tag:blogger.com,1999:blog-1962687827296973401.post9148474486493189596..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: భావమా నీవెక్కడ!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-80093607015992180782015-11-27T23:55:29.727+05:302015-11-27T23:55:29.727+05:30నా భావాలని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/...నా భావాలని గౌరవించి స్పందించిన అందరికీ నమస్సులు _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33743053470958422032015-11-27T17:52:55.157+05:302015-11-27T17:52:55.157+05:30పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని ,...పద్మ గారూ ! వీరంతా మీరు ఎవరికో రిటార్ట్ ఇచ్చారని , జవాబు చెప్పారని
అనుకుంటున్నారు . నాకు మాత్రం మీలో చాలా ఉదాశీనత , నిర్వేదం
కనిపించాయి . రచయితలు భావం కోసం ఎన్నో రకాల పద ప్రయోగాలు
చెయ్యడం , విమర్శల జడివానలు వెల్లువెత్తడం ఈనాటిదా ? చర్చ
కొంచెం వాడిగా సాగిన మాట వాస్తవం . కానీ సున్నితమైన మనసున్న
మీలాంటి పెద్దవారు కొంచెం గట్టి పడాలి . గతంలో చంద్రబోస్ రాసిన
సినిమా పాట ఉదాహరణ చెప్పాను . ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెబుతాను వినండి .
ఒకసారి ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలవారు నిండు కొలువు తీరి ఉండగా ,
అల్లసాని పెద్దన్న గారు కవిత్వం చెబుతూ , ఒక పద్యం లో " అమవస నిశి "
అన్న పదాన్ని వాడారు . ఆ పద్యం ఇదుగో .......

కలనాటి ధనము లక్కర
గలనాటికి దాచ కమల గర్భుని వశమా
నెల నడిమి నాటి వెన్నెల
యలవడునే గాదె బోయె నమవస నిశికిన్.

అమవస అనేదే ఒక వికృతి ( అమావాస్య ) , దానిని నిశి తో కలిపి ప్రయోగించడం
నింద్యము , ఆక్షేపణీయం , నిషిద్ధం . అది అల్లసానివారు ఎరుగరా ? అయినా
గమన సౌలభ్యం కోసం , ఛందస్సు కుదరడం కోసం , వేరే పదాన్ని వెతకలేక
అలాగే వాడేశారు . సభికులెవ్వరూ కిమ్మనలేదు . నిశ్శబ్దం గా ఉన్నారు .
ఇంతలో తెనాలి రామలింగ కవి లేచి , అల్లసానివారిని ఆక్షేపణ చేస్తూ ఈ విధంగా
పద్యం చెప్పాడు .

ఎమి తిని సెపితివి కపితము?
బమ పడి వెరి పుచ్చ కాయ వడి తిని సెపితో
ఉమెతకయను తిని సెపితో
అమవస నిసి యనుచు నీవు అలసని పెదనా!

భావము:- ఓ అల్లసాని పెద్దనా! అమావాశ్య నిశి అనుదానిని
అమవస నిసి అని చెప్పితివి కదా? ఏమి తిని చెప్పితివి?
భ్రమపడి వెఱ్ఱి పుచ్చకాయ తిని చెప్పితివా? ఉమ్మెత్తకాయ తిని చెప్పితివా?

ఎంత వెటకారం ! అలసని పెదనా !అని సంబోధిస్తూ ...

దీనికీ సభికులు నిశ్శబ్దం గానే ఉన్నారు .
అల్లసాని వారు ఆ పదాన్ని మార్చలేదు . ఆ పద్యాన్నీ వెనక్కి తీసుకోలేదు .
రెండు పద్యాలూ చరిత్రలో అలాగే నిలిచి పోయాయి .
ఒక్కోసారి అల్లా జరుగుతూ ఉంటుంది . అంతే ! !
Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48536432390984055322015-11-27T13:17:29.391+05:302015-11-27T13:17:29.391+05:30అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
భాష పై మమకారము రచ...అందమైన అక్షరము కపటమెరుగని హృదయము
భాష పై మమకారము రచనలన్న అనురాగము
మధురమయిన వాక్యము సొగసైన భావము
ఎంతో నిరాడంబరము మంచితనమే ఆభరణము
వినిపిచని రాగము కనిపించని నేస్తము
సున్నితము సౌశీల్యము సహనము స్నేహము
కొంటెదనాల చిత్రము మేటి శృంగార రస పోషణము
ఒకనాడు ద్రాక్షాపాకము మరునాడే నారికేళ పాకము
చాలా పురుష ద్వేషము స్త్రీ పక్షపాతము
దయ్యాల ప్రపంచము ఆత్మలతో నెయ్యము
దృఢమైన చిత్తము కడు మొండి తనము
ఇదె నేను ఎరిగిన ఆమె నిజరూప దర్శనము
పదుగురూ మెచ్చిన ఈ శ్వేత పద్మము .........Gadepalli Venkathttps://www.blogger.com/profile/00807452857954735612noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50582144990869964642015-11-26T23:16:20.006+05:302015-11-26T23:16:20.006+05:30హాస్యంగా వ్రాయాలి కమెంట్ అనుకున్నాను కానీ వ్రాయలేక...హాస్యంగా వ్రాయాలి కమెంట్ అనుకున్నాను కానీ వ్రాయలేక పోతున్నాను.
చదువుతుంటే కళ్ళు చెమర్చాయి.. ఎందుకని అడకండి కొన్ని ఫీలింగ్స్ కి రీజనింగ్ ఇవ్వలేము. ఎంతో ఇన్వాల్మెంట్ ఉంటేనే ఇంతలా ఫీల్స్ ని బహిర్గత పరచగలుగుతారు..ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24556196257427461112015-11-26T21:06:56.569+05:302015-11-26T21:06:56.569+05:30ALL THE BEST PADMAARPITA!
GO AHEAD IN YOUR OWN WAY...ALL THE BEST PADMAARPITA!
GO AHEAD IN YOUR OWN WAY?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59928806221434457462015-11-26T19:54:52.365+05:302015-11-26T19:54:52.365+05:30రాజారావుగారు నా మాట మీ పద్యంలోరాజారావుగారు నా మాట మీ పద్యంలోరాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9406630469604866922015-11-26T19:53:42.113+05:302015-11-26T19:53:42.113+05:30భావం సుమధురం
చెప్పడం సున్నితం
మీ కవితలు ప్రియంభావం సుమధురం
చెప్పడం సున్నితం
మీ కవితలు ప్రియంరాగిణిhttps://www.blogger.com/profile/07324626760882237980noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62371637805000022992015-11-26T17:01:03.029+05:302015-11-26T17:01:03.029+05:30స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
అలరారు కవితల కొ...స్పటిక స్వచ్చత గల్గు భావనా పటిమతో
అలరారు కవితల కొలువు మీది
తెలుగు సంస్కృత పద తియ్యందనాలతో
అలరారు కవితల కొలువు మీది
చదివించు గుణమున్న చక్కని శైలితో
అలరారు కవితల కొలువు మీది
రమణీయ శృంగార రస మనోజ్ఞతలతో
అలరారు కవితల కొలువు మీది

చదువరుల మనోల్లాస సంజనిత చతుర
శత సహస్రాది వ్యాఖ్యల జల్లు కురిసి
యలరు బంగారు కవితల కొలువు మీది
నిజము పద్మార్పితా ! కమనీయ కవిత !!
వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48664300218078442992015-11-26T11:45:47.234+05:302015-11-26T11:45:47.234+05:30తప్పులు చెయ్యని వాళ్ళెవరు?
యే చిన్నపనీ చెయ్యబివాళ్...తప్పులు చెయ్యని వాళ్ళెవరు?
యే చిన్నపనీ చెయ్యబివాళ్ళు!

తొమ్మిది పన్లు చెడి ఒకపని అదృష్టం కొదీ కలిసొచ్చినా పోటుగాళ్ళే అవుతారు కొందరు?!
ఒక పని చెడినా తొమ్మిది పన్లు చక్కబెట్టగలిగీ ఒద్దికగా ఉంటారు అసలైన కార్యశూరులు!?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80500560727711663462015-11-26T11:44:03.037+05:302015-11-26T11:44:03.037+05:30This comment has been removed by the author.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47179319381220765542015-11-25T23:51:31.433+05:302015-11-25T23:51:31.433+05:30బాక్సు బద్దలు అయ్యింది. భావం బయట పడింది. హా హా బాక్సు బద్దలు అయ్యింది. భావం బయట పడింది. హా హా విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59578998228720210752015-11-25T23:50:07.519+05:302015-11-25T23:50:07.519+05:30వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె...
ఆ వినమ్రతత...వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె...
ఆ వినమ్రతతో కూడిన నవ్వే మీ అస్తిత్వంరుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19833746521564495102015-11-25T23:48:07.876+05:302015-11-25T23:48:07.876+05:30భాషా సరిహద్దులు చీల్చుకొని భావవేగమున దూసుకు వస్తున...భాషా సరిహద్దులు చీల్చుకొని భావవేగమున దూసుకు వస్తున్నట్టుంది కవిత, దానికి తగ్గ చిత్రం. మీ వినమ్రతకు శిరస్సు వంచి నా సలాం మేడం....Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28179326243560084792015-11-25T23:38:25.143+05:302015-11-25T23:38:25.143+05:30భావాలకు రంకు కట్టే మేధావులే చాలా వరకు. వంకలు వెతిక...భావాలకు రంకు కట్టే మేధావులే చాలా వరకు. వంకలు వెతికే వారే అందరు ..బాగా రాసారుతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46669500157186229652015-11-25T20:57:25.299+05:302015-11-25T20:57:25.299+05:30చక్కని కవిత్వాన్నీ అందిస్తున్న మా అభిమాన కవయిత్రి ...చక్కని కవిత్వాన్నీ అందిస్తున్న మా అభిమాన కవయిత్రి పద్మార్పితగారికి, ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాగ్ కు అభినందనలు. Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13381665322488294782015-11-25T19:44:55.743+05:302015-11-25T19:44:55.743+05:30పద్మా కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. ఇన్ని...పద్మా కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు విసురుతారు. ఇన్ని రాళ్ళు విసురుతున్నారు అంటే ఇంకే అందరూ కాయలు కోసుకుని తినాలి అనుకుంటున్నారు అనే...సంతోషం అంతా హ్యాపీస్ :-)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14631928412473442492015-11-25T01:50:03.109+05:302015-11-25T01:50:03.109+05:30మర్మమెరుగని మదికన్నీరే స్వేదమై పారె!! మీరు స్ట్రాం...మర్మమెరుగని మదికన్నీరే స్వేదమై పారె!! మీరు స్ట్రాంగ్ మాడం ఇలాంటి వాక్యాలు మీకు నప్పవు ;-) GO ONMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57639491706426449502015-11-24T22:58:47.865+05:302015-11-24T22:58:47.865+05:30భావం స్పష్టంగా భోధించారు. వందనములుభావం స్పష్టంగా భోధించారు. వందనములు తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-65247827265091429512015-11-24T21:14:54.759+05:302015-11-24T21:14:54.759+05:30
అక్షరాలని అభిమానిస్తే అదేదో నేరమని
భావాలకే రంకుగట...
అక్షరాలని అభిమానిస్తే అదేదో నేరమని
భావాలకే రంకుగట్టి బావలతో సరసమని
పదాలే వేరుగా పలికి పెడార్థాలు తీస్తుంటే
వివేకుల విజ్ఞానమిదేనని వినమ్రత నవ్వె
మాటల్లేవు మంత్రం వేసి మాయ చేసినట్లున్నారు
చిత్రంలో మొత్తం భావం చెప్పేసి కనికట్టు చేసినారుఅమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48675655927664090462015-11-24T16:31:35.762+05:302015-11-24T16:31:35.762+05:30वाह...मुंहतोड़ जवाब दिया! बहुत खूबवाह...मुंहतोड़ जवाब दिया! बहुत खूबPreetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-40652697399137762612015-11-24T16:01:47.693+05:302015-11-24T16:01:47.693+05:30విడిగా జవాబులు ఇవ్వక కవితారూపంలో మీరు ఇచ్చిన జవాబు...విడిగా జవాబులు ఇవ్వక కవితారూపంలో మీరు ఇచ్చిన జవాబు అమోఘం. చిత్రం చాలా బాగా నప్పింది. మీరు మీ భావాలు ఎటువంటి వాటికీ బంధీలుకావు. అభినందనలు మీ కవితకు. పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50189569515816880552015-11-24T14:10:46.826+05:302015-11-24T14:10:46.826+05:30The less you respond to negativity, the more peace...The less you respond to negativity, the more peaceful your life becomes. Don't let people's compliments get to your head and don't let their criticism get your heart. Be cool & god bless you my dear-HarinathHarinath.Mhttps://www.blogger.com/profile/08604029124691068727noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83794432183534922702015-11-24T13:55:15.126+05:302015-11-24T13:55:15.126+05:30అక్షరమాలికలకు పర్మళభావం అద్ది అందంగా సమర్పించగల నై...అక్షరమాలికలకు పర్మళభావం అద్ది అందంగా సమర్పించగల నైపుణ్యం మీకు దండీగా ఉంది కొనసాగిపొండి.రమ్య ప్రియంhttps://www.blogger.com/profile/08493205924050508213noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30424768669043232532015-11-24T09:27:38.296+05:302015-11-24T09:27:38.296+05:30మీ వినమ్రత కవితకు జోహార్లుమీ వినమ్రత కవితకు జోహార్లుSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54193595739798791162015-11-24T09:23:34.270+05:302015-11-24T09:23:34.270+05:30మీరు వెళ్ళబుచ్చిన సందేహం, నా పొరపాటుని మీరు సరిచేస...మీరు వెళ్ళబుచ్చిన సందేహం, నా పొరపాటుని మీరు సరిచేసిన తీరు ఎంతో నచ్చింది. మీ వ్యాఖ్యలు ఎప్పుడూ తెలియని విషయాల్ని వివరించి సరిచేసాయే కానీ విమర్శించలేదనే నా అభిప్రాయము. తెలిసో తెలియకో మీమనసుని కష్టపెట్టినా, నా రాతల మూలంగా పరోక్షంగా మీరు ఇబ్బంది పడి ఉంటే మన్నించండి. మీ సలహాలు, సవరింపులు నా రాతలకు ఎప్పుడూ కావాలి, ఉంటాయని కోరుకుంటూ...పద్మార్పిత _/\_
అనవసరమైన వ్యంగ్య వ్యాఖ్యల గురించి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com