tag:blogger.com,1999:blog-1962687827296973401.post6676236650348342916..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కావాలి!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-84966585420363259122015-10-02T15:40:23.267+05:302015-10-02T15:40:23.267+05:30మీరు కావాలన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయిమీరు కావాలన్నవన్నీ ఎక్కడ దొరుకుతాయివిష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70332520649610194132015-10-01T00:11:12.614+05:302015-10-01T00:11:12.614+05:30మీ అందరి అభిమానానికీ నమస్కారములు_/\_మీ అందరి అభిమానానికీ నమస్కారములు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43972393654474797662015-09-29T00:17:40.256+05:302015-09-29T00:17:40.256+05:30నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణిక...నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శగా మారి,చాలా నచ్చిందిఅమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25014778568683831742015-09-27T22:19:46.167+05:302015-09-27T22:19:46.167+05:30కష్టసుఖాలను పెనవేసుకుంటూ కాలాన్ని అల్లుకునే జ్ఞాపక...కష్టసుఖాలను పెనవేసుకుంటూ కాలాన్ని అల్లుకునే జ్ఞాపకాల తీగ మన జీవితం... పైకి ఎదగడం మాత్రమే గెలుపు అనుకోకూడదు. కిందికి వంగిన తీగలు ఫలాల్ని అందిస్తూ గెలుపుకన్నా అతీతమైనదాన్ని పొందగలుగుతారు. .
కావాలి ... అంటూ ఒక చక్కని హృద్యుల్ల్లోచన కవితతో మీరు మాముందుకు వచ్చిన తీరు అద్భుతం మేడం... Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72496161833131806652015-09-25T14:57:29.185+05:302015-09-25T14:57:29.185+05:30Bakrid post adiBakrid post adiMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67899403540763967502015-09-24T21:34:02.930+05:302015-09-24T21:34:02.930+05:30వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
ఎత్తేసి శుభ్ర...వానకురిసి రాలి నలిగిన జ్ఞాపకాల పూలని
ఎత్తేసి శుభ్రపరిచే నిశ్చల నైపుణ్యం కావాలి! Super likeరాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21191112857071267872015-09-24T21:31:13.983+05:302015-09-24T21:31:13.983+05:30bagundi padmabagundi padmaAnonymoushttps://www.blogger.com/profile/13891823188254240668noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47758421088285929442015-09-23T22:53:39.861+05:302015-09-23T22:53:39.861+05:30మీకు కావాలి అంటూ మాకేం కావాలో చెప్పారు. చిత్రం బాగ...మీకు కావాలి అంటూ మాకేం కావాలో చెప్పారు. చిత్రం బాగుంది. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39509785013727277052015-09-23T22:47:20.844+05:302015-09-23T22:47:20.844+05:30ఇదేదో గేయంలా ఉందండి పద్మగారు. చివర్లో ఆశే ఊపిరి కా...ఇదేదో గేయంలా ఉందండి పద్మగారు. చివర్లో ఆశే ఊపిరి కావాలి అనడం బాగుంది
పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5661956719372058392015-09-23T01:39:36.646+05:302015-09-23T01:39:36.646+05:30మంచిగున్నది
మంచిగున్నది
Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74335731180069325042015-09-22T23:03:29.234+05:302015-09-22T23:03:29.234+05:30బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి, మట్టికొట్టుక...బురదలో దొర్లి పొర్లే ఆలోచనలని వడపోసి, మట్టికొట్టుకొని పోయిన మనసులను కడిగి...చాలా చిక్కనైన భావంతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19140220812281186822015-09-22T22:21:45.409+05:302015-09-22T22:21:45.409+05:30కావాలి అని ఏవో చిన్ని చిన్ని కోర్కెలు అడుగుతావు అన...కావాలి అని ఏవో చిన్ని చిన్ని కోర్కెలు అడుగుతావు అనుకుంటే ఏకంగా జీవితానికి సరిపడే గొంతెమ్మ కోర్కెలు కోరితే ఎలా ;-)Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91263215333894992512015-09-22T22:20:22.675+05:302015-09-22T22:20:22.675+05:30கற்பனைச்சிறகுகள் இரவுகளில்தான் பறக்கத்தோன்றும்.
மன...கற்பனைச்சிறகுகள் இரவுகளில்தான் பறக்கத்தோன்றும்.
மனிதமனம் குழம்பிய நிலையில் இருந்து மீளவும் சிந்தனையில்
சிறக்கவும் சிதறும் மைத்துளிகள் சித்திரமாகவும் கவிதையாகவும்
மிளிர்கிறது.வாழ்த்துக்கள்...Padmanabhan Ramasamyhttps://www.blogger.com/profile/16776425014810041811noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14171159086326511462015-09-22T20:44:03.799+05:302015-09-22T20:44:03.799+05:30రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!
మీరు వ్రాసేవ...రాసుకోవడానికి కొన్ని రాత్రులు కావాలి!
మీరు వ్రాసేవన్నీ రాత్రులే అనుకుంటాను, ఇంక కావాలి అని అడగడం ఎందుకు. బాగుంది
Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70266100004284398192015-09-22T20:40:47.308+05:302015-09-22T20:40:47.308+05:30geayam baagundi.geayam baagundi.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40049320479904951892015-09-22T20:40:34.189+05:302015-09-22T20:40:34.189+05:30geayam baagundi.geayam baagundi.కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57401868813035757892015-09-22T19:21:44.796+05:302015-09-22T19:21:44.796+05:30మనిషి అంటేనే ఆశాజీవి, ఆశ చచ్చిపోతే ఏముంది చెప్పండి...మనిషి అంటేనే ఆశాజీవి, ఆశ చచ్చిపోతే ఏముంది చెప్పండి.రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71193849724584849542015-09-22T16:28:05.302+05:302015-09-22T16:28:05.302+05:30కావాలి అంటే ఇవ్వాలి కదా ?
కావాలి అంటే ఇవ్వాలి కదా ?
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23804451486351215202015-09-22T14:45:50.476+05:302015-09-22T14:45:50.476+05:30నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణిక...నీరెండలాటి మాటలకు వ్యధల కన్నీరే ఎండి
ఆర్ద్రత తొణికిసలాడే అమృత స్పర్శ కావాలి! సున్నిత పదజాలంతో మనసు తాకినాయి నీ భావాలు-హరినాధ్Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26811151665641519912015-09-22T14:20:29.989+05:302015-09-22T14:20:29.989+05:30పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
ఏరి తీసుకొ...పెనుగాలికి ఎగిరిపోయిన కోర్కెల రెక్కల్ని
ఏరి తీసుకొచ్చి అందంగా పేర్చి బ్రతకమని
బరోసా ఇచ్చే మృదువైన చేతులు కావాలి!
ఎంత అందంగా చెప్పారండి.
Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58082196210848988982015-09-22T14:03:25.089+05:302015-09-22T14:03:25.089+05:30అమ్మ .... నాన్న .... ఆశ.... అంతే . ఇంకెవరూ ఉండర...అమ్మ .... నాన్న .... ఆశ.... అంతే . ఇంకెవరూ ఉండరేమో .Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76335790493132513262015-09-22T01:55:13.448+05:302015-09-22T01:55:13.448+05:30నిజమే...ఎవరిదైనా చేయూత కావాలినిజమే...ఎవరిదైనా చేయూత కావాలిభైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.com