tag:blogger.com,1999:blog-1962687827296973401.post7064102429175701882..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: జన్మసార్థకత..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-20967878224428422202017-02-20T15:55:31.851+05:302017-02-20T15:55:31.851+05:30అందరి అపూర్వ స్పందనలకు నా శతకోటివందనములు _/\_ అందరి అపూర్వ స్పందనలకు నా శతకోటివందనములు _/\_ Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22368680808964107382017-02-15T20:16:25.908+05:302017-02-15T20:16:25.908+05:30Life is always tough.Life is always tough.SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9215005377489761372017-02-15T20:13:22.894+05:302017-02-15T20:13:22.894+05:30జీవన కారడవిలో ప్రయాణమే కష్టం ఇంక దానికి సార్థకత మర...జీవన కారడవిలో ప్రయాణమే కష్టం ఇంక దానికి సార్థకత మరింత కష్టం పద్మా.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86369174635161791712017-02-14T20:55:29.279+05:302017-02-14T20:55:29.279+05:30प्यार खुश्यों का पैगाम है
प्यार मीठा सा इक जाम है
...प्यार खुश्यों का पैगाम है
प्यार मीठा सा इक जाम है
प्यार जीने की उम्मीद है
प्यार जीवन का इक नाम है
Happy Valentine Day Preetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8985978226251551512017-02-14T20:51:32.265+05:302017-02-14T20:51:32.265+05:30ముందస్తు ప్రేమికులరోజు శుభాకాంక్షలు పద్మార్పిత.
మ...ముందస్తు ప్రేమికులరోజు శుభాకాంక్షలు పద్మార్పిత.

మానవత్వం మేల్కొనాలని కవిత ద్వారా అందించిన సందేశం అమోఘం. Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83673286271671933702017-02-14T19:56:16.545+05:302017-02-14T19:56:16.545+05:30ఔను ఆకాంక్ష గారు.. గుండె గదులు బంధువులకు అద్దెకు ఇ...ఔను ఆకాంక్ష గారు.. గుండె గదులు బంధువులకు అద్దెకు ఇస్తే బంధాలతో నిండుగా కళకళలాడుతు పదికాలాల పాటు బాగుంటుంది కదా అని..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90436579601508567992017-02-14T19:26:41.680+05:302017-02-14T19:26:41.680+05:30అంటే గుండె గదులు ఖాళీ ఉంచక అద్దెకు ఇవ్వమని సెలవిస్...అంటే గుండె గదులు ఖాళీ ఉంచక అద్దెకు ఇవ్వమని సెలవిస్తున్నారా శ్రీధర్ గారుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19130041097177375912017-02-14T19:25:06.245+05:302017-02-14T19:25:06.245+05:30మీ చిట్టికవితల సాహిత్యం స్వీట్.మీ చిట్టికవితల సాహిత్యం స్వీట్.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49395506926613098312017-02-14T18:57:04.413+05:302017-02-14T18:57:04.413+05:30ప్రేమార్పిత బ్లాగ్ లో ప్రేమికులరోజు హంగామా---
ఏదీ ...ప్రేమార్పిత బ్లాగ్ లో ప్రేమికులరోజు హంగామా---
ఏదీ ఎక్కడా చడీ చప్పుడు లేదు ఎందుకు చెప్మా
భజరంగ్ దల్ వారు బెదిరించిరా లేక బుజ్జగించిరా!
వాలెంటైన్స్ డే ను మాతా-పిత దినోత్సవంగా మార్చిరి

ఏమాటకు ఆమాటే..మీ బ్రాండ్ కవిత వ్రాసి బ్యాండ్ మ్రోగించారు. ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87259097259518323622017-02-14T18:48:58.411+05:302017-02-14T18:48:58.411+05:30హాయ్ డియర్...ఎప్పుడూ మిమ్మల్ని మీరు శోధించుకుంటూ మ...హాయ్ డియర్...ఎప్పుడూ మిమ్మల్ని మీరు శోధించుకుంటూ మమ్మల్ని ఆత్మశోధన చేసుకోమంటూ ఉంటారు. దానికి ఈ పోస్ట్ మరో నిదర్శనం. కుడోస్ పద్మాజీ Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46911704092239469272017-02-14T18:44:50.216+05:302017-02-14T18:44:50.216+05:30Happy Valentines Day Happy Valentines Day Krishhhhttps://www.blogger.com/profile/08478184473340386860noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88179117705073629192017-02-14T18:42:12.994+05:302017-02-14T18:42:12.994+05:30ప్రియురాల సిగ్గేలనే అంటూ ఒక డ్యూయట్ వేసుకోవచ్చులే ...ప్రియురాల సిగ్గేలనే అంటూ ఒక డ్యూయట్ వేసుకోవచ్చులే మీ ప్రేమికులరోజు కవిత చూసి అనుకున్నాను అంతా గల్లంతు చేసినారు నేనొల్ల నేనొల్లను. హ్మ్..హా హ్మ్ Sreedharhttps://www.blogger.com/profile/04906238244660750870noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61813332468982954812017-02-14T03:00:22.923+05:302017-02-14T03:00:22.923+05:30ప్రేమికుల రోజుకు మారో గోలీ
రోజూ మనకు ప్రేమించే రోజ...ప్రేమికుల రోజుకు మారో గోలీ
రోజూ మనకు ప్రేమించే రోజు మరీ
Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54967681140507513752017-02-14T00:11:19.815+05:302017-02-14T00:11:19.815+05:30పద్మగారు మీ పోస్ట్ చదివి నా గుండెగదులు ఎన్నోనని లె...పద్మగారు మీ పోస్ట్ చదివి నా గుండెగదులు ఎన్నోనని లెక్కించ నాలుగు చాంబర్లు, లబ్ డబ్ అన్న గుండె చప్పుడు తప్ప ఏం కనబడంలేదు వినపడలేదండి ఏమి చేయమంటారు..హ హ హాNayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42491672650737057522017-02-14T00:07:50.191+05:302017-02-14T00:07:50.191+05:30Happy Valentines Day Padma. Happy Valentines Day Padma. Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40818528901837486572017-02-13T23:48:47.071+05:302017-02-13T23:48:47.071+05:30గుండెగది తలుపు తెరిచి ప్రేమను ఆహ్వానిస్తారు అనుకుం...గుండెగది తలుపు తెరిచి ప్రేమను ఆహ్వానిస్తారు అనుకుంటే ఇదేమిటి మంచి మానవత్వమని మా మనసు మార్చేస్తున్నారు. మంచి పోస్ట్ మాడం.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40728759675184697502017-02-13T22:04:04.325+05:302017-02-13T22:04:04.325+05:30జీవిత వాస్తవికత ఏమిటంటే ఎవరి ఆలోచనలకి చేసిన పనులకి...జీవిత వాస్తవికత ఏమిటంటే ఎవరి ఆలోచనలకి చేసిన పనులకి తగిన విధంగా సార్థకత చేకూరుతుంది.
అవునంటావో ఏమంటావో మరి అర్పిత.
Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14746955504764446142017-02-13T18:51:18.636+05:302017-02-13T18:51:18.636+05:30కుళ్ళిన సంప్రదాయలు పాటించడం రాక చంపలేక తొడక్కుండా ...కుళ్ళిన సంప్రదాయలు పాటించడం రాక చంపలేక తొడక్కుండా ఉండడం గొప్ప మానవత్వానికి అద్దం పట్టారు. అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50837380296937340642017-02-13T18:43:57.386+05:302017-02-13T18:43:57.386+05:30ఏం తల్లో గిట్ల గదులున్నయ్ అంటూ గుండె గల్లంతు జేస్త...ఏం తల్లో గిట్ల గదులున్నయ్ అంటూ గుండె గల్లంతు జేస్తివి.Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71291326202702777202017-02-13T18:39:05.818+05:302017-02-13T18:39:05.818+05:30కవిత చివరిలో సంస్కార బీజానికి పెద్ద పీటను వేసి తరి...కవిత చివరిలో సంస్కార బీజానికి పెద్ద పీటను వేసి తరిగిపోతున్న మానవత్వపు విలువలను పెంచుకోమని చెప్పిన విధానం చాలా నచ్చింది. చిత్రంలో ఆత్రుత చెప్పకనే చెబుతున్న సందేశంలా బాగుంది. అభినందన ఆశ్శిస్సులు అర్పిత-హరినాధ్ Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41962298663870577722017-02-13T01:07:12.065+05:302017-02-13T01:07:12.065+05:30sooper photosooper photoSureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5787238047980613072017-02-13T01:05:04.284+05:302017-02-13T01:05:04.284+05:30విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక..మీకు...విక్రయిస్తున్నా వాదన్లని వ్యధలతో గెలిపించలేక..మీకు ఇలాంటి పదాలు ఎక్కడ నుంచి పుట్టుకొస్తాయి మాడం.Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44207382912264320322017-02-12T22:53:34.144+05:302017-02-12T22:53:34.144+05:30కవిత చాలా చాలా బాగుంది.
గుండె గదులు ఖాళీగా ఉంచకండ...కవిత చాలా చాలా బాగుంది.
గుండె గదులు ఖాళీగా ఉంచకండి ఇలాంటి వ్యధలే వచ్చి చేరుతాయి అద్దె చెల్లించవు ఖాళీ చేసి వదలిపొమ్మంటే పోవు :) Hanuhttps://www.blogger.com/profile/18202207700555500689noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71698993590074902812017-02-12T18:51:33.119+05:302017-02-12T18:51:33.119+05:30ఇన్ని గదులు ఉన్నాయి అంటే మీరు ఆస్తిపరులే.ఇన్ని గదులు ఉన్నాయి అంటే మీరు ఆస్తిపరులే. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31726648801972043752017-02-12T16:01:36.248+05:302017-02-12T16:01:36.248+05:30ఎప్పటికి దక్కును సార్థకత:-)ఎప్పటికి దక్కును సార్థకత:-)రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.com