tag:blogger.com,1999:blog-1962687827296973401.post390322926612708218..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: నా అస్త్రాక్షరాలుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-37831924974186230712014-03-17T22:15:46.618+05:302014-03-17T22:15:46.618+05:30అమ్మో ఏదో అనుకున్నా, ఒక జ్ఞానభాఢాగారం మీరుఅమ్మో ఏదో అనుకున్నా, ఒక జ్ఞానభాఢాగారం మీరుSandhyahttps://www.blogger.com/profile/03389594611809212561noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36804649466310386062014-02-20T04:01:20.349+05:302014-02-20T04:01:20.349+05:30మళ్ళీ మీ పాతరోజులు గుర్తుచేసానన్నమాట :-)
మళ్ళీ మీ పాతరోజులు గుర్తుచేసానన్నమాట :-)
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-47517690023763454962014-02-16T00:27:02.907+05:302014-02-16T00:27:02.907+05:30ఎప్పుడో చదివిన తెలుగువ్యాకణ పుస్తకం తెరగవేసి కమెంట...ఎప్పుడో చదివిన తెలుగువ్యాకణ పుస్తకం తెరగవేసి కమెంట్ పెట్టడానికి ఇన్ని రోజులుపట్టింది :-)సృజనhttps://www.blogger.com/profile/07796372081798990888noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-22485096305264025282014-02-13T02:11:34.997+05:302014-02-13T02:11:34.997+05:30 ధన్యవాదాలు అనికేత్. ధన్యవాదాలు అనికేత్.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-13345827096957641192014-02-12T06:26:29.597+05:302014-02-12T06:26:29.597+05:30అవును యోహాంత్... భావంలో ఏముంది అభిమానంలోనే అంతా ఉం...అవును యోహాంత్... భావంలో ఏముంది అభిమానంలోనే అంతా ఉంది. దీనికి మన్నింపులు దాకా ఎందుకండి. పద్మగారు మీరు చెప్పింది కరెక్ట్. సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44452109774001667762014-02-12T02:15:10.353+05:302014-02-12T02:15:10.353+05:30ఇంత కష్టమైన వ్యాకరణాన్ని మీరు కవితల్లో మలిచేస్తే త...ఇంత కష్టమైన వ్యాకరణాన్ని మీరు కవితల్లో మలిచేస్తే తెలుగులో ఫెయిల్ అయిన నేను ఏం కమెంట్ రాయగలను పద్మార్పితగారు. జీవన పయనం - అనికేత్https://www.blogger.com/profile/09728164649009102981noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90710472255378495012014-02-12T01:36:54.298+05:302014-02-12T01:36:54.298+05:30శ్రీపాదగారు....భగవంతుడిచ్చిన వరంతో పాటు మీ అందరి అ...శ్రీపాదగారు....భగవంతుడిచ్చిన వరంతో పాటు మీ అందరి అభిమానం ఉండబట్టేనేమో ఇలా మీ అందరి మన్ననలని పొందగలుగుతున్నాను. అభివందనాలు మీ స్ఫూర్తిదాయక స్పందనకు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-6691896885866216882014-02-12T01:34:05.323+05:302014-02-12T01:34:05.323+05:30ప్రేరణగారికి ధన్యవాదాలు. ప్రేరణగారికి ధన్యవాదాలు. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38766775875282560422014-02-12T01:33:16.257+05:302014-02-12T01:33:16.257+05:30ప్రమాణాలు చేస్తే ప్రతినమస్కారాలు చేయగలనే కాని కవిత...ప్రమాణాలు చేస్తే ప్రతినమస్కారాలు చేయగలనే కాని కవితలేం చెప్పగలను అభిలాషిణి.....అందుకే కలిసి రాసేద్దాం కవితలుPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-21003785395457824532014-02-12T01:30:37.079+05:302014-02-12T01:30:37.079+05:30ఎలా రాస్తాను అంటే ఏం చెప్పను అంతా విశ్వం మాయేమో :-...ఎలా రాస్తాను అంటే ఏం చెప్పను అంతా విశ్వం మాయేమో :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71566644368323805852014-02-12T01:28:09.310+05:302014-02-12T01:28:09.310+05:30మహీ నీవు కవితలు అల్లినా
నాటి గుర్తులు మారిపోవునా
చ...మహీ నీవు కవితలు అల్లినా
నాటి గుర్తులు మారిపోవునా
చెలిమి పాత మైత్రిని వీడునా
తెలియక దాసోహమన తగునాPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-57621219442333054972014-02-12T01:18:06.145+05:302014-02-12T01:18:06.145+05:30అర్పిత పదములే పూరేకులాయె
అస్త్ర అక్షరాలన్నీ అలసి స...అర్పిత పదములే పూరేకులాయె
అస్త్ర అక్షరాలన్నీ అలసి సేదతీరె
పద్మ పసిబాలికై బరిలోకి దిగిన
మీ ఆశిస్సులే అక్షింతలాయెన్
*** పద్మార్పిత _/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-41913809930181595672014-02-12T01:09:26.344+05:302014-02-12T01:09:26.344+05:30First of all I am very much thankful to you for be...First of all I am very much thankful to you for being trying to understand my telugu language which is sweet but tough in learning. Niranjan this is a poetry with telugu grammatical words gimmicks :-) Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30574815811177020822014-02-12T01:02:15.848+05:302014-02-12T01:02:15.848+05:30క్లిష్టమైనవి ఇష్టంకదా నాకు...దానికి మీ అందరి సహకార...క్లిష్టమైనవి ఇష్టంకదా నాకు...దానికి మీ అందరి సహకారం కూడా తోడుందిగా....థ్యాంక్యూ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83066311417184042332014-02-12T00:59:44.030+05:302014-02-12T00:59:44.030+05:30మీ ప్రోత్సాహకరమైన వాక్యాలు నన్ను మరింత బలోపేతురాలి...మీ ప్రోత్సాహకరమైన వాక్యాలు నన్ను మరింత బలోపేతురాలిని చేసి కవితలు మరింత కమ్మగా రాయడానికి ప్రేరణనిస్తున్నాయి. ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30782836402154724012014-02-12T00:56:37.482+05:302014-02-12T00:56:37.482+05:30అమ్మో! ఆహా ఓహో అనే అంత గొప్ప మెచ్చుకోలు మనసు మీసొం...అమ్మో! ఆహా ఓహో అనే అంత గొప్ప మెచ్చుకోలు మనసు మీసొంతం....ఇంకేం కావాలి చెప్పండి మీకు మీరే ఆనందంగా ఉండగలరు ఇలా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-63534149698545768132014-02-12T00:50:54.540+05:302014-02-12T00:50:54.540+05:30నా ఈ ప్రయత్నం సఫలీకృతమైనందుకు ఆనందం.నా ఈ ప్రయత్నం సఫలీకృతమైనందుకు ఆనందం.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-61184118738111640992014-02-12T00:49:56.999+05:302014-02-12T00:49:56.999+05:30ఆనందదాయకంఆనందదాయకంPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56616462511954393712014-02-12T00:48:16.616+05:302014-02-12T00:48:16.616+05:30హమ్మయ్య....నా అంత్యప్రాసల యవ్వారం ఎలా చెప్పనా అనుక...హమ్మయ్య....నా అంత్యప్రాసల యవ్వారం ఎలా చెప్పనా అనుకుంటే మీరే తెలుసుకుని నన్ను బాధావిముక్తురాలిని చేసారుగా ఇంకా మిమ్మల్ని బాధపెడతానా ! :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33850708476889900142014-02-12T00:43:48.555+05:302014-02-12T00:43:48.555+05:30యోహంత్....నేను కాదు శిరోమణినిని.....నిన్ను అభినంది...యోహంత్....నేను కాదు శిరోమణినిని.....నిన్ను అభినందించాలి, అసలు తెలుగు రాని నువ్వు అక్షరాలు నేర్చుకుని అనతికాలంలోనే ఇంతందంగా రాస్తున్నందుకు. Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-81672746868731013162014-02-12T00:39:45.242+05:302014-02-12T00:39:45.242+05:30That's great compliment.That's great compliment.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-33071024008560479652014-02-12T00:37:50.005+05:302014-02-12T00:37:50.005+05:30Thanks a lot.Thanks a lot.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-27885697542721195722014-02-12T00:35:55.634+05:302014-02-12T00:35:55.634+05:30నటన జీవితం అని పెట్టుకున్న మీ పేరు చెప్పండి మేడం.....నటన జీవితం అని పెట్టుకున్న మీ పేరు చెప్పండి మేడం.....అది నేను అచ్చు తప్పులు లేకుండా రాయగలనో లేదు చూసి అప్పుడు అనండి :-) థ్యాంక్యూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-79420115398773303442014-02-12T00:31:52.633+05:302014-02-12T00:31:52.633+05:30శ్రీధర్ గారు...అస్త్రాక్షరాలతో ఏదో కవితా యుద్ధం చే...శ్రీధర్ గారు...అస్త్రాక్షరాలతో ఏదో కవితా యుద్ధం చేద్దాం అనుకుని సంసిద్ధురాలిని కాబోతుంటే మీరు ఏకంగా రణరంగంలో వీరవనితని అంటే ఎలాగండి....ఇంక కవితలుమాని కత్తిసాము నేర్చుకోవాలి :-)
మీ మసగబారిన ద్వేషపు క్రీనీడల నుండి మీరు బయటపడి మున్ముందు మనోల్లాసభరిత కవితలతో ఆనందింపజేయాలని కోరుకుంటాను, మీ జోహార్లకి నమస్కారాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-19753441583848659412014-02-12T00:12:16.690+05:302014-02-12T00:12:16.690+05:30హరినాధ్ గారు...మీ అభిమానం చూస్తుంటే అప్పుడప్పుడు న...హరినాధ్ గారు...మీ అభిమానం చూస్తుంటే అప్పుడప్పుడు నాపై నాకే ఈర్ష్య కలుగుతుంది.....నిజంగా ఇలా మీ అందరి అభిమానం పొందడం నా అదృష్టం. అభివందనం._/\_Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com