tag:blogger.com,1999:blog-1962687827296973401.post5670161856026402953..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అంతరాత్మా..."ఐ లవ్ యూ"Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-2221011894170332542014-12-22T23:23:46.210+05:302014-12-22T23:23:46.210+05:30నన్నే కాదు నా అంతరాత్మనూ ప్రేమించే మీ అందరికీ పేరు...నన్నే కాదు నా అంతరాత్మనూ ప్రేమించే మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76584104266018226432014-12-21T16:35:35.793+05:302014-12-21T16:35:35.793+05:30అసలుసిసలైన అంతరాత్మ మీది...ప్రేమించేయండిఅసలుసిసలైన అంతరాత్మ మీది...ప్రేమించేయండిMarkandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2439175972888141072014-12-21T09:49:34.496+05:302014-12-21T09:49:34.496+05:30అంతరాత్మను ప్రేమించలేని వారు జీవితంలో ఎవరినీ ప్రేమ...అంతరాత్మను ప్రేమించలేని వారు జీవితంలో ఎవరినీ ప్రేమించలేరు...ఇది దయ్యాల కవిత కాదు...అసలు సిసలైన అంతరాత్మకు ప్రతిరూపం..గ్రేట్ పద్మగారూ...ghousuddin shaikhttps://www.blogger.com/profile/11475454669478718648noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61445890055892508052014-12-18T23:16:41.723+05:302014-12-18T23:16:41.723+05:30ఇంతలా ఘోషించి మనల్ని మనం ప్రేమించుకోవడంకన్నా స్వార...ఇంతలా ఘోషించి మనల్ని మనం ప్రేమించుకోవడంకన్నా స్వార్థమో సెల్ఫిషో ఇన్ష్టం వచ్చినట్లు బ్రతికేసే పోలా. మొత్తానికి దెయ్యాలని బూతాలని కూడా మచ్చిక చేసుకుని మాటలాడే మంత్రముంది మీ మాటల్లో. బ్లాగ్ జనాలు భయపడ్డారేమో పద్మార్పితగారు బొమ్మచూసి. :-)Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89949411379531806312014-12-18T22:48:18.578+05:302014-12-18T22:48:18.578+05:30నీ అంతరాత్మ ఎప్పుడు నీ ఆధీనంలోనే ఉండగా ఇంకా ఐ లవ్ ...నీ అంతరాత్మ ఎప్పుడు నీ ఆధీనంలోనే ఉండగా ఇంకా ఐ లవ్ అనడం అవసరమా పద్మాSandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57501183161427342602014-12-17T23:59:35.914+05:302014-12-17T23:59:35.914+05:30Is there any trend to follow this blog mam. truly ...Is there any trend to follow this blog mam. truly lovable<br /> భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11852181338077996632014-12-17T23:55:21.913+05:302014-12-17T23:55:21.913+05:30Me too love your soul :-)Me too love your soul :-)Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76488971397976776492014-12-17T23:50:19.442+05:302014-12-17T23:50:19.442+05:30స్వార్థరహిత హృదయం మనదైనా ఇతరులదైనా ప్రేమించడం గొప్...స్వార్థరహిత హృదయం మనదైనా ఇతరులదైనా ప్రేమించడం గొప్పవరం. నిన్ను నీవు ప్రేమించుకుంటావు అది నిస్వార్థమైతే అని చక్కగా చెప్పావు పద్మార్పిత-హరినాథ్.Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-262035221131465912014-12-17T23:43:38.594+05:302014-12-17T23:43:38.594+05:30వామ్మో నాకు భయ్యమేస్తుంది. అందమైన అమ్మాయి ఇట్లా భయ...వామ్మో నాకు భయ్యమేస్తుంది. అందమైన అమ్మాయి ఇట్లా భయపెడితే ఎట్లా.Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24747641965230204672014-12-15T22:52:27.393+05:302014-12-15T22:52:27.393+05:30మార్జాలమా..naa profile pic used so i too love your...మార్జాలమా..naa profile pic used so i too love your soul :-)Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36148150483818751902014-12-15T21:41:29.209+05:302014-12-15T21:41:29.209+05:30లవ్వు వరకూ ఆగిపోండి... పెళ్లి శోభనం అంటే.. తేడా అ...లవ్వు వరకూ ఆగిపోండి... పెళ్లి శోభనం అంటే.. తేడా అనుకుంటారు! మీ అంతరాత్మ నాకు నచ్చేసింది... వీలయితే దానితోనే నా పెళ్లి!! హా హా... :-)విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21173689046187666192014-12-15T21:37:38.239+05:302014-12-15T21:37:38.239+05:30అంతరాత్మా ఐలవ్యు... అంటూ అంతరంగావిశ్కరణ చేసిన మీ ...అంతరాత్మా ఐలవ్యు... అంటూ అంతరంగావిశ్కరణ చేసిన మీ శైలి అద్భుతం! అమోఘం!! అద్వితీయం!!! చాలా చక్కటి కవిత.. లోతుగా వెళ్ళేకొద్దీ ఆలోచింపజేసేలా ఉంది!! సూపర్...Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13455228935122757572014-12-15T20:31:53.499+05:302014-12-15T20:31:53.499+05:30స్వార్థ ప్రలోభ కొత్త పద్మ బాగుంది పద్మగారు. ఆత్మలన...స్వార్థ ప్రలోభ కొత్త పద్మ బాగుంది పద్మగారు. ఆత్మలని సైతం ఆలింగనం చేసుకుంటారు.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1365187186063977322014-12-15T20:23:05.024+05:302014-12-15T20:23:05.024+05:30మీ మనసు ఇంత నిస్వార్థమైతే
నేను కూడా I LOVE YOU :-...మీ మనసు ఇంత నిస్వార్థమైతే <br />నేను కూడా I LOVE YOU :-)రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33552220702537022782014-12-15T19:33:53.815+05:302014-12-15T19:33:53.815+05:30ఎవరి పనులు వారే చేసుకోవాలి అనేది పాతనానుడి
ఎవరిని ...ఎవరి పనులు వారే చేసుకోవాలి అనేది పాతనానుడి<br />ఎవరిని వారే ప్రేమించాలి అనేది పద్మార్పిత ఒరవడి..Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16523385361141748172014-12-15T19:29:33.060+05:302014-12-15T19:29:33.060+05:30వ్యావ్ ఏం వాడిగా సూటిగా గుండెల్లోకి దూసుకుపోయే ముచ...వ్యావ్ ఏం వాడిగా సూటిగా గుండెల్లోకి దూసుకుపోయే ముచ్చట చెప్పినారు. ఐ లవ్ యూ టూ Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78174704244211327382014-12-15T18:34:46.557+05:302014-12-15T18:34:46.557+05:30ఏంటేంటి...
మీ అంతరాత్మకి మీరే ఐ లవ్ చెప్పేసుకుంటే....ఏంటేంటి...<br />మీ అంతరాత్మకి మీరే ఐ లవ్ చెప్పేసుకుంటే. మిగతా ప్రేమించేవాళ్ళ మాటేమిటి మాహారాణీగారు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.com