tag:blogger.com,1999:blog-1962687827296973401.post3795446817314739839..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: పెళ్ళి/చావుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-26989721926994508242012-10-13T18:14:35.899+05:302012-10-13T18:14:35.899+05:30तेरी दोस्ती के भी चार किनारे होंगे
मेरी आरती के भी...तेरी दोस्ती के भी चार किनारे होंगे
मेरी आरती के भी चार किनारे होंगे
फूल तुज पर भी बरसेंगे
फूल मुझ पर भी बरसेंगे
लोग तेरे लिए भी रोएंजे
लोग मेरे लिए भी रोएंजे
बस फरक इतना होगा
तेरा किसिको इंतजार होगा
और हमारा अंतिम संस्कार होगा
this is what i read..యశస్విhttps://www.blogger.com/profile/15625702968913891400noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-39618682563917028982011-09-09T17:53:13.816+05:302011-09-09T17:53:13.816+05:30is this imagination?any incident behind this writt...is this imagination?any incident behind this writting beautiful peotry?srinuhttps://www.blogger.com/profile/15052126920139408929noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-58389740789794524192010-08-23T07:58:46.230+05:302010-08-23T07:58:46.230+05:30మీ కవితలన్నీ ఇప్పుడే చదువుతున్నాను...
చాలా బాగున్న...మీ కవితలన్నీ ఇప్పుడే చదువుతున్నాను...
చాలా బాగున్నాయన్నీ...అలేఖ్యhttps://www.blogger.com/profile/17592351754656796942noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14273499561448574642010-06-08T17:42:36.956+05:302010-06-08T17:42:36.956+05:30chala cahal bagunnai edi okkate kadu anni chalabag...chala cahal bagunnai edi okkate kadu anni chalabagunnai Ra... i love so much take care byehttp://chittooraponlinehelp.blogspot.in/https://www.blogger.com/profile/08938881960915262453noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60283241725014901932010-05-17T23:02:04.354+05:302010-05-17T23:02:04.354+05:30నాకు మీ ప్రొఫైల్ బొమ్మ (నలుపు-తెలుపు రంగులతో చుడీద...నాకు మీ ప్రొఫైల్ బొమ్మ (నలుపు-తెలుపు రంగులతో చుడీదార్ లో ఉన్న అమ్మాయి) చాలా నచ్చింది..అది మీరే వేసారా అండీ?

ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది :-)రాధికhttps://www.blogger.com/profile/00936214590612803147noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90689277294361142552010-04-16T21:21:33.414+05:302010-04-16T21:21:33.414+05:30baavundi.. yekkado chadivina gnapakam... :-)
Ter...baavundi.. yekkado chadivina gnapakam... :-)

Teri doli uthi,
Meri mayyat uthi,
Phool tujh par bhi barse,
Phool mujh par bhi barse,
FARQ SIRF ITNA SA THA
Tu saj gayi,
Mujhe sajaya gaya .

Tu bhi ghar ko chali,
Main bi ghar ko chala,
FARQ SIRF ITNA SA THA
Tu uth ke gayi,
Mujhe uthaya gaya .

Mehfil wahan bhi thi,
Log yahan bhi the,
FARQ SIRF ITNA SA THA
Unka hasna wahan,
Inka rona yahan.

Qazi udhar bhi tha, Molvi idhar bhi tha,
Do bol tere pade, Do bol mere pade,
Tera nikah pada, Mera janaaza pada,
FARQ SIRF ITNA SA THA
Tujhe apnaya gaya ,
Mujhe dafnaya gaya...Unknownhttps://www.blogger.com/profile/10379051028141112196noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-87461352187853895812010-04-16T21:07:59.103+05:302010-04-16T21:07:59.103+05:30అత్యంత ఆనందకరము విషాదకరమైన సంఘటనలు చక్కగా జొడించార...అత్యంత ఆనందకరము విషాదకరమైన సంఘటనలు చక్కగా జొడించారు. రెండవవిషయం తనదాక వస్తేకాని తెలియదంటారు. ఏదిఏమైన బ్రతికినంత కాలం రొజూ చస్తూ బ్రతుకుతున్నా సుఖసంతొషాలతొ బ్రతకాలి. చివరిగా "నాతోనే అంతం జీవితం...." అనే అందరం భావిస్తాం. కాని అక్కడే మనకు తెలియనిది ఏదొ దాగివుంది. అది తెలుసుకున్ననాడు జీవితం ధన్యమౌతుందని అనిపిస్తుంది. మీకు మరొకసారి అభినందనలు.suryaprakashhttps://www.blogger.com/profile/13007528369315658691noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-17041286403552405742010-04-11T22:41:17.936+05:302010-04-11T22:41:17.936+05:30చాల బాగుంది... చావుకూడా పెళ్ళిలాంటిదే బ్రదరూ పాటత...చాల బాగుంది... చావుకూడా పెళ్ళిలాంటిదే బ్రదరూ పాటతో పాటు ఒక హింది షాయరి గుర్తుకొచ్చింది..." ఖబర్ మేరి మర్నేకి సున్తేహీ దేఖొ...వొ హాతోమే మెహంది రచనేలగె హై"

మీ మిగతా కవితలు కూడా కొన్ని చదివాను... చాల బాగున్నాయి...అద్బుతమైన భావ వ్యక్తికరణ, పదాల అల్లిక, బాగున్నాయి.Jhani జానీhttps://www.blogger.com/profile/06695426986015355815noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-34709351060618719802010-04-06T01:12:53.160+05:302010-04-06T01:12:53.160+05:30సిరాకిపుత్రగారు,ఇది ఒకపాట చిత్రీకరణని టీవీలో చూస్త...సిరాకిపుత్రగారు,ఇది ఒకపాట చిత్రీకరణని టీవీలో చూస్తుంటే కలిగిన ఆలోచనండి.....Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-50862817990209022372010-04-05T20:24:55.050+05:302010-04-05T20:24:55.050+05:30నాయుడుగారు నమస్కారమండి.
మీరు నా బ్లాగ్ కి విచ్చేసి...నాయుడుగారు నమస్కారమండి.
మీరు నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలు.
అలంకరించుకున్నావు నీవు అంటే పెళ్ళిలో పెళ్ళికుమార్తె/కుమారుడు అలంకరించుకుంటే చావులో శవాన్ని అలకరిస్తారు కదా అని నాభావం.
స్త్రీ హృదయం లోపించింది అన్నారు..పెళ్ళిని స్త్రీగా, చావుని పురుషుడిగా అనుకోండి(అక్కడ వ్యక్త పరుస్తుంది చావు) అందుకే మీకు అలా అనిపించి వుంటుంది అనుకుంటున్నాను.
భావ వ్యక్తీకరణలో లోపాల్ని మన్నించగలరు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-64208323221526142252010-04-05T20:02:26.560+05:302010-04-05T20:02:26.560+05:30@సృజనగారికి థ్యాంక్స్,
@నేస్తం.....మీ నిట్టూర్పుకి...@సృజనగారికి థ్యాంక్స్,
@నేస్తం.....మీ నిట్టూర్పుకి కారణం నేనేనా?
@మధు మానసం కొన్ని బొమ్మలు వేసినవి, కొన్ని కలెక్ట్ చేసినవి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-577268372699590002010-04-05T13:35:24.064+05:302010-04-05T13:35:24.064+05:30నమస్తే.
అలంకరించుకున్నానీవు
పై వాక్యం మినహా తతిమ్మ...నమస్తే.
అలంకరించుకున్నానీవు
పై వాక్యం మినహా తతిమ్మావి అర్థం చేసుకుంటున్నాను. స్త్రీ హృదయం లోపించింది.
ఒక వయసు ఉంటుందా కవిత్వంలో?ఎం. ఎస్. నాయుడుhttps://www.blogger.com/profile/05195347937904635207noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9915088511614628972010-04-05T10:10:12.270+05:302010-04-05T10:10:12.270+05:30ee bommalanni meeru vesinavenaaA??ee bommalanni meeru vesinavenaaA??Manasa Chamarthihttps://www.blogger.com/profile/17004844711618390093noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-26102565982067449172010-04-05T08:07:37.435+05:302010-04-05T08:07:37.435+05:30hmmm...idhi 4 th nitturpuhmmm...idhi 4 th nitturpuనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-55731823669742288482010-04-05T00:56:31.342+05:302010-04-05T00:56:31.342+05:30పద్మార్పితా....ఏది చెప్పినా విభిన్నంగా, వినసొంపుగా...పద్మార్పితా....ఏది చెప్పినా విభిన్నంగా, వినసొంపుగా ఉంటుంది.సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-14104898773232975442010-04-05T00:07:17.544+05:302010-04-05T00:07:17.544+05:30పుట్టుకకు చావుకు లంకె పెట్టడం విన్నాం గాని ఇలాంటి ...పుట్టుకకు చావుకు లంకె పెట్టడం విన్నాం గాని ఇలాంటి పోలిక ఎక్కడా చదివినట్టు లేదు.shiraakiputrahttps://www.blogger.com/profile/13501153873109627062noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-59264937692257111602010-04-04T22:37:12.763+05:302010-04-04T22:37:12.763+05:30వంశీకృష్ణగారు సుత్తి కొట్టడమే కాదు కమెంట్ కూడా వెర...వంశీకృష్ణగారు సుత్తి కొట్టడమే కాదు కమెంట్ కూడా వెరైటీగానే కొట్టారు...థ్యాంక్సండి:)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6190157464852448902010-04-04T22:33:55.777+05:302010-04-04T22:33:55.777+05:30మురళీగారు నా కవితతో మీ మనసుని మెప్పించగలిగాను....ధ...మురళీగారు నా కవితతో మీ మనసుని మెప్పించగలిగాను....ధన్యవాదాలండి!
పార్థసారధిగారు మీకు కూడా...Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71297098250445595262010-04-03T15:38:10.677+05:302010-04-03T15:38:10.677+05:30ఇలా రాస్తే ఎలా కామెంట్ కొట్టాలో అర్ధం కావడం లేదు క...ఇలా రాస్తే ఎలా కామెంట్ కొట్టాలో అర్ధం కావడం లేదు కానీ చాలా బాగా రాసారుపరుచూరి వంశీ కృష్ణ .https://www.blogger.com/profile/05798557551183844223noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-24477023625476736722010-04-03T14:59:10.418+05:302010-04-03T14:59:10.418+05:30Nice....Great comparison...Nice....Great comparison...Pardhasaradhihttps://www.blogger.com/profile/11882290715745357081noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56964687727243045292010-04-03T13:07:55.837+05:302010-04-03T13:07:55.837+05:30Beautiful.. నాకు చాలా బాగా నచ్చిందండీ.. మళ్ళీ మళ్ళ...Beautiful.. నాకు చాలా బాగా నచ్చిందండీ.. మళ్ళీ మళ్ళీ చదివాను..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com