tag:blogger.com,1999:blog-1962687827296973401.post9124174413589964749..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: వెజిటేరియన్స్ ఓన్లీ :-)Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-20943558532281713292015-03-01T23:13:30.612+05:302015-03-01T23:13:30.612+05:30Chala baga vandarandi Kaluvabhamama vundaga jalapu...Chala baga vandarandi Kaluvabhamama vundaga jalapushpalu ndukani ...nice
Anonymoushttps://www.blogger.com/profile/17288449031200579488noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64196665550698683272015-03-01T10:14:17.844+05:302015-03-01T10:14:17.844+05:30పరువంతో పులుసు..
వయ్యారంతో వేపుడు..
యవ్వనంతో ఇగురు...పరువంతో పులుసు..
వయ్యారంతో వేపుడు..
యవ్వనంతో ఇగురు..
ఇవన్నీ వడ్డిస్తే ఇక ఆగేదెట్టా పద్మా జీ😊Anonymoushttps://www.blogger.com/profile/01999215740910709522noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56469373375149449592013-01-07T00:25:41.579+05:302013-01-07T00:25:41.579+05:30kavitha lo chepadam ye na, vanta chesi piliche ude...kavitha lo chepadam ye na, vanta chesi piliche udesham leda padma garu??
last time 100 blog follows get together apudu maadi poendi ani escape iyaru..
ee sari opukonu andi..
;)❤ RamyaSree ❤https://www.blogger.com/profile/10135081897718070226noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19603388140522837522013-01-06T04:53:16.715+05:302013-01-06T04:53:16.715+05:30అయితే మీకూ నచ్చిందన్న మాటేగా:-) థ్యాంక్యూఅయితే మీకూ నచ్చిందన్న మాటేగా:-) థ్యాంక్యూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12285379570032561772013-01-06T04:51:51.260+05:302013-01-06T04:51:51.260+05:30ఇలాగే అంటారు..అలా ఐస్ అయిపోతారు:-)ఇలాగే అంటారు..అలా ఐస్ అయిపోతారు:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-43002119080186903612013-01-06T04:47:11.992+05:302013-01-06T04:47:11.992+05:30:-) thank Q!:-) thank Q!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27988535325401293732013-01-06T04:46:54.158+05:302013-01-06T04:46:54.158+05:30Welcome & thanks for visiting my blog. రంగూన్ ...Welcome & thanks for visiting my blog. రంగూన్ రాజానా మజాకా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25647737318011352912013-01-06T04:44:43.360+05:302013-01-06T04:44:43.360+05:30ఓలమ్మో ఓలమ్మో.....ఇలా పోటీకొస్తే ఎలాగమ్మో:-) ఓలమ్మో ఓలమ్మో.....ఇలా పోటీకొస్తే ఎలాగమ్మో:-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67525220368869007882013-01-06T04:43:18.475+05:302013-01-06T04:43:18.475+05:30మరింకేం......ఆరగించండి:-)
అంతా మీ అభిమానమేనండి!మరింకేం......ఆరగించండి:-)
అంతా మీ అభిమానమేనండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32423147283042166592013-01-06T04:41:01.401+05:302013-01-06T04:41:01.401+05:30భలే బాగుందిగా...చిట్టి సరదా కవితతో కవ్వించారుగా:-)...భలే బాగుందిగా...చిట్టి సరదా కవితతో కవ్వించారుగా:-)
Thank You.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7798409599100313992013-01-06T01:31:41.534+05:302013-01-06T01:31:41.534+05:30మంచి నాన్ వెజ్ పోస్ట్ తో ఓపెనింగ్ ఇచ్చారుగా:)మంచి నాన్ వెజ్ పోస్ట్ తో ఓపెనింగ్ ఇచ్చారుగా:)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26741285257285082792013-01-06T00:50:45.639+05:302013-01-06T00:50:45.639+05:30superbsuperbDavidhttps://www.blogger.com/profile/00376440162692975244noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20378157586358853692013-01-06T00:47:54.929+05:302013-01-06T00:47:54.929+05:30ఫర్లేదు ఏది ఎంచుకోవాలో తెలిసిన సరసుడే...
కొద్దికి ...ఫర్లేదు ఏది ఎంచుకోవాలో తెలిసిన సరసుడే...
కొద్దికి ఆశపడితే మహత్తు ముందుగానే జారిపోయేదని గ్రహించాడే

పూర్ణప్రజ్ఞాభారతి
pragnabharathy.blogspot.inపూర్ణప్రజ్ఞాభారతిhttps://www.blogger.com/profile/15629790975608674711noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54558396852894109132013-01-05T23:02:08.158+05:302013-01-05T23:02:08.158+05:30నేనూరుకుంటానేటి...:-)నేనూరుకుంటానేటి...:-)ఓలమ్మోలమ్మోhttps://www.blogger.com/profile/04945937429538127345noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9637248553202590272013-01-05T22:57:37.217+05:302013-01-05T22:57:37.217+05:30అక్కోలక్కా.. అందుకే బావ నీ వెంట పడ్డాడా...
పుల్ల...అక్కోలక్కా.. అందుకే బావ నీ వెంట పడ్డాడా...
పుల్లా బెల్లమేసి వఱగా బొమ్మిడాల పులుసు రుసి సూపిత్తాలే అప్పుడేటంతాడో సూత్తా...ఓలమ్మోలమ్మోhttps://www.blogger.com/profile/04945937429538127345noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85921813029932704742013-01-05T18:53:27.382+05:302013-01-05T18:53:27.382+05:30సూపర్ పద్మగారు... చదువుతుంటేనే నోరూరిపోతోంది.... :...సూపర్ పద్మగారు... చదువుతుంటేనే నోరూరిపోతోంది.... :)

అసలు ఇంత బాగా ఎలా రాయగలుగుతారు మీరు... సో స్వీట్..... శోభhttps://www.blogger.com/profile/16983068428568182219noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32906261756413294752013-01-05T05:33:47.594+05:302013-01-05T05:33:47.594+05:30ఏరి కోరి నేను కొరమీను పట్టి తెచ్చి
ఉప్పు కారం కూరి...ఏరి కోరి నేను కొరమీను పట్టి తెచ్చి
ఉప్పు కారం కూరి ఎర్రంగ కాలిస్తే
నీ కవురులే చాలు ఇక కూరేలనన్నాడు!

మీ కవిత చదివాకా సరదాగా వ్రాయాలనిపించింది. చాలా బాగా వ్రాశారు
పద్మాంజలి గారు. జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22076566351446399662013-01-05T03:26:25.002+05:302013-01-05T03:26:25.002+05:30ఏదోలెండి.....రాక రాక వస్తున్న రాజాకి అలా:-)ఏదోలెండి.....రాక రాక వస్తున్న రాజాకి అలా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11727844610635189612013-01-05T03:24:20.089+05:302013-01-05T03:24:20.089+05:30అమ్మో..... ఈ అడకత్తెరలో పోకచెక్కలాంటి డౌట్ మీకూ వచ...అమ్మో..... ఈ అడకత్తెరలో పోకచెక్కలాంటి డౌట్ మీకూ వచ్చిందా:-) అయితే మీరు నా పాత పోస్ట్ ల కమెంట్లకి రిప్లై చదవక తప్పదులెండి. ఈ శిక్షకు నన్ను తిట్టుకోకండి:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85568674428652205422013-01-05T03:19:51.441+05:302013-01-05T03:19:51.441+05:30నా బ్లాగ్ కు సుస్వాగతమండి.
ఔనండి రంగూన్ రాజా కూసిం...నా బ్లాగ్ కు సుస్వాగతమండి.
ఔనండి రంగూన్ రాజా కూసింత భోజనప్రియుడైతే బాగుండేది.
ఆవురావురుమంటూ ఇంటిపట్టునే ఉండేవాడు:-)ప్చ్.....ఏంచేద్దాం!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56704071545150813682013-01-05T03:13:24.769+05:302013-01-05T03:13:24.769+05:30కవిత్వంతో కడుపు నింపే మీరు ఇలా నా వెజ్ తో కవ్విస్త...కవిత్వంతో కడుపు నింపే మీరు ఇలా నా వెజ్ తో కవ్విస్తే ఎలా:-)
సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45072395482022352392013-01-05T01:13:24.994+05:302013-01-05T01:13:24.994+05:30నాకు ఒక డౌట్, అసలు మీరు పద్మా లేక పద్మనభుడా? ఆడవార...నాకు ఒక డౌట్, అసలు మీరు పద్మా లేక పద్మనభుడా? ఆడవారిని వారికే తెలీనంత అందంగానూ.. మగవారికి మాత్రమే సాధ్యమని నమ్మె (నా లాంటి వారు) వర్ణనను, మాంసాహారులకు వండేవారికి మాత్రమే తెలిసె నామాలు (మీరు శాఖాహారుల అనుకుంటా)... ఇవన్నీ ఎలా సాధ్యం? గ్రాంధిక, సామజిక పదాలతో రకరకాలుగా బలే ఆడుకుంటారే ... కానియండి. perfect & Good one, hope to see the same flavors rest of the year.Rameshhttps://www.blogger.com/profile/15242484036217695890noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76368898644630149192013-01-04T22:27:51.238+05:302013-01-04T22:27:51.238+05:30పాటలు వ్రాసేంత పాండిత్యం మాకెక్కడిది చెప్పండి...
ఏ...పాటలు వ్రాసేంత పాండిత్యం మాకెక్కడిది చెప్పండి...
ఏదో అక్కడో చేప ఇక్కడో చేపట్టుకొచ్చి ఇలా మీతో:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46274481324495155192013-01-04T21:33:32.165+05:302013-01-04T21:33:32.165+05:30అబ్బాబ్బా , ఏం చెప్పారండి. బొచ్చులు, సందువాలు , పి...అబ్బాబ్బా , ఏం చెప్పారండి. బొచ్చులు, సందువాలు , పిత్త పరిగేలు, బొమ్మిడాయలు, వంజరం, ఇవన్ని చదువుతుంటే ఛీ వెధవ జీవితం అని అనిపిస్తుంది, అర్జెంటు గా ఇంటికెళ్ళి వండిన్చుకుని తినాలనిపిస్తుంది.
నెత్తల్లు , రొయ్యలు, పీతలు ఇవి కూడా కలిపి ఇంకో మంచి కవిత రాయండి.బెంగాలీలు, ఒరిస్సా వాళ్ళు చేపల రుచి తెలుసుకుని అది లేకపోతే జీవితం వ్యర్ధం అనుకుని, దాన్ని వెజిటేరియన్ ని చేసేసారు.
పాపం మన వాళ్ళే ఇంకా ఆలోచిస్తున్నారు.మీ కవిత లో కథానాయకుడికి చేపల కన్నా కథానాయిక మీద ఇష్టమేక్కువ అనుకుంట. అతను ఇప్పటి దాకా మంచి చేపల పులుసు రుచి ఎలా ఉంటుందో చూడలేదనుకుంట, చుస్తే కనుక చేపలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నేనైతే అదే చేస్తాను. చేపల పులుసు ఎదురుగా పెట్టుకుని , వేరే దిక్కులు చూడటం ఏంటో హ్మ్ .......
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56652100296009863642013-01-04T19:26:47.589+05:302013-01-04T19:26:47.589+05:30భోంచేయకుండా అందాన్నేం అస్వాధిస్తాడండి!
అన్నీ తెలిస...భోంచేయకుండా అందాన్నేం అస్వాధిస్తాడండి!
అన్నీ తెలిసిన మీరు ఇలా అనడమేంటి:-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com