tag:blogger.com,1999:blog-1962687827296973401.post9107392828716012207..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: అతడు/ఆమె....Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-47922291047238702232009-08-17T11:09:30.836+05:302009-08-17T11:09:30.836+05:30పద్మర్పిత గారు,
మీ కవిత చాలా చాలా నచ్చింది.
ఇం...పద్మర్పిత గారు,

మీ కవిత చాలా చాలా నచ్చింది.
ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.
నాతో కాదు.
-తిరుపతి పెద్దిtirupathi peddyhttps://www.blogger.com/profile/05468608196358122210noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80159931581396411932009-04-08T12:56:00.000+05:302009-04-08T12:56:00.000+05:30చాల బాగుందండి వెనుక పరిమళం కొనసాగింపు కూడా .చాల బాగుందండి వెనుక పరిమళం కొనసాగింపు కూడా .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11047175972313454142009-04-05T18:11:00.000+05:302009-04-05T18:11:00.000+05:30అతడు-ఆమె: ప్రకృతి, పురుష భావన. ఇది ఎడతెగక పారే ఏరు...అతడు-ఆమె: ప్రకృతి, పురుష భావన. ఇది ఎడతెగక పారే ఏరు. ఎంత తోడితే అన్ని భావనలు వెలికి తెచ్చే జలం వున్న వూటభావి. మీరు వ్యక్తం చేసిన్నిటితో ఏకీభవించుకున్న వ్యక్త పరిచిన తీరు బాగుంది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56624636171099783862009-04-03T23:30:00.000+05:302009-04-03T23:30:00.000+05:30meee poetry ni deep ga ardam chesuko lenu but vati...meee poetry ni deep ga ardam chesuko lenu but vatillo dagi unaa feelings ni i can feel them with those pics padmarpita garu....thy r xclent❤ RamyaSree ❤https://www.blogger.com/profile/10135081897718070226noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64402424851738602642009-04-03T19:15:00.000+05:302009-04-03T19:15:00.000+05:30పద్మార్పిత గారూ..చాలా బావుంది మీ కవిత.!పద్మార్పిత గారూ..
చాలా బావుంది మీ కవిత.!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40137532830836939072009-04-03T12:09:00.000+05:302009-04-03T12:09:00.000+05:30సుబ్బా రెడ్డిగారూ! గుడ్ కామెంట్!సుబ్బా రెడ్డిగారూ! గుడ్ కామెంట్!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56760338418001953272009-04-03T11:27:00.001+05:302009-04-03T11:27:00.001+05:30దారుణం పద్మగారు,అతడి భాహుబలం బాదించినా ,ప్రేమపొందా...దారుణం పద్మగారు,
అతడి భాహుబలం బాదించినా ,ప్రేమపొందాలనే అతని ఆరాటం అర్తం చేసుకోవాలనుకోవడంకనిపించే కరకు దనాన్ని కాకకనిపించని మమకారాన్ని వెతుక్కొమనడం భావ్యమేనా. ఆలోచించండి చాలామంది ఆసిడ్ దూర్తులంతా ప్రేమపొందాలనే ఆరాటం తోనే మృగాలుగా మారుతున్నారు.నొప్పించే చేష్టలను కాక మైమరిపించే లాలనలను చూడాలనుకోవడం మహిళల స్వాతంత్రభావనల్ను అవమానించి పురుష దురహంకారానికి వంత పాడడమే అవుతూంది.నిజానికి పులులలాంటి క్యాట్ ఫ్యామిలిలో శృంగారం ఇలాగే వుంటూంది.ఆడపులిని మగపులి రక్కుతూ,గీకుటూ గాయపరచి,బలహీన పరచి తన వాంఛతీర్చుకుంటుంది.దీన్నే మన పెద్దలు మార్జాల ప్రణయంగా ప్రవచించారు. ఓ మహిళగా(?) ఈ భావనలు ప్రచారం చేయడం నేరం.ఆమె గురించి చెప్పినపుడు కూడా ఆమెరాగాలాపన చెయగలదో లేదో అనికాక అవసరమైనపుడు సపర్యలు చేస్తుందో లేదో చూడమనడం మరింత దారుణం.మీరాతల లోతులను మరోసారి పరిశీలించుకోండి.స్త్రీ పురుషుల మధ్య ప్రజాస్వామ్యయుత సంబందాన్ని మాత్రమే కోరుకుందాం.
-సుబ్బారెడ్డిSubba Reddyhttps://www.blogger.com/profile/06993910895487812880noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-35847862550663352262009-04-03T11:27:00.000+05:302009-04-03T11:27:00.000+05:30దారుణం పద్మగారు,అతడి భాహుబలం బాదించినా ,ప్రేమపొందా...దారుణం పద్మగారు,
అతడి భాహుబలం బాదించినా ,ప్రేమపొందాలనే అతని ఆరాటం అర్తం చేసుకోవాలనుకోవడంకనిపించే కరకు దనాన్ని కాకకనిపించని మమకారాన్ని వెతుక్కొమనడం భావ్యమేనా. ఆలోచించండి చాలామంది ఆసిడ్ దూర్తులంతా ప్రేమపొందాలనే ఆరాటం తోనే మృగాలుగా మారుతున్నారు.నొప్పించే చేష్టలను కాక మైమరిపించే లాలనలను చూడాలనుకోవడం మహిళల స్వాతంత్రభావనల్ను అవమానించి పురుష దురహంకారానికి వంత పాడడమే అవుతూంది.నిజానికి పులులలాంటి క్యాట్ ఫ్యామిలిలో శృంగారం ఇలాగే వుంటూంది.ఆడపులిని మగపులి రక్కుతూ,గీకుటూ గాయపరచి,బలహీన పరచి తన వాంఛతీర్చుకుంటుంది.దీన్నే మన పెద్దలు మార్జాల ప్రణయంగా ప్రవచించారు. ఓ మహిళగా(?) ఈ భావనలు ప్రచారం చేయడం నేరం.ఆమె గురించి చెప్పినపుడు కూడా ఆమెరాగాలాపన చెయగలదో లేదో అనికాక అవసరమైనపుడు సపర్యలు చేస్తుందో లేదో చూడమనడం మరింత దారుణం.మీరాతల లోతులను మరోసారి పరిశీలించుకోండి.స్త్రీ పురుషుల మధ్య ప్రజాస్వామ్యయుత సంబందాన్ని మాత్రమే కోరుకుందాం.
-సుబ్బారెడ్డిSubba Reddyhttps://www.blogger.com/profile/06993910895487812880noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72242633882598848922009-04-03T01:03:00.000+05:302009-04-03T01:03:00.000+05:30రవిగారూ.... చిన్న అచ్చుతప్పు అనుకుంటాను!!!ఆమె నెల ...రవిగారూ.... చిన్న అచ్చుతప్పు అనుకుంటాను!!!
ఆమె నెల తప్పిందో లేదో అతను...
అతడి నెల జీతం ఎంతో ఆమె ...
చూసుకుంటే బాగుంటుంది కదండీ!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21509570592625420222009-04-03T00:57:00.000+05:302009-04-03T00:57:00.000+05:30ప్రతి ఒక్కరిలో అన్నీ కాకపోయినా ఏదో ఒక మంచి గుణం ఉం...ప్రతి ఒక్కరిలో అన్నీ కాకపోయినా ఏదో ఒక మంచి గుణం ఉంటుంది అని నేను నమ్ముతాను..
ప్రతి టపాని చదివి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
మన బ్లాగర్స్ అందరికీ అతడిలోని మంచి ఆమెకి, ఆమెలోని మంచి అతడికి లభించాలని కోరుకుంటాను..
నేను కోరుకున్నదాంట్లో ఏమైనా తప్పులుంటే మన్నించమని వేడుకుంటున్నాను..Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89162351434557029952009-04-02T23:59:00.000+05:302009-04-02T23:59:00.000+05:30ఆమె నెల తప్పిందా లేదా అని చూడకు ,నెల జీతం తెస్తోంద...ఆమె నెల తప్పిందా లేదా అని చూడకు ,
నెల జీతం తెస్తోందా?లేదా? అన్నది చూడు .Anonymoushttps://www.blogger.com/profile/02868192512283182825noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27851727207061986482009-04-02T23:50:00.000+05:302009-04-02T23:50:00.000+05:30బాగుంది. @ఆత్రేయ గారూ..ఎంత చేదు నిజం అండీ..బాగుంది.

@ఆత్రేయ గారూ..
ఎంత చేదు నిజం అండీ..మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59654407703059033442009-04-02T20:41:00.000+05:302009-04-02T20:41:00.000+05:30కవిత బాగుందండి.అందరూ అలా ఉంటే.. మనకు "మనసున మనసై బ...కవిత బాగుందండి.

అందరూ అలా ఉంటే.. మనకు

"మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమో, అదే స్వర్గమో.. "

లాంటి మంచి మంచి పాటలు వినే భాగ్యం కలగదేమో.
good that every pair is not like this.ఆత్రేయ కొండూరుhttps://www.blogger.com/profile/13653895958837888061noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12663061318089769802009-04-02T18:14:00.000+05:302009-04-02T18:14:00.000+05:30పరిమళం గారు, మీ కొనసాగింపు బాగుంది.పరిమళం గారు, మీ కొనసాగింపు బాగుంది.Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60893551007004271702009-04-02T16:26:00.000+05:302009-04-02T16:26:00.000+05:30బాగుందండి :)బాగుందండి :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54848179792793329922009-04-02T12:29:00.000+05:302009-04-02T12:29:00.000+05:30పూర్తిగా చదివాక నాకు చెప్పాలనిపించినది పరిమళం గారు...పూర్తిగా చదివాక నాకు చెప్పాలనిపించినది పరిమళం గారు చెప్పేశారు.. బాగుందండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32797752479237077032009-04-02T10:32:00.000+05:302009-04-02T10:32:00.000+05:30పద్మార్పిత గారు, కవిత చదివాక కాసేపు కామెంటాలా లేదా...పద్మార్పిత గారు, కవిత చదివాక కాసేపు కామెంటాలా లేదా అని ఆలోచిస్తూ

వెళ్ళి పోదామనుకున్నా
ఆమె చేయి వదలనంది..
వుండి నాతో తీసుకెళ్దామనుకున్నా
ఆమె నెట్టి వేసింది.భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39491098646449457992009-04-02T10:00:00.000+05:302009-04-02T10:00:00.000+05:30ప్రదీప్ గారి స్పందనకు చిన్న కొనసాగింపు ..అలిగినప్ప...ప్రదీప్ గారి స్పందనకు చిన్న కొనసాగింపు ..
అలిగినప్పుడు చెలరేగి తలపై తన్నిన ఆమే ...
అతడు అలసినప్పుడు ధనుర్బాణాలు
ధరించి నరకుని సంహరించింది .... :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72554519713175158262009-04-02T09:08:00.000+05:302009-04-02T09:08:00.000+05:30వహ్ వా... అద్భుతంగా చెప్పారు. " అతడు - ఆమె " ఎప్పట...వహ్ వా... అద్భుతంగా చెప్పారు.
" అతడు - ఆమె " ఎప్పటికీ తరగని ఒక చక్కని జంట...
అతడు మన్మధుడై ముక్కంటి కోపానికి కాలి బూడిదైతే ఆమె అతనికి జన్మ పోసి మళ్ళీ తనవాడిని చేసుకుంటుంది
ఆమె సీతై రావణునికి బందీ అయితే అతను రాముడై విరహసాగరం దాటి వస్తే ఆమె విరహాగ్నినుండి విముక్తురాలై అతన్ని చేరుకుంటుంది
ఇలా ఎన్నో జంటలు ... ఒకరి ప్రేమ తక్కువా కాదు మరొకరి ప్రేమ ఎక్కువా కాదు. దేనికదే సాటి...Anonymoushttps://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.com