tag:blogger.com,1999:blog-1962687827296973401.post2102372402104899182..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: చెదరిన కల!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-54231447765651585992009-10-26T20:29:41.002+05:302009-10-26T20:29:41.002+05:30కవిత, బొమ్మ రెండూ బావున్నాయి.కవిత, బొమ్మ రెండూ బావున్నాయి.Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33267725417223096622009-09-12T23:44:00.086+05:302009-09-12T23:44:00.086+05:30నా మనసు నీ చెంతన ఉన్నది
నీ మనసు నా మాట వినకున్నది
...నా మనసు నీ చెంతన ఉన్నది
నీ మనసు నా మాట వినకున్నది
మదిన అలజడులు సుడులు తిరుగుతున్నవి

tells all about it!మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24109763468264739912009-09-10T00:08:00.922+05:302009-09-10T00:08:00.922+05:30స్పందించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు!!!స్పందించిన ప్రతి హృదయానికి ధన్యవాదాలు!!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50069412105477668472009-09-09T22:14:17.633+05:302009-09-09T22:14:17.633+05:30ఎన్నిసార్లు చదివినా ఈ కవితకు కామెంట్ ఏం వ్రాయాలో అ...ఎన్నిసార్లు చదివినా ఈ కవితకు కామెంట్ ఏం వ్రాయాలో అర్థమవ్వటం లేదు. ఇలాంటి సమయాల్లో ఆదుకొనే మాట "చాలా బాగుంది".భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16542394419650794942009-09-09T16:23:49.367+05:302009-09-09T16:23:49.367+05:30చాలా బాగరాసారు అని కాకుండా ఇంకా కొత్త వ్యాఖ్య రాయా...చాలా బాగరాసారు అని కాకుండా ఇంకా కొత్త వ్యాఖ్య రాయాలని కాని నాకు రాదు అందుకే!!!Yohanthhttps://www.blogger.com/profile/16621489839150444720noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29479008250204557192009-09-09T12:15:30.974+05:302009-09-09T12:15:30.974+05:30kArevaru manavAru....
kalipi chUstE.....kArevaru manavAru....
kalipi chUstE.....Anonymoushttps://www.blogger.com/profile/12805558651432103696noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16662013176477945012009-09-08T19:52:38.389+05:302009-09-08T19:52:38.389+05:30"minugu purugavadamaa? anduloenuu aasani anta..."minugu purugavadamaa? anduloenuu aasani anta maata aneaseare!" just it's my opinion. please don't take it otherwise!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18349032142627933322009-09-08T14:19:28.525+05:302009-09-08T14:19:28.525+05:30"నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరు..."నిరాశల నిశిరాత్రిలో ఆశలు మినుకుపురుగులై మెరుస్తున్నవి!" ...
చాలా బాగుందండి..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72591667003643342782009-09-07T23:01:14.106+05:302009-09-07T23:01:14.106+05:30చాలా బాగుంది....చాలా బాగుంది....సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-895353168011666372009-09-07T19:26:08.768+05:302009-09-07T19:26:08.768+05:30మీ కవితలన్నీ చాలా బాగుంటాయండి.
చిన్న డౌట్..బ్లాగ్...మీ కవితలన్నీ చాలా బాగుంటాయండి.
చిన్న డౌట్..బ్లాగ్ లో పైన ఎడమవైపున్న స్కెచ్ మీరు వేసినదేనా?ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82047032198287710072009-09-07T16:20:55.332+05:302009-09-07T16:20:55.332+05:30nice one chala chala bagumdinice one chala chala bagumdiహనుhttps://www.blogger.com/profile/04129795252533884599noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45855578680733858822009-09-07T06:38:43.123+05:302009-09-07T06:38:43.123+05:30నెలవంక వున్నప్పుడు వెన్నెల జీరో వాట్ బల్బులాగే ఉంట...నెలవంక వున్నప్పుడు వెన్నెల జీరో వాట్ బల్బులాగే ఉంటుందే. ఇంక ఆవిరైపోయేదేమిటి? ఆ జీరో బల్బు కాంతా ? అడిగిన కాంతా? కళ్ళు కాయలు కాసాయి, మనసుని అక్కడికి పంపించారు. ఇక అవతలి మనసు మాట వినకపోతే ఏమిటి ఆశ్చర్యం? పోనీ మీ మనసుని అవతలి మనసుని వశీకరణ చెయ్యటం కోసమే పంపించాము అనుకున్నా, మీ ఎదలో దుఃఖం ఎగసి పడ్డం ఎందుకు ? సవ్వళ్ళు తక్కువైపోతే గుండె ఆగిపోతే, మనిషీ లేడు, మనసు లేదు, వశీకరణ లేదు. కాబట్టి అది కూడా విపరీతమే. అవతల విజయదరహాసం చేస్తుంటేనో, కనపడుతుంటేనో, ఓటమి అంగీరించను అనటం కూడా విపరీతమే. జీవితం మైనంలా కరిగిపోతే, పదాల బతుకు, ఆశల మిణుగురుపురుగులు కూడా బళ్ళారిలో బలిస్థంభం ఎక్కటమే, భలే కవిత సుమండీ. మిమ్మల్ని కూడా ఆ కవి గారు (బ్లాగులోకంలో ప్రసిద్ధులు, సుప్రసిద్ధులు, సిద్ధయోగులు వారు) ఆవహించారా ఏమి సంగతి ?Unknownhttps://www.blogger.com/profile/15396868300658206923noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25840755089611820912009-09-07T04:41:05.596+05:302009-09-07T04:41:05.596+05:30చాలా బాగుందండీ.. ముఖ్యంగా మరణ విజయ దరహాసం అని చెప్...చాలా బాగుందండీ.. ముఖ్యంగా మరణ విజయ దరహాసం అని చెప్పినప్పుడు.. జీవితం మైనంలా కరిగిపోయిందనడానికి పైన పెట్టిన బొమ్మ కూడా సరిపోయింది.. :) ఇంకొక సందేహమేంటంటే ఆ ఆఖరి లైనులో spelling mistake ఉందేమోనని ఒకటే doubt :Pravitejahttps://www.blogger.com/profile/17828668115885073667noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81653060470385121322009-09-07T01:19:57.213+05:302009-09-07T01:19:57.213+05:30మీరు ప్రేమలో విఫలం అయ్యరాండి?.. ఇలాంటి కవిత రాయాడా...మీరు ప్రేమలో విఫలం అయ్యరాండి?.. ఇలాంటి కవిత రాయాడానికి చాలా అనుభూతి కావాలేమో అని అనిపిస్తుంది నాకు..Anonymoushttps://www.blogger.com/profile/04105310161986398350noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84679716964434403502009-09-06T23:50:31.624+05:302009-09-06T23:50:31.624+05:30chaalaa baagumdi,manchi feel anipinchindi.bomma ku...chaalaa baagumdi,manchi feel anipinchindi.bomma kudaa good.సుభద్రhttps://www.blogger.com/profile/09878432679577663022noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83800689052915676632009-09-06T23:38:49.903+05:302009-09-06T23:38:49.903+05:30chala bagundi... nice...chala bagundi... nice...బుజ్జిhttps://www.blogger.com/profile/07002364437338477259noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47740095590341360292009-09-06T22:57:16.199+05:302009-09-06T22:57:16.199+05:30me bloglo anni chadivanu,abba yenthabaga rasarandi...me bloglo anni chadivanu,abba yenthabaga rasarandi,me (andhari)
sthayeki yeppudu cherukuntano....anaghahttps://www.blogger.com/profile/14182278440103161469noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30841439428836939902009-09-06T22:49:34.628+05:302009-09-06T22:49:34.628+05:30chala baagundhi ,photo kooda bagundhichala baagundhi ,photo kooda bagundhiHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com