలు మీకు మరో మారు పద్మార్పిత గారూ.

*శ్రీపాద Sripada***శ్రీపాదhttps://www.blogger.com/profile/12036774636922140909noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11445006389595556702014-04-22T10:13:36.701+05:302014-04-22T10:13:36.701+05:30అద్భుతమైన భావాలతో అక్షరాలకి అభిషేకం చేసారు. మీలోని...అద్భుతమైన భావాలతో అక్షరాలకి అభిషేకం చేసారు. మీలోని కళామతల్లికి శతప్రమాణాలు. ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52008772984069162102014-04-22T04:14:59.979+05:302014-04-22T04:14:59.979+05:30చాన్నాల్లకి మళ్ళీ యక్ష ప్రశ్నల్లా పద్మప్రశ్నలు... ...చాన్నాల్లకి మళ్ళీ యక్ష ప్రశ్నల్లా పద్మప్రశ్నలు... కవిత ఇరగదీశారండోయ్...
విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.com