tag:blogger.com,1999:blog-1962687827296973401.post9029604188050532278..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: పసందైన మావPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger23125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-85871454052898945312015-11-16T14:25:18.884+05:302015-11-16T14:25:18.884+05:30Nice chala bagha rasaru Nice chala bagha rasaru Sathishhttps://www.blogger.com/profile/00164509283173738212noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82204442340155106192015-08-31T15:23:38.905+05:302015-08-31T15:23:38.905+05:30అందరికీ అభివందనములు_/\_
అందరికీ అభివందనములు_/\_
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12661525033195158442015-08-27T18:00:37.718+05:302015-08-27T18:00:37.718+05:30అచ్చతెలుగు జానపదంతో అలరించారుఅచ్చతెలుగు జానపదంతో అలరించారుతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80121432438780418992015-08-27T15:03:48.860+05:302015-08-27T15:03:48.860+05:30బాగుంది పద్మగారు
కొత్తగ వస్తున రాజకియ వార్తలు సిన...బాగుంది పద్మగారు
కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra NewsAnonymoushttps://www.blogger.com/profile/17547345545289777898noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67819292130259873202015-08-26T13:35:03.862+05:302015-08-26T13:35:03.862+05:30మీ మావ భలేమంచోడు అందుకే మీకు నచ్చాడు. బాగుంది పద్మ...మీ మావ భలేమంచోడు అందుకే మీకు నచ్చాడు. బాగుంది పద్మగారురుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8031459158907436942015-08-26T01:21:08.419+05:302015-08-26T01:21:08.419+05:30మీరు ఈ మధ్య కాళిదాసు చెల్లెలిలా రాసేస్తున్నారు. ఏమ...మీరు ఈ మధ్య కాళిదాసు చెల్లెలిలా రాసేస్తున్నారు. ఏమైందో ఏమోనని ఆందోళన హా హా హా అదరహో అదర.Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67644791210177874332015-08-25T23:57:13.765+05:302015-08-25T23:57:13.765+05:30పద్మా అబ్బో ఏంటిది...ఇలా ఎంకి పిల్లవై జింకపిల్లలా ...పద్మా అబ్బో ఏంటిది...ఇలా ఎంకి పిల్లవై జింకపిల్లలా రాసేసావు. హా హా చాలా చాలా బాగుంది డియర్Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27439557039734439222015-08-25T23:48:53.134+05:302015-08-25T23:48:53.134+05:30సొగసరి తన వయ్యారాలు ఒలకబోస్తూ తన మామను అది తేలేదు,...సొగసరి తన వయ్యారాలు ఒలకబోస్తూ తన మామను అది తేలేదు, ఇది తేలేదు అని సిన్గారంగా ఆటపట్టించడం చాలా వరకు జానపద గీతల్లో కనిపిస్తాయి. జానపదాల్లో ఇలాంటి సన్నివేశాల ఔన్నత్యం ఉట్టిపడుతుందని షుమారు మెజారిటీ జనాల అభిప్రాయం. అయితే ఇక్కడ ‘పద్మార్పిత బ్లాగ్’లో మాత్రం ఇది తప్పని రుజువుతోంది... చాలా ఒద్దికైన పదాలతో సులభమైన పదబంధాలతో ఒకింత శృంగారాన్ని అంతరంగా రంగరించి పసందుగా మా ముందుంచారు... అద్భుతం అని ఒక్క మాటలో చెప్పలేం.. కాని తప్పడం లేదు... సూపర్బ్...
మీ చేపల కవిత గుర్తొస్తోంది ఇది చదువుతుంటే.......
Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50100192660649253252015-08-25T21:42:45.478+05:302015-08-25T21:42:45.478+05:30రొయ్యలు అయినా తేరాదా వేపుడైనా చేస్తానంటే
వెన్నుపూస...రొయ్యలు అయినా తేరాదా వేపుడైనా చేస్తానంటే
వెన్నుపూసలు వంగిపోయినవి తింటే వాతమని
వద్దు వద్దంటూ రోషంగా అరుస్తున్నావేల..ఆరోగ్య సూత్రాలు సరసంతో చెప్పారు.
భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43972795861126922032015-08-25T20:53:42.462+05:302015-08-25T20:53:42.462+05:30నవరసాలు సమపాళ్ళలో అందించడం అర్పితగారికే చెల్లింది....నవరసాలు సమపాళ్ళలో అందించడం అర్పితగారికే చెల్లింది. Srinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32944344853841580712015-08-25T19:22:09.026+05:302015-08-25T19:22:09.026+05:30ఎట్టెట్టా ముక్కలేనిదే ముద్దైనా దిగని మావ పప్పుకూడు...ఎట్టెట్టా ముక్కలేనిదే ముద్దైనా దిగని మావ పప్పుకూడు చాలన్నాడా....కడు విచిత్రిముగనున్నది, కడుపులో ఏమైనా తేడా చేసి ఉంటుంది. :-) చిత్రం కేక.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82495225116936387142015-08-25T18:52:43.207+05:302015-08-25T18:52:43.207+05:30fantastic fantastic Anonymoushttps://www.blogger.com/profile/13891823188254240668noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67337536648225291882015-08-24T23:56:04.074+05:302015-08-24T23:56:04.074+05:30అదరగొట్టావు పద్మా.. చాలా బాగవ్రాసావు.అదరగొట్టావు పద్మా.. చాలా బాగవ్రాసావు.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-483979465906557372015-08-24T22:48:01.923+05:302015-08-24T22:48:01.923+05:30మొత్తం మాటలతోనే మురిపించేసి తినడానికి పప్పు పెడితే...మొత్తం మాటలతోనే మురిపించేసి తినడానికి పప్పు పెడితే నోరుమూసుకుని తింటే పసందు మావ కాకపోతే మాత్రం మీరు ఊరుకుంటారా ఏంటి. :) తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12562659800079422092015-08-24T22:02:45.775+05:302015-08-24T22:02:45.775+05:30అదేం మావో, ఖర్చు చూసి వద్దన్నాడు కామోసు. అయినా మీక...అదేం మావో, ఖర్చు చూసి వద్దన్నాడు కామోసు. అయినా మీకు పసందైతే మాకేటి :-)Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71807399154631670012015-08-24T15:52:47.734+05:302015-08-24T15:52:47.734+05:30గదని గిదని ఏం పెట్టక పప్పు కూడెడ్తివి ఏమమ్మో :-)గదని గిదని ఏం పెట్టక పప్పు కూడెడ్తివి ఏమమ్మో :-)Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33640795785123133882015-08-24T15:50:23.735+05:302015-08-24T15:50:23.735+05:30ఆహా ఏమి రుచి అనుకున్నంతట్లో మటుమాయం చేసి పప్పన్నం ...ఆహా ఏమి రుచి అనుకున్నంతట్లో మటుమాయం చేసి పప్పన్నం పెట్టారు. మొత్తానికి కబుర్లతో ఆకలిని తీర్చారు.అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39907084320016666992015-08-24T15:13:21.174+05:302015-08-24T15:13:21.174+05:30గన్ షాట్ రక్తికట్టించారు.గన్ షాట్ రక్తికట్టించారు. Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8277326355611091572015-08-24T11:50:19.366+05:302015-08-24T11:50:19.366+05:30హా హా చాలా రోజులు అయ్యింది మీరు ఇలాంటి పోస్ట్ పెట్...హా హా చాలా రోజులు అయ్యింది మీరు ఇలాంటి పోస్ట్ పెట్టి, సరళరీతిలో హాస్యం అందించారుYohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26874471834216370592015-08-24T11:18:34.614+05:302015-08-24T11:18:34.614+05:30మాంసాహార వ్యతిరేక ప్రచారం
శాకాహార ప్రోత్సాహక ప్రచా...మాంసాహార వ్యతిరేక ప్రచారం
శాకాహార ప్రోత్సాహక ప్రచారం
ఇలా కూడా చెయ్యొచ్చు నన్నమాట!
యెర్రత్రికోణం ప్రచారంలా అభాసుపాలు కాదు కదా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14052260689149988962015-08-24T00:30:21.741+05:302015-08-24T00:30:21.741+05:30చాలారోజులకి మనసారా నవ్వుకుని ఎంజాయ్ చేసాము. ఈ మధ్య...చాలారోజులకి మనసారా నవ్వుకుని ఎంజాయ్ చేసాము. ఈ మధ్య మీరు ఇలాంటివి ఎందుకో రాయడం తగ్గించేసారు. మీకు ఇలా రాసి మెప్పించడం వెన్నతో పెట్టిన విద్య వంటిదిసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85980747791806034582015-08-23T23:59:46.988+05:302015-08-23T23:59:46.988+05:30WAH SUPER YUMMY
WAH SUPER YUMMY
Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89188307179696371762015-08-23T23:48:15.870+05:302015-08-23T23:48:15.870+05:30madam sunday night super vindu bhojanam. meru keka...madam sunday night super vindu bhojanam. meru keka.నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.com