tag:blogger.com,1999:blog-1962687827296973401.post2668822021548808998..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: తడి-సడిPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-50998926467347732522015-09-13T16:29:14.305+05:302015-09-13T16:29:14.305+05:30ఎండ కొడుతుందేఎండ కొడుతుందేAnonymoushttps://www.blogger.com/profile/13891823188254240668noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-769164209522506142015-09-13T13:53:02.689+05:302015-09-13T13:53:02.689+05:30తడి చేసిన సడి కడు రమ్యం.తడి చేసిన సడి కడు రమ్యం.పాలపిట్టhttps://www.blogger.com/profile/07081730909013416977noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77819151725772225832015-09-13T05:31:09.240+05:302015-09-13T05:31:09.240+05:30మా ఊరిలో పడనా వద్దా అన్నట్లు పదిచుక్కలు పడి స్టాప్...మా ఊరిలో పడనా వద్దా అన్నట్లు పదిచుక్కలు పడి స్టాప్ అయిపోతుంది. ఇంకేం తింటాము చెప్పండి బజ్జీలు పకోడీలు. Markandeyahttps://www.blogger.com/profile/05360026543452890151noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4363357557524305492015-09-13T00:10:07.232+05:302015-09-13T00:10:07.232+05:30బాగు బాగు, వాహ్వా వాహ్వా, ఛీ ఛీ, హా హా, భలే భలే అన...బాగు బాగు, వాహ్వా వాహ్వా, ఛీ ఛీ, హా హా, భలే భలే అని అననుగాక అనను పద్మా :-) నాకు అసలే బిడియం భయం కూడాను :-)
ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54670497896277392222015-09-13T00:02:47.215+05:302015-09-13T00:02:47.215+05:30నేనొప్ప నేనొప్ప...మీరు బృందంలో లేను కాను అన్నారు క...నేనొప్ప నేనొప్ప...మీరు బృందంలో లేను కాను అన్నారు కదండీ సతీష్‌గారు :-) హ హా :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78002806492998581912015-09-12T23:59:46.247+05:302015-09-12T23:59:46.247+05:30ఎందరో మహానుభావుల్లో మీరు ఒకరు, మీలాంటి వారు ఈర్ష్య...ఎందరో మహానుభావుల్లో మీరు ఒకరు, మీలాంటి వారు ఈర్ష్యాధ్వేషాలకు అతీతులు. మీరే ఇలా అంటే మాబోటి భజన బృందం ఏమైపోవాలి వోలేటిసారువారు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83464588559720741012015-09-12T23:46:13.060+05:302015-09-12T23:46:13.060+05:30వాన చినుకులు మీ తనువు తాకి అక్షరాలుగా రాలాయనుకుంటా...వాన చినుకులు మీ తనువు తాకి అక్షరాలుగా రాలాయనుకుంటా. తడి సడి చేస్తోంది. చిలిపి ఊహలా, అల్లరి వల్లరిలా,
నండూరి ఎంకీలా... మీ చిత్రం చూస్తే అదే గుర్తొచ్చింది. వాన చినుకు కన్నె మనసు తాకితే తాకితే మేలి ముత్యమై కరిగిపోతుంది. ఆ తడి సవ్వడి చేస్తుంటే మనసు ఆవిరై ఎక్కడికో వెళ్లిపోతుంది. వహ్వా... వహ్వా.సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27269440790349261402015-09-12T21:34:00.274+05:302015-09-12T21:34:00.274+05:30మీ తడి చేసిన సడితో ఒళ్ళంతా జిల్ జిల్మీ తడి చేసిన సడితో ఒళ్ళంతా జిల్ జిల్భైరవిhttps://www.blogger.com/profile/05976906438651545766noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78862200636514185192015-09-12T12:26:12.164+05:302015-09-12T12:26:12.164+05:30ఒడిలో తడి తపనల సడి
మది కోరిక వినదే ఇక
విహంగమై...ఒడిలో తడి తపనల సడి
మది కోరిక వినదే ఇక
విహంగమై విహరిస్తే
కరకర లాడే పకోడీలు
కరముల గాజుల భజంత్రీలు .. వాహ్వా
తనికెళ్ళ సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/01803825668197807437noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75946459365720083322015-09-12T07:11:09.552+05:302015-09-12T07:11:09.552+05:30@అమృతవల్లి.... "అంతే కదప్పా...@అమృతవల్లి.... "అంతే కదప్పా... voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2842804975993206212015-09-12T07:09:52.284+05:302015-09-12T07:09:52.284+05:30@ P.fans -"పద్మార్పిత" కి మీ నిత్య పూజా ...@ P.fans -"పద్మార్పిత" కి మీ నిత్య పూజా విధానం బావుందండి.. మీలాంటి భక్తులున్న మీ "దేవత" కి ఎంత అదృష్టం.. voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64872545990056587732015-09-12T00:54:20.786+05:302015-09-12T00:54:20.786+05:30Nice art and lines padmagaruNice art and lines padmagaru తీపిగుర్తులుhttps://www.blogger.com/profile/13839415902578255601noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31301221330505622322015-09-12T00:22:41.977+05:302015-09-12T00:22:41.977+05:30గరం గరం చాయ్ కే సాత్ మస్తు మజాగరం గరం చాయ్ కే సాత్ మస్తు మజాPrardhanahttps://www.blogger.com/profile/12189157289088739548noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-16246972659676868222015-09-11T23:11:30.118+05:302015-09-11T23:11:30.118+05:30ఈర్ష్యపడే వారు ఈగతో సమానం అనుకుని తీసిపారేయండి
అసల...ఈర్ష్యపడే వారు ఈగతో సమానం అనుకుని తీసిపారేయండి
అసలు విషయం ఇంతకీ చిల్లుగారె ఎందుకు చిన్నబోయినట్లు చెప్మా
Mytrihttps://www.blogger.com/profile/14967233490760217084noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-48138304950577820482015-09-11T18:35:07.376+05:302015-09-11T18:35:07.376+05:30తడి తడి తపనలు
వేడి వేడి పకోడీలుతడి తడి తపనలు
వేడి వేడి పకోడీలుSrinathhttps://www.blogger.com/profile/16855367500414265589noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38266468097027164402015-09-11T18:26:12.118+05:302015-09-11T18:26:12.118+05:30సేం టు సేం, ఎవరైనా వేడి వేడిగా చెతికి అందిస్తే ఎంత...సేం టు సేం, ఎవరైనా వేడి వేడిగా చెతికి అందిస్తే ఎంత బాగుండు.Sandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36046661243387462062015-09-11T13:02:05.784+05:302015-09-11T13:02:05.784+05:30మిర్చి మంటకి బదులు కడుపు మంట ఎవరికో ఎందుకో. షూట్ య...మిర్చి మంటకి బదులు కడుపు మంట ఎవరికో ఎందుకో. షూట్ యట్ సైట్ ఆడర్స్ Potugadu Praveenhttps://www.blogger.com/profile/17423972695712838684noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62679796800420673982015-09-10T23:19:19.250+05:302015-09-10T23:19:19.250+05:30చలిగాడు బయటపడలేక ఉడుక్కుంటే భలే సంబరం
మిరపకాయ బజ్జ...చలిగాడు బయటపడలేక ఉడుక్కుంటే భలే సంబరం
మిరపకాయ బజ్జీలు...అర్జంటుగా మిరపకాయ బజ్జీలు తినవలసిందే అమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26335764278618873342015-09-10T23:16:00.527+05:302015-09-10T23:16:00.527+05:30ఏం వొలెటి సర్...మీకు భజన చేయడంలేదని జలస్సాఏం వొలెటి సర్...మీకు భజన చేయడంలేదని జలస్సాఅమృతవల్లిhttps://www.blogger.com/profile/03996484932243955798noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10692695134670270082015-09-10T23:03:19.575+05:302015-09-10T23:03:19.575+05:30సవ్వడి చేసిన చినుకులు మిగిల్చిన వర్షపు తడి ని సంధర...సవ్వడి చేసిన చినుకులు మిగిల్చిన వర్షపు తడి ని సంధర్భంగా ఎంచుకొని మీదైన చిలిపి భావాలకు చక్కగా అక్షరీకరించారు. చిత్రం ఎంపిక చాలా బావుంది. కవిత చదవగానే చిల్లిగారెలు చెసుకునీ మరీ తిన్నానంటే మీరు నమ్మరేమో! Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44162611007804462482015-09-10T22:38:56.196+05:302015-09-10T22:38:56.196+05:30వచ్చామబ్బా ఓ నా ఓలేటబ్బా.... భజన దేవుడికే చెస్తారు...వచ్చామబ్బా ఓ నా ఓలేటబ్బా.... భజన దేవుడికే చెస్తారు. పద్మార్పిత గారిని దేవతతో పోల్చిన మీ తీరు ప్రశంసనీయం. మీకు దండేసి దండంపెట్టాలనుంది వోలేటి సార్... Your words are just volatile not worthy. మర్చిపోయా.. నెత్తిన ఒక టెంకాయ కూడా కొట్టాలనుంది. మీరు కూడా మాకు దేవుతో సమానం.

(ఒకళ్ళని ఎత్తిపొడవకపోతే నిద్దురరాదేమో ఎందరోమహానుభావులని రాసే ఈ మహామహా మహానుభావుడికి....)

* Sorry I hurt some one .Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-25698183203536407232015-09-10T22:34:47.033+05:302015-09-10T22:34:47.033+05:30nice painting with yummy delicious words :)nice painting with yummy delicious words :)Sindhoohttps://www.blogger.com/profile/09678020837583979839noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78064143814349857552015-09-10T22:06:09.643+05:302015-09-10T22:06:09.643+05:30నేనొచ్చినా మీ యెంట..వాహ్వా వాహ్వా అనేదానేనొచ్చినా మీ యెంట..వాహ్వా వాహ్వా అనేదాMaahttps://www.blogger.com/profile/17616605747987407228noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-73733135337515213262015-09-10T21:36:36.096+05:302015-09-10T21:36:36.096+05:30"వాహ్వా..వాహ్వా"..అనే భజన బృందం ఇంకా రాల..."వాహ్వా..వాహ్వా"..అనే భజన బృందం ఇంకా రాలేదేవిటబ్బా..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.com