tag:blogger.com,1999:blog-1962687827296973401.post739251885066956166..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నలుపు/తెలుపుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger96125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-13145056714053587022019-10-25T21:32:52.846+05:302019-10-25T21:32:52.846+05:30నలుపు తెలుపు ఈ గోల ఏమో కాని మీరు ఇచ్చే సమాధానంలో న...నలుపు తెలుపు ఈ గోల ఏమో కాని మీరు ఇచ్చే సమాధానంలో నాకు మీ గెలుపే కనిపిస్తుంది...ఇంతకీ మీరు నలుపా? తెలుపా?..సూటిగా చెప్పండి ఇంత చెప్పి మళ్ళీ రంగు గురించి అడుగుతున్న అని నా మీద మీ కవిత ప్రయోగం chupinchakandi..నేను మాత్రం నలుపు colourfull ధన్యవాదములు ... Anonymoushttps://www.blogger.com/profile/06240447797626737008noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61333282504491292802012-10-27T13:11:30.957+05:302012-10-27T13:11:30.957+05:30తప్పక తర్కించండి....అందులో నిజముండేలా:-) నా బ్లాగ్...తప్పక తర్కించండి....అందులో నిజముండేలా:-) నా బ్లాగ్ కి స్వాగతం.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87590533238038167172012-10-27T02:59:38.858+05:302012-10-27T02:59:38.858+05:30నలుపు నాణ్యం అని అంధరి తెలుసండి, కానీ, అప్పుడెప్పు...నలుపు నాణ్యం అని అంధరి తెలుసండి, కానీ, అప్పుడెప్పుడో ఉండి పారిపోయిన దొరలు విసిరేసిన సిగరెటు పీక ఇంత దాక రగులుతునేవుందిగా మరి, కంపు తప్పదు కదా!తర్కంhttps://www.blogger.com/profile/01203719428930618653noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27395950566073356542012-10-26T03:28:53.622+05:302012-10-26T03:28:53.622+05:30ఆ మార్పే కోరుకునేదండి. థ్యాంక్యూ.ఆ మార్పే కోరుకునేదండి. థ్యాంక్యూ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29117016601907889452012-10-25T12:14:52.280+05:302012-10-25T12:14:52.280+05:30అనాదిగా నలుపంటే చులకన భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ...అనాదిగా నలుపంటే చులకన భావం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నల్లగున్న మనసు మంచిదైతే చాలు అంటారు తిర సమయానికి తెల్లఅమ్మాయి కావాలంటాడు పెళ్ళికొడుకు. వనజ గారు చెప్పిన్నట్టు ఆలోచన విధానం లో మార్పు రావాలి. అ మార్పు మనలోనే మొదలు కావాలి Damarapalli mahenderhttps://www.blogger.com/profile/18333330268304960360noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9478271006222008172012-10-22T22:39:57.695+05:302012-10-22T22:39:57.695+05:30Thank Q!Thank Q!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84540470262588028362012-10-20T15:22:00.441+05:302012-10-20T15:22:00.441+05:30Superb...Superb...తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17948524750002602122012-10-07T13:46:34.716+05:302012-10-07T13:46:34.716+05:30Thanooj.....thanks a lot for loving my blog & ...Thanooj.....thanks a lot for loving my blog & for your comments. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83041477141526758352012-10-07T11:58:49.914+05:302012-10-07T11:58:49.914+05:30nijamga kanuvippu kaliginda hahhahahahahahanijamga kanuvippu kaliginda hahhahahahahahathanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36415427316784333722012-10-07T11:50:12.843+05:302012-10-07T11:50:12.843+05:30మాయావతి, కనిమొళిలు సున్నిత మనస్కులనినేనంటే నా ఫ్రె...మాయావతి, కనిమొళిలు సున్నిత మనస్కులనినేనంటే నా ఫ్రెండ్స్ నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారు,

hahhahhahahahhahahahahahahah...... valla gurinchi teliyadu kaanee meeru bhayakharamina sunnitha manaskulani athi sunnitha manskudanina nenu nammandee nammanu hahhahahahahahahahahahahahthanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5490073142249987392012-10-07T11:47:10.217+05:302012-10-07T11:47:10.217+05:30oh padmarpitha thank you thank you so much dear yo...oh padmarpitha thank you thank you so much dear your blog is just kindaa heaven .every body is fighting fight fight fight.its really amazing to see lot of intellectuals hanging around here.i miss your blog so much. its a great super pleasure to read ur blog and discussion over here am lovin ittttttttttttttttttttttthanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27808009510155940592012-10-07T11:30:54.181+05:302012-10-07T11:30:54.181+05:30padmarpitha gaaru good thought
manam beauty ani c...padmarpitha gaaru good thought

manam beauty ani cheppadi nthng but health white ane colour mana kallaki ichchina pleasure black ivvadu.manava swabhavam motham healthygaa undatadam kosam niranthara prayatnam chestundi andukane tappakunda white ne like chestaru meeru .i dont think black is great any way in pure objective form.

internal beauy is a concept invented by fat people-anonymusthanoojhttps://www.blogger.com/profile/09192682703843252177noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49995506406581297212012-10-05T23:12:10.704+05:302012-10-05T23:12:10.704+05:30Oh! nachinanduku thanks..Oh! nachinanduku thanks..Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70408637811392734212012-10-05T23:11:05.160+05:302012-10-05T23:11:05.160+05:30చిన్ని ఆశగారు థ్యాంక్యండి మెచ్చినందుకు. రెండు దేని...చిన్ని ఆశగారు థ్యాంక్యండి మెచ్చినందుకు. రెండు దేనికవే అని గొప్పగా చెప్పారు!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9445335184236520952012-10-05T17:32:32.138+05:302012-10-05T17:32:32.138+05:30పొయ్యి మీద పాలు పెట్టి జాకెట్టు హుక్స్ వేసుకుంటూ చ...పొయ్యి మీద పాలు పెట్టి జాకెట్టు హుక్స్ వేసుకుంటూ చర్చలు చేసే మీ అంత విజ్ఞులం కాదు మేము. కనుక తాపీగా బూస్ట్ తాగి రిలాక్సయి మరల నేను రాసింది వీలయితే ఓ దమ్ము కొట్టి మరీ చదివి ఆర్థం చేసుకొనే ప్రయత్నం చేయండి. అయినా అది మీకెంత బొందుకు లాడా కూర్చినంత. పద్మార్పిత గారికి క్షమాపణలతో,,,Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89530340938470701352012-10-05T17:29:30.653+05:302012-10-05T17:29:30.653+05:30ఆర్యా Anonymous గారూ మా అజ్ఞానాన్ని మన్నించి మీ జ్...ఆర్యా Anonymous గారూ మా అజ్ఞానాన్ని మన్నించి మీ జ్ఞానాన్ని ప్రదర్శించేందుకు నా బ్లాగులో చర్చకు మీకిదే ఆహ్వానం. పద్మార్పిత గారి మనవిని ఆలకించి నా విన్నపాన్ని మన్నిస్తారని సవినయంగా ఆహ్వానిస్తున్నా. వేరొకరి బ్లాగులో చర్చోప చర్చలు చేసి వారినిబ్బంది పాలుజేయడం నా ఇంగితానికి సరిపడదు. గమనించగలరు విజ్ఞులు.వడ్రంగిపిట్టhttp://vadrangipitta.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41052935942983045992012-10-05T08:57:03.487+05:302012-10-05T08:57:03.487+05:30చాలా మంచి విషయం మీద చర్చ..చాలా మంచి విషయం మీద చర్చ..❤ RamyaSree ❤https://www.blogger.com/profile/10135081897718070226noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26408668129295520422012-10-05T06:47:22.938+05:302012-10-05T06:47:22.938+05:30హ హా బాగుందండీ తెలుపు నలుపుల మీద మీ కవిత.
నలుపు తె...హ హా బాగుందండీ తెలుపు నలుపుల మీద మీ కవిత.
నలుపు తెలుపు పక్కనున్నపుడేగా ఒక దాని విలువ ఇంకొక దానికి తెలిసేది? పగలు లేకుంటే రేయికి విలువుందా? రేయి లేకుంటే పగలుకి విలువుందా?Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59889560786071219482012-10-05T06:36:52.737+05:302012-10-05T06:36:52.737+05:30Anonymous04 October, 2012
>>ఆయన పురాణాలను అం...Anonymous04 October, 2012
>>ఆయన పురాణాలను అంగీకరించినట్టుందా వ్యాఖ్య.
అదే ఆ అజ్ఞాత చెప్పిందీనూ. ఒకవేళ అంగీకరించకుండా వుంటే ఎందుకు అసందర్భంగా, అడ్దగోలుగా ప్రస్తావించవలె? బ్లాగ్ అమ్మాయి వూసెత్తని నల్ల అసురుల వూసైనా ఎత్తారా? లేదుకదా. తెల్లోళ్ళు ఆర్యులు అన్నారా? లేదు కదా? ద్రావిడులు అసురులన్నది పురాణాలా, మీ స్వంత పైత్యమా? నల్లని వాళ్ళు అసురులైతే విష్ణువు అవతారాలన్నీ అసురులయినట్లే కదా. అసురులు వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారంటే నల్లోళ్ళం మనమెందుకు రోదించ వలె? ఇంతకూ పురాణాలు నమ్మాలా, వద్దా నీళ్ళు నమలకుండా తేల్చండి, పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను, నా పిల్ల నల్ల అసురులకు బూస్ట్ కలిపివ్వాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11417807762249727502012-10-05T06:11:46.841+05:302012-10-05T06:11:46.841+05:30నవ్వేందుకు ఏమైనా వుంటే కదా. ఎంతో శ్రమించి, పురాణాల...నవ్వేందుకు ఏమైనా వుంటే కదా. ఎంతో శ్రమించి, పురాణాలాను ఆకళింపు చేసుకుని చెప్పిన వడ్రంగి పెట్ట పురాణజ్ఞాన్ని, ఆక్రోశాన్ని నవ్వులపాల్జేయడం సమంజసమేనా? ఆయన చెప్పారు కాబట్టి తెల్లని వాళ్ళు ఆర్యులు, నల్లని వాళ్ళు అసురులు అని తేటతెల్లమైంది. ఆ థియరీ అద్భుతంగా వుంది, ద్రవిడ పార్టీలు, రాహుల్ ద్రవిడ్ అసురులు అని ఆయన పరిశోధనలవల్ల కుండబద్ధలు కొట్టినట్టు తేలింది. ఆయ్న అవిరళ పరిశోధనలను గౌరవించడం మన విధి. నవ్వులాటగా తీసుకోవడం కవులకు శ్రేయస్కరం కాదు. వీటిపై మరిన్ని కవితలు రావాలి. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57318861706343353812012-10-05T02:24:33.166+05:302012-10-05T02:24:33.166+05:30"దయచేసి ఇక్కడ రాసిన ఏ కమెంట్స్/వ్యాఖ్యలని కాన..."దయచేసి ఇక్కడ రాసిన ఏ కమెంట్స్/వ్యాఖ్యలని కానీ సీరియస్ గా తీసుకోవద్దని, తప్పులున్నా.....సరదాగా కాసేపు చర్చించుకుని హాయిగా నవ్వేసుకోవాలని బ్లాగ్ మిత్రులందరికీ పద్మార్పిత మనవి"Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34774107091376323762012-10-05T02:15:30.279+05:302012-10-05T02:15:30.279+05:30మీ ఫ్రెండ్ కొటేషన్ బాగు బాగు...:-)
Thanks for sh...మీ ఫ్రెండ్ కొటేషన్ బాగు బాగు...:-)
Thanks for sharing with us.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44675523174443964462012-10-05T02:10:12.860+05:302012-10-05T02:10:12.860+05:30అనికేత్ గారూ.....ఆడపిల్లల క్సేర్సిటీ ఉన్న పీరియడ్ల...అనికేత్ గారూ.....ఆడపిల్లల క్సేర్సిటీ ఉన్న పీరియడ్లో అమ్మాయి దొరికితే చాలనుకోండి మీ ఈ "నల్ల" పిల్ల. పెద్దకళ్ళు అంటూ పడిగాపులుగాస్తే పండుగానే మిగిలిపోతారేమో:-).
బెస్ట్ ఆప్ లక్ ఫర్ "నల్లపిల్ల"( ఇక్కడ తమిళం లో నల్ల అంటే మంచిపిల్ల అని)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22967254773707994782012-10-05T01:54:30.484+05:302012-10-05T01:54:30.484+05:30@Anonymous 04 గారు....ఎవరి ఆలోచనాధోరణి వారిదండి......@Anonymous 04 గారు....ఎవరి ఆలోచనాధోరణి వారిదండి....ఇక్కడ అంత సీరియస్ గా చరిత్ర పుటల్ని తిరగేసి పురాణాలని తోడేసేంత సీన్ ఉందాండి:-) ఇలా కాకుండా మ్యాటర్ ని హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేద్దామండి!! మీ స్పందనకు థ్యాంక్సండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19327708874416783232012-10-05T01:30:37.390+05:302012-10-05T01:30:37.390+05:30@Anonymous03 గారు...నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్న...@Anonymous03 గారు...నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అనుకునేంత అమాయకంగా ఉందండి మీరు గమనించమన్న పాయింట్:-)
చర్చలో భాగమైన మీ కమెంట్ కు మీకు ధన్యవాదములు.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com