tag:blogger.com,1999:blog-1962687827296973401.post688684883046601871..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: మసకబారిన అద్దం!!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger58125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-73890945182195359782013-07-26T15:04:12.030+05:302013-07-26T15:04:12.030+05:30నిజంగా అలా కొందరైనా ఆత్మపరిశీలన చేసుకుంటే...అంతకన్...నిజంగా అలా కొందరైనా ఆత్మపరిశీలన చేసుకుంటే...అంతకన్నా కావలసింది ఏముందండి
నేను రాసే రాతలకి సార్థకత చేకూరినట్లే కదండి! మీ స్పూర్తిదాయక స్పందనకు నెనర్లండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46959030587079424192013-07-26T03:03:39.008+05:302013-07-26T03:03:39.008+05:30వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
Chaala baagund...వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం

Chaala baagundandi ee bhaavam.... Mee kavitalu chaduvuthoonte chaala mandi introspection cheskovaalsi vasthundani meeku munde telusaa??నవీన్ కుమార్https://www.blogger.com/profile/04265160561091898106noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42610824119142874342013-07-23T20:45:28.848+05:302013-07-23T20:45:28.848+05:30ఎవరి భావాల ప్రతిబింబం వారికే కనపడుతుందేమో చూసుకోండ...ఎవరి భావాల ప్రతిబింబం వారికే కనపడుతుందేమో చూసుకోండి :-) థ్యాంక్యూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71892497247867425612013-07-23T18:17:02.982+05:302013-07-23T18:17:02.982+05:30వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
అంతరంగానికి సైత...వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!! Nijamaa .. niajme kadandi.NijaM ayundocheemooo... emo nakem teliyaduనేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59602512483596786152013-07-21T23:10:34.986+05:302013-07-21T23:10:34.986+05:30అవునుకదా:-)thank youఅవునుకదా:-)thank youPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34771097221029575952013-07-21T19:31:08.207+05:302013-07-21T19:31:08.207+05:30బాగుంది పద్మ గారు .కొన్ని సార్లు ఇలానే అనిపిస్తుంద...బాగుంది పద్మ గారు .కొన్ని సార్లు ఇలానే అనిపిస్తుంది కొంత మందిని చూస్తే ! పరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1825284768469050652013-07-21T04:30:18.299+05:302013-07-21T04:30:18.299+05:30thank you Sridharthank you SridharPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-309836766730862252013-07-21T04:29:35.998+05:302013-07-21T04:29:35.998+05:30ధన్యవాదాలండి కెక్యూబ్ వర్మగారు.ధన్యవాదాలండి కెక్యూబ్ వర్మగారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73870858124628440632013-07-20T22:49:23.537+05:302013-07-20T22:49:23.537+05:30స్నేహం పట్ల మీ ఆత్మీయతకు జోహార్లండి. ఇలా మీ స్నేహ ...స్నేహం పట్ల మీ ఆత్మీయతకు జోహార్లండి. ఇలా మీ స్నేహ హస్తాన్ని మిస్సయిన వాడు దురదృష్టవంతుడే... మీ కవితా హృదయానికి వందనాలు..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66207662810229062282013-07-20T13:21:15.287+05:302013-07-20T13:21:15.287+05:30Bahu chakkani Nirvachanam:
చెడులో మంచిని వెతగ్గలం ...Bahu chakkani Nirvachanam:
చెడులో మంచిని వెతగ్గలం కాని మంచిని నటించేవారిలో చెడే కనపడుతుందేమో!!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27171747372214211842013-07-20T00:57:19.886+05:302013-07-20T00:57:19.886+05:30అబ్బో....కామెంట్ పెట్టిన మీకు థ్యాంక్స్ చెప్పడం సు...అబ్బో....కామెంట్ పెట్టిన మీకు థ్యాంక్స్ చెప్పడం సులువేమో అనుకున్నా కానీ వ్రాసింది చదువుతున్న కొద్ది కొత్తపదాలు వెతుక్కోవలసి వస్తుంది కృతజ్ఞతలు చెప్పడానికి. :-) ధన్యవాదాలు రవిగారు మీ అభిమానాత్మక స్పందనకు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69469076906799014162013-07-20T00:48:08.826+05:302013-07-20T00:48:08.826+05:30అనికేత్...బలహీతల్ని అయితే క్షమించొచ్చు కాని బంధాలు...అనికేత్...బలహీతల్ని అయితే క్షమించొచ్చు కాని బంధాలు బాధ్యతలు అంటూ ఉన్నాయని తెలిసి అనుబంధం ఏర్పడ్డాక తప్పించుకుని వంకలు వెతికితేనే కష్టం.
చెడులో మంచిని వెతగ్గలం కాని మంచిని నటించేవారిలో చెడే కనపడుతుందేమో!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91532614399395076992013-07-20T00:39:19.201+05:302013-07-20T00:39:19.201+05:30ఎంతో ఓపిగ్గా చదివి నా ఇష్టాన్ని ఆదరించి అందంగా అభి...ఎంతో ఓపిగ్గా చదివి నా ఇష్టాన్ని ఆదరించి అందంగా అభిమానంతో నాపై మీ అభిప్రాయాన్ని అక్షరాల్లో పొందుపరిస్తే ఆనందంతో ఏం వ్రాయాలో అర్ధంకావడంలేదండి.
మీ ఈ వాఖ్యలకి.....
"ఆనందభాష్పాలు హరివిల్లులై
ధన్యవాదాలు చెలియకట్టదాటి
వందనములు విరిసిన మాలలై
శ్రావ్యమైన రాగమొకటి మీకైమీటి
సదా మీ ఆశ్శిస్సులు కోరుతున్నా"Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80882937215902279272013-07-20T00:09:40.957+05:302013-07-20T00:09:40.957+05:30విన్నకోట నరసిమ్హారావుగారు......చాలా చాలా కృతజ్ఞతలు...విన్నకోట నరసిమ్హారావుగారు......చాలా చాలా కృతజ్ఞతలు. నేను తప్పులు ఎక్కడా అని పరీక్షించాను కానీ అర్థం కాలేదండి మీరు చెప్పేవరకు. సరిచేస్సాను చూడండి. వందనాలు చెప్పాల్సింది పోయి విసుగెందుకండి!... సరిచేస్తే సంతోషించడంలో ఎప్పుడూ సంకోచించను. సదా మీ స్పందనలని స్ఫూర్తిని కోరుతూ మరో మారు ధన్యవాదాలని తెలియజేస్తున్నాను.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83383986916863446742013-07-19T23:14:37.847+05:302013-07-19T23:14:37.847+05:30వద్దు నాకీ రంగులుమారే స్నేహం
అది కలిగిస్తున్న అభధ...వద్దు నాకీ రంగులుమారే స్నేహం
అది కలిగిస్తున్న అభధ్రతా భావం!!
బంధాల నడుమ భావలని మారుస్తూ
ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమొలకబోస్తూ
ఎందుకీ నటనంటే నేనే ప్రాణమంటూ
భాధ్యతలతో బంధీని అయ్యానంటూ!!

వద్దు నాకీ దాగుడుమూతల అనుబంధం
నలుగురిలో పలకరించాలంటేనే సంకోచం!!
బంధుత్వమా అనడిగితే నీళ్ళు నమిలేస్తూ
స్నేహం కాదంటూ బిత్తరచూపులు చూస్తూ
ఎందుకిలాగంటే నేనో అమాయకురాలినంటూ
ఏకాంతపు బిగికౌగిలిలో సర్వస్వం నేనంటూ!!

వద్దు నాకీ తెగే నూలుపోగుముడుల బంధం
అంతరంగానికి సైతం అర్థంకాని అల్పావేశం!!
అవసరం ఉంది అనుకుంటే అతిగా పొగిడేస్తూ
అయినవాళ్ళందరి నడుమ అలుసుగా చూస్తూ
ఏమిటిదంటే ఎదలో దాచుకునే గాజుబొమ్మనంటూ
ప్రతిబింబాన్నైనా చూపలేని అద్దాన్ని నేనంటూ!!!

kavali mee ee kavithaa pravaham
manasulni saitham meppinchee aalochanalu
inthena anukunte anthalone entho arthannistu
entivani ante naa manasuloni bhavalu oohalee antuu
mullani kuda chupaleni kantini nenantu jeevithane rasesaru alavokaga great andi meeru superuuu mee sisyarikam kosam eduru chustunnamuRavi's Worldhttps://www.blogger.com/profile/08308583659073392702noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15204727141847913042013-07-19T21:34:06.438+05:302013-07-19T21:34:06.438+05:30మూడో లైన్ లో "భావలని" అనే పదంలో "వ...మూడో లైన్ లో "భావలని" అనే పదంలో "వ" కి దీర్ఘం పెట్టాలని వేణు గారు సూచిస్తున్నట్లున్నది. అవును, అక్కడ దీర్ఘం ఉండాలనుకుంటాను. అలాగే, ఆరో లైన్ లో "భా" కి, "ధీ" కి ఒత్తు అక్కరలేదు (కాంపోజిషన్ దిద్దుతున్నట్లుగా చెప్తున్నాడేమిటని విసుక్కోరుగా?). విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75668480845060636082013-07-19T15:54:36.157+05:302013-07-19T15:54:36.157+05:3019 జూలై 2013 నేను గుర్తుంచుకోవలసిన రోజు, ఇప్పుడే మ...19 జూలై 2013 నేను గుర్తుంచుకోవలసిన రోజు, ఇప్పుడే మీ మొత్తం కవితలని, కమెంట్లని చదివాను. నా 50 ఏళ్ళ జీవితంలో ఇలా ఏకబిగిన చదవడం ఇదేకామోసు. ఈ మధ్యకాలంలో ఇంత అందమైన భావాలు ఉన్న అమ్మాయిని అందులోను తెలుగు మాట్లాడం తప్పు అనుకునే ఈ కాలంలో ఉండడం అరుదు. మీ పై నా అభిప్రాయం రాయాలని కూర్చుంటే వచ్చిన వాక్యాలివి ప్రాసంటే ఇష్టమని ప్రయత్నించాను. నీలో ఒక అల్లరిపిల్ల, చలాకీ చిన్నది, అమాయకపు అమ్మాయి, సర్వం తెలిసిన సఖి, సున్నితంగా చెప్పగల సుకుమారి, పరిణితి చెందిన పడతి, అవసరమైనప్పుడు అదరగొట్టగల ఆడపులి, ధీరనారి, ఓటమిని ఓర్పుతో జయించే వయ్యారిని చూసాను/ చదివాను. చాలా కాలానికి నన్ను నేను మరచి మైమరిచేలా చేసిన నీ భావుకతకు నీకు నా శుభాశిస్సులు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4534987823926878332013-07-19T15:30:12.408+05:302013-07-19T15:30:12.408+05:30అందరిలో ఏదో ఒక బలహీనత దాన్ని పట్టుకుని మిగిలిన సుగ...అందరిలో ఏదో ఒక బలహీనత దాన్ని పట్టుకుని మిగిలిన సుగుణాలని వద్దంటే ఎలాగండి.....స్నేహం అంటేనే చెడులో మంచిని వెతకడమేమో :)
వద్దనడం కూడా మీరు అందంగానే చెప్పగలరు.జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58550520151353879102013-07-19T02:22:44.643+05:302013-07-19T02:22:44.643+05:30వెల్ కం సర్/మాడం....నా భావాలకి అందమైన కమెంటిడిన మీ...వెల్ కం సర్/మాడం....నా భావాలకి అందమైన కమెంటిడిన మీకు ధన్యవాదాలండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25200971749339658552013-07-19T02:20:57.560+05:302013-07-19T02:20:57.560+05:30మీరిచ్చే ప్రేరణ నాకెప్పుడూ ఆనందదాయకం. థ్యాంక్యూ.మీరిచ్చే ప్రేరణ నాకెప్పుడూ ఆనందదాయకం. థ్యాంక్యూ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63571196880282468482013-07-19T02:19:43.135+05:302013-07-19T02:19:43.135+05:30మీ ఆలోచనల్ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు...అనూ!మీ ఆలోచనల్ని ఇలా పంచుకున్నందుకు ధన్యవాదాలు...అనూ!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78905277161350398192013-07-19T02:18:10.683+05:302013-07-19T02:18:10.683+05:30ధన్యవాదాలండి.ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43066839307014091512013-07-19T02:17:22.318+05:302013-07-19T02:17:22.318+05:30అలా అనుకోవడం....భ్రమ! భ్రమ! భ్రమ :-)అలా అనుకోవడం....భ్రమ! భ్రమ! భ్రమ :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62707861146681747132013-07-19T02:13:19.335+05:302013-07-19T02:13:19.335+05:30ఓష్......ఈ పద్యప్రశ్నకే అలా అనిపిస్తుందా :-) థ్యాం...ఓష్......ఈ పద్యప్రశ్నకే అలా అనిపిస్తుందా :-) థ్యాంక్యూ!

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2894734639562191892013-07-19T02:05:40.038+05:302013-07-19T02:05:40.038+05:30మీ అభిమానాక్షరాలకు ధన్యవాదాలు.మీ అభిమానాక్షరాలకు ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com