tag:blogger.com,1999:blog-1962687827296973401.post4204950243679050957..comments2024-03-27T01:38:54.795+05:30Comments on Padmarpita...: కూర్పుPadmarpitahttp://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comBlogger70125tag:blogger.com,1999:blog-1962687827296973401.post-84991616946921685912014-09-06T06:36:09.566+05:302014-09-06T06:36:09.566+05:30ముందుగా మీరు సార్.. అని సంబోధించడం నచ్చలేదు. ఫిలా...ముందుగా మీరు సార్.. అని సంబోధించడం నచ్చలేదు. ఫిలాసఫికల్ హైపోథిసిస్ అంటే మీకు తెలియదంటే నేను నమ్మను గాక నమ్మను. మీకు తెలిసే ఈ అల్లరి.సతీష్ కొత్తూరిhttps://www.blogger.com/profile/02793867538202320359noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-44137140957597408102014-09-05T01:33:37.502+05:302014-09-05T01:33:37.502+05:30Satish Sir. ఫిలాసఫికల్ హైపోథిసిస్....దీని అర్థమే...Satish Sir. ఫిలాసఫికల్ హైపోథిసిస్....దీని అర్థమేమి మహానుభావా. అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయొద్దు. మీకు ఇందులో కూడా ప్రవేశముందన్నమాట.ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78210551509643984022014-09-05T01:30:33.140+05:302014-09-05T01:30:33.140+05:30కవితలురాసే కపాసిటీకి చేరుకోవాలేనే కళ్ళు కాయలు కాసే...కవితలురాసే కపాసిటీకి చేరుకోవాలేనే కళ్ళు కాయలు కాసేలా కాపలాకాసి మరీ పద్మార్పిత గారి కవితల క్లాసులు చూస్తున్నది.
ఉండండి...ముందు ముందు మీరంతా నా ప్రతాపానికి జుట్టు పీక్కుంటారు. ఇప్పుడిప్పుడే చిన్నిగా మొదలెట్టానులే :-)ఆకాంక్షhttps://www.blogger.com/profile/08836192735875821916noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-89470344588260960292014-09-04T20:09:46.510+05:302014-09-04T20:09:46.510+05:30Nenu Baagunna.. Padma Gaaru..!Nenu Baagunna.. Padma Gaaru..!Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-71942284221880157792014-09-04T18:20:58.499+05:302014-09-04T18:20:58.499+05:30ఆపాటి కవిత్వం రాయడం రాకనే కదా సామెతల సోది చెబుతున్...ఆపాటి కవిత్వం రాయడం రాకనే కదా సామెతల సోది చెబుతున్నది. వస్తే కుప్పలు కుప్పలు రాసేయను. నాకు మీరొక అభిమాన సంగం పెట్టేవారు. దేనికైనా ప్రాప్తం ఉండాలి.Nayanihttps://www.blogger.com/profile/09841336331234396264noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23243520944688967692014-09-04T11:05:29.586+05:302014-09-04T11:05:29.586+05:30"ఆరు చీవాట్లు మూడు దెబ్బలు అంటూ" మూడు ..."ఆరు చీవాట్లు మూడు దెబ్బలు అంటూ" మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సామెత దొరకలేదని సామేతలతోనే సమాదానపరిచారు నయని గారు Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-60333849565756011462014-09-04T11:02:27.503+05:302014-09-04T11:02:27.503+05:30థంక్ యు పద్మ గారు. ఐ అం వేరి ముచ్ ఫైన్థంక్ యు పద్మ గారు. ఐ అం వేరి ముచ్ ఫైన్Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-68838016589095347032014-09-04T01:15:46.167+05:302014-09-04T01:15:46.167+05:30పద్మార్పిత గారి గురించి మీరు ఒక్క కవితైనా రాసి పంప...పద్మార్పిత గారి గురించి మీరు ఒక్క కవితైనా రాసి పంపారా ? ఆకాంక్ష, నయని & అనికేత్ మీకోసమే వైటింగ్... ఇప్పుడెలాగూ రాయరని తేలిపోయింది :-) wait for next :-)Padmarpita fanshttps://www.blogger.com/profile/13709582368717666355noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-30961148731225483752014-09-04T01:13:04.494+05:302014-09-04T01:13:04.494+05:30చాన్నాళ్ళకి మీ దర్శనభాగ్యం. ఎలా ఉన్నారు?
మీ ప్రేరణ...చాన్నాళ్ళకి మీ దర్శనభాగ్యం. ఎలా ఉన్నారు?
మీ ప్రేరణాస్పూర్తికి నెనర్లు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-86847563218542189062014-09-04T01:11:07.000+05:302014-09-04T01:11:07.000+05:30No doubt in it Satishgaru.You are rocking with com...No doubt in it Satishgaru.You are rocking with comments.
మీరు ఏం రాస్తారో అని ఎదురుచూసే క్యూలో నేనే మొదట ఉంటాను. వాళ్ళంతా చెబుతున్నారు నేను చెప్పడంలేదు. చక్కని విశ్షేషణతో పాటు అవగాహనా శక్తి కూడా మీలో మెండు. సదా మీ నుండి ఈ స్ఫూర్తిని కోరుకుంటాను. ధన్యవాదాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78167595634129701302014-09-04T01:03:23.325+05:302014-09-04T01:03:23.325+05:30yes i will try.
yes i will try.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-7573799771534596742014-09-04T01:02:49.323+05:302014-09-04T01:02:49.323+05:30అందరికీ ప్రేమ దక్కితే వ్యధభారమెవరికి తెలుస్తుంది :...అందరికీ ప్రేమ దక్కితే వ్యధభారమెవరికి తెలుస్తుంది :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-56116295330706655622014-09-04T01:00:55.191+05:302014-09-04T01:00:55.191+05:30సృజనగారు....మీ స్మృతులసవ్వడి మ్రోగించండి అంతా హాస్...సృజనగారు....మీ స్మృతులసవ్వడి మ్రోగించండి అంతా హాస్యమేకదా... అయినా మీరు రాయడం పూర్తిగా మానేసారు ఎందుకనో.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-62432182682866780272014-09-04T00:58:55.617+05:302014-09-04T00:58:55.617+05:30సామెత దొరకలేదు కదా నయనిగారు :-) డొంకతిరుగుడుగా అభా...సామెత దొరకలేదు కదా నయనిగారు :-) డొంకతిరుగుడుగా అభాండం నాపైనా :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-2967277673934917002014-09-04T00:57:16.890+05:302014-09-04T00:57:16.890+05:30భారమైన మనసుని తేలిక చేయడం మీకు నేను చెప్పాలా హరినా...భారమైన మనసుని తేలిక చేయడం మీకు నేను చెప్పాలా హరినాధ్ గారు:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-36682825410568090852014-09-04T00:54:41.385+05:302014-09-04T00:54:41.385+05:30మీ స్పందనకు అభివందనాలు.మీ స్పందనకు అభివందనాలు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-8627980121508298082014-09-04T00:53:43.997+05:302014-09-04T00:53:43.997+05:30Next post chudandi :-)Next post chudandi :-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-91641288069660444062014-09-04T00:53:06.138+05:302014-09-04T00:53:06.138+05:30ముందస్తు మీ స్పూర్తిదాయక స్పందనలకు వందనాలు.
మీరు చ...ముందస్తు మీ స్పూర్తిదాయక స్పందనలకు వందనాలు.
మీరు చెప్పే సవరణలు నాకు ఎప్పుడూ ఆమోద యోగ్యమే.
"నవరసాలు ఏకమై పెదవులపై నవ్వైపోయె "
అన్ని ఆహభావాలు (నవరసాలు) నవ్వుగా మారి కప్పబడినాయని అర్థం స్పురింపచేయాలనుకున్నాను.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-78180661641884058472014-09-04T00:45:42.168+05:302014-09-04T00:45:42.168+05:30Sridhar Bukyagaru...hope everything is fine.
బంధాల...Sridhar Bukyagaru...hope everything is fine.
బంధాలు బాధ్యతల గురించి మీకు తెలినంత బాగా నాకు తెలీదు. మీ స్పందన నూతన తేజాన్నిస్తుంది నాకు. మీ తిరిగిరాక ఆనందదాయకం థ్యాంక్యూ.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-80056399836423444502014-09-04T00:40:59.260+05:302014-09-04T00:40:59.260+05:30Sridhar Bukyagaru....ela unnaru.
Sridhar Bukyagaru....ela unnaru.
Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-38942289265216377072014-09-04T00:40:14.852+05:302014-09-04T00:40:14.852+05:30మీరు కూడా సున్నిత హృదయులే అని నిరూపించారు.మీరు కూడా సున్నిత హృదయులే అని నిరూపించారు.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-90996522909347359052014-09-04T00:38:33.925+05:302014-09-04T00:38:33.925+05:30ఆకాంక్ష....ఆ అందమైన కళ్ళలో కన్నీరు నే చూడలేను. ఇకప...ఆకాంక్ష....ఆ అందమైన కళ్ళలో కన్నీరు నే చూడలేను. ఇకపై నీ కంట ఆనందభాష్పాలు రాలించే పూచీ నాది.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-9084220798229115602014-09-04T00:34:42.474+05:302014-09-04T00:34:42.474+05:30అంతరంగం యధావిధి.:-)అంతరంగం యధావిధి.:-)Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-23203693854915222052014-09-04T00:33:48.807+05:302014-09-04T00:33:48.807+05:30Me too miss you a lot.Me too miss you a lot.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-1962687827296973401.post-83139602955962280462014-09-04T00:29:49.824+05:302014-09-04T00:29:49.824+05:30ఏమైపోయారో అని కంగారు పుట్టించావు. అంతా క్షేమమే కదా...ఏమైపోయారో అని కంగారు పుట్టించావు. అంతా క్షేమమే కదా శృతి. థ్యాంక్యూPadmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com