tag:blogger.com,1999:blog-1962687827296973401.post7890199016030576158..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అరువు బంధాలు... Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-33527501745747808552020-06-07T09:49:27.129+05:302020-06-07T09:49:27.129+05:30కొంత మంది కోడళ్ళకి మెట్టినింటి కంటే పుట్టినిల్లే క...కొంత మంది కోడళ్ళకి మెట్టినింటి కంటే పుట్టినిల్లే కావాలి. సంవత్సరములో సగటున పది నెలలు పుట్టినింటిలోనే ఉండటానికి ఇష్టపడతారు, కాని మెట్టినింటి ఆస్తి మాత్రం దక్కాలని ఆపసోపాలు పడుతుంటారు. అటువంటి వారిని ఏమనాలో తెలియదు. భర్త, మెట్టినిల్లే సర్వస్వం అనుకునే ఇల్లాలికి పుణ్యం, ధనధాన్యాదులు, ఆయురారోగ్యాలు ఆశిర్వచనం పుష్కలం.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55708360792217264562017-06-30T21:11:01.103+05:302017-06-30T21:11:01.103+05:30soopersooperRamya Manchahehttps://www.blogger.com/profile/03709291243988754670noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27985539955164532402017-06-05T23:04:53.378+05:302017-06-05T23:04:53.378+05:30అందరికీ అభివందనం _/\_అందరికీ అభివందనం _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70418905423909552582017-06-03T14:48:06.572+05:302017-06-03T14:48:06.572+05:30హైటెక్ సొసైటిలో అన్నీ హైటెక్ ఆలోచనలు వాటి ప్రతిఫలం...హైటెక్ సొసైటిలో అన్నీ హైటెక్ ఆలోచనలు వాటి ప్రతిఫలం ఇదే...
భూమి గుండ్రంగా ఉన్నట్లే తిప్పి తిరిగి మళ్ళి పాతపద్దతులకే చేరుకుంటాంSandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24059217249390083202017-06-03T14:40:53.219+05:302017-06-03T14:40:53.219+05:30జరుగుతున్న వాటికి పరిష్కార మార్గం చెప్పండి పద్మాజీ...జరుగుతున్న వాటికి పరిష్కార మార్గం చెప్పండి పద్మాజీ.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5450342770427884582017-06-03T08:38:05.109+05:302017-06-03T08:38:05.109+05:30కాలమనే ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల అడుగుజాడలుకాలమనే ఇసుక తిన్నెల్లో జ్ఞాపకాల అడుగుజాడలుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26311220894052091202017-06-03T03:59:31.586+05:302017-06-03T03:59:31.586+05:30ఇంకెక్కడి ప్రేమాభిమానాలు?ఇంకెక్కడి ప్రేమాభిమానాలు?Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59329302838385784022017-06-02T22:51:24.805+05:302017-06-02T22:51:24.805+05:30పద్మార్పితగారూ...ఎలా ఉన్నారు?
హఠాత్తుగా ఇదేమిటి ఇల...పద్మార్పితగారూ...ఎలా ఉన్నారు?
హఠాత్తుగా ఇదేమిటి ఇలా దర్శనం?Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85251349372704772522017-06-02T22:48:32.593+05:302017-06-02T22:48:32.593+05:30కుటుంబవ్యవస్థలు నేడు దెబ్బతిన్నాయి. చక్కగా వివరించ...కుటుంబవ్యవస్థలు నేడు దెబ్బతిన్నాయి. చక్కగా వివరించారు.Pashahttps://www.blogger.com/profile/09144594557965775593noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5930467392754394852017-06-02T14:33:01.981+05:302017-06-02T14:33:01.981+05:30చించారు పోస్ట్
గుండెల్లో తూటాలు గుచ్చారు
చించారు పోస్ట్
గుండెల్లో తూటాలు గుచ్చారు
Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89838915726241924362017-06-02T14:15:37.019+05:302017-06-02T14:15:37.019+05:30నేడు అయ్యా, అమ్మ సస్తే తప్ప...
కనీసం దాయాదులు పోయి...నేడు అయ్యా, అమ్మ సస్తే తప్ప...
కనీసం దాయాదులు పోయినా దగ్గరోడు సచ్చినా వచ్చి చూసేది లేదు, పరామర్శా లేదు మానవత్వం సచ్చింది అనిపిస్తుంది ప్చ్ ప్చ్ :( వీక్షణhttps://www.blogger.com/profile/14733239063176553254noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73602783657945918302017-06-02T14:10:01.444+05:302017-06-02T14:10:01.444+05:30బంధాలు బీటలుబారి ముక్కలైనాయి అనుబంధాలు రాను రాను అ...బంధాలు బీటలుబారి ముక్కలైనాయి అనుబంధాలు రాను రాను అరువు తెచ్చుకోవలసిందే. బాధాకరమైన నిజాలు రాశారు.Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67351161045525673142017-06-02T14:02:21.014+05:302017-06-02T14:02:21.014+05:30కలసి ముచ్చటించి
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి
ప్ర...కలసి ముచ్చటించి
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి
ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం..ఆశిద్దాంసాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16744773768040640362017-06-02T13:58:48.504+05:302017-06-02T13:58:48.504+05:30Padma excellent Post.Padma excellent Post.Janardhan.Phttps://www.blogger.com/profile/05216339065605403152noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36316759244635442772017-06-02T13:57:12.663+05:302017-06-02T13:57:12.663+05:30చేదుగా అనిపిస్తున్నా.. ఈ తరం కాస్త అటు ఇటుగా మీరు ...చేదుగా అనిపిస్తున్నా.. ఈ తరం కాస్త అటు ఇటుగా మీరు చెప్పినట్లే ఉంది ఈ కాలపు వ్యవహారం..!

ఐతే సమాజంలో కనీసం ప్రతి కుటుంబంలో అమ్మ నాన్న, భార్య భర్త, పిల్లలు కలసికట్టుగా ఉంటే అనురాగాత్మీయతకు ప్రేమానురాగాలకు కొదవ ఉండదు. ఒంటరితనమనేదే సమసిపోతుంది తుదకు.. నైతిక విలువలు.. సంస్కారం.. గుణగణాలు మెఱుగు పడ్తాయి..!

తరం మారినా బంధాలలో పట్టు సడలకూడదుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77425853080233047952017-06-02T13:49:41.056+05:302017-06-02T13:49:41.056+05:30బాల్యం నుండే మార్పు రావాలి. బంధాలు పెరగాలి.
అమ్మమ్...బాల్యం నుండే మార్పు రావాలి. బంధాలు పెరగాలి.
అమ్మమ్మ, నానమ్మల కథలు వినాలి.తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి.
కుటుంబంలో ఉండే ఆనందం తెలపాలి. అది మనింటినుండే ప్రారంభం కావాలి.Madhu Poorwashadahttps://www.blogger.com/profile/02189498725573288633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76687598882774968642017-06-02T13:45:04.143+05:302017-06-02T13:45:04.143+05:30ప్రస్తుతం బంధాలు అన్నీ ఇలాగే ఉన్నాయండి.ప్రస్తుతం బంధాలు అన్నీ ఇలాగే ఉన్నాయండి.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57059466887756443512017-06-02T12:58:45.585+05:302017-06-02T12:58:45.585+05:30దయలేని దుస్థితి
చూడలేని పరిస్థితి
:( :( :(దయలేని దుస్థితి
చూడలేని పరిస్థితి
:( :( :(Goutamssehttps://www.blogger.com/profile/04104412076166896023noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-52689796294191332242017-06-02T12:53:18.735+05:302017-06-02T12:53:18.735+05:30క్రింది విధంతో మొదలు..
కాన్వెంట్లు..రెసిడెన్సు స్క...క్రింది విధంతో మొదలు..
కాన్వెంట్లు..రెసిడెన్సు స్కూళ్లు
ఎవడు చుట్టమో..ఎవడు పట్టమో తెలియదు
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప
ఇంజనీరింగో మెడిసనో చేయడం
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం
వాట్సాప్ లో చాటింగ్
ఐ ఎం ఓ లో విజిటింగ్
స్కైప్ లో వీడియో కాలింగ్
అమేజాన్ ద్వారా షాపింగ్
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపి ఆనందం
పెళ్లి ముందురావడం..అయిపోగానే పెళ్ళాన్ని తీసుకొని పోవడం
ఇంకెక్కడి ప్రేమలు అభిమానాలు..ఇది నేటితరంసాహిత్యంhttps://www.blogger.com/profile/01272788802842671276noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63179970468635234372017-06-02T12:39:14.969+05:302017-06-02T12:39:14.969+05:30ఆలస్యంగా ఆలోచనా విధానాన్ని మార్చి ఆలొచించే విధంగా ...ఆలస్యంగా ఆలోచనా విధానాన్ని మార్చి ఆలొచించే విధంగా వ్రాసారు పోస్ట్.
పిక్ కూడా వెరైటీగా ఉందండోయ్.:-)పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46443568553931918252017-06-02T12:18:04.507+05:302017-06-02T12:18:04.507+05:30ఇంకెక్కడి బందాలు?
బందుత్వాలు?
అందుకే-కుటుంబ వ్యవస...ఇంకెక్కడి బందాలు?
బందుత్వాలు?
అందుకే-కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది
రోజుకొక ఓల్డ్ ఏజ్ హోం సంఖ్య పెరుగుతూ పోతుంది.Ramprasadhttps://www.blogger.com/profile/08037284864489752577noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23062908544543253152017-06-02T11:58:25.451+05:302017-06-02T11:58:25.451+05:30ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని, ఉంటాయన్న స...ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని, ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ఇదే నేటి ప్యాషన్...
మంచి పోస్ట్ రాసి ఆలోచింపజేసినారుNANIhttps://www.blogger.com/profile/00521885783059719183noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28703768017719605572017-06-02T11:37:32.183+05:302017-06-02T11:37:32.183+05:30Good Post.Good Post.SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65762020800154233182017-06-02T11:34:50.086+05:302017-06-02T11:34:50.086+05:30ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ పురుషులు ఇ...ప్రస్తుతం పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ పురుషులు ఇరువురు ఉద్యోగం చేయవలసి వస్తుంది దానికి తోడు ఉమ్మడి కుటుంబాలను వద్దనుకుని విడిగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు అనుబంధాలు ఆప్యాయతలకు చోటు ఎక్కడ ఉంటుంది. జనం వీటిని విస్మరించినా క్రమేణా ఈ జీవనశైలికి విసుగు చెంది మరల పాతరోజులే కావాలని కోరుకుంటారు ఇది తధ్యం-హరినాధ్ Harinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20052580902641097102017-06-01T23:12:34.612+05:302017-06-01T23:12:34.612+05:30చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని గొంతు చించుకుని చ...చిన్న కుటుంబం చింతలేని కుటుంబమని గొంతు చించుకుని చెప్పి ఇప్పుడు బాధపడి ప్రయోజం ఏముందండి. మంచి ఉపయోగకరమైన పోస్ట్ వ్రాశారు. నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.com