tag:blogger.com,1999:blog-1962687827296973401.post664352917490015916..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఊగిసలాట..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-40044671539920513362018-05-21T01:58:11.207+05:302018-05-21T01:58:11.207+05:30ప్రేమ మనసు నిండుగా ఉంటే తన్నుకొచ్చే భావాలు.ప్రేమ మనసు నిండుగా ఉంటే తన్నుకొచ్చే భావాలు.సమీక్షhttps://www.blogger.com/profile/15422027242663808029noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50832758292380497512018-05-16T23:45:21.561+05:302018-05-16T23:45:21.561+05:30హృదయావేదన నిచ్చెన దిగనంటున్నది కవితలో.
బొమ్మ నాచు...హృదయావేదన నిచ్చెన దిగనంటున్నది కవితలో.
బొమ్మ నాచురల్ లుక్ ఉందిGV Sharmahttps://www.blogger.com/profile/16237974624162495702noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57823248171571426962018-05-02T23:28:56.352+05:302018-05-02T23:28:56.352+05:30నీ నీడనే నా నివాసం అనుకుంటున్నానునీ నీడనే నా నివాసం అనుకుంటున్నానుMadhu Poorwashadahttps://www.blogger.com/profile/02189498725573288633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71250503531315947642018-05-02T00:29:50.402+05:302018-05-02T00:29:50.402+05:30మనసు ఊగిసలాడి మిమ్మల్ని హైరానా పెడుతుందా?మనసు ఊగిసలాడి మిమ్మల్ని హైరానా పెడుతుందా?Somuhttps://www.blogger.com/profile/02774941232748064420noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46259750711993551572018-05-02T00:00:54.263+05:302018-05-02T00:00:54.263+05:30Marvelous expressions.Marvelous expressions.Deepakhttps://www.blogger.com/profile/02617708367189524764noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91796006919374252392018-04-28T02:04:08.729+05:302018-04-28T02:04:08.729+05:30ఆదరి నుంచి ఈదరి చేరాక
అనుభూతులు వెతుకుతుంటుంటే
అను...ఆదరి నుంచి ఈదరి చేరాక
అనుభూతులు వెతుకుతుంటుంటే
అనుభవాలు మాత్రమే కనబడతాయి
కాదని కదం ముందుకు వేతే
కాగుతున్న మనసు వేడి
దుఃఖం ఆగక తన్నుకు వస్తుందివీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17135598533317447842018-04-28T01:46:44.650+05:302018-04-28T01:46:44.650+05:30ఊగిసలాడుతున్న భావాలకు మీ వాక్యాలే ఊరట...అందరికీ అర...ఊగిసలాడుతున్న భావాలకు మీ వాక్యాలే ఊరట...అందరికీ అర్పిత అంజలి ఘటిస్తున్నది. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63449040860985946922018-04-27T23:29:49.879+05:302018-04-27T23:29:49.879+05:30చీకట్లో రాలిపడుతున్న తారల్లా
ఎన్నో ప్రశ్నలను సంధిస...చీకట్లో రాలిపడుతున్న తారల్లా
ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి…
నీవు చేజార్చుకున్న
వేకువ వెలుగుల కోసం
ఎగురుతున్న ఎన్నో పక్షుల్లా
సమాధానాలు వెతుకుతున్నాయి…సాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60440385242468467912018-04-27T23:19:38.953+05:302018-04-27T23:19:38.953+05:30ఆశల మేడకట్టి నీపేరుతో నాపేరు జోడించడం రాలేదు
so po...ఆశల మేడకట్టి నీపేరుతో నాపేరు జోడించడం రాలేదు
so poetic pitty words.
స్పర్శశ్రీhttps://www.blogger.com/profile/00457391508976705131noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54598069318382790332018-04-27T14:45:12.305+05:302018-04-27T14:45:12.305+05:30అపురూపమైన భావాలకు నిలయం మీ ఆలోచనలు.. ఎటు నుండి ఎటు...అపురూపమైన భావాలకు నిలయం మీ ఆలోచనలు.. ఎటు నుండి ఎటువైపో తీసుకుని వెళతాయి.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66300572124160775402018-04-27T14:23:32.137+05:302018-04-27T14:23:32.137+05:30ఏ భావమైనా మీ ద్వారా అది మనసును తాకుతుంది. సిఏ భావమైనా మీ ద్వారా అది మనసును తాకుతుంది. సిYohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19347205249025429972018-04-26T12:21:04.590+05:302018-04-26T12:21:04.590+05:30//నా హృదయానికి నిన్ను మరవడమే తెలియడంలేదు
ఇంకా నీ ...//నా హృదయానికి నిన్ను మరవడమే తెలియడంలేదు
ఇంకా నీ నీడనే నా నివాసం అనుకుంటున్నాను తప్ప/// చాలా బాగుందండి. ఈ ఒక్క మాట చాలు ఎన్నో విషయాలు వివరంగా చెప్పడానికి. విశాలిhttps://www.blogger.com/profile/12857871054731532964noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65393353179854952252018-04-26T08:50:40.851+05:302018-04-26T08:50:40.851+05:30మనసైన వాడు అర్థం చేసుకోకనే ఇన్ని వ్యధలు... వాడికి ...మనసైన వాడు అర్థం చేసుకోకనే ఇన్ని వ్యధలు... వాడికి ఈ కవిత కనువిప్పు కావాలని కోరుకుంటూవిష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33706988866262525172018-04-25T23:56:33.485+05:302018-04-25T23:56:33.485+05:30as usual your poetry touches the heart. as usual your poetry touches the heart. Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47958431475520076952018-04-25T23:24:20.361+05:302018-04-25T23:24:20.361+05:30 your feelings are superb mam. your feelings are superb mam.Omprakashhttps://www.blogger.com/profile/10875979574810824074noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80593882751856465062018-04-25T22:44:19.867+05:302018-04-25T22:44:19.867+05:30మనసు ఇస్తే ఇదే మరి తంటాలు.మనసు ఇస్తే ఇదే మరి తంటాలు.NANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26812051242139920932018-04-24T22:41:50.261+05:302018-04-24T22:41:50.261+05:30మీ ప్రేమకు ఎంతో బలం ఉంది
అందుకే అక్షరాల్లో ఆంత పట్...మీ ప్రేమకు ఎంతో బలం ఉంది
అందుకే అక్షరాల్లో ఆంత పట్టు.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13579225055721157692018-04-24T15:45:08.341+05:302018-04-24T15:45:08.341+05:30భగవంతుడు మనిషికి ఒక మనస్సు, ఇంద్రియాలు ఇచ్చాడు కాబ...భగవంతుడు మనిషికి ఒక మనస్సు, ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి అవి ఆకర్షించబడి మనసుని పరిపరివిధాలా యోచించేలా చేస్తుంది అందుకే మనసుల్లో ప్రేమ ధ్వేషం వాటితో సంఘర్షణ. ఇది మనసు ఇంద్రియాల సహజ లక్షణం. ప్రేమను పండం అంటూ జరిగితే నేను నాది అనే స్వార్థం పెరిగి వచ్చే అవలక్షణాలు. భావ ఏదైనా మీరు వ్యక్తపరిచే తీరు ప్రశంసనీయం.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76475808494216825522018-04-24T15:34:19.320+05:302018-04-24T15:34:19.320+05:30నీతో పదికాలాలూ బ్రతకాలని అస్సలు ఆశపడలేదు
నీ ఎదపై ...నీతో పదికాలాలూ బ్రతకాలని అస్సలు ఆశపడలేదు
నీ ఎదపై వాలి ఊపిరి వదలాలి అనుకున్నాను తప్ప..touching linesనాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59628629016218556072018-04-24T01:13:40.980+05:302018-04-24T01:13:40.980+05:30ప్రేమ మనసులో పుట్టి మాటల్లో బయటపడుతుంది అంటాతు. మీ...ప్రేమ మనసులో పుట్టి మాటల్లో బయటపడుతుంది అంటాతు. మీకు మాత్రం భావాల్లో పుట్టి అక్షరాల్లో అలరిస్తుంది. Hanuhttps://www.blogger.com/profile/18202207700555500689noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90439088962861149262018-04-24T01:00:49.752+05:302018-04-24T01:00:49.752+05:30sumadhuram mee
kavitaloo
bhavalu
chitralusumadhuram mee
kavitaloo
bhavalu
chitraluBaluhttps://www.blogger.com/profile/10912160742048646563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8541274958708206402018-04-24T00:58:31.621+05:302018-04-24T00:58:31.621+05:30ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదు-...ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదు- ఈ విషయం మీరు చెప్పే వరకూ మాకూ తెలియలేదు Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28358602919475588022018-04-23T10:45:26.021+05:302018-04-23T10:45:26.021+05:30ఎవరి కోసం ఎదురుచూపులు
ఎవరిపైన ఈ వలపు రుసరుసలు?ఎవరి కోసం ఎదురుచూపులు
ఎవరిపైన ఈ వలపు రుసరుసలు?Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4559358224235029902018-04-23T02:44:55.843+05:302018-04-23T02:44:55.843+05:30Awesome lines.Awesome lines.Ramya Manchahehttps://www.blogger.com/profile/03709291243988754670noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52846906475004702762018-04-23T02:33:58.355+05:302018-04-23T02:33:58.355+05:30ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమను ఇవ్వడం
కొంక్రొత్...ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమను ఇవ్వడం
కొంక్రొత్త లాజిక్ వాహ్ వాజీ!తాతినేనిhttps://www.blogger.com/profile/17978185641426963787noreply@blogger.com