tag:blogger.com,1999:blog-1962687827296973401.post2878394957287143637..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: సమానత్వం నిలబడింది!Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-34139577592840747092012-08-25T20:05:42.424+05:302012-08-25T20:05:42.424+05:30అంకురార్పణతోనే అంతమౌతుంటే ఇంక అంకుశమయ్యేనా?:-)అంకురార్పణతోనే అంతమౌతుంటే ఇంక అంకుశమయ్యేనా?:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3563840708815908432012-08-25T19:33:23.646+05:302012-08-25T19:33:23.646+05:30శ్రీ పద్మగారికి, నమస్కారములు.
చాలా గొప్ప కవిత ఇద...శ్రీ పద్మగారికి, నమస్కారములు.

చాలా గొప్ప కవిత ఇది. ``గజరాజుని నియింత్రించటానికి అంకుశం కావాలి; పురుషాధిపత్యం చలాయించబడే ఈ సమాజంలో, పురుషులకు కనువిప్పు కావాలంటే ఇటువంటి కవితాంకుశమ్'' కావాల్సిందే.

మీ స్నేహశీలి,
మాధవరావు. madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91351548015750860692012-08-20T01:37:22.433+05:302012-08-20T01:37:22.433+05:30అలా అంటే అందరూ ఒప్పుకోరుగా:-)అలా అంటే అందరూ ఒప్పుకోరుగా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44826263497662540322012-08-20T01:36:21.590+05:302012-08-20T01:36:21.590+05:30ఇంకెంతకాలం వేచిచూడాలో?ఇంకెంతకాలం వేచిచూడాలో?Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-75221501790628777082012-08-19T16:33:54.847+05:302012-08-19T16:33:54.847+05:30నిజమే తప్పులన్నీ అమ్మయివే అని చెపుతారు నిజమే తప్పులన్నీ అమ్మయివే అని చెపుతారు శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58824816552644265752012-08-19T04:53:12.759+05:302012-08-19T04:53:12.759+05:30ఓష్! అన్ని ప్రశ్నలు జవాబు కాలమే చెప్పాలి.ఓష్! అన్ని ప్రశ్నలు జవాబు కాలమే చెప్పాలి.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54792016436051276912012-08-19T00:03:12.672+05:302012-08-19T00:03:12.672+05:30ఇరువైపులా మార్పుకోసం ఎదురుచూద్దామండి:-) థ్యాంక్యూ!...ఇరువైపులా మార్పుకోసం ఎదురుచూద్దామండి:-) థ్యాంక్యూ!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56636756826177699932012-08-19T00:00:53.588+05:302012-08-19T00:00:53.588+05:30బేస్ మనమే అనుకుంటే ఇంకా అణిచేస్తారేమోనండి:-)బేస్ మనమే అనుకుంటే ఇంకా అణిచేస్తారేమోనండి:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-15744413554719412252012-08-18T23:26:42.401+05:302012-08-18T23:26:42.401+05:30ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంత బానిస బతుకు బతి...ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంత బానిస బతుకు బతికే వాడైనా భార్య దగ్గరకొచ్చేసరికి తన ఆధిపత్య భావాన్ని చూపుతాడు..అందుకే బానిసకొక బానిసకొక బానిసగా మారిపోయాయి మహిళల జీవితాలు. ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు కదా..ఇంకా మార్పు రావాలి రెండు వైపులా...అభినందనలు పద్మ గారూ..వడ్రంగిపిట్టhttp://vadrangipitta.blogspot.in/noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13441371922824258682012-08-18T19:50:29.140+05:302012-08-18T19:50:29.140+05:30సమానత్వం నిలబడి పైన వాళ్ళున్నా.....బేస్ మనమే కదా ప...సమానత్వం నిలబడి పైన వాళ్ళున్నా.....బేస్ మనమే కదా పద్మార్పితా:)ప్రేరణ...https://www.blogger.com/profile/02280732081559547461noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-82090630867676893742012-08-18T18:53:57.547+05:302012-08-18T18:53:57.547+05:30"పెద్దల మాట చద్ది అన్నం మూట" అని అందుకే ..."పెద్దల మాట చద్ది అన్నం మూట" అని అందుకే అన్నారండి. థాంక్స్ ఫర్ కమెంట్.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-53770280682978063462012-08-18T18:51:20.977+05:302012-08-18T18:51:20.977+05:30థ్యాంక్యూ రమ్య....ఎంతైనా మనం మనం ఒకటేకదా:-)థ్యాంక్యూ రమ్య....ఎంతైనా మనం మనం ఒకటేకదా:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-70441635083362708622012-08-18T18:50:01.842+05:302012-08-18T18:50:01.842+05:30Thank Q..Thank Q..Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68038336369019356922012-08-18T18:49:31.120+05:302012-08-18T18:49:31.120+05:30థ్యాంక్యూ, మీరు చెప్పగలరు:-)థ్యాంక్యూ, మీరు చెప్పగలరు:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3421273811504680292012-08-18T18:44:22.791+05:302012-08-18T18:44:22.791+05:30కష్టమని తప్పించుకుంటే ఎలా అనికేత్:-) ట్రై చేయొచ్చు...కష్టమని తప్పించుకుంటే ఎలా అనికేత్:-) ట్రై చేయొచ్చుకదా!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77920653146323325272012-08-18T18:42:49.800+05:302012-08-18T18:42:49.800+05:30ధన్యవాధములండి!ధన్యవాధములండి!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49080337247096844572012-08-18T18:42:11.906+05:302012-08-18T18:42:11.906+05:30స్వాభిప్రాయాల సమూహమే కాని సమాజంలోని స్వార్థాన్ని ఎ...స్వాభిప్రాయాల సమూహమే కాని సమాజంలోని స్వార్థాన్ని ఎండగట్టేంత సాహసకారినా చెప్పండి..:-) అభివందనములు.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-49676179814734630392012-08-18T18:36:19.325+05:302012-08-18T18:36:19.325+05:30ఏదో భావావేశంలో అంటామే కానీ సమాజంలో సమానత్వం అంత సా...ఏదో భావావేశంలో అంటామే కానీ సమాజంలో సమానత్వం అంత సామాన్యమైన విషయమా చెప్పండి:-) మీ స్పందనకు ధన్యవాదములు.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9012125380612260882012-08-18T18:33:47.867+05:302012-08-18T18:33:47.867+05:30మెరాజ్ జీ....మెచ్చిన మీకు నెనర్లండి!
మెరాజ్ జీ....మెచ్చిన మీకు నెనర్లండి!
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69815256662137105532012-08-18T18:32:23.482+05:302012-08-18T18:32:23.482+05:30बेटा और बेटी के बारे मे आपका ऎ राय मुझे बहुत अच्चा...बेटा और बेटी के बारे मे आपका ऎ राय मुझे बहुत अच्चा लगा:-)शुक्रिया!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56574509852237437332012-08-18T18:24:35.231+05:302012-08-18T18:24:35.231+05:30శ్రీగారూ "గొప్పది" అంటూ తెలివిగా తప్పించ...శ్రీగారూ "గొప్పది" అంటూ తెలివిగా తప్పించుకున్నారుగా:-)
పదాన్ని సరిదిద్దిన మీకు సదా కృతజ్ఞురాలిని.
Thank you very much.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59969713222858224322012-08-18T18:18:59.067+05:302012-08-18T18:18:59.067+05:30సంపద కూడా శూన్యంవైపే మొగ్గుచూపుతుందేమో కదండి!:-) ధ...సంపద కూడా శూన్యంవైపే మొగ్గుచూపుతుందేమో కదండి!:-) ధన్యవాదములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10880654787020940652012-08-18T18:16:34.043+05:302012-08-18T18:16:34.043+05:30Thank Q Sir...Thank Q Sir...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83559022008105100392012-08-18T16:26:11.252+05:302012-08-18T16:26:11.252+05:30మా అమ్మమ్మ ఎప్పుడూ "చచ్చినాక ఎడ్వనీకే ఒక ఆడ బ...మా అమ్మమ్మ ఎప్పుడూ "చచ్చినాక ఎడ్వనీకే ఒక ఆడ బిడ్డ ఉండాలె వారీ" అనేది. అట్లాంటి ఆడపిల్లను ఏడిపించడం మనకు భావ్యమా?Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24747398932491058982012-08-18T16:08:23.301+05:302012-08-18T16:08:23.301+05:30Padma garu na feelings achu gudinatu rasaru.....
...Padma garu na feelings achu gudinatu rasaru.....
How was that possible?
Prati oka girl ki elane anipistunda andi?
Anyways that was good taught n poem...
Keep writing.
Tc ❤ RamyaSree ❤https://www.blogger.com/profile/10135081897718070226noreply@blogger.com