tag:blogger.com,1999:blog-1962687827296973401.post5831459770690359647..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అస్థిర హామీ..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-68165063925735856462018-03-22T00:20:43.813+05:302018-03-22T00:20:43.813+05:30అందరికీ అర్పిత అభివందనములు _/\_అందరికీ అర్పిత అభివందనములు _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56258403772460387032018-03-19T09:57:24.044+05:302018-03-19T09:57:24.044+05:30ఉగాది కొత్త సంవత్సరం కొత్త కవితతో మొదలు పెట్టండి.ఉగాది కొత్త సంవత్సరం కొత్త కవితతో మొదలు పెట్టండి.Somuhttps://www.blogger.com/profile/02774941232748064420noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76926158663230197012018-03-10T01:32:10.957+05:302018-03-10T01:32:10.957+05:30మనసులు మౌనంగా మాటలు చెబితే అవి చేసే బాసలు ఎంత అద్భ...మనసులు మౌనంగా మాటలు చెబితే అవి చేసే బాసలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పలేము. ఆ మౌనం ఎన్ని భావాలతో సేదదీరుస్తుందో అవి ఎన్ని అనుభవాలైనా నేర్పవు అనిపిస్తుంది. మౌనం మాట్లాడదు అంటారు కానీ అది నిజం కాదు అంతరంగాన్ని తట్టిలేపే భాష మౌనాన్ని మించి వేరేదీ లేదు. Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55112836999037836092018-03-09T15:05:05.142+05:302018-03-09T15:05:05.142+05:30మన సౌఖ్యం కోరి మనవి అనుకున్నవి మనతోనే ఉంటాయి కానివ...మన సౌఖ్యం కోరి మనవి అనుకున్నవి మనతోనే ఉంటాయి కానివి దిగులుకు గురిచేస్తాయి.కమలhttps://www.blogger.com/profile/09245562270841609325noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17111911220913572942018-03-09T14:03:55.913+05:302018-03-09T14:03:55.913+05:30ఒట్టు వేసి బాసలు చేయించి నిలబెట్టే బంధాలు తుమ్మితే...ఒట్టు వేసి బాసలు చేయించి నిలబెట్టే బంధాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి పద్మగారు.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26529154871007950142018-03-09T00:14:21.672+05:302018-03-09T00:14:21.672+05:30భరోసా ఇవ్వలేని మనిషి హామీలు ఇస్తారు.భరోసా ఇవ్వలేని మనిషి హామీలు ఇస్తారు.తాతినేనిhttps://www.blogger.com/profile/17978185641426963787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10055018423563386802018-03-08T23:56:49.516+05:302018-03-08T23:56:49.516+05:30Very nice feel unna lyrics.Very nice feel unna lyrics.Omprakashhttps://www.blogger.com/profile/10875979574810824074noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65476945270937683782018-03-08T23:26:49.574+05:302018-03-08T23:26:49.574+05:30ఇటువంటి హామీలు ప్రేమలో సహజం
కాలానుగుణంగా మారుతుంట...ఇటువంటి హామీలు ప్రేమలో సహజం
కాలానుగుణంగా మారుతుంటాయి.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18731677743831551052018-03-08T14:02:38.827+05:302018-03-08T14:02:38.827+05:30ముందస్తు మీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
అనుకున్నవ...ముందస్తు మీకు మహిళాదినోత్సవ శుభాకాంక్షలు
అనుకున్నవి ఎవరూ అన్నీ పరిపూర్తి చేయలేరు
అలాంటప్పుడు హామీలు బాసటకు అనవసరం అనిపిస్తుందిNANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85397134732131157582018-03-08T13:57:49.041+05:302018-03-08T13:57:49.041+05:30నిర్మొహమాటంగా అన్నీ చెప్పారు/వ్రాశారు
ఇంకా ఏం మిగల...నిర్మొహమాటంగా అన్నీ చెప్పారు/వ్రాశారు
ఇంకా ఏం మిగల్లేదు అనుకుంటాను హామీలురాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48045562789546856212018-03-08T07:08:24.009+05:302018-03-08T07:08:24.009+05:30అందమైన చిత్రం దానికి ఏదో ఒకటి స్థిరపరచండి.అందమైన చిత్రం దానికి ఏదో ఒకటి స్థిరపరచండి.Madhu Poorwashadahttps://www.blogger.com/profile/02189498725573288633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65221915021808257932018-03-08T05:20:10.879+05:302018-03-08T05:20:10.879+05:30Wish You Happy Women's DayWish You Happy Women's DaySureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87891665011754648292018-03-08T04:47:56.444+05:302018-03-08T04:47:56.444+05:30కాలమే అస్థిరమైనపుడు
ఒక్కోసారి ఆడిన మాట
చేసిన బాస మ...కాలమే అస్థిరమైనపుడు
ఒక్కోసారి ఆడిన మాట
చేసిన బాస మరుగున పడును
కాని
కాలము ముంగిట గల మధుర క్షణాలు
కాలము చేసే తీపి గాయలు
ఎల్లకాలం ఓ మధురానుభూతికి తెరలు తీసేను
కలకాలం తీపి జ్ఞాపకమై శోభిల్లేను.

~శ్రీ~Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78777513100466675612018-03-07T21:50:16.254+05:302018-03-07T21:50:16.254+05:30బాగుంది మేడం.బాగుంది మేడం.Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77318802279567351162018-03-07T20:46:34.654+05:302018-03-07T20:46:34.654+05:30ప్రేమించడమే పనిలేని పని
పైగా హామీలు ఎందుకు చెప్పం...ప్రేమించడమే పనిలేని పని
పైగా హామీలు ఎందుకు చెప్పండి...గౌతమిhttps://www.blogger.com/profile/18245806728474172848noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1514178152592388022018-03-07T20:43:22.757+05:302018-03-07T20:43:22.757+05:30అసలు హామీలతో పని ఏమిటి ప్రణయంలో.అసలు హామీలతో పని ఏమిటి ప్రణయంలో.Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81191549586976147572018-03-07T01:33:21.658+05:302018-03-07T01:33:21.658+05:30స్థిరమైన ప్రేమకి అస్థిర హామీలు ఎందుకో?స్థిరమైన ప్రేమకి అస్థిర హామీలు ఎందుకో?Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65742204964042294782018-03-07T00:11:43.017+05:302018-03-07T00:11:43.017+05:30అవునండీ...ఇలా ప్రేమ పొందిన ఎవరైనా అదృష్టవంతులే.
అవునండీ...ఇలా ప్రేమ పొందిన ఎవరైనా అదృష్టవంతులే.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45710523508005781232018-03-06T23:55:59.908+05:302018-03-06T23:55:59.908+05:30ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకున్నాడో కదా ఈ సఖుడు.....ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకున్నాడో కదా ఈ సఖుడు..!
ఇంత అమృతతుల్య ప్రేమాభిమానాలను గ్రోలుతున్నాడు..! ఇంద్రధనస్సుhttps://www.blogger.com/profile/06446617375793992296noreply@blogger.com