tag:blogger.com,1999:blog-1962687827296973401.post326427166937923698..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నవరసాల నేను...Padmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-43297247531559840032013-08-10T13:40:46.183+05:302013-08-10T13:40:46.183+05:30Aunaa naa gurinchi naakanna meeke baga telusannama...Aunaa naa gurinchi naakanna meeke baga telusannamaata :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47902919100328208442013-08-10T11:53:22.587+05:302013-08-10T11:53:22.587+05:30super mee gurinchi chaala correct ga chepparandi.....super mee gurinchi chaala correct ga chepparandi..:-))శృతిhttps://www.blogger.com/profile/09795091110701326657noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-46183430373956757982013-08-10T02:18:44.768+05:302013-08-10T02:18:44.768+05:30అమ్మో....ఇన్ని భావాలా???? అన్నీ నెగిటివ్ థాట్స్ లో...అమ్మో....ఇన్ని భావాలా???? అన్నీ నెగిటివ్ థాట్స్ లోను పాసిటివ్ కనిపిస్తుంది అందుకే నచ్చింది. అయినా నాపై ఎందుకండి అంత కోపం.:-)
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-20075112660856463832013-08-10T02:16:07.108+05:302013-08-10T02:16:07.108+05:30నా అమాయకత్వం తెలిసిన మీరు ఇలా అంటే ఎలా యోహంత్ :-)
...నా అమాయకత్వం తెలిసిన మీరు ఇలా అంటే ఎలా యోహంత్ :-)
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22241290948387056252013-08-10T02:15:12.752+05:302013-08-10T02:15:12.752+05:30అక్షరాల్లో ఒలికిస్తే నటిని కాను కదా ;-)....హమ్మయ్య...అక్షరాల్లో ఒలికిస్తే నటిని కాను కదా ;-)....హమ్మయ్య, మీ కమెంట్ తో మది ఊగిసలాడె...ఆనందంగా ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6286115546095979202013-08-10T02:13:00.454+05:302013-08-10T02:13:00.454+05:30నిజమే ఇలా మొదలెట్టి ఉంటే ఇంకా బాగుండేది....Nice th...నిజమే ఇలా మొదలెట్టి ఉంటే ఇంకా బాగుండేది....Nice thought.
మీ భావుకత కళాస్పందన నాకెప్పుడూ స్ఫూర్తిదాయకమే.Thank You.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36607399481794484102013-08-10T02:09:44.520+05:302013-08-10T02:09:44.520+05:30Ramya after a long time with inspiring words. Take...Ramya after a long time with inspiring words. Take care & thank you dear. ;-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-42836942665953165602013-08-10T02:08:02.440+05:302013-08-10T02:08:02.440+05:30అనికేత్.......నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని చెప్ప...అనికేత్.......నిర్మొహమాటంగా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు థ్యాంక్యూ.
ఇంక చిత్రం విషయానికి వస్తే....నేను అసలు కవితలో నవరసాల్లో కొన్నింటిని సరిగ్గా చెప్పలేకపోయాను, అవి కనీసం చిత్రంలో అయినా కనిపించాలి అనుకున్నానే కాని అంతకుమించి ఇంకేం అందులో గోచరించలేదు. అయినా ఏ చిత్రమైనా చూసే కళ్ళకి, అస్వాధించే మనసుని బట్టి అందులోని హంగులు, రంగులు కనిపించి అభిప్రాయాలు మారతాయనేది జగమెరిగిన సత్యం. దానికి నేనిచ్చే వివరణ ఏపాటిది చెప్పు.;-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59324793014245363012013-08-10T01:56:24.875+05:302013-08-10T01:56:24.875+05:30సృజనగారు.....ఎప్పుడూ మీరు చూపించే అభిమానం నన్ను ప్...సృజనగారు.....ఎప్పుడూ మీరు చూపించే అభిమానం నన్ను ప్రేరేపిస్తూనే ఉంటుందండి. ధన్యవాదాలు!
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4906061190348940192013-08-10T01:54:49.282+05:302013-08-10T01:54:49.282+05:30భావాల వెల్లువలో నిరాశాపాళ్ళు పెరిగినట్లు గ్రహించిన...భావాల వెల్లువలో నిరాశాపాళ్ళు పెరిగినట్లు గ్రహించిన మీ మనోచాకచక్యానికి మహావందనం. తప్పకుండా ఆశావాదపు ఔషధాన్ని రెండౌన్సులు ఎక్కువగా పుచ్చుకుంటాను ఇక మీదట :-)
మీ అభిమానానికి ధన్యవాదాలండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69283802463553304962013-08-10T01:50:10.321+05:302013-08-10T01:50:10.321+05:30Mahee thanks for you compliments & comments.Wh...Mahee thanks for you compliments & comments.Whatever I am its an Gods gift, Dont be so possessive my friend :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68346964357180440972013-08-10T01:46:31.806+05:302013-08-10T01:46:31.806+05:30మరీ అలా శిరోమణి అంటూ నెత్తిన బిరుదెట్టి మునగచెట్టె...మరీ అలా శిరోమణి అంటూ నెత్తిన బిరుదెట్టి మునగచెట్టెక్కిస్తే....పెఢేలున పడిపోతానేమోనండి..... :-) మీ అత్మీయ స్పందనలను మించిన బిరుదులు నాకెందుకండి, అవే చాలు.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-69143327855240738152013-08-10T01:41:32.373+05:302013-08-10T01:41:32.373+05:30Wow...Its an good compliment for me :-) thank Q.Wow...Its an good compliment for me :-) thank Q.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36908627439869247622013-08-10T01:40:41.848+05:302013-08-10T01:40:41.848+05:30వేణుగారూ....మీ స్పందనకు నెనర్లండి.
వేణుగారూ....మీ స్పందనకు నెనర్లండి.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90455508620028187682013-08-10T01:40:03.925+05:302013-08-10T01:40:03.925+05:30అక్షరశ్వాసతో అలరించే మీకు ఈ అక్షరాలు అందంగా తోచినం...అక్షరశ్వాసతో అలరించే మీకు ఈ అక్షరాలు అందంగా తోచినందుకు అభివందనం అలీగారు.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-67753282506747434782013-08-10T01:38:12.570+05:302013-08-10T01:38:12.570+05:30ఏదో ఎక్కడో నా కవితలో లోపించిన విషయం మీ కమెంట్లో చూ...ఏదో ఎక్కడో నా కవితలో లోపించిన విషయం మీ కమెంట్లో చూసాను....నిర్మొహమాట అభిప్రాయాన్ని తెలియజేస్తే ఇంకా అనందించేదాన్ని. మీ స్పందనకు నెనర్లండి.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2520426836952611492013-08-10T01:35:52.403+05:302013-08-10T01:35:52.403+05:30ముందుగా మీకు అభివందనాలు....చక్కని అన్నమయ్యగారి కీర...ముందుగా మీకు అభివందనాలు....చక్కని అన్నమయ్యగారి కీర్తనను చదివించారు.
నా భావాలని మెచ్చి స్పందించే మీ ఆస్వాధమదికి మరోవందనం.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-4772330275657547982013-08-10T01:33:13.016+05:302013-08-10T01:33:13.016+05:30నా బ్లాగ్ కి స్వాగతం....అది అంతా మీ అభిమానమండి.
నా బ్లాగ్ కి స్వాగతం....అది అంతా మీ అభిమానమండి.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-84704182637142600992013-08-10T01:32:15.727+05:302013-08-10T01:32:15.727+05:30Thanks a lot andi.Thanks a lot andi.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30536733182853872412013-08-10T01:31:57.179+05:302013-08-10T01:31:57.179+05:30Thank you....maree rasam sambar tho poelcharu ant...Thank you....maree rasam sambar tho poelcharu ante meeru tappaka boejana priyule ;-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89698979959308935782013-08-10T01:30:36.098+05:302013-08-10T01:30:36.098+05:30శ్రావణమాసంలో బంగారంతో పాటు నవరత్నాల ధరలు కూడా పెరి...శ్రావణమాసంలో బంగారంతో పాటు నవరత్నాల ధరలు కూడా పెరిగాయంటండి.....ఇప్పుడు మీరు అడగడం బాలేదిలా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14966060765643594632013-08-10T01:28:56.073+05:302013-08-10T01:28:56.073+05:30తెలుగమ్మాయికి నవరసాల గురించి నేను చెప్పాలా :-)
తెలుగమ్మాయికి నవరసాల గురించి నేను చెప్పాలా :-)
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59274287771727058942013-08-10T01:27:57.159+05:302013-08-10T01:27:57.159+05:30ప్రారంభం నుండి నవరసాలని పూర్తిగా కవితలో పండించాలన...ప్రారంభం నుండి నవరసాలని పూర్తిగా కవితలో పండించాలని ప్రయత్నించాను ముగింపువరకు, కాని కొన్ని అంతగా పండలేదనేది వాస్తవం. కనీసం చిత్రంలో అయినా అవి కనబడినందుకు సంతోషమండి. ;-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17245030508959421262013-08-10T01:24:11.540+05:302013-08-10T01:24:11.540+05:30హరినాధ్ గారు మీ అభిమానాశ్శీస్సులు.....ఎప్పటికి తరి...హరినాధ్ గారు మీ అభిమానాశ్శీస్సులు.....ఎప్పటికి తరిపోకూడదని కోరుతూ...నెనర్లండి. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-88453658702950268232013-08-10T01:22:15.014+05:302013-08-10T01:22:15.014+05:30ధన్యవాదాలండి అనుగారు. ఏదో అలా అంటారు అభిమానంతో. సద...ధన్యవాదాలండి అనుగారు. ఏదో అలా అంటారు అభిమానంతో. సదా ఉండనీయండిలాగే దీన్ని..
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com