tag:blogger.com,1999:blog-1962687827296973401.post3174497367573549489..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నా భావాక్షరాలు..Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger114125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-82446839710031713012021-01-07T10:22:31.723+05:302021-01-07T10:22:31.723+05:30Padmarpitha gaaru
Mi kavithalu chaalaa gaaguntai...Padmarpitha gaaru
Mi kavithalu chaalaa gaaguntai medam
Mi kavithalalo
Naaku machina kavitha . Pathakaala priyudu
Very nice super mi kavithalu Nante naaku
Chaalaa Islam
Thanku medamAnonymoushttps://www.blogger.com/profile/16916450898101513624noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38511147193595491812016-10-13T03:38:16.035+05:302016-10-13T03:38:16.035+05:30ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57598627984014427082016-09-30T18:47:04.685+05:302016-09-30T18:47:04.685+05:30మీరు అసమాన్య ప్రతిభావంతులు అందుకే అయిదువందలు రాసేస...మీరు అసమాన్య ప్రతిభావంతులు అందుకే అయిదువందలు రాసేసినారు. కంగ్రాచ్యులేషన్స్.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74018068379653607642016-09-21T01:04:52.432+05:302016-09-21T01:04:52.432+05:30నా బ్లాగ్ కి విచ్చేసి అభినందించి మీకు వందనాలు.నా బ్లాగ్ కి విచ్చేసి అభినందించి మీకు వందనాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-72248816866967149332016-09-15T23:10:14.183+05:302016-09-15T23:10:14.183+05:30పద్మార్పిత గారూ దాదాపుగా మీ కవితలన్నీ చదువుతూనే ఉం...పద్మార్పిత గారూ దాదాపుగా మీ కవితలన్నీ చదువుతూనే ఉంటాను. మీరు మరిన్ని కవితలు రాయాలనీ మీ అభిమానౌలని అలరించాలనీ కోరుకుంటూ 500 మైలురాయికి చేరినందుకు మరోసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను (Srinivas Iduri)
Kavi Kalidasuhttps://www.blogger.com/profile/05770370402740961297noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7601473663128280802016-09-14T09:49:19.118+05:302016-09-14T09:49:19.118+05:30Thank you for the expression Thank you for the expression సీతారామయ్య గరిమెళ్ళ https://www.blogger.com/profile/18110588812820726035noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-54823185540873799552016-09-14T09:48:37.200+05:302016-09-14T09:48:37.200+05:30Thank you for the expression Thank you for the expression సీతారామయ్య గరిమెళ్ళ https://www.blogger.com/profile/18110588812820726035noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26446229744839757162016-09-12T14:03:02.562+05:302016-09-12T14:03:02.562+05:30నా అక్షరాభిమానికి అభివందనములు.నా అక్షరాభిమానికి అభివందనములు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-74911006730477974502016-09-12T14:01:15.447+05:302016-09-12T14:01:15.447+05:30ధన్యోస్మి సతీష్ గారు....మీ కమెంట్ నాకు ఎప్పుడూ నూత...ధన్యోస్మి సతీష్ గారు....మీ కమెంట్ నాకు ఎప్పుడూ నూతనోత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఎంతైనా మీరు నా రాతలకి క్రిటిక్స్ జోడించాలి అని కంకణం కట్టుకున్న ప్రియమైన శత్రువు మీరని అప్పుడెప్పుడో అన్నట్లు గుర్తు. అదే విధంగా తప్పొప్పుల్ని ఎంచే భాధ్యతలు కొనసాగిస్తారని ఆశతో...పద్మార్పిత.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90977729423971759222016-09-12T13:53:35.956+05:302016-09-12T13:53:35.956+05:30ఆకాంక్షగారు ఆలస్యంగా అయితేనేమి అభిమానం తగ్గలేదుగా ...ఆకాంక్షగారు ఆలస్యంగా అయితేనేమి అభిమానం తగ్గలేదుగా :-) థ్యాంక్యూ.

Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8063385087251603452016-09-07T15:07:45.605+05:302016-09-07T15:07:45.605+05:30అర్పిత అక్షర అరంగేట్రం మొదలుకుని అయిదొందల కవితలు అ...అర్పిత అక్షర అరంగేట్రం మొదలుకుని అయిదొందల కవితలు అందమైన అక్షరభావాల....కుడూస్!సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-29849623026369443632016-09-07T12:09:11.291+05:302016-09-07T12:09:11.291+05:30ఆమె మొదటి కవిత నేను చదవలేదు... ఆమె కవిత ప్రవాహానిక...ఆమె మొదటి కవిత నేను చదవలేదు... ఆమె కవిత ప్రవాహానికి అంతు లేదు.
ఆమె ఒక అక్షర ధారావాహిక. మధ్యలో ఎక్కడో ఒక్క పదగుళికను తాకిన నా మనసు ఆమెతో పాటే కవితల ప్రయాణం చేసింది. అక్షరాలతో రంగరించిన.. పద గంధాలతో... భావ సుగంధాలు చల్లిన ఆ మత్తులో నాకు తెలియలేదు... ఆమె కవితా పంచశతావధానం చేసేసిందని. ఐదు వందల కలువ రేకులు ఆమె మనసు రూపం. ఒక్కో రేకు ఒక్కో భావం... ఒక్కో రహస్యం. ఆమె ఎవరో నాకు తెలీదు.. పేరు పద్మార్పితం. కానీ, ఇంత మంది అభిమానులను, ఇంత మంది విమర్శకులు ఉన్న ఆమె కవిత మాత్రం కచ్చితంగా గెలిచింది. ఇదొక అంతులేని భావ తరంగ సముద్రం. కెరటాలు కాళ్లకు తగులుతుంటే ఆనందాన్ని ఆస్వాదిస్తాం. ఇన్నాళ్లు ఆమె కవితా కెరటాలు నా మనోపాదాలను తాకుతూనే ఉన్నాయి. ఇకపై కూడా తాకుతూనే ఉంటాయి. అక్షరాల పొదరింటిలో... కవితా కుసుమాల వాకిట్లో... ఆమె పద భంగిమలు... భావాల వంపుసొంపులు... ఎప్పటికీ మరపురానివి. మనసు నుంచి దూరం కానివి. ఈ కవితా ప్రయాణం ఇలానే కొనసాగించాలని మనసారా ఆశిస్తున్నా. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-12187165728769577452016-09-06T07:43:27.529+05:302016-09-06T07:43:27.529+05:30మీది వంద దాటింది ఆకాంక్ష గారు.. ముచ్చటగా మూడు అంటా...మీది వంద దాటింది ఆకాంక్ష గారు.. ముచ్చటగా మూడు అంటారు చూడండి అలా మీ కమెంట్ నూటమూడోది..

ఈ అన్నమయ్య కృతి మనసున గోచరించింది ఆకాంక్షగారు

గంధము పూసే వేలే కమ్మని మేనా
యీ గంధము నీ మేనితావి కంటె నెక్కుడా

అద్దము చూచే వేలే అప్పటప్పటికినీ
అద్దము నీ మోముకంటే నపురూపమా

ఒద్దిక తామర విరి నొత్తేవు కన్నులా
నీ గద్దరి కన్నుల కంటె కమలము ఘనమా

బంగారు పెట్టేవేలే పడతి నీమెయినిండా
బంగారు నీ తనుకాంతి ప్రతివచ్చేనా

ఉంగరాలేటికి నే వొడికపు వేళా
వెంగలి మణుల నీ వేలి గోరబోలునా

సవర మేటికినే జడియు నీనెరులకు
సవరము నీకొప్పుకు సరి వచ్చేనా
యివలజవులు నీకు నేలే వేంకటపతి
సవరని కెమ్మోవి చవి కంటేనా

ఓం గోవిందాయ నమఃSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-3204012672552639732016-09-06T07:23:05.132+05:302016-09-06T07:23:05.132+05:30బిరుదులెందులకు ఆకాంక్ష గారు బరువు
చెవిలో ధన్ ధనాధన...బిరుదులెందులకు ఆకాంక్ష గారు బరువు
చెవిలో ధన్ ధనాధన్ తీన్మార్ దరువు :)
మీకు నచ్చినట్టు పిలవండి చాలు
ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతాను :))Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79793486279423622212016-09-05T23:58:48.317+05:302016-09-05T23:58:48.317+05:30బాగా చెప్పారు అభిమాని she/heబాగా చెప్పారు అభిమాని she/heఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-77873967937365170642016-09-05T23:57:45.081+05:302016-09-05T23:57:45.081+05:30మీకు వ్యాఖ్యామహరాజు అన్న బిరుదు ఇవ్వాలండి. ఆహా హో ...మీకు వ్యాఖ్యామహరాజు అన్న బిరుదు ఇవ్వాలండి. ఆహా హో అంటే కామన్ కదూ :)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17067611930307322762016-09-05T23:55:56.830+05:302016-09-05T23:55:56.830+05:30అయ్యో ఆలస్యమైంది చూడడం అనుకున్నాను. ఆలస్యం అవ్వడం ...అయ్యో ఆలస్యమైంది చూడడం అనుకున్నాను. ఆలస్యం అవ్వడం వల్లనే 100 వ కమేంట్ నాకు దక్కే ఏమి నా భాగ్యము :) అర్పితమ్మోఅ అభినదనమాల మీకు.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62235732612448402932016-09-05T23:45:59.385+05:302016-09-05T23:45:59.385+05:30శుభాకాంక్షలు మీకు
ధన్యవాదాలు.శుభాకాంక్షలు మీకు
ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69128065111849341612016-09-05T23:45:03.437+05:302016-09-05T23:45:03.437+05:30మీ అభిమానానికి ధన్యవాదాలు._/\_మీ అభిమానానికి ధన్యవాదాలు._/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-31457239474482077572016-09-05T23:43:27.911+05:302016-09-05T23:43:27.911+05:30మీ స్పందన ఆశీర్వచనాలు నాకు ఎప్పుడూ స్పూర్తిదాయకమే....మీ స్పందన ఆశీర్వచనాలు నాకు ఎప్పుడూ స్పూర్తిదాయకమే. ధన్యవాదములు_/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6979142820190931082016-09-05T23:40:02.592+05:302016-09-05T23:40:02.592+05:30మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చదువుతాను రెగ...మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చదువుతాను రెగ్యులర్ గా అన్న మాటలు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి. మీ అభిమానానికి ధన్యవాదాలు._/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-10679739342771063102016-09-05T23:37:58.698+05:302016-09-05T23:37:58.698+05:30అయితే రాయకుండా ఉండలేను :-)అయితే రాయకుండా ఉండలేను :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91476674048739948372016-09-05T23:37:16.282+05:302016-09-05T23:37:16.282+05:30happy happy :-)happy happy :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-18059137923358733372016-09-05T22:00:20.343+05:302016-09-05T22:00:20.343+05:30మీకు మీ కుటుంబానికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మ...మీకు మీ కుటుంబానికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. మీరు అయిదువందల కవితలు పూర్తి చేసారు అభినందనలు.తెలుగమ్మాయిhttps://www.blogger.com/profile/06614462137264493056noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4634624214824222692016-09-05T10:52:49.818+05:302016-09-05T10:52:49.818+05:30ఓం హేరంబాయ విద్మహే శూపకర్ణాయ ధిమహి తనః గజాననా ప్రచ...ఓం హేరంబాయ విద్మహే శూపకర్ణాయ ధిమహి తనః గజాననా ప్రచోదయాత్

,j.

మీకు వినాయక చతుర్థి శుభాభినందనలు పద్మ గారుSri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.com