tag:blogger.com,1999:blog-1962687827296973401.post6712192378982153895..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ఒకానొక రాత్రి...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-61716367594508538532018-04-08T00:06:28.911+05:302018-04-08T00:06:28.911+05:30amazingamazingOmprakashhttps://www.blogger.com/profile/10875979574810824074noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8686801077761562582018-03-26T03:15:38.494+05:302018-03-26T03:15:38.494+05:30మనసు పొరలు తొలగించి మాట్లాడుకుందాం రా..
మనసు పొరలు తొలగించి మాట్లాడుకుందాం రా..
Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2651386850042897382018-03-25T01:20:26.192+05:302018-03-25T01:20:26.192+05:30వాహ్ రే పద్మార్పితా!వాహ్ రే పద్మార్పితా!Baluhttps://www.blogger.com/profile/10912160742048646563noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10510208555478019892018-03-25T00:43:24.372+05:302018-03-25T00:43:24.372+05:30తూటాలతో కాదు అక్షరాలతో తూట్లు పొడిచారుతూటాలతో కాదు అక్షరాలతో తూట్లు పొడిచారు Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70432267631266816782018-03-24T03:01:47.290+05:302018-03-24T03:01:47.290+05:30గతకాలపు గురుతుల పుస్తకంలో ఇంకొన్ని ప్రేమ పుటల్ని అ...గతకాలపు గురుతుల పుస్తకంలో ఇంకొన్ని ప్రేమ పుటల్ని అతికించడం అతిరమ్యం.Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70748586219729205732018-03-24T02:56:44.202+05:302018-03-24T02:56:44.202+05:30అనూహ్యమైన భావవ్యక్తీకరణ.
అనూహ్యమైన భావవ్యక్తీకరణ.
anantuhttps://www.blogger.com/profile/16558295856376631842noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79688691429436938532018-03-24T02:52:20.845+05:302018-03-24T02:52:20.845+05:30నా భావాక్షరాలని ఆదరిస్తున్న అభిమానమిత్రులు అందరికీ...నా భావాక్షరాలని ఆదరిస్తున్న అభిమానమిత్రులు అందరికీ అభివందనములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32482424030502765332018-03-24T01:48:05.095+05:302018-03-24T01:48:05.095+05:30మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
సున్నితంగా పెక...మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
సున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి..extraodinaryPrardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89683172852994542062018-03-24T01:44:41.834+05:302018-03-24T01:44:41.834+05:30meeru edirasina adbhutam
prema kavitalu inka adbh...meeru edirasina adbhutam
prema kavitalu inka adbhutamSindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11110665377374253192018-03-23T23:23:31.318+05:302018-03-23T23:23:31.318+05:30పరామర్శలతో ఒకరికొకరు ఊపిరి పోసుకుని ఊహలకు రెక్కలు ...పరామర్శలతో ఒకరికొకరు ఊపిరి పోసుకుని ఊహలకు రెక్కలు తొడిగి స్వేచ్ఛగా విహరించండి. సీతాకోకచిలుకల్లా జీవితానికి రంగులద్ది ముద్దుమురిపాలతో బాధనంతటిని తొలిగించుకుని కౌగిలింతలతో పరవశించాలి ప్రేమికులు. మరో గుర్తుండిపోయే కవితను అందించారు. అభినందనలు.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20618471359030442892018-03-23T22:03:17.941+05:302018-03-23T22:03:17.941+05:30Beautiful Painting.Beautiful Painting.SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15646283834212887062018-03-23T22:01:33.364+05:302018-03-23T22:01:33.364+05:30గడచిన కాలపు గురుతులతో తడిసి సేదతీరునులెండి ఇరువురి...గడచిన కాలపు గురుతులతో తడిసి సేదతీరునులెండి ఇరువురి మనసులు. భావగర్భితమైన కవితకు చక్కని చిత్రాన్ని జతచేసారు.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78949906436019490122018-03-23T21:46:53.632+05:302018-03-23T21:46:53.632+05:30మండుటెండలో వర్షం కురిసినట్లు మీ కవితాచిత్రం.మండుటెండలో వర్షం కురిసినట్లు మీ కవితాచిత్రం.Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74518874689090218482018-03-23T01:20:27.482+05:302018-03-23T01:20:27.482+05:30ఎలా ఉన్నారు?
మీ కవితల ఒరవడి సాగుతుంది దేదీప్యంగా.ఎలా ఉన్నారు?
మీ కవితల ఒరవడి సాగుతుంది దేదీప్యంగా.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27059919002488419262018-03-22T23:16:38.302+05:302018-03-22T23:16:38.302+05:30శ్రేయస్కరమైన భావాలను అత్యద్భుతముగా తీర్చిదిద్దటం మ...శ్రేయస్కరమైన భావాలను అత్యద్భుతముగా తీర్చిదిద్దటం మీకు ఫౌంటెయిన్ పెన్ తో పెట్టిన విద్య..

అన్యమనస్కంగా రేగే ఆలోచనలు మనసు తలుపు తడుతు
చంచలమైన భావాలను అక్షరాల కొలనులో ముంచి తీస్తు
ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని అలరించే పద్మ గారికి సాహో

~శ్రీతSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50385590845492835092018-03-22T21:03:23.098+05:302018-03-22T21:03:23.098+05:30బహుకాల దర్శనం అదీ విరహ వేదనతో
ఏల ఇటుల మీరు...........బహుకాల దర్శనం అదీ విరహ వేదనతో
ఏల ఇటుల మీరు...................................????Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25461294413469616182018-03-22T20:53:01.746+05:302018-03-22T20:53:01.746+05:30బ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం..అత్యాశ ఏమో
ఊ...బ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం..అత్యాశ ఏమో
ఊహా విహారము అతి మధురంగా చిత్రించారు పద్మార్పితా..T.S.N.Murthyhttps://www.blogger.com/profile/11860337483626562332noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26456044987134186372018-03-22T20:46:35.179+05:302018-03-22T20:46:35.179+05:30ఇరువురి మనసులు ఒకటాయే మరి హద్దులు లేనే లేవాయె!ఇరువురి మనసులు ఒకటాయే మరి హద్దులు లేనే లేవాయె!రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1304907057369396882018-03-22T14:18:26.168+05:302018-03-22T14:18:26.168+05:30గ్యాప్ ఇచ్చి మనసుని మెలిపెట్టే అక్షరామాలను రాశారు....గ్యాప్ ఇచ్చి మనసుని మెలిపెట్టే అక్షరామాలను రాశారు. అభినందనలు తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80459158327141790442018-03-22T13:55:01.103+05:302018-03-22T13:55:01.103+05:30కన్నీళ్ళతో ఎడబాటు మలినాలు కరిగిపోయేనా..
ఏవీ నిరుడు...కన్నీళ్ళతో ఎడబాటు మలినాలు కరిగిపోయేనా..
ఏవీ నిరుడుకురిసిన హిమ సమూహములు అని వెతుకుతూ,
ఎడారి బాటన పొడారిన గొంతుతో...తడి ఆరిన గుండెతో వెతుకుతున్నా..ఆ మధుర వెన్నెల రాత్రి మళ్ళీ వచ్చేనా.. ఇంద్రధనస్సుhttps://www.blogger.com/profile/06446617375793992296noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19904100573243495302018-03-22T12:34:44.808+05:302018-03-22T12:34:44.808+05:30Painting chala bagundi madam. Kavitalo bhavam pong...Painting chala bagundi madam. Kavitalo bhavam pongenu.chakradhar khttps://www.blogger.com/profile/18311158464203043293noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63425763580815957812018-03-22T12:17:12.673+05:302018-03-22T12:17:12.673+05:30ప్రేమజీవుల హ్రదయస్పందన అమోఘం.ప్రేమజీవుల హ్రదయస్పందన అమోఘం.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85787121975711974802018-03-22T04:17:34.676+05:302018-03-22T04:17:34.676+05:30ఏమి బుచికీలు రాస్తారమ్మాఏమి బుచికీలు రాస్తారమ్మాబుచికిhttps://www.blogger.com/profile/13147349767805289611noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85321853670575380412018-03-22T01:45:58.285+05:302018-03-22T01:45:58.285+05:30ఆ రాత్రి చీకటి కాగితంపై మౌనాక్షరాలు ఎన్నో ప్రశ్నలక...ఆ రాత్రి చీకటి కాగితంపై మౌనాక్షరాలు ఎన్నో ప్రశ్నలకు జవాలు ఇస్తాయి...అందమైన అక్షరమాల.తాతినేనిhttps://www.blogger.com/profile/17978185641426963787noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42951648315854403352018-03-22T01:42:10.822+05:302018-03-22T01:42:10.822+05:30
నిన్నటి కలలకు ఆశలు జోడిస్తే
మౌనం మనసుకు అర్థమౌతుం...
నిన్నటి కలలకు ఆశలు జోడిస్తే
మౌనం మనసుకు అర్థమౌతుంది
పశ్చాత్తాపాలు పెనవేసుకుంటే
నిట్టూర్పులు వర్షిస్తాయి..
ఆవిరైన ఆనందాలు
నవ్వులతో నాట్యం చేస్తాయి
ఒకరికొకరి కౌగిలిలో
వ్యథలు మటుమాయం అవుతాయి..వీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.com