tag:blogger.com,1999:blog-1962687827296973401.post2789820145797610097..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: ప్రేమా ఓ ప్రేమ!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-11210647630741124092014-09-03T23:56:36.457+05:302014-09-03T23:56:36.457+05:30నా బ్లాగ్ కి మీ స్వాగతం. .ప్రేమపై మీ సున్నిత భావాల...నా బ్లాగ్ కి మీ స్వాగతం. .ప్రేమపై మీ సున్నిత భావాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44053603339959183592014-09-03T15:27:56.546+05:302014-09-03T15:27:56.546+05:30'ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు' 'అం...'ప్రేమలో కన్నీరిడని కళ్ళే చూడలేదు' 'అందిన ఆశగా ప్రేమ నాకచ్చిరాలేదు' ... అద్భుత భావాలు. ప్రేమ, తృప్తి అనే వాటిని భావనల్లోనే బతికించుకోవాలి తప్ప, నిత్య జీవితంలోకి తీసుకురాలేం. తీసుకురాడానికి ప్రయత్నిస్తే అవి కోరికలుగా రూపాంతరం చెందుతాయ్. తీరకుండా బాధిస్తాయి. అప్పుడు వాటి విలువ తరిగిపోతుంది. అయినా మిమ్మల్ని మీరు ఇంతగా ప్రేమించుకుంటున్నప్పుడు ప్రేమ అచ్చిరాకపోవడం ఏంటి!chandramohanhttps://www.blogger.com/profile/13082410028701918679noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85916992582869277802014-08-31T23:56:43.120+05:302014-08-31T23:56:43.120+05:30అలా ఏం లేదండి.అలా ఏం లేదండి.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68137636168562351872014-08-31T01:31:30.876+05:302014-08-31T01:31:30.876+05:30లిపిగారు ఎందుకో ముభావంగా ఇస్తున్నారు సమాధానం. అలిగ...లిపిగారు ఎందుకో ముభావంగా ఇస్తున్నారు సమాధానం. అలిగారా నాపై.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11156028790390478322014-08-31T01:30:44.618+05:302014-08-31T01:30:44.618+05:30దాచడంలేదు యోహంథ్...మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్త...దాచడంలేదు యోహంథ్...మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54542753142900581482014-08-31T01:29:32.320+05:302014-08-31T01:29:32.320+05:30నాకు తెలిసిన అర్థమే చెప్పగలిగాను....థ్యాంక్యూ వర్మ...నాకు తెలిసిన అర్థమే చెప్పగలిగాను....థ్యాంక్యూ వర్మగారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64673672533970225552014-08-31T01:24:20.300+05:302014-08-31T01:24:20.300+05:30ప్రేమ దక్కినవారు కదా రుచులు చూస్తారు.ప్రేమ దక్కినవారు కదా రుచులు చూస్తారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-45268948327830256842014-08-31T01:23:31.087+05:302014-08-31T01:23:31.087+05:30నాలో నేను నందూగారు అన్నట్లు....ప్రేమపై ఎవరి భావాలు...నాలో నేను నందూగారు అన్నట్లు....ప్రేమపై ఎవరి భావాలు వారివి. ప్రేమలో మునిగి తేలేవారు కొందరు. తృష్ణతో తహ తహలాడేవారు కొందరు. తప్పదుకదా మహీ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29277219306343416862014-08-31T01:19:13.054+05:302014-08-31T01:19:13.054+05:30ఆకాంక్ష....భలే భలే, కొత్తూరిగారి చిన్ననాటి ముచ్చటొ...ఆకాంక్ష....భలే భలే, కొత్తూరిగారి చిన్ననాటి ముచ్చటొకటి తెలిపినావు :-) నిజమా సతీష్ గారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33839773922395280502014-08-31T01:16:05.283+05:302014-08-31T01:16:05.283+05:30ఈ మధ్యకాలంలో మీరు చిత్రాలపై వ్యాఖ్యలిడడం మొదలెట్టా...ఈ మధ్యకాలంలో మీరు చిత్రాలపై వ్యాఖ్యలిడడం మొదలెట్టాక నాలో కాస్త బెరుకుతనం మొదలైనమాట వాస్తవం. ఎక్కడ ఏ తప్పుచేస్తే దొరికిపోతానో అని. మీతో ఏం అనిపించుకోవలసి వస్తుందో అని కాదండి. మీకు అంతుచిక్కకుండా దాగుడుమూతలాడాలని :-) కానీ అలా జరగడంలేదు. నాకన్నా అత్యద్భుతంగా చిత్రభావాలని చదివేస్తున్నారు. ఇంక అనడానికేముందండి...సలాములిడ్డం తప్ప.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27832517431488248582014-08-31T01:03:48.680+05:302014-08-31T01:03:48.680+05:30మీది మరో లోకం :-)మీది మరో లోకం :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-37268591457275881502014-08-31T01:02:53.498+05:302014-08-31T01:02:53.498+05:30మీకు అర్థమైన తీరు అమోఘం మీకు అర్థమైన తీరు అమోఘం Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59529702136679385242014-08-31T01:01:55.154+05:302014-08-31T01:01:55.154+05:30ఇలా కూడా ఉపయోగపడిందన్నమాట :-)ఇలా కూడా ఉపయోగపడిందన్నమాట :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-76412736809737870682014-08-31T01:00:15.796+05:302014-08-31T01:00:15.796+05:30నయనిగారు ఇలా ప్రేమ ప్రేమ అంటూ అడ్రస్ ఇచ్చి మరీ ఉసి...నయనిగారు ఇలా ప్రేమ ప్రేమ అంటూ అడ్రస్ ఇచ్చి మరీ ఉసిగొల్పుతారా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4891221149881203022014-08-31T00:58:05.633+05:302014-08-31T00:58:05.633+05:30పద్మార్పితతో ఆడుకుంటే పర్వాలేదు
ప్రేమతో గేమ్స్ ఆడొ...పద్మార్పితతో ఆడుకుంటే పర్వాలేదు<br />ప్రేమతో గేమ్స్ ఆడొద్దు...:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-28482416945137858462014-08-31T00:53:44.250+05:302014-08-31T00:53:44.250+05:30థ్యాంక్యూ....థ్యాంక్యూ....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-85056248518711359652014-08-31T00:52:47.089+05:302014-08-31T00:52:47.089+05:30ఇంతకీ ప్రేమ, వేదనా, వైరాగ్యం, హాస్యం...దేన్ని వదిల...ఇంతకీ ప్రేమ, వేదనా, వైరాగ్యం, హాస్యం...దేన్ని వదిలేయమంటారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63210370739789301682014-08-31T00:51:33.704+05:302014-08-31T00:51:33.704+05:30మీకు నచ్చాయిగా... భలే భలే.:-)మీకు నచ్చాయిగా... భలే భలే.:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-11317287200616622112014-08-31T00:46:28.746+05:302014-08-31T00:46:28.746+05:30ఇదేం మాటల గారడి నాయనా :-)ఇదేం మాటల గారడి నాయనా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39627223452469674312014-08-31T00:44:37.866+05:302014-08-31T00:44:37.866+05:30pyaar toe pyaar hai magar usea baanTnea mea hii ku...pyaar toe pyaar hai magar usea baanTnea mea hii kushee hai.(ప్యార్ తో ప్యార్ హై మగర్ ఉసే బాంట్నే మే హీ కుషీ హై)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-32418526045568345532014-08-31T00:41:17.951+05:302014-08-31T00:41:17.951+05:30 హరినాధ్ గారు మరిచిన ప్రేగుబంధాన్ని గుర్తుచేసి బాధ... హరినాధ్ గారు మరిచిన ప్రేగుబంధాన్ని గుర్తుచేసి బాధపెడితే మన్నించండి. నాపై మీ అభిమానానికి ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7169983663597725872014-08-31T00:37:37.168+05:302014-08-31T00:37:37.168+05:30నా భావాన్ని మీదైన కోణంలో బాగాచెప్పారు. థ్యాంక్యూ
...నా భావాన్ని మీదైన కోణంలో బాగాచెప్పారు. థ్యాంక్యూ<br /><br /><br />Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59209322773383062532014-08-31T00:35:55.067+05:302014-08-31T00:35:55.067+05:30సినిమా డైలాగ్స్ చెప్పారుగా.....ఇంకేం కావాలి చెప్పం...సినిమా డైలాగ్స్ చెప్పారుగా.....ఇంకేం కావాలి చెప్పండి :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70684527430594396922014-08-31T00:34:11.985+05:302014-08-31T00:34:11.985+05:30అన్నీ తెలుసునంటే ఎక్కడలేని డౌట్లు అడుగుతారని ఇలా త...అన్నీ తెలుసునంటే ఎక్కడలేని డౌట్లు అడుగుతారని ఇలా తప్పించుకుంటున్నా... :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-1410027961403607792014-08-31T00:32:22.542+05:302014-08-31T00:32:22.542+05:30అదేంటండి....తెలియనిది తెలీదు అన్నాను....కొడతారా ఏం...అదేంటండి....తెలియనిది తెలీదు అన్నాను....కొడతారా ఏంటి :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com