tag:blogger.com,1999:blog-1962687827296973401.post1351289707686798648..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: తెలిపేదెలా!?Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-58823053539449078712016-02-05T23:22:46.451+05:302016-02-05T23:22:46.451+05:30మీ అందరి అత్మీయ స్పందనలకు ధన్యవాదములు. _/\_మీ అందరి అత్మీయ స్పందనలకు ధన్యవాదములు. _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38939626008126989252016-02-05T23:02:45.242+05:302016-02-05T23:02:45.242+05:30అయ్యో! పాపం పసివాడు... అయ్యో! పాపం పసివాడు... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23795823612097091642016-02-05T22:37:15.063+05:302016-02-05T22:37:15.063+05:30కన్నా కూణ్ కుఁ రచకో కేని మాలమ్ ఛేని.. ఏకిన ఆచ్ లాగ...కన్నా కూణ్ కుఁ రచకో కేని మాలమ్ ఛేని.. ఏకిన ఆచ్ లాగో జకో అజ్జేకిన ఆచ్ లాగ్ణు కేన్ ఛేని.. జేర్ జేనజ్.. కత్రాకతోయి ఆచ్ మనక్యాన కన్నాయి ఆచో వేని కసన్ కో హను..జన్నా తాణి ఏకిర్ వాసు వాట్ దేకేరజ్

ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు.. ఒకరికి నచ్చింది వేరోకరికి నచ్చాలని లేదు.. ఎవరికి వారే.. ఎంతయినా మంచి మనషులకి మంచి జరగదంటారు ఎందుకో మరి.. అప్పటివరకు తప్పదు నిరీక్షణSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88665170655829106352016-02-05T18:21:49.311+05:302016-02-05T18:21:49.311+05:30చాలా అద్భుతమైన హృదయావిష్కరణ. రియాలిస్టిక్ గ ఉన్నాయ...చాలా అద్భుతమైన హృదయావిష్కరణ. రియాలిస్టిక్ గ ఉన్నాయండి మీ భావాలు. డిఫరెంట్ గా ట్రై చేసినా మీ మార్కు భావుకత్వం ఎక్కడా మిస్సవలేదు మేడం.... సలాం!Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38865335920444972362016-02-05T01:06:33.368+05:302016-02-05T01:06:33.368+05:30నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా.....నువ్వు వస్తావని బృందావని ఆశగ చూసేనయ్యా కృష్ణయ్యా.....పాట వింటున్నంత మధురంగా ఉంది మీ కవిత మరియు చిత్రంSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75838026544289217772016-02-04T23:11:54.649+05:302016-02-04T23:11:54.649+05:30ఎదురు చూపుల్లోని ఎదభారాన్ని ఎంతో అందంగా చిత్రించార...ఎదురు చూపుల్లోని ఎదభారాన్ని ఎంతో అందంగా చిత్రించారు...భళారే భళఅమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91100973435755575082016-02-04T23:07:22.408+05:302016-02-04T23:07:22.408+05:30తెలుపవలసింది అంతా తెలిపి ఇంకెలా అని అడగనేల అర్పితా...తెలుపవలసింది అంతా తెలిపి ఇంకెలా అని అడగనేల అర్పితాసృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89942579484496878812016-02-04T00:51:16.012+05:302016-02-04T00:51:16.012+05:30చిత్రాన్ని పొగిడేదా
కవితని ప్రశంసించేదాచిత్రాన్ని పొగిడేదా
కవితని ప్రశంసించేదాMarkandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20763938781712929532016-02-03T14:28:34.068+05:302016-02-03T14:28:34.068+05:30పద్మార్పితగారు మీరు ఎప్పుడూ ఆడవాళ్ళే సున్నిత మనసు ...పద్మార్పితగారు మీరు ఎప్పుడూ ఆడవాళ్ళే సున్నిత మనసు ఉన్నవారు, జెంట్స్ అంతా మోసగాళ్ళు అని వారికి ప్రేమించే హృదయం ఉన్న కఠినాత్ములుగా చిత్రీకరిస్తారని మీ పై అభియోగ...నిజమేనాపాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14888932570238666102016-02-03T14:23:11.253+05:302016-02-03T14:23:11.253+05:30 లేని గంభీరత్వాన్ని ముఖానికి పులుకుని, నీ వైపు చూస... లేని గంభీరత్వాన్ని ముఖానికి పులుకుని, నీ వైపు చూస్తే
సడలిపోతాను అనుకుంటూ...సున్నిత భావం చాలా నచ్చిందండిPrardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44680521840811382662016-02-03T14:12:52.131+05:302016-02-03T14:12:52.131+05:30nicely narrated heart touching lines.nicely narrated heart touching lines.Anonymoushttps://www.blogger.com/profile/11322696673747546159noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67449963918446075242016-02-03T07:12:13.674+05:302016-02-03T07:12:13.674+05:30Sometimes, the emotions are so high, that one can ...Sometimes, the emotions are so high, that one can never find suitable words that can convey it.. The Episode of Waiting for Someone So Dear, Instills a Feel of Security (75%) as well as Insecurity (25%), as both emotions are reflections of each other, I have tried to use the word Mirror.

Happiness Blooms as the Early Morning Flowers which are wet and cool with the morning dew and a warm ambience welcomes with the beams of sun that shine..

Good Morning Akanksha Gaaru and
Good Morning Padma Gaaru..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81811916557602623082016-02-03T07:06:19.380+05:302016-02-03T07:06:19.380+05:30నిన్న ఆ కామెంట్ రాసినపుడు తెలుగులో కూడా రాశాను ఆకా...నిన్న ఆ కామెంట్ రాసినపుడు తెలుగులో కూడా రాశాను ఆకాంక్ష గారు.. కాకపోతే టూ టైమ్స్ రీఫ్రెష్ కొట్టి డేటా ఆఫ్ చేశాను.. పొద్దున చూస్తె ఆ తెలుగు వెర్షన్ గాయబ్..మీ కామెంట్ ఉంది.. అందుకే మరల కామెంటాను.. నాకు కన్నడ రాదు ఆకాంక్షగారు.. తెలుగు మాత్రమే.. కాకపోతే రెండు బ్రాహ్మి స్క్రిప్ట్స్ కదా అని అలా రాశాను.. క్షంతవ్యుణ్ణి.. ఈ సారినుండి తెలుగులోనే వ్యాఖ్యానిస్తాను.. శుభోదయం..Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29356361474643919382016-02-03T07:00:00.237+05:302016-02-03T07:00:00.237+05:30నన్ను నన్నుగా చూపే అద్దానికి..
అద్దాన గోచరించే ప్ర...నన్ను నన్నుగా చూపే అద్దానికి..
అద్దాన గోచరించే ప్రతిబింబానికి..
నిశిధిలో జాబిల్లి వెన్నెలకు..
తేటతెల్లని నిండు కలువబాలలా..
ఎదురుచూపూల రాగభావమే కానవచ్చే కవితాసాంతమునా..

బహుచక్కని రీతిలో రచించారు పద్మగారు..
కళ్ళకు కట్టినట్టు ఉంది కావ్యరూపకం..

కెవ్వు కేకా.. కన్నడ భాషలో.. చాలా సంతోషం.. కవిత బాగుంది.. ధన్యవాదాలుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45932115972953769092016-02-03T01:54:12.419+05:302016-02-03T01:54:12.419+05:30Excellent feel
Excellent feel
రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14267565936690974282016-02-03T00:04:36.002+05:302016-02-03T00:04:36.002+05:30తలచుకోరాదని తలచి మరింత తలచుకుంటాను,wonderful wordi...తలచుకోరాదని తలచి మరింత తలచుకుంటాను,wonderful wordingsనాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57157606586684118682016-02-02T23:59:50.318+05:302016-02-02T23:59:50.318+05:30మీరే తెలిపేదెలా అంతే నేనేం తెలుపనుమీరే తెలిపేదెలా అంతే నేనేం తెలుపనుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49620669898397141212016-02-02T23:58:58.470+05:302016-02-02T23:58:58.470+05:30శ్రీధర్ గారు....ఒక్క ముక్క అర్థం అవ్వలేదుశ్రీధర్ గారు....ఒక్క ముక్క అర్థం అవ్వలేదుఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82059331210390962372016-02-02T23:19:32.212+05:302016-02-02T23:19:32.212+05:30ನನ್ನು ನನ್ನುಗಾ ಚೂಪೇ ಅದ್ದಾನಿಕಿ..
ಅದ್ದಾನಾ ಗೋಚರಿಂಚೇ ಪ್...ನನ್ನು ನನ್ನುಗಾ ಚೂಪೇ ಅದ್ದಾನಿಕಿ..
ಅದ್ದಾನಾ ಗೋಚರಿಂಚೇ ಪ್ರತಿಬಿಂಬಾನಿಕಿ..
ನಿಶಿಧಿಲೋ ಜಾಬಿಲ್ಲಿ ವೆನ್ನೆಲಕು..
ತೇಟತೆಲ್ಲನಿ ನಿಂಡು ಕಲುವಬಾಲಲಾ..
ಎದುರುಚೂಪೂಲ ರಾಗಭಾವಮೇ ಕಾನವಚ್ಚೇನು ಕವಿತಾಸಾಂತಮುನಾ..

ಬಹುಚಕ್ಕನಿ ರೀತಿಲೋ ರಚಿಂಚಾರು ಪದ್ಮಗಾರು..
ಕಳ್ಳಕು ಕಟ್ಟಿನಟ್ಟು ಉಂದೆ ಕಾವ್ಯರೂಪಕಂ..

ಕೆವ್ವು ಕೇಕಾ.. ಕನ್ನಡಿಗ ಭಾಷದಹುಳ್ಳಿ ತುಂಭ ಬಹಳ ಸಂತೋಷಾಯಿತು.. ಕವಿತ ಅತಿಸುಂದರ.. ಧನ್ಯವಾದಗಳುSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70769519309341080932016-02-02T12:35:26.227+05:302016-02-02T12:35:26.227+05:30మనసుకి మరోసారి దగ్గరగా మనసుకి మరోసారి దగ్గరగా Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29610877462418582032016-02-02T11:53:38.263+05:302016-02-02T11:53:38.263+05:30చాలా రోజులైంది మీ నుంచి మనసు తాకే భావనలు వినిచాలా రోజులైంది మీ నుంచి మనసు తాకే భావనలు వినితెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66441811656789039592016-02-02T02:48:06.794+05:302016-02-02T02:48:06.794+05:30భాష రాక, మౌనానికి లిపి లేక మనసు తడిసినట్లుంది. భాష రాక, మౌనానికి లిపి లేక మనసు తడిసినట్లుంది. తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3276014923072489302016-02-02T02:40:47.324+05:302016-02-02T02:40:47.324+05:30మౌనానికి లిపి వెతుకుతానుమౌనానికి లిపి వెతుకుతానుMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60540626616240111402016-02-02T02:38:50.239+05:302016-02-02T02:38:50.239+05:30fantastic
heart touching
excellent paintingfantastic
heart touching
excellent paintingSureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.com