tag:blogger.com,1999:blog-1962687827296973401.post6221914921605040323..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కాయగూరలతో కబుర్లు!!!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-89889460197926758442009-08-07T22:08:15.131+05:302009-08-07T22:08:15.131+05:30ఇంత చక్కగా చెప్పడం మీ వల్లే అవుతుందండి. బాగా చెప్ప...ఇంత చక్కగా చెప్పడం మీ వల్లే అవుతుందండి. బాగా చెప్పారు.Jyothsna Palwaihttps://www.blogger.com/profile/14904469918971060490noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83952680286282129422009-08-07T22:06:53.271+05:302009-08-07T22:06:53.271+05:30This comment has been removed by the author.Jyothsna Palwaihttps://www.blogger.com/profile/14904469918971060490noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11183142904135193812009-07-31T06:51:57.860+05:302009-07-31T06:51:57.860+05:30బాగా చెప్పారు..బాగా చెప్పారు..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64771483915876604072009-07-30T21:58:50.126+05:302009-07-30T21:58:50.126+05:30NaisONaisOడ్రెంచకుడుhttps://www.blogger.com/profile/16112523711863571722noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16234204134763439782009-07-28T23:41:13.408+05:302009-07-28T23:41:13.408+05:30ఎంత బాగా వ్రాశారండీ! మీ కవిత్వంతో కూరగాయల జన్మలు ధ...ఎంత బాగా వ్రాశారండీ! మీ కవిత్వంతో కూరగాయల జన్మలు ధన్యమై పోయిందండీ!shiraakiputrahttps://www.blogger.com/profile/13501153873109627062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24025978424144787792009-07-28T19:36:50.214+05:302009-07-28T19:36:50.214+05:30మావి(మి)డికాయ దోస్కాయ లతో ఊరగాయలే కాదు, పప్పు, రోట...మావి(మి)డికాయ దోస్కాయ లతో ఊరగాయలే కాదు, పప్పు, రోటి పచ్చడి, పామిడి కొబ్బరి పచ్చడి, దోస్కాయ పచ్చడి ఎన్నైనా చేస్కోవచ్చు. హమ్మా!!! ఇక్కడ నలభీములు గట్రా ఉన్నారు సుమా :):)Bhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37031270585632774912009-07-28T12:12:52.949+05:302009-07-28T12:12:52.949+05:30మీకు ఇష్టమైన కూరలగురించి మాత్రమే రాశారేమో అని సందే...మీకు ఇష్టమైన కూరలగురించి మాత్రమే రాశారేమో అని సందేహం...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87713630513733788702009-07-27T23:18:23.022+05:302009-07-27T23:18:23.022+05:30కూరగాయలతో కూడా కబుర్లు మీరే చెప్పేస్తే... నాలాంటి ...కూరగాయలతో కూడా కబుర్లు మీరే చెప్పేస్తే... నాలాంటి వాళ్ళం ఏమిరాయాలి చెప్పండి?సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12016059509035419802009-07-27T22:56:05.559+05:302009-07-27T22:56:05.559+05:30మామిడికాయ, దోసకాయ ఇలా మరికొన్ని కాయలన్నీ కలసి ఊరగా...మామిడికాయ, దోసకాయ ఇలా మరికొన్ని కాయలన్నీ కలసి ఊరగాయల సీసన్ అయిపోయిందని ఊరెళ్ళాయండి, అందుకే నాకు వాటి కబుర్లు అందలేదండి....అదీ సంగతీ!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68018572339710345272009-07-27T18:14:27.582+05:302009-07-27T18:14:27.582+05:30నేనొప్పుకోను మామిడి కాయ ఊసే లేదు ఎంత అవమానించారు.ద...నేనొప్పుకోను మామిడి కాయ ఊసే లేదు ఎంత అవమానించారు.దోసకాయని కూడా మిస్ కొట్టారు హు...నేనలిగాను అంతే ...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83210740187854111332009-07-27T16:08:22.733+05:302009-07-27T16:08:22.733+05:30@భాస్కర్ గారూ థ్యాంక్సండి!.... :):)
@మందాకినీగారు...@భాస్కర్ గారూ థ్యాంక్సండి!.... :):)<br />@మందాకినీగారు1...ఏదో మీ అభిమానమండి...:)<br />@ఉషగారు...బీరకాయని మరిచానని అలిగిందండి, బంకమట్టితో నిండిన బ్రెయిన్ ని బెంగతో భాధపెట్టడం భావ్యమా చెప్పండి?<br />@పరిమళగారు బీరకాయని బ్రతిమిలాడదామని వెళితే,....బీరు బాబులు మరచిన మన్నించేదాన్ని భామవి నీవేల మరచితివని బోరు బోరు మందండి.<br />@పానీపూరీగారు..బ్లాగ్ మిత్రులు అన్నది బీరకాయ గురించి, బీరుకాయ అనుకున్నారా ఏమిటండి?:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64944741277401200292009-07-27T11:59:29.949+05:302009-07-27T11:59:29.949+05:30హా... ఏమిటో అందరికి బీరకాయ లేకపోయేసరికి దిగులుపట్ట...హా... ఏమిటో అందరికి బీరకాయ లేకపోయేసరికి దిగులుపట్టుకున్నది :-Pపానీపూరి123https://www.blogger.com/profile/13027058903627972845noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36177372872001964992009-07-27T10:59:48.139+05:302009-07-27T10:59:48.139+05:30చాలా బాగుందండీ....నేను కూడా వాటితో కబుర్లు చెప్తుం...చాలా బాగుందండీ....నేను కూడా వాటితో కబుర్లు చెప్తుంటాను .వంట గదిలో ఒంటరిగా .:)Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56741478894170316042009-07-27T10:02:52.060+05:302009-07-27T10:02:52.060+05:30పద్మార్పిత గారు,నిజమేనండీ బీరకాయని మర్చిపోయారు ..ప...పద్మార్పిత గారు,నిజమేనండీ బీరకాయని మర్చిపోయారు ..పథ్యానికి అవసరం కదా ..ఉషాగారన్నట్టు అలిగిందేమో ...బుజ్జగించండి మరి !పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79136632680700224052009-07-27T09:59:56.010+05:302009-07-27T09:59:56.010+05:30బీర కాయ, బెంగ పెట్టుకుంది పద్మార్పిత జట్టు పచ్చీ ...బీర కాయ, బెంగ పెట్టుకుంది పద్మార్పిత జట్టు పచ్చీ అందని మరి... ;)మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8116216019877235542009-07-27T07:41:56.628+05:302009-07-27T07:41:56.628+05:30భలే రాస్తారండీ!!భలే రాస్తారండీ!!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com