tag:blogger.com,1999:blog-1962687827296973401.post1597426584124374299..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: గిలిగింత...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-59777585515040037342015-12-27T03:57:21.194+05:302015-12-27T03:57:21.194+05:30స్పందనలు తెలియజేసిన అందరికీ అభివందనములు_/\_స్పందనలు తెలియజేసిన అందరికీ అభివందనములు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-66255872379909780092015-12-26T15:23:01.748+05:302015-12-26T15:23:01.748+05:30చలికాలపు గిలిగింత బాగుందిచలికాలపు గిలిగింత బాగుందిSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4565677616759682202015-12-25T06:37:22.051+05:302015-12-25T06:37:22.051+05:30Merry ChristmasMerry Christmasపాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-92190943133282043712015-12-24T23:50:37.681+05:302015-12-24T23:50:37.681+05:30క్యూట్ పోయెం... క్యూట్ పోయెం... విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16455990634288350192015-12-24T14:45:47.975+05:302015-12-24T14:45:47.975+05:30చలి చేసే చిలిపి చేష్టలు బాగున్నాయండి.చలి చేసే చిలిపి చేష్టలు బాగున్నాయండి.Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75464847254324335162015-12-24T00:32:06.738+05:302015-12-24T00:32:06.738+05:30అల్లరి చేస్తూ చలి గిలిగింతలు పెడుతుందిఅల్లరి చేస్తూ చలి గిలిగింతలు పెడుతుందిMytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84713195045620084202015-12-23T21:59:05.658+05:302015-12-23T21:59:05.658+05:30చలిగాడంటే అంతే మరి... చెలిచెంత చేరి తడిమేస్తాడు......చలిగాడంటే అంతే మరి... చెలిచెంత చేరి తడిమేస్తాడు...ఆసాంతం వణికిస్తాడు. వెచ్చని కౌగిలి ఇచ్చే వరకు వదలడంతే. దుప్పట్లో దూరిన చలిగాడికి... చనువు మరీ ఎక్కువ. అసలే సిగ్గే లేదు మరి.
ఎంత వద్దన్నా బిగుసుకుపోయేంత చనువు. చలిచెలి మధ్య గిలిగిలి రాపిడి వెచ్చని గిచ్చుళ్లు... అబ్బో... అనుభవిస్తేనే కదా ఆ హాయి. ఏజ్ యూజువల్గా చిత్రం అదుర్స్. ఆ చిత్రంలో కోమలాంగి క్రీగంటి చూపులకి... చూస్తే చలిగాడికే కాదు చెలికాడికీ గిలి తప్పదుగా... మొత్తానికి కౌ'గిలి' దుప్పటి కప్పుకునేలా చేశారు..... సూపర్. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21594881446723115482015-12-23T21:18:09.425+05:302015-12-23T21:18:09.425+05:30బధ్దకాన్ని బావాని పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన ప...బధ్దకాన్ని బావాని పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమిలాడేకొద్దీ మరీ బెట్టుచేస్తుంది..భలే భలే :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67113323898994304012015-12-23T19:05:57.773+05:302015-12-23T19:05:57.773+05:30మీరు ఇలాంటివి వ్రాయడంలో సిధ్ధహస్తులుమీరు ఇలాంటివి వ్రాయడంలో సిధ్ధహస్తులుతెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75928154054881271402015-12-23T09:19:34.742+05:302015-12-23T09:19:34.742+05:30ఒక్కసారి బ్రతిమిలాడితే అంతేనండి బధ్ధకం మనల్ని విడి...ఒక్కసారి బ్రతిమిలాడితే అంతేనండి బధ్ధకం మనల్ని విడిచి వెళ్లను అంటుంది. చలికాలంలో సంగతి సరే సరి :-)అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-5009869092014347202015-12-23T08:58:15.100+05:302015-12-23T08:58:15.100+05:30ఇంతకు చలి చంపిందా లేక బధ్ధకం మిమ్మల్ని విడవను అని ...ఇంతకు చలి చంపిందా లేక బధ్ధకం మిమ్మల్ని విడవను అని చెప్పిందా? కంప్యూజ్ కంప్యూజ్..పెయింటింగ్ బాగుంది.Maheehttps://www.blogger.com/profile/01733492091824412640noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53689289066790766112015-12-23T08:53:07.811+05:302015-12-23T08:53:07.811+05:30గిట్ల పరేషాన్ చేయకు తల్లీ..గిట్ల పరేషాన్ చేయకు తల్లీ..Maahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45599133222531796612015-12-23T00:29:24.651+05:302015-12-23T00:29:24.651+05:30Very nice didiVery nice didiPreetihttps://www.blogger.com/profile/18142531024284619351noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28363355110848004112015-12-22T22:51:43.565+05:302015-12-22T22:51:43.565+05:30రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే...రేయిరెప్పల్లో దాచకు వేడి ఉద్రేకాలనని
రాత్రికి వేసే రాజీమంత్రమేదో తెలుసునంది
తెలిసింది ఏమిటో చెబితే నేర్చుకుంటాం మేడం :)
నాలో నేనుhttps://www.blogger.com/profile/03199009886978695298noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54256051802316828082015-12-22T20:29:48.149+05:302015-12-22T20:29:48.149+05:30బధ్దకాన్ని బావాని పిలిచి...ఇలా పిలిచి రెచ్చగొడితే...బధ్దకాన్ని బావాని పిలిచి...ఇలా పిలిచి రెచ్చగొడితే ఊరుకుంటుందా చెప్పండిరమ్య ప్రియంhttps://www.blogger.com/profile/08493205924050508213noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48311540646495941202015-12-22T19:19:47.588+05:302015-12-22T19:19:47.588+05:30చలిగాలి కొట్టిందో
బద్దకం కమ్మిదో
చిన్నది గిలిగింత ...చలిగాలి కొట్టిందో
బద్దకం కమ్మిదో
చిన్నది గిలిగింత పెడుతున్నది :-)
Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16682954464989923062015-12-22T18:53:42.927+05:302015-12-22T18:53:42.927+05:30ha ha ha nice nice ha ha ha nice nice SureshMhttps://www.blogger.com/profile/02865649761920663871noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42035286168602767262015-12-22T18:05:30.987+05:302015-12-22T18:05:30.987+05:30"రాత్రి రాజీమంత్రం" బాగుంది పద్మాజీ
ఇంతక..."రాత్రి రాజీమంత్రం" బాగుంది పద్మాజీ
ఇంతకీ తెలిసింది ఎవరికి?
తెలిపింది ఎవరికి? ha haa
తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28808714582140596582015-12-22T17:38:25.638+05:302015-12-22T17:38:25.638+05:30నిజంగా చలిగాడేనా ఇంత పని చేసింది పద్మగారు? :)
నిజంగా చలిగాడేనా ఇంత పని చేసింది పద్మగారు? :)
రుధిరవీణhttps://www.blogger.com/profile/16021704002962708208noreply@blogger.com