tag:blogger.com,1999:blog-1962687827296973401.post8879439456808548286..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: విరహగీతంPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-87852409162043109562013-06-25T13:25:32.635+05:302013-06-25T13:25:32.635+05:30"Kannulu kooda ika kalala kotalo praveshincha..."Kannulu kooda ika kalala kotalo praveshinchalemandi
Nee Gnaapakaalanu penavesukuni ninne choodaalani paritapinche kannulu nidurakooda polemandi
Edaarilo kurise vaanalaa nee kosam vechi choose vela kalata nidralo vinta kalalu evo kanuchoopuku andananta dooram lo nannu vekkiristu undi"

Bhaavam lo Bhaavukata lekunte Manninchandi
Edaina porapaataite Kshaminchandi...!!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8162201831855561252013-05-19T10:36:43.694+05:302013-05-19T10:36:43.694+05:30eppudostundo aa maghamasam Telugu ammmayieppudostundo aa maghamasam Telugu ammmayiనేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89255143691022914822013-05-15T03:58:12.894+05:302013-05-15T03:58:12.894+05:30మీ ప్రతిస్పందనలకు నా వందనములు.మీ ప్రతిస్పందనలకు నా వందనములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35042490836994745572013-05-14T23:17:19.349+05:302013-05-14T23:17:19.349+05:30బాగుందండీ...;)
మీ బ్లాగ్ కి వస్తే ఐదు నిమిషాలు అలా...బాగుందండీ...;)
మీ బ్లాగ్ కి వస్తే ఐదు నిమిషాలు అలా ఉంచేస్తాను పోస్ట్ అయిపోయాక కూడా... పాత వినడానికి ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68809793465873220922013-05-13T08:26:39.977+05:302013-05-13T08:26:39.977+05:30నేడు నా మది మధుమాసపు విరహాన్ని ఆలపిస్తుంది
కలువలు ...నేడు నా మది మధుమాసపు విరహాన్ని ఆలపిస్తుంది
కలువలు విరిసినవేళ అలోచనలతో మనసు అలసింది
దూరాన్న వసంతపవన రెపరెపలకి గుండెలయతప్పింది
కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది....manasunu mee kavitato Rajesaaru ...akSharalato agnini puttincharu chalabagudni andi
నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండిhttps://www.blogger.com/profile/16183660184691921098noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35992664519224921502013-05-11T22:05:57.081+05:302013-05-11T22:05:57.081+05:30విరహం విరిజాజి వాసనలు వెదజల్లుతూ మరింత అందంగా కవిత...విరహం విరిజాజి వాసనలు వెదజల్లుతూ మరింత అందంగా కవితలో ఒదిగింది. రవిశేఖర్ హృ(మ)ది లోhttps://www.blogger.com/profile/07272686679870796485noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37580793987360961122013-05-09T10:15:55.908+05:302013-05-09T10:15:55.908+05:30చాలా బాగుంది.చాలా బాగుంది.Meraj Fathimahttps://www.blogger.com/profile/16272115136128724633noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81599544578485673832013-05-09T01:49:34.306+05:302013-05-09T01:49:34.306+05:30మీ కవితతో ఇన్స్పైరై నేను ఒక కవిత రాసేస్తానుగా &quo...మీ కవితతో ఇన్స్పైరై నేను ఒక కవిత రాసేస్తానుగా "మాఘమాసం ఎప్పుడొస్తుందో " అని :-)తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54150189311499557562013-05-08T21:33:23.569+05:302013-05-08T21:33:23.569+05:30"ఫల్గుణంలో కురిసిన జల్లు కోర్కెల విరహాగ్నిని ...
"ఫల్గుణంలో కురిసిన జల్లు కోర్కెల విరహాగ్నిని ఆర్పలేనంది
చేసినబాసలు ఎండాకులై నేలరాలి కొత్త చిగురులకై వేచింది
మది వసంతమాసపు మధుర కలయికకై ఎదురుచూస్తుంది".

వసంతమాసపు విరహాగ్ని చాలా చాలా బాగుంది .
మీ ఈ కవిత ద్వారా " విరహాగ్ని " కూడా మా అందరిచేత బాగుందనిపించే
మీ రచ్నా పటిమ వావ్ ! Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85383896442607231482013-05-08T13:16:07.043+05:302013-05-08T13:16:07.043+05:30ఎప్పటిలాగానే అన్నీ అందంగా అమర్చారుఎప్పటిలాగానే అన్నీ అందంగా అమర్చారుYohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31367742448023057602013-05-08T11:21:03.067+05:302013-05-08T11:21:03.067+05:30haye haye image is super as well as your kavitha.....haye haye image is super as well as your kavitha.. simply super..శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72331768262158402732013-05-08T01:11:36.474+05:302013-05-08T01:11:36.474+05:30ఈ విరహతాపం గీతాలతోను, కవితలతోను తీరేనా??? :-)ఈ విరహతాపం గీతాలతోను, కవితలతోను తీరేనా??? :-)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90683658632592811002013-05-07T23:30:08.394+05:302013-05-07T23:30:08.394+05:30అంత త్వరగా ఆరిపోయే అగ్ని కాదు విరహాగ్ని.. వసంతమాసం...అంత త్వరగా ఆరిపోయే అగ్ని కాదు విరహాగ్ని.. వసంతమాసం ఎప్పుడొస్తుందో కదా ! ... excellent Arpita garu mehdi alihttps://www.blogger.com/profile/12706741339504192804noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82907126389010833142013-05-07T23:18:15.647+05:302013-05-07T23:18:15.647+05:30పద్మార్పితగారు.....చూసారా మీ విరహానికి ప్రతిజీవి త...పద్మార్పితగారు.....చూసారా మీ విరహానికి ప్రతిజీవి తోడు :) బాగుందండిజీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62903667508704559372013-05-07T21:39:15.934+05:302013-05-07T21:39:15.934+05:30విరహాగ్ని తో గుండె లయ తప్పడం అనాది గా రివాజుగా పరి...విరహాగ్ని తో గుండె లయ తప్పడం అనాది గా రివాజుగా పరిపాటిగా జరుగుతూనే ఉంది!పద్మార్పితగారికి అభినందనలు!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17209712797344835912013-05-07T19:49:51.823+05:302013-05-07T19:49:51.823+05:30కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
సీతాకోకచిల...కోయిల కూడా మధురమైన గానమేదీ ఆలాపించకుంది
సీతాకోకచిలుక రెక్కలు విరహాగ్నితో వేడెక్కి ఎగరలేనంది
తుమ్మెదనిచూసి అరవిరియాల్సిన మొగ్గ ముడుచుకుంది
నిట్టూర్పు శ్వాసలో మదిమువ్వలసవ్వడి మారుమ్రోగింది
తలపుల తలుపుతెరుచుకుని మదిని ఊపిరాడనీయకుంది..

Lovely feel Padmarpita గారు. చిత్రం కూడా మీ కవితలానే చాలా బాగుంది. అభినందనలతో..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38040816779253746082013-05-07T19:40:52.942+05:302013-05-07T19:40:52.942+05:30బాగుంది.బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11803449211190610132013-05-07T17:34:49.531+05:302013-05-07T17:34:49.531+05:30మధురమైన విరహ భావాన్ని కవితలోనూ అందంగా రంగుల్లోనూ ప...మధురమైన విరహ భావాన్ని కవితలోనూ అందంగా రంగుల్లోనూ పొదిగారు.
బ్యూటిఫుల్!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.com